No video

Please Clarify About Suspension || ఆ టీచర్ తప్పేంటి

  Рет қаралды 28,580

journalist sai

journalist sai

Күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai....
Follow us on :www.kooapp.com...
Follow us on :sharechat.com/...
Follow us on : whatsapp.com/c...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 127
@janardhanarao2163
@janardhanarao2163 Ай бұрын
మా పాఠశాలకు ఫలానా సమస్య ఉందని చెబితే మాత్రం ఒక్క అధికారి స్పందించరు అదే చిన్న సంఘటన జరిగితే మాత్రం టీచర్స్ మీద దండయాత్రకి పరుగు పరుగున వచ్చేస్తారు
@venkatasatyanarayanamurtyk1604
@venkatasatyanarayanamurtyk1604 Ай бұрын
ఎదవలకు పదవులు వస్తే గాడిదలకు కొమ్ములు మొలిచాయంట . ఇప్పుడు మన అధికారుల పరిస్థితి అది .
@patibandachandrasekh
@patibandachandrasekh Ай бұрын
From past 25 years
@prabhakarkokkiligadda4142
@prabhakarkokkiligadda4142 Ай бұрын
ఎధవ మనస్తత్వం తో పాలకులు ఉంటే.... అధికారులకు అదే జబ్బు సంక్రమించడం సహజమే. అందుకే పెద్దల మాటల్లో వినిపించే లోకోక్తి "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? అంటే "మేయదు" అనేదే నగ్నసత్యం... ఎక్కడ, ఎవడు బలహీనుడైతే వాడి మీద పడుతుంది దెబ్బ....
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 Ай бұрын
సాయి గారు ఈ రోజుల్లో క్రమశిక్షణ నేర్పే క్రమంలో విద్యార్థుల దాష్ఠికానికి మాష్టార్లు బలైపోతున్నారు.
@auaramesh1304
@auaramesh1304 Ай бұрын
కరెక్ట్ ప్రశ్న...
@mvramanarao2908
@mvramanarao2908 Ай бұрын
MEO2, DEO ల అత్యుత్సాహమే దీనంతటికీ మూలం. సమస్యను సరిగా విశ్లేషించుకోవడానికి కూడా యిష్టపడని ఈ అధికారుల బాధ్యతారాహిత్యానికి సస్పెండ్ చేయాల్సింది వీరినే, టీచర్లను కాదు.
@salomansscn1851
@salomansscn1851 Ай бұрын
ఇదెక్కడి దారుణం అంటే కుదరదు ..... మా కూటమి ప్రభుత్వం లో ఇలానే చేస్తాం 🤷‍♂️🤷‍♂️🤷‍♂️
@lakshmanaraokinjarapu1926
@lakshmanaraokinjarapu1926 Ай бұрын
టీచర్లు గవర్నమెంట్ ప్రచార సాధనాలు 2029 లో చూసుకుందాం
@user-nn7gt8ur1z
@user-nn7gt8ur1z Ай бұрын
కలెక్టర్,DEO ను suspend చేయాలి రాజకీయ నాయకుల కు అవినీతి ఎలా చేయాలో నేర్పేది IAS/IPS/CA వాళ్ళే చెప్పేది
@mullaabdulbasha9815
@mullaabdulbasha9815 Ай бұрын
టీడీపి కి వోట్లు వేసి నందుకు ఆ శిక్ష పడింది.కరెక్టే.
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Ай бұрын
ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల శవాలు లేచిన ప్రతిసారి ఆరోగ్యమంత్రిని అరెస్టు చెయ్యొచ్చా మరి?
@Vikkyvolgs
@Vikkyvolgs Ай бұрын
పిల్లల పెంపకంలో కూడా బాలేకే గోడ దూకడం లాంటివి జరుగుతున్నవి.... స్కూల్ లొ అంతమంది పిల్లలు చేయని పని ఆ పిల్లా చేయటం స్కూల్ యాజమాన్యం ఏం చేస్తారు.... దొంగతనగా పాప గోడ దూకితే టీచర్ &HM తప్పు ఎలా అవుతుంది.... దూకడం చుస్తే పాఠశాల సిబ్బంది ఆపుతారు కదా.....
