కర్ణుణ్ణి తిట్టేవాళ్ళ నోటికి తాళం వేసే వీడియో | Shocking secrets of Karna | Nanduri Srinivas

  Рет қаралды 378,041

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 200
@pulipatibalakrishna3488
@pulipatibalakrishna3488 6 ай бұрын
మరి తంబ్ నైల్ అలా పెట్టారెంటి తప్పు గదా???
@NanduriSusila
@NanduriSusila 6 ай бұрын
సామాన్యంగా నండూరి గారు Video shoot చేసి ఇచ్ఛేశాకా, Thumbs/titles మా అడ్మిన్ వాళ్ళు పెట్టుకుంటారు. అవి కూడా చూడటానికి నండూరి గారికి సమయం దొరకదు. అందుకోసం ఇద్దరు employees ని పెట్టుకున్నాము. కాకపోతే ఈ వీడియో నేనూ విన్నాను. Admin team తప్పుడు Thumbnail పెట్టారని మీరెందుకు అనుకుంటున్నారు? అందులో తప్పేముంది? అర్జునుడు-కర్ణుడు మధ్య జరిగిన 9 యుధ్ధాలు అనే వీడియో క్రింద, అర్జునుణ్ణి అభిమానించేవాళ్ళు వచ్చి, కర్నుణ్ణి చెప్పలేనంత అసహ్యమైన భాషలో బూతులు తిడుతున్నారు. మా Admin team కి Moderate చేయడానికి time waste అవుతోంది. "సూర్యుడి పుత్రుణ్ణి / ఇంద్ర పుత్రుణ్ణి అలా తిట్టకూడదు, వాళ్ళందరూ ఒక కారణం కోసం పుట్టినవాళ్ళు" అని ఇందులో నండూరి గారు చెప్పారు.ఈ వీడియో పెట్టాకా ఆ ఆవేశపరులు తగ్గారని మా Admin చెప్పాడు . మంచిదే కదా. నండూరి గారు ఈ మహాభారతం వీడియోల్లో (Series) చెప్పదల్చుకున్నది ఏమిటంటే, "కొన్ని సినిమాలు 50 ఏళ్ళుగా మనకి తప్పుడు మహాభారతాన్ని చూపించాయి. వ్యాసభారతం చదవండి అని". ఆ తప్పులు ఒక్కొక్కదాన్నే ఆయన ఓపిగ్గా ప్రామాణిక శ్లోకాలతో చూపించారు. అంతమాత్రానికి అర్జునుడినో కర్ణుడినో అభిమానులు వచ్చి ఆ పురాణ పాత్రలని బూతులు తిట్టాల్సిన పనిలేదుగా. ఆ సంస్కారమే కదా నేర్పాల్సింది ! - Susila
@GEETH.Kalyan4560
@GEETH.Kalyan4560 6 ай бұрын
నండూరి గారు ఇప్పుడు మీరు మీ పురాణాలు వీడియోస్ జనాలకు అవసరం...🙌❤️😍
@sunilkumarvakiri4502
@sunilkumarvakiri4502 6 ай бұрын
*మహాభారతం* నీవు చేసె స్నేహం చేరే స్థానం మంచిది కానప్పుడు అవశ్యం నీకు సంభవించేధి అపకీర్తి మరణం... ❤❤❤❤❤
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 6 ай бұрын
ఎంత గొప్ప వాడైనా చెడ్డవాడి పక్షాన నిలిస్తే ఏమవుతుందో కర్ణుడే ఉదాహరణ
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 6 ай бұрын
@madhusudhanreddy8444 avuna mari a papam cheyani dwaraka nagara vasalu endhku samudram lo muligipoyaru ? idi denki udaharana ?
