❤❤❤❤❤❤మాతృత్వం అనేది చనిపోతున్న ఈ రోజుల్లో ఈ మాతృమూర్తి బిడ్డలు చేస్తున్న సేవలకి నా కన్నీటి గాధతో ఆవిడకి నా మనస్పూర్తిగా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤
@kumaridurga150 Жыл бұрын
అమ్మ జయశ్రీ గారు మీకు మీ పిల్లలకి ఆ దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాధ పడిన వాళ్ళకి ఎప్పుడు కైనా సంతోషం వస్తుంది
@rajalaxmiPoola-lh5dq Жыл бұрын
Em devudu andi a kids ni chusaka devudu unnada vallaku inka papam a Amma
@RojaChavakula Жыл бұрын
ఏంటి తండ్రి ఈలోకం తీరు ఒక్కసారి ఆతల్లిని జ్ఞాపకం చేసుకో తండ్రి ఆ పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి 😭😭
ఈ వీడియో చూస్తుంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తుంది మేడం 🙏🏼🙏🏼🙏🏼
@manyammeenavlogs4986 Жыл бұрын
🙏🙏🙏👌👌👌💞💗❤💖💕💝💓💋💋💋😘😘😘😘😍😍😍😍👏👏👏😘💋😘💋😘💋😘💋😘💋😘💋😘
@krishnaswami8042 Жыл бұрын
Ounu anna😭😭😭
@NagubaiPasupuleti Жыл бұрын
@@manyammeenavlogs4986😊
@ruparani3659 Жыл бұрын
@@krishnaswami8042to 🎉
@lelelele903 Жыл бұрын
Ho my God
@dhanvithasworld Жыл бұрын
జయ శ్రీ గారు మానసికంగా మీరు ఎంత కృంగిపోతుంన్నారో నాకు అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో husband support ఎంత important హో నాకు తెలుసు. బిడ్డలు ఎలా పుట్టిన కన్న తల్లీ కి ఎప్పుడు భారం కరు, తల్లి ప్రేమను ఎప్పటికి దూరం కనివ్వదు. తల్లివి అనిపించుకున్నావమ్మ. నేను కూడా నీ బిడ్డ లాంటి పాపకు తల్లినే. ఆ భగవంతుడు నాకు ఎదైనా మంచి చేశాడు అంటే, అది మంచి husband ni ఇవ్వడమే. అందువననే నేను ఈ సొసైటి ని ఎదిరించి బ్రతకగలుగుతున్నను. మనస్పూర్తిగా ఆ భగవంతుడు మీకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙌
@narisekrishna283 Жыл бұрын
భరించేవాడు భర్త అంటారూ కానీ ఇలాంటి భర్తల వల్ల ఆడది నరకం అనుభవిస్తుంది
@mothagangabhavani3041 Жыл бұрын
🙏😢
@PadmaRatnam-bo4pw Жыл бұрын
తల్లి మనసు సృష్టిలో తల్లికి మించిన దైవం లేదు మేడం చెప్పినట్టు పెన్షన్ ట్రీ చేయండి ఒక పిల్లవాడిని.పెంచదే చాలా కష్టం ఇద్దరినీ పెంచుతున్న ఆమెకు.సత కోటి వందనాలు.
@krishnaswami8042 Жыл бұрын
Amma padhaluku koti koti vandhanalu ammanu minchina dhaivam ledhani e thalli malli nirupinchindhi dhevudu mimmalni challaga chudali😭😭😭😭😭
@kumaridurga150 Жыл бұрын
శ్రీదేవి గారు మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ మీ మాటలు విన్న మీరు చేసే సహాయం చూసిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆల్ ది బెస్ట్🤝👏👌🙏
@kanvianu20Ай бұрын
నిజం గా ఈ వీడియో చూస్తుంటే అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది 🥺🥺అమ్మ 🙏🙏🙏
@girijanaiduvlogstelugu2369 Жыл бұрын
తల్లి ప్రేమ కి వెలకట్టలేము. పిల్లలు త్వరగా కోలుకో వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 😢.