@user-ms4cq6lw8q
@user-ms4cq6lw8q Ай бұрын
అవును గోడ దూకి పోతే టీచర్స్ నీ ఎందుకు సస్పెండ్ చేసారారు కొంచెం ఐనా బుద్ది ఉండాలి
@SS-sz1gs
@SS-sz1gs Ай бұрын
బాగా చెప్పారు sir
@thopemuralikrishna5996
@thopemuralikrishna5996 Ай бұрын
సార్::శాంతి ప్రియ మతానికి చెందిన ఒక బాలిక గాయ పడింది.కనుక సెక్యులరిజం విలువలు కాపాడేందుకు హిందుత్వ టీచర్ల పై వేటు పడింది. ఈ దేశం, ఈ హిందూ అమాయకులు ఇంతే...... హిందువులను అల్లా, జీసస్ లు కాపాడాలి..
@mutheneniramamohanrao749
@mutheneniramamohanrao749 Ай бұрын
Sir iam happy as ateacher with your opinion bravely you expressed
@upsvasu1
@upsvasu1 Ай бұрын
Ur right sai
@ramsatishrongala5595
@ramsatishrongala5595 Ай бұрын
దానికి స్కూల్ టీచర్స్ hm తప్పేంటి
@balabattinibrahmanandamu2751
@balabattinibrahmanandamu2751 Ай бұрын
ఇది పూర్తిగా విరుద్ధం. సరిగా విధులు నిర్వహించడం కూడా తప్పే. అన్నట్టుంది
@prasadsatya4783
@prasadsatya4783 Ай бұрын
అధికారుల నిర్వాకం... ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయ ఉపాధ్యాయినిలకు ....
@kumaraswamykaramcheti7547
@kumaraswamykaramcheti7547 Ай бұрын
ప్రశ్నించే వాళ్ళు లేకే సాయి గారు
@gnanasekhar5916
@gnanasekhar5916 Ай бұрын
పిల్లల్ని దండిస్తే శిక్ష,ఇలా జరిగినా శిక్ష
@Sricharitha-h5t
@Sricharitha-h5t Ай бұрын
Court ki vellali appudu justice jarigidhi Anavarsam ga teachers bali ayyaru
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
తప్పేముంది సాయి గారు మన రాజ్యాంగం న్యాయస్థానాలు కూడా అవే పాటిస్తున్నాయి కదా తప్పొప్పులు తర్వాత నువ్వు ఒక వర్గానికి అన్యాయం చేసిన పర్లేదు ఇంకొక వర్గాన్ని సంతృప్తి పరిస్తే చాలు అన్నట్టుగా మన రాజ్యాంగం న్యాయస్థానాలు అవి ఆ పని చేస్తున్నాయి మన చట్టాలు అయ్యే ఫాలో అవుతున్నారు ఉదాహరణకు పనులు అందరూ కడతారు కానీ ఒక ముస్లిం సోదరుడు హజ్ యాత్రకు వెళ్తే మనిషిని 30 వేల రూపాయలు ఇస్తారు ఒక హిందువు కాశీయాత్ర కంటే 30 రూపాయలు కూడా ఇవ్వరు ఇదెక్కడి వివక్ష అని మనం ఎవరిని అడగాలి మనకు తెలిసి కాంగ్రెస్ ఐ అంటే కాంగ్రెస్ ఇస్లాం అనే పార్టీ ముస్లింల కోసం ముస్లింలు ముస్లింలు అభ్యున్నతికి స్థాపించబడిన పార్టీ అది అలా చేసిందంటే అది దాని విధానం అనుకోవచ్చు సమ సమాజం మీద కమ్యూనిస్టులు ఏనాడైనా ప్రశ్నించారు అలాగే మేము విద్యావంతులు జై భీమ్ అంటే విద్యావంతులు అనే అంబేద్కర్ అభిమానుల ఏనాడైనా ఈ వివక్ష ఏంటి అందరిని సమానంగా చూడాలని చూడాలని ప్రశ్నించారు లేదు పన్నులు అందరూ కడతారు కొందరు మటుకు లాభం పొందుతారు ఇది మన రాజ్యాంగంలోని న్యాయస్థానాలను ఉంది ఇక చట్టాలు కూడా అయ్యే ఫాలో అవుతున్నట్టు ఉన్నారు అధికారులు
@GooD-kb8fj
@GooD-kb8fj Ай бұрын
ఇదే అనుమానం నాకు కూడా వుంది. మాది oc కులం మేము కట్టిన పన్నులు తీసుకెళ్లి మిగతాకులాలకు పంచుతున్నారు. రిజర్వేషన్స్ పేరుతో ఏ పధకాలూ మాకు వర్తించకుండా చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం 😢😢
@muralikrishna-qh6vg
@muralikrishna-qh6vg Ай бұрын
@@GooD-kb8fjyou are completely wrong sir, tax depends on the income not by caste. Your statement misleading like only oc people pay the tax. If you only thinking on caste one day no Hindus exist including you.