@v.sannjai
@v.sannjai 6 ай бұрын
End of the show.. కర్ణుడి పతనానికి కారణం.. చెడు సావాసం.. Noted Sir. Applying in my life.. Thank U..🙏
@mani.speaks
@mani.speaks 6 ай бұрын
As a die heart fan of karna ,I accept truth.finally I say Karna and Arjuna ❤ not 🚫 karna vs Arjuna. Because both of us give so many life lessons 😊
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 6 ай бұрын
@mani.speaks hello brother , stop learing from both karna and arjuna , learn many things from lord srikrishna
@saisiddharth00
@saisiddharth00 6 ай бұрын
Both of 'them' not us
@rahulsai9393
@rahulsai9393 6 ай бұрын
Karna is aspect of Surya and Arjuna is aspect of Sakra, they active participation to do welfare to the Mankind
@ayyappachalavadi7281
@ayyappachalavadi7281 6 ай бұрын
కర్ణుడు ద్రౌపది దేవిని సభాపర్వంలో అన్న మాటలు కూడా కర్ణుడి పతనానికి కారణం 👍
@gopisettilaxmananaidu429
@gopisettilaxmananaidu429 6 ай бұрын
హిందువులు మూల గ్రంధాలు వదిలేసి టీవీ, సినిమా మహాభారత రామాయణలు చూడటం వల్ల నిజాలు తెలియక వేరే వాళ్ళ దగ్గర చులకన అవుతున్నారు. ఆ విధంగా తయారు చేసింది మన యుగపురుషుడు ఎన్టీఆర్. అయన పైత్యం అంతా సినిమాల్లో నింపేసి జనాలపైకి వదిలారు మహానుభావులు. శతకోటి వందనాలు బాబు గారికి.
@GVAditya369
@GVAditya369 6 ай бұрын
1. ద్రౌపది దేవిని అవమానించి, దుర్భాషలడి... ఆయన పతనానికి ఆయనే కారణం అయ్యాడు... అంతే కాదు నోటికి వచ్చినట్టు పెద్దలని, గురువులని నిందించడమే...
@user-zc24
@user-zc24 6 ай бұрын
మొన్న జెమినీ మూవీస్ లో విరటపర్వం అని ఒక మూవీ ఇచ్చాడు. కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు అన్నగారే. దరిద్రం ఏంటంటే కీచకుడు కూడా ఆయనే. మూవీలో కీచకుడ్ని కూడా ఎలెవెట్ చేసి మంచోడిలా భీముడు వాడ్ని చీట్ చేసి చంపినట్టు చూపించారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం.
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 6 ай бұрын
ఏకలవ్య వృత్తాంతం గూర్చి ఎన్నో ఎన్నెన్నో అపోహలు విపరీత పోకడలు ప్రబలుతున్నవి... ఆ వృత్తాంతం మీద కూడా ఒక వీడియో చేయండి గురూజీ
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 6 ай бұрын
@krishnakumarbulusu8532 aswaddama chesina papalu koam gurugaru video cheste baguntundi
@sararamu8363
@sararamu8363 6 ай бұрын
ఆలస్యమైంది ఆచార్య దేవ ఇది ఎప్పుడో చెప్పాల్సింది
@santoshpraveen8254
@santoshpraveen8254 6 ай бұрын
Well explained sir. Thanks for spotting most of the misleading scenes in our movies and correcting them. Your efforts are truly commendable. Great work sir 👏. More power to you 🙏.
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 6 ай бұрын
నమస్కారం సార్ లలితా సహస్రనామం గురించి మీరు చెప్పిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది లలితా రహస్యనామ సహస్రం తో మీ వివాహ సంబంధమైన విషయం కూడా సమస్య తీరిందని మీరు ఐ డ్రీమ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు దాన్ని పూర్తిగా వివరిస్తూ ఒక వీడియో చేయగలరు 🙏
@UmaMaheswar-te1cy
@UmaMaheswar-te1cy 6 ай бұрын
Naaku solve ayyindi andi
@surendrababu612
@surendrababu612 6 ай бұрын
Big thanks guruji Chala chakkaga vivarincharu. Alage Mahabhartham videos continue cheyandi Mee dwaara ayina maku teliyani chala vishayalu teliyachestaru ani Aasistunam.
@dharmaraj4786
@dharmaraj4786 5 ай бұрын
Namaskarm guruji..... I have two questions after listing to this video 1. Why Dronacharya refused to teach brahamastra to karna 2.if Karna lost every battle prequelly to Arjuna than why Karna always compared as equviavlnt to Arjuna.. Please answer guruji....dhanyvadalu ❤
@angelmanaswini2148
@angelmanaswini2148 6 ай бұрын
TV9 లో మీరు లైవ్లో పూరీ గూర్చి చాలా బాగా చెప్పారు... ఆంధ్ర లో కూడా నిధి ఉంది అన్ని చెప్పారు...ఆ విషయాల పై ఒక వీడియో చేయండి...
@Maruthi543
@Maruthi543 6 ай бұрын
Tv 9 lo epdu chepparu nanduri srinivas garu😀😀
@nagarjunatiruveedi
@nagarjunatiruveedi 6 ай бұрын
Already videos unayi chudu.