@krishnasandeipgaddi1644 Жыл бұрын
ఆమె బాధ వింటుంటే చాలా బాధగా ఉంది, ఆ ఇద్దరు పిల్లలని చూసుకుంటూ ఆ తల్లి ఎంత బాధ పడుతుందో రోజు ఆ పరిస్థితి చూసే వాళ్ళ కన్నా అనుభవించే వాళ్లకే తెలుస్తుంది , ఆమె భర్త మాటలు వింటుంటే నిజంగా ఆయన అంత కేర్ లెస్ గా ఎలా ఉన్నాడు, వాళ్లకి ఆయనకి ఏ సంబంధం లేనట్టే మాట్లాడుతున్నాడు , పిల్లలను కనీ విషయంలో ఆమెది ఎంత బాధ్యత ఉందో అతనికి కూడా అంతే బాధ్యత ఉంది కానీ ఆ విషయం ఆయన అర్థం చేసుకోకుండా ఆయన దారి ఆయన చూసుకున్నాడు వీళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా పాపం ఇద్దరు పిల్లలు ఆమెను ఒంటరిగా వదిలేసి తన సుఖం చూసుకున్నాడు ఇలాంటివారిని నమ్మి వేరే వాళ్ళు ఎలా వస్తారు అర్థం కాదు తండ్రిగా ఆయన బాధ్యత మర్చిపోయి పిల్లలకు వచ్చే గవర్నమెంట్ పెన్షన్ గురించి అడుగుతున్నాడు ఎంత బాధ్యత లేని తండ్రి అయినా పిల్లలకు వచ్చే పించన్ కి ఆయనకు సంబంధం ఏంటి పిల్లలను కన్నాడు కాబట్టి ఆయన బాధ్యత కూడా ఉంటుంది కదా worst fellow , ఆమెకు ఆమె పిల్లలకు దేవుడు తోడుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, Wow super sridevi ఆయనతో చాలా స్ట్రాంగ్ గా మాట్లాడవు super really good నువ్వు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది I am appreciate to you very Good job and thank s for helping her nice. Really super words keep continue this type of strongness, I like your thinking way is good super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@manchimaata4889 Жыл бұрын
దేవుడా ఆ తల్లి పిల్లలను కాపాడు స్వామీ
@rathnakumarithandrisannidh186 Жыл бұрын
ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా అమ్మ శ్రీదేవి ని కోపంగా చూడటం ఇదే మొదటిసారి
@rakeshsingingtravelling2897 Жыл бұрын
అవును శ్రీదేవి గారు ఎందుకో కోపం గా మాట్లాడుతున్నారు
@venkateswararaoguggilam5130 Жыл бұрын
Why!!!
@saralasaru7228 Жыл бұрын
Endukante aavida ammayakam ga undi papam gettiga chepthey artham avthundi ani Ala koncham kopam techukundi
@thirumalarao3076 Жыл бұрын
She is also Human ,..emotions ,feeling s ...have it
@MKasthuri-ib6we Жыл бұрын
@@rakeshsingingtravelling2897i0 hulc.😅😊
@Chintuu_0.65 Жыл бұрын
Devuda e thalliki sahaayam cheyandi God bless you sridevi alka
@bshankar7053 Жыл бұрын
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో?ఎవరికీ లేదు. కాబట్టి మనం ఉన్నన్ని రోజులు ఇరుగుపొరుగు వారికి సహాయ సహకారాలు ఇస్తూ వారి నుండి మనం సహాయం తీసుకోవడం జరుగుతూ ఉండాలి.
@VenkateshwarluSugadasu-nw5ox Жыл бұрын
ఎమో బ్రో ఇరుగు పొరుగు వారిని నమ్మె పరిస్థితులు లేవు. బాగుంటే ఓర్వలేని వారు, చెడిపోతే నవ్వేవారున్నారు.