@i.lakshmanaraoivenkataratn2959
@i.lakshmanaraoivenkataratn2959 Ай бұрын
@@GooD-kb8fj సార్ నేను bca మంగలి మీలాంటి విద్యార్థులు ఓసీలు కూడా ప్రతి వ్యక్తి నీ బాధను వ్యక్తపరుస్తూ కనీసం మీరు దెబ్బలాడే అవసరం లేదు ప్రశ్నించడం నేర్చుకోండి మీరు మౌనంగా ఉంటే మీరు ఆ బాధను అంగీకరిస్తున్నట్లు సమాజం అనుకుంటుంది ప్రతి ఓసి విద్యార్థి ఐదవ తరగతి గారి నుంచి సమాజాన్ని ప్రశ్నిస్తూ మీకు జరిగిన అన్యాయాన్ని పదేపదే ప్రశ్నిస్తూ ఉండాలి మీరు ప్రశ్న వెయ్యకపోతే మీకు అది ఇష్టంగా ఉంది అని ప్రజలు సమాజం అనుకుంటారు వీలుంటే నా కామెంట్లు ఫాలో అవుతున్న అని తెలుస్తుంది మీరు ఇతర వర్గాలతో దెబ్బలాడే అనవసరం లేదు హోలీ ప్రశ్నించి వదిలేయండి వాళ్లలో కొంత కొంత మార్పు వస్తాది
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 Ай бұрын
Oc lu అందరూ చావాలి. కేవలం ఎస్సీ,st,minority lu బతికితే చాలు అని రాజ్యాంగం చెప్పింది ఏమో..oc lu అందరూ చచ్చేదాక రిజర్వేషన్స్ ఇవ్వమని,ఉచితలు పంచమని రాజ్యాంగం చెప్పిందా ​@@GooD-kb8fj
@tajuddinsyed4939
@tajuddinsyed4939 Ай бұрын
ప్రతిదానికి హిందూ ముస్లిం అది సమాజాన్ని రెచ్చగొట్టడమే గాని సమస్యను పరిష్కారం కాదు వచ్చిన సందర్భం ఏంది మాట్లాడుతున్నదేమో అనేది మనం కొద్దిగా ఆలోచించాలి.
@sandheep3877
@sandheep3877 Ай бұрын
యూనియన్లు ఏమి చేస్తున్నాయి నిద్ర పోతున్నాయా. అసలైన సమస్యలు అస్సలు పట్టించు కోరు
@nagarjunach191
@nagarjunach191 Ай бұрын
Yes correct analysis
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 Ай бұрын
టీచర్స్ యూనియన్ ఆడంగి వెదవలు. టీచింగ్ వదిలేసి ఇతరం చేస్తున్నారు
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana Ай бұрын
పరి పాలన, పిల్లలకు తిట్టకూడదు కొట్ట కూడదు క్రమమశిక్షణ పెట్టకూడదు వాళ్ళు ఎన్ని అఘాయాత్యాలు చేసినా చూసించుడనట్లుగా ఉండాలి మైనర్లు మైనారటీలు అని వాళ్ళ ముడ్డిలుకూడా కడిగిస్తున్నవి రాజకీయ పార్టీలు ఓట్లకోసం., టీచర్ల పైన క్రమశిక్షణ చర్యలు అని మన పత్రికలు వ్రాస్తాయి...
