హైదరాబాద్ లోనే ECIL side మౌలాలీ అనే ఏరియాలో గుట్ట మీద మౌలాలీ దుర్గా ఉంటుంది. అక్కడ నియమనిష్టలతో ఉండి మహిహలు కనబర్చే విధంగా జీవకలలు(ప్రాణ ప్రతిష్ట) పోస్తారు పీరీలకు. ఒకసారి వారి గురించి కూడా వీడియో చేయండి. మన తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆంధ్ర వెళ్ళడం కంటే మన తెలంగాణాలోనే చాలా ప్రాంతాల్లో ఉన్నారు జీవకలలు పోసేవారు
@Manapirilu4 ай бұрын
Tq bro for your information
@sivasankarkummara51554 ай бұрын
Peddavadugur Vio. Gooty Dist. Anantapur Railway. Stn. Gooty Railway stn. Guntakal Gooty nunchi 10 km Guntakal nunchi. 40 km Vuntundhi
@mohammedshabbir63824 ай бұрын
Phone number ps
@alqadrisindian54314 ай бұрын
Super bro❤
@Manapirilu4 ай бұрын
Tq bro
@P.valivaliP.valivali5 ай бұрын
అన్నా ఓ పెద్దన్న నో వీరిలను చేస్తే ఇనప రేకులతో చేస్తావు లేదంటే ఇత్తడి రేకులతో చేస్తావ్ ఏ ప్రాణ ప్రతిష్ట చేసిన అవి వాటి లాగే ఉంటాయి కానీ ఏమీ మహిమ ఉండవు మన భ్రమ స్వామి భగవంతుడు చేసిన సృష్టిలో మన కంటికి ఉన్న పాప వెంట్రుక మనం తయారు చేయలేం ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏమి చేయలేదు చెయ్యలేరు కూడా సృష్టి యొక్క గొప్పతనం అది భగవంతునికే అంకితం
@Manapirilu5 ай бұрын
ఎవరి నమ్మకం వారిది అన్న మనం ఎవరి నమ్మకాలను కించపరచడం లేము....కదా అన్న
@naseeruddin72305 ай бұрын
Rallalo prana pratista yela chestaru, idi alage vimarshaku prati vimarsha vuntadhi, rallanu mokkinatte peereelanu mokkutaru, nammakame jeewitam
@Manapirilu5 ай бұрын
@@naseeruddin7230 avvari nammakalu varivi manam em cheyyalemu bro
@shaikismail35714 ай бұрын
@@Manapirilu phone number
@Uzair-e6hf4 ай бұрын
Yes❤@@Manapirilu
@Shaik.AbdulRaheem4 ай бұрын
TQ good information bro
@Manapirilu4 ай бұрын
Tq bro
@Shaik.AbdulRaheem4 ай бұрын
@@Manapirilu kadiyalu kavali bro how much cost bro address chepadi bro
@chakrapanikondapati68114 ай бұрын
Brog shadhula garu call life cheyyadam ledhu
@PavanDhasandla4 ай бұрын
మాకు సవారి ఉంది కని నాపైకి సవారి రావడం లేదు ఏం చెయ్యమంటారు
@Manapirilu4 ай бұрын
సవారి రావాలంటే నిష్టగా మొహరం పది రోజులు ఆశిర్ఖానా అంటే ఆ యొక్క పీర్లగుట్టంలో ఉన్నారు ఒక పూట తినుకుంటూ వాటితో ఉంటే ఆఖరి రోజు వరకు వచ్చే అవకాశం ఉంటుంది
@Dileepvarnitha4 ай бұрын
Bro ఈ యెక్క పీర్ల పండుగ లో ఏ స్వామి వారి అయినా మన మీదకు రావాలంటే, 1.మనం పుట్టిన డేట్. టైం. మన రాసి గ్రహాలమీద అదర పడి ఉంటుంది. 2.ఇందులో ఆచారాలు చాలా వున్నా యి. పీర్ల స్వామి ఎత్తుకొనే వాళ్ళు. మందు,బయట ఆడవాళ్ళతో తప్పుగా ఉండటం, అబ్బదలు చొప్పడం, Itself ద్వేశించకుండా, అపకారికి కూడా మన ఉప కారం చెయ్యాలి.ముక్యంగా స్వామి వారు నిన్ను ఇష్టపడాలి. అప్పుడు కావా్చితంగా జరుగుతుంది.
@@kalyaniegmanla3228 ఖురాన్ వచ్చిన తర్వాతనే ఇమామ్ హసన్ హుస్సేన్ వారి ఫ్యామిలీ కర్బలా లో చనిపోవడం జరిగింది దానిద్వారా పీర్ల పండుగ రావడం జరిగింది సో దీని గురించి ఖురాన్ లో ఉండాలి మిత్రమా
@@Srikrishana003 Naku sarigga theliyadhu kani mire call chesi adagandi...