@srishashiakshayakshara3657
@srishashiakshayakshara3657 6 ай бұрын
ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నారు గురువు గారు. గురుపరంపర సృష్టిని కొనసాగిస్తున్నారు. ధన్యవాదములు గురువు గారు
@priyadarshiniMG
@priyadarshiniMG 6 ай бұрын
What a great video guruvugaru..got to learn so many new things which i dint know till now..thanku so much for your valuable and genuine info on our puranas🙏🙏🙏
@abhiramkrishnan7708
@abhiramkrishnan7708 6 ай бұрын
This is about Karna in real vyasa Mahabharatam in very meaningful way..evaraithe inkaa Serials and movies ni chusthu....Real bharatham ni fake memu nammamu ane Karna fans inka valla karma🙏🙏🙏 But Karna is also a Great man 👍🔥
@Chocolate-sweet16
@Chocolate-sweet16 6 ай бұрын
Guru garu karna fans ante cinema valla kadu memu pravachanalu vine karnudini istapaddam Karna is a greay character krishundu tho swayam ga karunde nenu dusta chatustam lo vokadini nenu chanipotanu Naku choice ledu ani clear ga chebutaduu..tanu chesina tappu laki pranam potundi ani telsina vadu karnudu ...aite ade karundu Naku ala cheyali ani leduu ani kuda chebutadu..ikkada memu istapadedi lopala vunna inko karundu...miru enti ayya ante karundu matrame donga donga antaru andaru tappulu chesaru kevalam vokadite target cheytam valla vache debates ye ivi..ippatiki aina karundu goppa vade ani nammite baguntadi
@nagasabsreeshgontla4628
@nagasabsreeshgontla4628 6 ай бұрын
​@@Chocolate-sweet16ikkada samasya adharmam vaipu unna karnudini hero ni chestunnaru. Adi problem.
@uncomfortabletruth7111
@uncomfortabletruth7111 6 ай бұрын
@@Chocolate-sweet16 idi cinema/serial lo chupinchinattu undi. daya chesi cheppinadaaniki vyaasa bharatam lo slokam chupinchandi. anthey gaani mana agyanaani inkokariki ruddakandi
@MNAMVRZ
@MNAMVRZ 6 ай бұрын
అర్జునుడికి కర్ణుడికి మధ్య పాత విషయం ఉంటుంది ఒకటి అది ఏమిటంటే నరనారాయణులు సహస్రకవచుడు అనేవాడితో యుద్ధం చేస్తారు సహస్రకవచుడికి వేయి కవచాలు ఉంటాయి ఐతే 999 కవచాలు నరనారాయణులు కోటేస్తారు చివరి కవచంతో సహస్రకవచుడు పారిపోయి సూర్యుడిని శరణు కోరుతాడు ఆలా అప్పుడు బతికిపోయిన మళ్ళీ ద్వాపర యుగంలో కర్ణుడిగా ఆయన , కృష్ణార్జునులుగా నరనారాయణులు వచ్చి టాస్క్ కంప్లీట్ చేసారని చదివినట్టు గుర్తు దేవీభాగవతంలో అనుకుంటా..
@NageswaraoRam
@NageswaraoRam 6 ай бұрын
Correct
@nagamanichintada3267
@nagamanichintada3267 6 ай бұрын
గురువుగారి కి మీ వీడీయాలవలన చాలా తెలుసు కుంటూనాము
@balaganesh7633
@balaganesh7633 6 ай бұрын
👉 Suryaputra Karna 🔥🔥🔥
@manjushasirivaram7722
@manjushasirivaram7722 6 ай бұрын
Manchi video idi Nanduri Garu. Waiting for more videos on Mahabharatam.