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 Ай бұрын
అనుభవించు రాజా ముందు ముందు ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 Ай бұрын
Clear perspective, government officials to think comprehensively before taking any action!!!
@user-kx7ds4zm6j
@user-kx7ds4zm6j Ай бұрын
Chala manchi video manchi mata parents ku good parenting ni nerpali mundu
@AradhyasBeauti
@AradhyasBeauti Ай бұрын
You are good సాయి
@srinivasaraopuli6616
@srinivasaraopuli6616 Ай бұрын
Innallaku teachers meda mee sahakaram well and good
@mandamusenuraju3435
@mandamusenuraju3435 Ай бұрын
That' is Red book constitution Now the teachers of A P Are you happy Are you satisfied 😮😮😮
@meherchinnu917
@meherchinnu917 Ай бұрын
I appreciate for your words on bravely discussing in public. Is there any way we can flight for teachers who got suspended? I heard District collector or DEO took that decision. It should be shame on their judgement for suspending teachers without their interference.
@subrahmanyamnadiminti4670
@subrahmanyamnadiminti4670 Ай бұрын
పెర్ఫెక్ట్ లాజిక్ అండి
@raoakurathi1
@raoakurathi1 Ай бұрын
Very bad decision , no body would answer for such questions
@ghouseeazam2363
@ghouseeazam2363 Ай бұрын
After students enter into school , what ever maybe total responsibility is school management only. Either govt or private. Parents are sending their kids on responsibility of management. It's totally irresponsibility of management that's why they take action.
@dharmatutions9012
@dharmatutions9012 Ай бұрын
Lokesh should respond on this issue. And take this issue to him
@kameswararaomitnala5848
@kameswararaomitnala5848 Ай бұрын
టీచర్స్ ను సస్పెండ్ బాదాకరం. టీచర్లను విచారణ చేసి, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వారిని సస్పెండ్ చెయ్యాలి. 😊
@SDP523
@SDP523 Ай бұрын
That's true sai garu. Those who doesn't have minimum common sense they are the officers now a days
@naidupalla4361
@naidupalla4361 Ай бұрын
అసలు ఆ బిల్డింగ్ పనులు ఎవరు కాంట్రాక్టు చేసారో దమ్ముంటే వాళ్ల మీద చర్యలు తీసుకోండి
@praveenmoparthy7185
@praveenmoparthy7185 Ай бұрын
ఆ టాపిక్ ఏమిటి? ఇందులో కూడా రిజర్వేషన్లు అని, మతాలు అని తీసుకు వచ్చారు చూడండి.. మీరు అందరూ సామాన్యులు కాదండీ. దంధాలు.
@medisettirambabu3119
@medisettirambabu3119 Ай бұрын
స్కూల్ ఏ విధంగా ఉండాలి!?HM&STAFF responsibility' చదువు చెప్పడమే కాదు,స్కూల్ పరిసరాలు ఎలాగున్నాయో, గేట్ పరిస్థితి ఏమిటీ!??? ఇవ్వన్నీ చూసుకోరా స్టాఫ్!??? చిన్న పిల్లలకు ఏమితెలుస్తాయి!??? చిన్న గేట్ రిపేర్ కూడా చేసుకోలేమా???
@muralimohan6624
@muralimohan6624 Ай бұрын
ఎవరు చేయించాలి గేట్ రిపేర్
@muralimohan6624
@muralimohan6624 Ай бұрын
వచ్చాడు మరి చుద్దపుస నీతులు చెప్పడానికి?