@SKSAMEERA Жыл бұрын
@@VenkateshwarluSugadasu-nw5oxఅవును
@aruvauma8312 Жыл бұрын
Ammaa meeru ammaa Ane padaniki artham chepthunnaru mee sahanaananiki vandanaalu
@sunexfo8369 Жыл бұрын
మీకు వందనాలు తల్లి,పిల్లలకు బాగో లేకపోతే,ఆ పడే బాధ ఎలా ఉంటుందో మీకు నాకు మాత్రమే తెలుసు, ఎప్పుడో చేసుకున్న పాపం ఎమో,ఇలా బాధలు పడుతున్నాం, ఎప్పటికైనా మనమే బాగుంటం తల్లి,
@nagulmeerask1025 Жыл бұрын
మీ వీడియోలు ఈమధ్య న చూడటం మానేసిన కారణం నాకు తెలియకుండానే కళ్లల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి.. మదర్ థెరిస్సా గారు
@Maddirala_Brothers11 ай бұрын
అమ్మ మీరు చాలా గొప్పవారు , సహనం గొప్పది చిన్న బాధ వస్తేనే నేను తట్టుకోలేను పిల్లలకి అలాంటిది మీరు....🙏❤
@prakruthientertainments Жыл бұрын
Mothers are always great and hatsoff to all mothers ❤
@venkeychinnu6654 Жыл бұрын
అమ్మ నీకు పాదాభివోదనలు
@sravanibavanari8 ай бұрын
Ee video choostunte naku edupu vastundi 😢😢 sridevi akka miru great
@pavanmudhiraj4537 Жыл бұрын
ఆడవాళ్లు ఇలాంటి వాళ్ళని నమ్ముతారు కొందరు ఆడవాళ్లు సైకో ఉంటారు ఇక్కడ రివర్స్ ఉంది పాపం
@suryaapparao5232 Жыл бұрын
ఆ తండ్రికి పిల్లల్ని హాస్పిటల్లో చూపించాలని ఇంగిత జ్ఞానం లేదు. ఆ తల్లిని చూస్తే, కొద్దీగన్న లోకజ్ఞానం కూడా లేనట్లుంది పాపం. ఆ తల్లిదండ్రుల మద్యలో ఈ ఇద్దరు పిల్లల జీవితం ఎటువైపు వెలుతుందో... ఏమో... దేవుడే కనికరించాలి. అమ్మా శ్రీదేవి గారూ, మీరు అయినా సరే, ఆ పిల్లల్ని హాప్‌సిటల్కితరలించండి.
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
మీరు చెప్పింది 100%correct
@JambukavinodVinod Жыл бұрын
దేవుడా ఈ తల్లి బిడ్డ లను కాపాడండి చాలా బాధాకరం కన్నీళ్లు వస్తున్నాయి మీరు దేవుడు లాంటి వారు మేడం
@santhiv74043 ай бұрын
జయశ్రీగారు చిన్నవారైన పాదాభివందనాలు తల్లీ*
@maninamani4403 Жыл бұрын
Pillalu cadavakuntene tattukolemu meerayita chala patience to pillalni chustunnaru hats off andi
@ramya_entertainer1010 Жыл бұрын
Hai mam miru andhariki chala help chesthunnaru.....appudu elage andarini adukovalani......korukuntunnam.....miku aa devude help chesthadu......God bless you mam😊
@abhinavreddy524 Жыл бұрын
తల్లీ మీరు చల్లగ ఉండాలి...
@SimhachalamSingidi9 ай бұрын
హాయ్ అమ్మ తల్లికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము ఎలా ఉన్నా ఎంత బాధ పెట్టినా పిల్లల్ని ప్రేమించే మనసు కేవలం తల్లిదే తల్లి ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేము పిల్లల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేది ఒక్క తల్లి మాత్రమే ఆ తల్లి యొక్క బిడ్డల ఆవేదన తీర్చాలని కొంచెం బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎలాంటి కష్టమైనా తల్లి భరిస్తా దని ఎలాంటి పరిస్థితిని అయినా పిల్లల కోసం తట్టుకుంటాను అని తల్లి ప్రేమలో మార్పు ఉండదని మరొకసారి ఈ వీడియో ద్వారా చూపించినందుకు థాంక్స్ అమ్మ వారికి సాయం చేసినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@lsavithri9068 Жыл бұрын
E video chusanthasepu chala yedupu vachindhi 😭😭meru chala great amma🙏🙏 good bless you maa
@kadalihemalatha3232 Жыл бұрын
Literally I got tears in my eyes without knowing me 😢