@TagoreChevuri
@TagoreChevuri 6 ай бұрын
మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు గురువుగారు మీ ప్రవచనాలు మాకు చాలా అవసరం ధన్యవాదాలు 👋👋👋
@kummarimahesh8714
@kummarimahesh8714 6 ай бұрын
ధర్మం గొప్పది , ఎంత బలం వున్నా అది పనికి రాదు, exp కర్ణా
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 6 ай бұрын
@kummarimahesh8714 ధర్మం గొప్పది , ఎంత బలం వున్నా అది పనికి రాదు exp aswaddama , sampalatho chiranjeevi ayyadu
@vijaybharath7935
@vijaybharath7935 6 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩
@shivubn5454
@shivubn5454 6 ай бұрын
Ur the torch bearer for present generations sir
@MaheshBabu-cf9wu
@MaheshBabu-cf9wu 6 ай бұрын
Thank you guru garu for clarification about Arjuna and karna. All these days by watching movies we don't know the exact fact about mahabharatam. I really appreciate for giving us a good knowledge about our vedhas and puranas. I also request you to please do continuous videos about complete mahabharatam. I request you to do these because many people will come to know about facts. You can do daily one episode from mahabhartam from the beginning. This is my humble request 🙏🙏🙏
@sivadatta8898
@sivadatta8898 6 ай бұрын
Guruvu garu okasari ramayanam series laga cheyandi guruvu garu mottam malanti students books chadivey anta undadu kabati miru edaina oka series laga cheyandi ❤❤❤
@krishhaditya8758
@krishhaditya8758 6 ай бұрын
Chaganti vaari 2009 lo sampoorna Ramayanam oka paksham chepparu.. chala addhbhutamaina vedios... alage recent ga Ayaodhya Rama vigraha pratishta puraskarinchukuni Samavedam vaaru oka 40 rojulu sampoorna ramayanam chepparu... aa rendu chudachu... Net lo available unnayi..
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 6 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏 ధన్యవాదములు నమస్కారములు స్వామీ 🙏🙏 ఈ వీడియోలో మీరు చెప్పిన విషయాల వల్ల నాకు కూడా చాలా అనుమానాలు తీరిపోయాయి ... జై శ్రీ రామ్ 🙏🙏
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 6 ай бұрын
Namaskaram guruvu garu andariki ardham ayyelaga chepparu
@7HorseMen
@7HorseMen 5 ай бұрын
Karna is the eldest of each and every kaurava brothers.
@ranji036
@ranji036 6 ай бұрын
Guruvugaru...nice discussion about Karna ...
@vamshi4603
@vamshi4603 6 ай бұрын
గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురు గారు చీకటిని తొలగించి నన్ను ఆధ్యాత్మికం వైపు మలిచినందుకు శతకోటి వందనాలు 🙏
@gdsrgalidevara9251
@gdsrgalidevara9251 6 ай бұрын
Thank you so much Sir.. for your clarification
@shekharkathraaji8449
@shekharkathraaji8449 6 ай бұрын
అన్నగారు మీరు పురాతన ల గురించి చాలా చక్కగా చాలా ఓపిగ్గా చాలా బాగా చెబుతున్నారు చాలా ధన్యవాదములు
@Devi-Yenumula
@Devi-Yenumula 6 ай бұрын
Thanks a lot for the vaid information.
@NageswaraoRam
@NageswaraoRam 6 ай бұрын
You are doing amazing service highly enlightening Think twice before you judge
@SAITEJA051
@SAITEJA051 6 ай бұрын
చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు ఇది కలియుగం కదా అందుకే కాబోలు జనాలు మంచికి అంటే చెడునే ఎక్కువగా నమ్ముతారు లేదా వాదిస్తారు. కానీ మీ లాంటి వారు ఉండటం వల్ల అసలు నిజాలు తెలుస్తున్నాయి.
@Covidlockdown-lx1qq
@Covidlockdown-lx1qq 6 ай бұрын
Great video💯💯❤. People start spreading hatred by commenting on our ancestors also along with opposition for proving their side , which is wrong
@gayatribhavani600
@gayatribhavani600 6 ай бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు
@SivaSaiSrividyaPotu
@SivaSaiSrividyaPotu 6 ай бұрын
Nijamgaa chaalaa baaga cheptunnaru. Thanks andi.
@srisrinivasamarketing1531
@srisrinivasamarketing1531 6 ай бұрын
ద్రౌపదీ వస్త్రాపహరణం. మరియు అభిమన్యుడి మరణం. చెడు స్నేహం కోసం ఎంతకైనా తెగించడం. అహంకారం.