@karthikpuvvula
@karthikpuvvula Ай бұрын
Teachers life is really bad. They are being blamed for everything by parents. Students don't respect Teachers.
@muthyamranipaidimarry5236
@muthyamranipaidimarry5236 Ай бұрын
Thappunu ni thappu ani cheppaka povadam valla pillalu chedipothunnarandi.
@niginamswamy8218
@niginamswamy8218 Ай бұрын
అని సంస్థలలో అధికారులు అందరు చేసేపని సార్ అది అంతే
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal Ай бұрын
ఆ గేట్ పడిపోవడానికి కారణం జగనే అని చెప్పేయ్ సాయి గొడవ ఒదిలిపోద్ది
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 Ай бұрын
లేదు. ఆ మాట టీచర్స్ అయితేనే చెప్పగలరు.
@viswanadhamvudattu972
@viswanadhamvudattu972 Ай бұрын
దీన్నిబట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే మళ్ళీ సార్ పిల్లలు అనుమతి అడిగితే వాళ్ళు అనుమతి ఇచ్చేయడమే వాళ్ళు ఏమైనా పర్వాలేదు లేదంటే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి
@janakiramaraju6618
@janakiramaraju6618 Ай бұрын
Intlo okaru, iddaru pillalni manam chudalekapothunnam.... School lo antha mandhini control cheyyadam chala kastam... Private schools lo kuda ilantivi chala jaruguthunnai...
@siddeswararaokapaganti-rt3ng
@siddeswararaokapaganti-rt3ng Ай бұрын
Masters lokuvagavunnaru
@Avula-re8lu
@Avula-re8lu Ай бұрын
Action about negligence to keep the gate in a dangerous position.I think.
@lakkarajushankar
@lakkarajushankar Ай бұрын
గుడ్డి న్యాయ వ్యవస్థ, కదల్లేని అది కార వ్యవస్థ
@pavagadanarayana5198
@pavagadanarayana5198 Ай бұрын
Teacher kavadame thappu
@madhukar7236
@madhukar7236 Ай бұрын
Ee govt lo antha ilage untundhi. Adigaru baagundhi kaani mee full support govt ke kadha atlast.
@faisahammadd1383
@faisahammadd1383 Ай бұрын
Nowadays currect ga duty cheste thappu andukani punishment
@haritejakoduri1953
@haritejakoduri1953 Ай бұрын
Correct ee ga... Hm and staff eam chesthunnaru? Vallu goda dhukuthunte?
@radhika2891
@radhika2891 Ай бұрын
Vallu classes cheppala? Watchman duty cheyala?? Govt schools ki watchman undaru
@rkoyoutubechannel5535
@rkoyoutubechannel5535 Ай бұрын
Gate rapair lo unte enduku pattinchu ko ledu nirlakhyam ' nirlakhyam ni ki thappadu bhari mulyam
@sandheep3877
@sandheep3877 Ай бұрын
నాకు తెలిసిన ఒక పాఠశాల లో 1 నుండి 10 తరగతులు ఉన్నాయి టీచర్లు 8 మంది.ప్రక్క స్కూల్ లో పిల్లలు తక్కువ ఉండి టీచర్లు ఎక్కువ ఉన్నా పట్టించు కోరు
@nagasyamala252
@nagasyamala252 Ай бұрын
పిల్లలు కాబట్టి గోల చేస్తారు. స్కూల్ లోనే మంచి స్నాక్స్ అందించచ్చు కదా? టీచర్లని బకరా చేయడం ఏం బాగోలేదు. రోడ్డుపై ప్రమాదాలకి రవాణాశాఖ మంత్రిని బొక్కలో వేద్దామా?మందు కొట్టి లివర్ పాడై ఎవరైనా చనిపోతే మద్యం మంత్రిని లోపల వేద్దామా?