@saidusahebshaik80415 ай бұрын
యంత్రం వేసిన తరువాత పని చేయకపోతే ఏమి చెయ్యాలి వాళ్ళు మన డబ్బులు తిరిగి ఇస్తారా ?
@Manapirilu5 ай бұрын
కచ్చితంగా పనిచేస్తుంది .....లేక పోతే మన డబ్బులు మనకు తిరిగి ఇస్తారు
@BadavathPavan-dk6hn5 ай бұрын
Madi mahabubabad anna
@mohammadriyaz66565 ай бұрын
Madi narsampet
@buttiravi-tn2vb5 ай бұрын
ఫోన్ నెంబర్ పెట్టండి
@Manapirilu5 ай бұрын
యంత్ర బలం చేయువారు: సాంబయ్య ఆచారి గారు ,పెద్ద వడుగురు village , అనంతపురం జిల్లా(dist), ఆంధ్రప్రదేశ్(Ap), mobile: 9849546690, 9908138860
@Manapirilu5 ай бұрын
యంత్ర బలం చేయువారు: సాంబయ్య ఆచారి గారు ,పెద్ద వడుగురు village , అనంతపురం జిల్లా(dist), ఆంధ్రప్రదేశ్(Ap), mobile: 9849546690, 9908138860
@RiyazKhan-ut8su5 ай бұрын
Hi
@M.ArandiM.Arandi4 ай бұрын
ఫోన్ నెంబర్ పంపించండి
@Manapirilu4 ай бұрын
@@M.ArandiM.Arandi 8374234760 e number ki hi pettandi పంపిస్తాను
@localbairanjith4 ай бұрын
😂 oooo పెద్దన అసలు ఇది మాకు సంబందo లేదు అని ముస్లిం పెద్దలు చెప్తుంటే సిగ్గు లేక జరుపుకుంటున్నారు 😢
@Manapirilu4 ай бұрын
OOO పెద్దన్న మేం జరుపుకుంటే నీకేం బాధ అయితున్నది అన్న నిన్ను అయితే ఏమి ఇబ్బంది పెడుడతలేం కదా! ఇది ఏ మతానికి సంబంధించింది కాదు అన్న ఇది మా యొక్క నమ్మకానికి సంబంధించింది.....
@localbairanjith4 ай бұрын
@@Manapirilu me nammakam Sare kani vatini addam pettukoni adavarini kottadam tannadam juttupatti బాదడము idena పీర్ల pandaga
@BadavathPavan-dk6hn5 ай бұрын
Nember pettu anna
@ReddyShekar-er6kv5 ай бұрын
Anna nomber send me anna
@Manapirilu5 ай бұрын
@@ReddyShekar-er6kv యంత్ర బలం చేయువారు: సాంబయ్య ఆచారి గారు ,పెద్ద వడుగురు village , అనంతపురం జిల్లా(dist), ఆంధ్రప్రదేశ్(Ap), mobile: 9849546690, 9908138860
😂😂😂😂😂😂😂😂😂😂😂😂 prana pratista aante yemiti daani gurinchi miku ye maina telusa aardam kaani manushulu inka yeppudu aardam chesukuntaru ra
@luqmansyed65164 ай бұрын
Bro peerlu ane vi Muslim vatiki prana partishta avsram ledhu kavalante mana santosham kosam chesukovachu yantram cheyachu kani adhi kuda muslim yantram ai undali inka asalu alochiste daiva shakti ye balam ye yantram avsram undadu asalu panja ante just symbol
@Manapirilu4 ай бұрын
Next video muslim yantram gurinchi pedutha....
@abdullahshaik76734 ай бұрын
idi islam lo leni duracharlu
@Manapirilu4 ай бұрын
Ledhu kavachu kani e tharula acharalanu gouravinchali kadha Anna
@abdullahshaik76734 ай бұрын
@@Manapirilu Ok but. E paddatulau matram islam peru to cheyadam valana tappu avtundi bhai
@Manapirilu4 ай бұрын
@@abdullahshaik7673 yes it's true
@abdullahshaik76734 ай бұрын
@@Manapirilu Thankyou.. Telugu quran chadavandi bhai.. InshaAllah..
@Manapirilu4 ай бұрын
@@abdullahshaik7673 thappakunda bhai
@Banuprasad-ep7qw4 ай бұрын
Bro naki devudu kavali number Send me please
@tharanathachari33254 ай бұрын
Mediy yeuru
@tharanathachari33254 ай бұрын
Bro
@tharanathachari33254 ай бұрын
మేము చేస్తాం పిర్లు
@Manapirilu4 ай бұрын
మీ number send cheyyandi@@tharanathachari3325
@nageshrachuri4824 ай бұрын
Anna phone number battery
@NNJ-si2jw4 ай бұрын
Sambayya garu me phone number pettandi sir
@nalagatlavenky1434 ай бұрын
Hello Anna nee number voka sari send chastara bro I want talk to u bro