@hxhdghxhfhf
@hxhdghxhfhf 6 ай бұрын
నమస్కారం గురువు గారు చాల చక్కగా వాస్తవాలు వివరించారు
@ShankerRacharla
@ShankerRacharla 6 ай бұрын
గురువు గారికి నమస్కారం మా అన్నయ మా వదిన మరుగు మందు, పెటింది అలాగే మా వదినకి చెడు విధానమైన మాత్రలు వచ్చు మా వదిన వల్ల అమ్మ చాలా చెద్దవల్లు మాకు తెలియదు మేము మోస పోయాం వల్ల వల్ల మేము చాలా బాధలు పడుతున్నాం గురువు గారు మా వదిన మా అన్నయ కు మరుగు మందు పెట్టడం మేము తీయడం ఇదే అవ్తుంది గురువు గారు మా అన్నయ్యకు నిజం మా వదిన వల్ల అమ్మ గురించి నిజం చెప్పాడు మా నాన్న మా అన్నయ్య కి అయినా వినడం లేదు మా వదిన మా అన్నయ కి ఆ మందు ఏఫెక్ట్ చనిపోయే సితికి వచ్చిన నా భార్య లేక పోతే నేను చనిపోత అంటున్నాడు ఏంత చెపిన్న వినడం లేదు మా అమ్మ నాన్న కు చనిపోయే చేతబడి చెపించారు అని చెప్పినా వినడం లేదు గురువు గారు ఏం చేయాలో అర్ధం కావడం లేదు కొంచం చెప్పారా మొన్న వారాహి అమ్మ నవరాత్రులు చేశాం అలాగే ప్రత్యగీర అమ్మవారు పూజ చేశాం మా అన్నయ మారాలని ఏం చేయాలో అర్ధం కావడం లేదు కొంచం అమైన చేపరా మేము చవబతుకులో ఉన్నాం
@SrideviNaidu-w6s
@SrideviNaidu-w6s 6 ай бұрын
Excellent explanation sir. Thank you very much.
@muralikrishnaakella8066
@muralikrishnaakella8066 6 ай бұрын
కర్ణుడు పతనానికి కారణం ద్రౌపది పరాభవం. తెలుగు భాష పతనానికి తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ నాటకంలో కర్ణుడిని ఆరవ భర్తగా స్వీకరిస్తారన్న పద్యం. ఇది పతివ్రత ని అనమానంచడము
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 6 ай бұрын
@muralikrishnaakella8066 karnudu kosam tega chinchukunntaru , duryadandu chesindi enti ? aswadaddam chestindi enti , sapalu poindi chrijanjeevi ga unna aswadammani emi analu meku telsinai nalugu mukkalu pattukoni bharatam kosam karundu kosam cheppayakandi awadamma adhe drawapthi biddalu talalu narakaleda ? so edhi padithe adhi vagakandi bharatam lo prathi vykthi goppavade manchi chedu andharulonu unnai bharatam lo a tappu cheyandi krishana paramatama okkare
@naagsushanth
@naagsushanth 6 ай бұрын
@@kvenkatkvenkatsai5256anna okay point alochinchandi Draupadi vasthra aparharana ni prasninchaledhu and aapaledhu ani andharni thappu antaam but asla mahabharatham motham thelsina krishnudu mari arjundni correct chesinatu yevarni cheyaru and ekalavyudu kuda krishnudi menallude ayana finger ni kosthuna time lo dronudini prasninchaledhu asla ala chala situations lo krishnudu aapachu adhi kuda oka rakam ga thappe kadha so situation batti manam vundali
@kameswararao6872
@kameswararao6872 6 ай бұрын
మీరు తప్పు అర్ధం తీసుకుంబారు..పాతాభ్శక్తుడైన..కర్ణునుకు...పట్టపు రాణీ తోపాటు..**ఇతర రాచ స్త్రీలు.**.సాయం సమయములో..నిర్వర్తించే సేవా కార్యక్రమాలు..తాను ముందుండి నిర్వర్తించడానికి అభ్యంతర్స్మ్ లేదు..అని కృష్ణు డి ద్వారాచెప్పించింది...ఈ విషయం..గురువులు శ్రీ షణ్ముఖ శర్మకారు. అసలు వ్యాస మహాభారతంలోని శ్లోకానికి..అర్ధం చెప్పేరు..
@MspRao-m5v
@MspRao-m5v 2 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు చాలా బాగుంది
@mohandasnaidu117
@mohandasnaidu117 6 ай бұрын
Parasuramidi Shapam Ala vundante final exam lo pen ink ipoenattu. Mari equlant to arjuna Ani voppukoruga....Shapalanni panigattukoni pettaru kadaa sir..