@rangaraokorra3221
@rangaraokorra3221 Ай бұрын
Yevaru thavukuna gothi lo vare padatam ante edhe Sai garu
@dontireddylakshminagasaipr1879
@dontireddylakshminagasaipr1879 Ай бұрын
student chesina mistake ki teachers and HM ki punishment anti Andi idi chala wrong decision andi from Meo 2 and DEO officer
@edwardsolomonsreeramulu3272
@edwardsolomonsreeramulu3272 Ай бұрын
Adikaaram choopinchadam kaadaa aaloochinchandi?
@syamsundarvallamshetla2021
@syamsundarvallamshetla2021 Ай бұрын
Sai garu meeru ap lo teenmar mallanna kavali
@kondareddy878
@kondareddy878 Ай бұрын
పచ్చి బ్యాచ్ రెకమెండీషన్
@sreenivasuluannapureddy6260
@sreenivasuluannapureddy6260 Ай бұрын
TDP rajyangam
@kdcr7310
@kdcr7310 Ай бұрын
Tappu adhikaruladi
@chowdeswarreddy9223
@chowdeswarreddy9223 Ай бұрын
ఎందో ఏటు పొతుంది సమజ౦
@padalavenkateswarrao2271
@padalavenkateswarrao2271 Ай бұрын
Maku miru adhikaram echeru memu 5 years elage palistam thirigi 6 issue lu mida gola pedatham thirigi adikaram estaru anduke musukuni undandi
@bhaskarmani3983
@bhaskarmani3983 Ай бұрын
Prati addamaina vadiki Govt employees ante lokuva.aa job enni lacs mandi,enni interviews, chala kastam face chesi ,job ki vastaru.but oka adhikari kuda , Govt employee,but emi jarigindo kuda telsuko kunda , action tisukontaru.public jlo free a padakalu ponde prati vadu , employees vadiki droham chesinattu tidtunene untadu.valla pillalaku govt job ki try chestadu. Ok it secter lo Pani ale autundo , Govt lo kuda employees pani chestene pani autundi.vallu katte Tex , appanamga tini kurchone variki,vari kastam panchutundi.
@kalyanchakravarthyyellapragada
@kalyanchakravarthyyellapragada Ай бұрын
Muslim ammai kadha, anthe!
@madanmohanreddyatluri1081
@madanmohanreddyatluri1081 Ай бұрын
redbook ధర్మం
@mrdaniel6673
@mrdaniel6673 Ай бұрын
Sai Garu adi antey
@anjireddy3098
@anjireddy3098 Ай бұрын
Maaa government lo anthe
@1972vasz
@1972vasz Ай бұрын
Vote politics or say for political uplift
@venkateswaraopuvvada6616
@venkateswaraopuvvada6616 Ай бұрын
Muslims kada
@vidyadharanipadmavathi2972
@vidyadharanipadmavathi2972 Ай бұрын
😂😂😂😂😂
@panditvinodhbandela3363
@panditvinodhbandela3363 Ай бұрын
Jagan tappemo......!
@vijaykumar-lo8gh
@vijaykumar-lo8gh Ай бұрын
S
@dlvsiddamareddy4104
@dlvsiddamareddy4104 Ай бұрын
Sai garu , ede incident Jagan Period lo jarigi vunte elane Reporting chesevara ?
@harikrishnayadav9764
@harikrishnayadav9764 Ай бұрын
Kamma kavaram
@girishpedagadi7005
@girishpedagadi7005 Ай бұрын
Sch infrastructure sariga undi ledo chudalsende HM
@Vikkyvolgs
@Vikkyvolgs Ай бұрын
స్కూల్ గేట్ కాదు. పిల్లా వాళ్ళ ఇంటి దగ్గర గేట్ అంట
@avlreddy1065
@avlreddy1065 Ай бұрын
Athanu ycp
@laxtangi67
@laxtangi67 Ай бұрын
ante, student turaka ayithe , ilage cheyyali kada govt. lekapothe vallaki kopam vasthundi kada.
@pappireddygariprakasam7969
@pappireddygariprakasam7969 Ай бұрын
బుద్ది లేని officers
@rambabumadamala3226
@rambabumadamala3226 Ай бұрын
అధికార బధిరాం దత్వం...
