పిల్లలు ఇష్టంగాతినడానికి లేదా ఇంటికి గెస్ట్ లు వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ స్వీట్లు ఇలాచేయండి

  Рет қаралды 349,274

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 98
@panidhra5469
@panidhra5469 9 ай бұрын
ముందుగా నమస్కారం మమ్మీ ఈరోజు భీష్మ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు స్వీట్ చాలా బాగుంది మమ్మీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
నమస్కారం డియర్ 🙏 ధన్యవాదాలు 🤗🙏🥰
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 9 ай бұрын
ఓర్పుగా చేసుకోవలసిన స్వీట్. అదేవిధంగా మీ మాటలోని మాధుర్యం కూడా😊
@nnv6128
@nnv6128 9 ай бұрын
S, madam voice sweetness over loading ❤
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీకు ఈ స్వీట్ నచ్చినందుకు, ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏💕
@naniraj.7862
@naniraj.7862 9 ай бұрын
చూడ్డానికి చాలా అందంగా వున్నాయి ma'am
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
తినడానికి కూడా చాలా చాలా బావుంటాయి అండి, వీలైనప్పుడు ట్రై చేయండి.. Thank you 😊
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 9 ай бұрын
Nenu all ready chesanu sister chala baguntaye my favourite ❤ 😋😋👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much andi 🤗💕
@udayabasker461
@udayabasker461 9 ай бұрын
🥰పరిచయవాక్యాలలో చెప్పినట్లు కరకరలాడే ఈ స్వీట్ తింటున్నకొద్దీ తినాలనిపించే రీతిలో ఉంటుంది .పొగడ్తలతో మొదలుపెడితే ఎవరైనా ఆనందంతో పొంగిపోక తప్పుదు..అదే విధంగా విరగొట్టినప్పుడు వినిపించే శబ్దాలు వింటున్నకొద్దీ వినాలనిపిస్తుంది ...తెలుగువారి సాంప్రదాయం లో ఉన్న స్వీట్స్ లో ఒకటిగా ఉన్న "సంపెంగపూలు" అద్భుతంగా చేసారు.. "తింటే గాని రుచి తెలియదు" అన్న సామెత లా తప్పక తినాలి..తినిపించాలి 🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
Hi। sweety one of my favourite panasa thonlu sweet chal baguntadhi chudaniki noru urthunndhi perfect receipe 🎉🎉🎉🎉🎉 suprrbbb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Hi andi.. Thank you very much 😊🤗
@swamyA8884
@swamyA8884 9 ай бұрын
భలే ఉన్నాయి అక్కా చూడటానికి తింటే ఇంకా ఎంత బాగుంటాయో😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
తినడానికి ఇంకా బావుంటాయి డియర్, వీలైనప్పుడు ట్రై చెయ్యండి 😊
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 9 ай бұрын
Akka meeru em recipe chesina super 👌 chestaru akka really ur great akka
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you very much for your sweet compliments dear 🤗💕
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 9 ай бұрын
Super 🎉🎉🎉chudadaniki stylish ga chala tempting ga bagunavi sis❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you very much andi 🤗 💕
@vjsimha4945
@vjsimha4945 9 ай бұрын
i just loved it & it was awesome.... Yeh dil mange more 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much 😀 🤗🙏
@nagalaxmilaxmi5091
@nagalaxmilaxmi5091 9 ай бұрын
Super recipe bale opika gaa chepparu 👏👏👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you very much andi 🤗
@srikanthg7276
@srikanthg7276 9 ай бұрын
Idem baledu andi..Ila roju noru ooristunnaru..me recipes chustu 2kgs perigipoyenu😅really mouthwatering😋😋
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
😂😂😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
😄😄 చూస్తూనే బరువు పెరిగిపోతున్నారు అన్నమాట 😉 మీకు ఈ స్వీట్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊🙏
@srikanthg7276
@srikanthg7276 9 ай бұрын
@@SpiceFoodKitchen chustune baruvu perugutunte inka me chethi vanta tinte Ela untundo😊
@PallaviKiranNiharika
@PallaviKiranNiharika 9 ай бұрын
Wow.. mouth watering 3 parcel pls😍
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thanks a lot 😊 Sure andi 😉
@arunagorremutchu9199
@arunagorremutchu9199 9 ай бұрын
👋 Hi beta!Love your recipes.Sugar badulu bellam ithe baguntunda?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Hi andi 🤗 బెల్లం కూడా బాగానే ఉంటుంది అండి కానీ ఇలా చేస్తే 100% స్వీట్ షాప్ లో వచ్చే టేస్ట్ వస్తుంది..