@athilisiva7716
@athilisiva7716 6 ай бұрын
Meeru cheppe logics examples nijam gaa super sir.... Clarity baagundi
@nanibhaigaming6352
@nanibhaigaming6352 6 ай бұрын
Thankyou sir for giving truth this helps to know everyone about original jaya
@NaveenKumar-qi2gq
@NaveenKumar-qi2gq 5 ай бұрын
There are several versions out there.. we can't say which one is correct... More or less. Both were great in several aspects of their lifes.. Authors write the Mahabharat as per there version about the maha bharat in the name of vysa maharashi... So just believe what you would like to and take the good out of it
@kingdeekshith6576
@kingdeekshith6576 4 ай бұрын
@@NaveenKumar-qi2gq correct brother vyasa maharshi rasindi original ledu danni different writers different versions lo rasaru so characters yokka neethi telsukovali veelu antha oka narrative laga karnudini wrong ga potray chestunnaru anthe
@neelaramadevi7216
@neelaramadevi7216 4 ай бұрын
Original maha bharatam rasina book aee printer's guruvu garu
@archit9636
@archit9636 3 ай бұрын
follow GITA PRESS
@santhipriya3143
@santhipriya3143 6 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@abhinayangadi
@abhinayangadi 6 ай бұрын
గురువుగారు వ్యాస మహాభారతాన్ని మాకు కూడా చదవాలని ఉంది. ఆ పుస్తకాన్ని మాకు అందుబాటులోకి ఉంచాలని మనవి
@ak9541
@ak9541 6 ай бұрын
Every Character is Great
@yendurichidwilash1653
@yendurichidwilash1653 6 ай бұрын
We support reality and truth💪👏great explanation
@jnagendrababusrimahavishnu1621
@jnagendrababusrimahavishnu1621 6 ай бұрын
🙏నమస్కారం గురువు గారు.పురాణాలను డబ్బు కోసం సినిమాలలో కల్పితాలు సృష్టించి చూపిస్తున్నారు. వాటిని మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి తప్పును తప్పు అని ఆధారాలతో సహా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. అలాగే కిందటి సంవత్సరం Adhipurush సినిమా లో కూడా చాలా కల్పితాలు జరిగాయి వాటిని చూసి బాధేసింది గురువు గారు.శ్రీమద్రామాయణం చదివిన లేదా ప్రవచనాలు విన్నవారికి తెలుసు కాని చదవని వాళ్లకు తెలియదు కదా గురువు గారు.అలాగే ఇతరులు శ్రీరాముడి గొప్పతనాన్ని గుర్తించవలసింది కాకుండా నిందిస్తున్నారు గురువుగారు.కాబట్టి కొంచెం వాటిల్లో ఉన్న కల్పితాలను గురించి కూడా దయచేసి మాలాంటి వారి కోసం చెప్పండి గురువు గారు. 🙏🚩ఓం🌺శ్రీ🍇మాత్రే🐚నమః 🦁🙏 🏹జై శ్రీరామ్🐒జై హనుమాన్🚩🙏
@thiruvikramcs7470
@thiruvikramcs7470 6 ай бұрын
Your videos are pure eye openers. Thank you so much ❤
@praneesoma
@praneesoma 6 ай бұрын
baga chepparu andi
@sankargundlapalli
@sankargundlapalli 6 ай бұрын
Wonderful explanation srinivas Garu
@swethamedaramati7135
@swethamedaramati7135 6 ай бұрын
గురువుగారికి 🙏 అధర్మం వైపు ఉంటే నాశనం తప్పదు.....late avuddi ఏమోగాని.....పతనం మాత్రం తప్పదు
@sunilkumarjammuladinne4430
@sunilkumarjammuladinne4430 6 ай бұрын
Thank you guruji for letting actual truth to this generation..🙏🙏
@srikanthennam1394
@srikanthennam1394 6 ай бұрын
Sir meeru last vedio lo meeru karnunni chala takkuva chesi matladaru adi nachaledu sir, 9 yuddallo karnudu antha week ayite krishnudu yuddam lo gelavadaniki enduku anni ethulu vestadu anedi chinna doubt
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 6 ай бұрын
నాయనా, అందులో తక్కువా, ఎక్కువా లేవు. మహాభారతం మూలంలో ఉన్నది చెప్తే , సీరియళ్ళ మత్తులో ఉన్న మీరు తత్టుకోలేక భధ పడుతున్నారు. ఆ మత్తులోంచి బయటకు రండి. కృష్ణుడు ఏమి ఎత్తులు వేశాడు? అర్ధం కాలేదు ?