@ajy200 Жыл бұрын
Really I m also
@karagatlanandini6695 Жыл бұрын
Great mother 😭😭😭😭
@bendiswapna2995 Жыл бұрын
Devuda. Edanna miracle jarigi aa pillalu iddaru bagavavi Ani manaspurthiha aa devudini korukuntunanu
@kumarirajanala2287 Жыл бұрын
Aa thalliki padabi vadnaalu 🙏🏻🙏🏻🙏🏻chala amaayakapu amma 😍chala baadaga umdi pillalu ni chusthe 😭😭😭😭God bless you sridevi sister 🛕🙏🏻🛕
@kmbrao1 Жыл бұрын
ఆమ్మా మీకు పాదాభివందనం
@lavanyakoppisetti9046 Жыл бұрын
Amma you are great God bless you nanna lu❤❤
@leelakumari89308 ай бұрын
Inni.బాధలు పడే వాళ్ళు ఎంత మంది ఉన్నారో మి వీడియో లు చూస్తుంటే.చాలా.బాధగా వుంది.మి మంచి మనసుకు 🎉🎉🎉❤❤
@lakshmiparvathiseelam3902 Жыл бұрын
అమ్మా శ్రీదేవి గారు కరెక్ట్ గా అడిగారు వాడిని చాల మంది మాగాలు ఉన్నారు నాకు ఇద్దరు ఆడపిల్ల లు అని ఇతను లాగే చేశాడు
@anjaneyuluvellampalli9361 Жыл бұрын
God bless you sister 🎉🎉🎉
@sanjaykarki5026 Жыл бұрын
Really a great service. May God bring every blessing from heaven to you.
@borraswapna9790 Жыл бұрын
Great mother
@namavarapuchinna1147 Жыл бұрын
Heart touching video akka God bless u ❤
@anudeepreddyinvention5660 Жыл бұрын
శ్రీదేవి మేడం గారికి నమస్కారంమీ అంటే నాకు చాలా ఇష్టంమేడంనా పేరు రామలక్ష్మిమీరు చేసిన వీడియోలు చాలా ఇష్టంగా చూస్తానుఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానుఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నామేడం గారు మీతో మాట్లాడాలని చాలా ఆశగా ఉంటుందండి ఇప్పుడుఏమి చూసిందింటి పరిస్థితి ఎవరికీ పెట్టకూడదుథాంక్యూ వెరీ మచ్
@sowjanya8306 Жыл бұрын
Great mam Meru God bless you mam
@blakshmiprasanna6871 Жыл бұрын
God bless you mi pillalaki devudu kachithamga manchi chesthadu ....thalli prema yevaru replace cheyaleru ....
@whitewash3299 Жыл бұрын
Akka ur my inspiration ❤❤❤❤❤❤
@banaiduappalanaidubora7888 Жыл бұрын
నువ్వు సూపర్ తల్లి
@AbhiNulu Жыл бұрын
ఇలాంటి మనసు ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు, అక్క మీ చేసే గొప్ప సహాయం తర తరాలకు గుర్తించి కుంటారు వాళ్ళు మీ తమ్ముడు 🙏 ధన్యవాదాలు
@vinodkumar-ev9zv Жыл бұрын
God bless u sridevi garu for ur kind heart
@baburaog2639 Жыл бұрын
God bless you sridevi garu carrier
@goplakrishna11898 ай бұрын
🙏🙏🙏తల్లి కి వందనములు
@kclakshmi5157 Жыл бұрын
బాగా చెప్పావు తల్లి
@Khammmam_ruchulu1527 Жыл бұрын
Wow wow supar vedio sridevi Hart tuch
@manjulad2431 Жыл бұрын
Very good Service you are doing man👏🙏God bless you 🙌👍
@barbha3796 Жыл бұрын
Sridevi garu chala baga chepparu❤❤ Atuvanti athani kosam enduku yedustunnaru alanti vadu chanipoyadu anukoni a pillaliddaru thondaraga kolukovalani a devuni adagandi god bless you childrens 🙏🙏🙏
@balakrishna6939 Жыл бұрын
God bless you Amma,,,
@chaitanyapopuri3287 Жыл бұрын
పక్షిలా గాలిలో ఎగరడం నేర్చుకున్న మనిషిషీ సముద్రాలలో చేపలా ఈదటం నేర్చుకున్న మనిషిషీ రాకెట్లతో అంతరిక్షయానం చేస్తున్న మనిషి నీ అభివృద్ధి ప్రయాణం అద్భుతం అమోఘం కానీ మనిషిలా నడవటం మాత్రం మర్చిపోకు మిత్రమా ధన్యవాదాలు