@parnadas9855
@parnadas9855 9 ай бұрын
Wow that looks pretty ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you very much 😊💕
@yashodhayash4403
@yashodhayash4403 9 ай бұрын
Super recipe Tq andi 😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Welcome andi 🤗 Thanks for liking 🙏
@shammishaik481
@shammishaik481 9 ай бұрын
Sweet chala bavundi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much andi 🤗
@ramyafashions8666
@ramyafashions8666 9 ай бұрын
Mee presentation super ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much andi 🤗💕
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 9 ай бұрын
Akka sugar syrup teega pakam or gatti pakkam chesukovala
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
theega paakam better
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
ఇంకొక్క క్షణంలో తీగపాకం వస్తుంది అనుకున్నప్పుడు స్టౌ ఆపేయాలి డియర్, పాకం మరీ ఎక్కువ కుక్ అయి గట్టిగా అయితే స్వీట్ పాకాన్ని సరిగా పీల్చుకోవు.. వీడియోలో క్లియర్ గా చెప్పాను, మళ్ళీ జాగ్రత్తగా చూడండి..
@suhasininani9665
@suhasininani9665 9 ай бұрын
Super
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you 😊
@joshika_03
@joshika_03 9 ай бұрын
Superandi
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
avunuandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thanks andi ☺️
@vinukondasunitha-d4q
@vinukondasunitha-d4q 4 ай бұрын
నాకు చాలా చాలా ఇష్టం
@lgmotivationltalks
@lgmotivationltalks 9 ай бұрын
Looks so delicious 👌👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much 😊
@mugidaravikiran2901
@mugidaravikiran2901 9 ай бұрын
Wow naku pettakunda thinte meeku arragadhu...!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
ఇవన్నీ మీకేనండి ☺️
@dominthegamer8115
@dominthegamer8115 9 ай бұрын
Hi akka first comment and first like
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
🎉🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much my dear 🥰
@jhansilakshmi8615
@jhansilakshmi8615 2 ай бұрын
Milk vasukomani chapparu kani heat chasena milk r normal milk ani chappalaydhu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
ఏవైనా వేసుకోవచ్చు అండి.. అవి పాకంలో ఉండే మలినాలు తీయడం కోసమే.. ఇక్కడ నేను కాచినవే వాడాను..
@vijjipurig6960
@vijjipurig6960 4 ай бұрын
ఫ్రీ టైం ఎక్కువా ఉంటే చేసుకోవటానికి బావుంటుంది😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవునండీ!! ఎప్పుడైనా గెస్ట్ లు వస్తున్నారంటే కాస్త డిఫరెంట్ గా చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు..
@udayabasker461
@udayabasker461 9 ай бұрын
😋ఎన్నో రకాల "స్వీట్స్"లు తిన్నా, కొత్తదనం కోసం ఇలాంటి అందమైన "స్వీట్స్" తినడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఇక్కడ చేసుకున్న "సంపెంగపూలు" రుచి మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఇళ్ళల్లో ఇలాంటి "స్వీట్స్" చేస్తే తియ్యని మాటలకు లొంగనివాళ్ళు కూడా మాట వింటారు...😊 "చదువుకో చిట్టీ..స్వీట్స్ పెడతాను" అంటే తప్పక మాటవినే పిల్లలు ఉన్నట్లు ఇంత అందమైన స్వీట్స్ చూస్తే తప్పక ఎవరికైనా నోరూరుతుంది😋 ..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕 స్వీట్స్ గెస్ట్ ల కోసం చేసినా కానీ వండిన వెంటనే అందరూ, అందరితో పాటు నేనూ గట్టిగానే లాగించేసాను 😉 ఎంత కంట్రోల్ చేసుకున్నా తినకుండా ఉండలేం అండి.. అంత బావుంటాయి, అదీ కాకుండా బయట స్వీట్ షాప్ లో ఎలా చేస్తారో అనే భయం ఉంటుంది కాబట్టి స్వయంగా మన చేత్తో నీట్ గా చేసుకుంటే ఇంకా ధైర్యంగా తినగలుగుతాము..