@viswagullapalli2959
@viswagullapalli2959 6 ай бұрын
nanduri garu thanks for such informative videos
@UmaMaheswar-te1cy
@UmaMaheswar-te1cy 6 ай бұрын
ఈ సినిమా పుణ్యమా అని మహాభారతం వినడం మొదలు పెట్టానండి. ఇప్పుడు సభా పర్వం వింటున్నాను. నిస్వార్థంగా సేవ చేస్తూన్న ప్రవచనకర్తలు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. వ్యాస పూర్ణిమ నాడు వ్యాస స్వరూపులైన వీరందరికీ ఏదైనా తీపి జ్ఞాపకం ఇవ్వాలని నా కోరిక. నా స్థాయి చిన్నదే అయినా, మీలాంటి వారు అనుకుంటే పెద్ద స్థాయిలో చేయవచ్చని నా కోరిక🙏🙏🙏
@UjwalRam
@UjwalRam 6 ай бұрын
మీరు ఎవరి ప్రవచనం వింటున్నారండి 🙏🏽
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 6 ай бұрын
@UmaMaheswar-te1cy నిస్వార్థంగా emi kadu నిస్వార్థంగా ithe bharatam lo prathi okkaru tappu chesaru papalu chesu vatigurinchu cheppali kevalam karundu kosam chepte adhi నిస్వార్థం kadu aswaddam kosam kuda video chesi , aswaddam chesina papalu atha sri krishan pamatame kopam teppchci sapala pondam kosam video chestaru danni vadilesi kranudu meda paddataru idi ekkada dharamam
@thekillerpawn
@thekillerpawn 6 ай бұрын
Vine source okatiki rendu sarlu sari chusukondi. Lekapothe fake mahabharatam vene avakasam undi
@madhav9842
@madhav9842 6 ай бұрын
మల్లాడి చంద్రశేఖర శాస్త్రి గారి మహాభారతం చాలా అద్భుతం గా ఉంటుంది.,, ఆయన వ్యాస మహాభారతం చెప్పారు 🙏🌹
@snkreddy83
@snkreddy83 6 ай бұрын
నమస్తే... వ్యాస మహా భారతం link ఉంటే share చేయ గలరు.
@ravikamal9
@ravikamal9 6 ай бұрын
Super clarity గురువుగారు 🙏🙏🙏
@joshifindz1483
@joshifindz1483 6 ай бұрын
చాలా గొప్పగా చెప్పారు గురువు గారు, రిఫరెన్స్ తో పాటు. కానీ కర్ణుడే గొప్ప ఎందుకంటే మహాభారతం లో ఉన్న కారణజన్ముడు కాబట్టి... ❤️
@sasikalaethiraj7209
@sasikalaethiraj7209 6 ай бұрын
🙏🙏🙏thank you so much. Everyday I am waiting for your video.
@asnrajuttd2892
@asnrajuttd2892 6 ай бұрын
హిందు మతం ప్రకారం నువ్వు ఎంత గొప్పొడువి, ఎంత బలం వుంది, ఎంత ఆస్తి వుంది వాటి ప్రకారం మీ చావు వుండదు.... నువ్వు ధర్మం వైపు వున్నవా, అధర్మం వైపు ఉన్నావా అనేది ముఖ్యం.... భారతం ప్రకారం భీష్ముడు నీ ఓడించే వాడే లేడు .... కానీ ఆయన అధర్మం వైపు నిలబడ్డాడు.... అందుకే చనిపోయాడు.... కర్ణుడు కూడా గొప్పవాడే, కానీ అధర్మం వైపు వున్న కారణం గా చనిపోయాడు....
@SA-ig4hm
@SA-ig4hm 4 ай бұрын
Guruvu garu karnudu ki bharghavastheam evaru echaru
@archit9636
@archit9636 3 ай бұрын
bhagavan Parashuramudu icharu
@maruthimacha1847
@maruthimacha1847 6 ай бұрын
karnudu chesina suryopasana gurinchi cheppandi
@bunnyman_5454
@bunnyman_5454 6 ай бұрын
DEAR SIR, Requesting you to kindly create a PLAYLIST OF VED VYAS MAHABHARATA . There are lot of things to understand and learn. And it would be great to hear from you. Thanks in advance 🙏🙏🙏
@rajasinha3299
@rajasinha3299 6 ай бұрын
If Karna was adharmi and had done many sins and why was he granted an access to heaven?????
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 6 ай бұрын
దాన్ని వీర స్వర్గం అంటారు. కొంత మందితో యుధ్ధంలో చనిపోతే దొరుకుతుంది
@rajasinha3299
@rajasinha3299 6 ай бұрын
@@NanduriSrinivasSpiritualTalks Sir, if this is confined to only few martyrs then why did all Kauravas had been to Heaven while the righteous Pandavas(except Yudhishthir) had been to Hell????
@suki6378
@suki6378 6 ай бұрын
❤🎉. Meeru chepindi 100% correct 👌, Sir.