@hdjsj7773
@hdjsj7773 Ай бұрын
Mee government kadhaa sai
@sunilt8411
@sunilt8411 Ай бұрын
Aythe education minister meedha kuda చర్య తీసుకోవాలి... Ayna teacher's ki alage జరగలిలే 😅.. kavalani ennukunna govt ga..aa మాత్రం అనుభవించాలి 😅
@ashokreddy502
@ashokreddy502 Ай бұрын
Doctor సుధాకర్ మాస్క్ అడిగితే చంపించినపుడు ఎక్కడున్నావ్ కసాయి
@SubbareddyPunugoti
@SubbareddyPunugoti Ай бұрын
Sudhkar mask kosam chachhada ......abbo......
@ashokreddy502
@ashokreddy502 Ай бұрын
Ledante babai kosam chachhada
@MsMadhulika
@MsMadhulika Ай бұрын
Colleges khusina..em septiri...Em septiri.. Colleges accounts lo money veyakunda fee reimbursement dabbulu kuda valla pockets lo vesukunna ghanulu ee kutami govt..marchipoyara??2014-19 colleges gola chesayi maku fee veyaledu ani
@khaleelsahib569
@khaleelsahib569 Ай бұрын
What is the mistake by Dr Sudhakar
@bhaskarvarikuntla6712
@bhaskarvarikuntla6712 Ай бұрын
పర్యవేక్షణ లేకపోవడం తప్పు కాదా వాళ్ళుపోవద్దు అన్నారు సరే పిల్లలు కదా పోతారేమో అని గమనించాలి సైకాలజీ అంటే అదే కదా పిల్లల బాధ్యత ఉద్యాయులది కాక ఎవరిది. అయితుంది ఊర్లో వాళ్ళను అడగాలా బాధ్యతా రహితంగా మాట్లాడకూడదు సాయి గారు లోటుపాట్లు ఉంటే మాట్లాడు కోవాలి కానీ మేము కాదంటే ఎలా
@dumpalachinnarao8648
@dumpalachinnarao8648 Ай бұрын
జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్నాయి sp,minister,collecter ni suspend చేస్తారా
@myfeel657
@myfeel657 Ай бұрын
స్కూల్ లో ఆ అమ్మాయి ఒక్కతే ఉంటే... అలాగే చూసి ఉందురేమో. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే ఎవరినీ సస్పెండ్ చేయలేదే
@suribabu5471
@suribabu5471 Ай бұрын
నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఆ పంతుల్ల పని తీరు అలానే ఉంది కదా. పని చెయ్యమంటే శిక్ష వేశారు కదా ప్రవీణ్ ప్రకాష్ కి అప్పుడు వీళ్ళు ఎలాంటి కారణాలు చెప్పారో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అధికారు అలాంటి కారణాలు చెప్తున్నారు దీనినే ఖర్మ తిరిగి రావటం అంటారు
@rajanalasrinivasamurty4686
@rajanalasrinivasamurty4686 Ай бұрын
Tokkem kaadu.
@SavineersIllip
@SavineersIllip Ай бұрын
పిల్లలకు బ్రేక్, మరి టీచర్లకు ఎప్పుడు బ్రేక్? టీచర్ కూడా మనిషే కదా, అవసరాలు ఉంటాయి కదా, ప్రతి సెకనూ పిల్లలను కనిపెట్టు కోవడం అసాధ్యం. మాటలు చెప్పడం, నింద వేయడం చాలా ఈజీ.
@kumarguda1405
@kumarguda1405 Ай бұрын
Panikimalina rajyangam amalulo unnantakalam elane untundi marchali
@ssrsjr8076
@ssrsjr8076 Ай бұрын
That is the power of Thurk bhibhi hahahah
@SanthoshKumar-hn3iz
@SanthoshKumar-hn3iz Ай бұрын
Sai garu, pls share ur mail id.
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 51 МЛН
YCP MP Clarify On It వైసీపీ ఎంపీ జంప్
2:31