@udayabasker461
@udayabasker461 9 ай бұрын
@@SpiceFoodKitchen : : 👏100%True! సొంతగా వంట చేసుకునేవారికి ఎక్కువ శాతం బయట చేసేవాళ్లపై నమ్మకం రాదు... పానీ పూరీ మాట్లాడుతూ ప్లేట్ లో వేసే వ్యాపారి నోటిలోనించి తప్పక "తుంపర్లు" పడతాయి...🙄కంటికి అందరికీ కనిపించకపోవచ్చు కాని స్మార్ట్-ఫోన్ తో ఫోటొ తీసి జూం చేస్తే చిన్న నీటి బంతులు (Saliva Droplets) కనపడతాయి.. 🙄
@-sr.journalist3953
@-sr.journalist3953 9 ай бұрын
@@SpiceFoodKitchen I've if I can
@user-hq9ys7et7x
@user-hq9ys7et7x 4 ай бұрын
సూపర్ 👌😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@sujathas6984
@sujathas6984 2 ай бұрын
Super super 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you so much 😊
@Luxurious_foodies
@Luxurious_foodies 9 ай бұрын
Nice recipe sister 🎉new friend 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much andi 🤗
@malleswaripodili9908
@malleswaripodili9908 9 ай бұрын
Bellam tho cheyavachcha?Pakam ela cheyali?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
పంచదారకి వేసినట్టే వేసుకోవాలి అండి, పాకం ఉడికి నూనెలా జిడ్డుగా అవ్వాలి, పాకం కోసం వీడియోలో చెప్పాను, ఒకసారి మళ్లీ చూడండి..
@malleswaripodili9908
@malleswaripodili9908 9 ай бұрын
@@SpiceFoodKitchen yaa..sure,Thank you so much for your reply
@-sr.journalist3953
@-sr.journalist3953 9 ай бұрын
అచ్చుపోసిన. బంగారు నగ నేనెక్కడా చూడలేదే ఇంతిదిగ శిల్పకళావేదికకు తొడిమల అందమద్దినట్టు రాయలకాలం నాటికళాసంపద ఇదే అన్నట్టు తీపిని మించిపోయేలా నాజూకులు ఊపిరి ఆపేసేలాంటి ఈ సంపెంగలు పిండి ముద్దకే ఇన్ని సోయగాలద్దితే ఇంత వెండి ముద్ద ఇస్తే ఐసైపోవాలంతే.. దటీజ్ SPICE. Special Piece In Cooking Era
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
ఈ స్వీట్లన్నీ పొట్టలోకి పోయాయి 😄 ఆ వెండి ముద్ద ఏదో కాసింత ఇస్తే కంఠాభరణమో కర్ణాబరణమో చేయించుకుని వేసుకుంటాను అండి 😉 ఈ స్వీట్ అందరికీ తినుబండారంలా కనిపిస్తే మీలాంటి కవులకి మాత్రం కళాసంపదలా కనిపిస్తుంది 🤩 వీటికి మాటలు వస్తే తెగ మురిసిపోయి మీకు థాంక్స్ చెప్పేవే.. వాటి తరపున నేను చెప్తున్నాను అనుకోండి.. Thank you soo much 🤗🙏💕
@chaturvedijagadish6779
@chaturvedijagadish6779 4 ай бұрын
గోధుమపిండితో చేసుకోవచ్చా మేడం మైదా హెల్త్ కు మంచిది కాదు కదా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
చేసుకోవచ్చు అండి.. కానీ ఇలాంటి స్నాక్స్ కి మైదా అయితేనే షేప్ మంచిగా వస్తుంది & స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ ఉంటుంది!
@yashodhayash4403
@yashodhayash4403 9 ай бұрын
Hii andi how are you andi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Hi andi.. I'm good.. Thank you very much 🙏🤗
@shaikbujji4288
@shaikbujji4288 9 ай бұрын
మామూలుగా నేను స్వీట్లు తినడం చాలా తక్కువ ఎందుకంటే మనం ఉప్పు కారం మసాలా పార్టీ కానీ మీరు చేసిన ఈ స్వీట్ చూస్తే తినిపడేయాల్సిందంతే
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
😄😄 మొదలు పెడితే ఒకటి తిని ఆపలేము అండి, స్వీట్స్ ఇష్టం లేని మీలాంటివాళ్ళు కూడా తినిపారేస్తారు 😉
@keerthipelluri994
@keerthipelluri994 9 ай бұрын
😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
☺️🤗🙏
@bharathichekuri1548
@bharathichekuri1548 Ай бұрын
Memu panasa thonalu antamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@bhushanbhushan8596
@bhushanbhushan8596 9 ай бұрын
😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
☺️🤗🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 9 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
🤗🙏💕
@nukalacreations8940
@nukalacreations8940 4 ай бұрын
బెల్లం వేసి వుంటే బాగుండేది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మీకు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 9 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
😊🤗💕🙏🥰
@BoiniRenukarani
@BoiniRenukarani 2 ай бұрын
Bavndi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
Thank you 😊
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 30 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 61 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 163 МЛН
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 30 МЛН