@echakri5576
@echakri5576 6 ай бұрын
సిద్ధేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద హిందూ దేవాలయం. ఇది తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్‌లోని తలకోనలో ఉంది. ఈ ఆలయం పార్క్ యొక్క లోతైన అడవిలో ఉంది (ప్రసిద్ధ తలకోన జలపాతం నుండి కేవలం 20 నిమిషాల నడక). ఆలయ ప్రధాన దైవం శివుడు మరియు ప్రధాన పండుగ మహా శివరాత్రి. Please request video thiyandi Swami 🚩Om nama Shivya 🚩
@sonubalu
@sonubalu 6 ай бұрын
Namaskaram sir, sorry for typing or using English vocabulary because , I can read and speak but can't write Telugu very well . Very educative videos sir, please keep doing such great work as Hindus and telugu people are misled in approaching puranas. My sincere request for you sir MANU smriti is also misunderstood by many people , plz provide a video about the good and bad in manu Smriti. Finally from Mahabharata, is bheeshma a greatest warrior among all the contemporary of Mahabharata or arjuna
@srinunaidunaru3588
@srinunaidunaru3588 6 ай бұрын
Guruvu gaaru... Kamsudu, vasu devudni ayana chellilni seperate jail lo pedite krishnudu putteyvadu kaadhu kadha... Dhiniki samadhanam cheppandi
@getanything4092
@getanything4092 4 ай бұрын
Sir ajuna and karnuniki jarigina yudhalalo arjunu anni yudhalalo vijaya dhanasu vadadu, kavacha kundallu a yudham varaku thanotho vunnay please cheppandi❤
@Mohankumar_19
@Mohankumar_19 6 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@sanakapavan3412
@sanakapavan3412 5 ай бұрын
Sir vyaasa mahabaharatam book's online lo konukkodaniki links unte ivvagalaru
@Bhishma-Devavrata
@Bhishma-Devavrata 6 ай бұрын
నమ్మరండి చదవరు కదా.. గంధర్వుల చేతిలో ఓడిపోయి స్నేహితుణ్ణి వదిలి పారిపోయాడు, స్నేహితుణ్ణి అర్జునుడు కాపాడాడు-నమ్మరు అర్జునుడి చేతిలో అన్నిసార్లు ఓడిపోయాడు-నమ్మరు కర్ణుడు ద్రౌపదిని వేశ్య అన్నాడు-నమ్మరు స్త్రీ వస్త్రాపహరణం చెయ్యమన్నాడు-నమ్మరు రాజ్యం కోసమే కౌరవులతో అంటకగాడు-నమ్మరు అభిమాన్యుడిని వెన్నుపోటు పొడిచి, నిరాయుధిడిగా వున్నప్పుడు చంపాడు-నమ్మరు దుర్యోధనుని పాండవులపై వుసిగొల్పాడు-నమ్మరు
@pothurishankar9674
@pothurishankar9674 6 ай бұрын
@@Bhishma-Devavrata Chala Baga chepparu
@indhuriranjithkumar2408
@indhuriranjithkumar2408 6 ай бұрын
Asalu arjunudu a tappu cheyaleda....cheppagalaru guruvu gaaru
@abhiramkrishnan7708
@abhiramkrishnan7708 6 ай бұрын
@@Bhishma-Devavrata yes ee karna fans Maree over chesthunnaru edhi original chadhavakunda 😢😢
@kasanagottuvinusha6831
@kasanagottuvinusha6831 6 ай бұрын
Ma guruvu gaariki guru pournami sandarbhanga meeku na shatha koti vandanalu guruvu gaaru😊🙏🙏🙏mi valla nenu shodashopachara pooja vidhanamunu chala telikaga nerchukunnamu inka mi valla chala chala adhyathmika vishayaalu telusukunnamu inka telusukuntamu kooda mi matalu vintu vunte alane vinali anipistundi guruvugaaru e generation ki mi videos chala arthamayyela vunnai guruvu gaaru malli marosari guru pournami shubhakankshalu.
@johnchiru9009
@johnchiru9009 6 ай бұрын
కర్ణుడు ఎంత గొప్పవాడు
@baluprakash8086
@baluprakash8086 6 ай бұрын
Kaani oka bad person tho friendship chesadu main ga thana life ala avvadaaniki kaaranam than loyalty to his friend
@varunkiccha5251
@varunkiccha5251 6 ай бұрын
Thank you Gurugaaru for the beautiful authentic information 🙏🙏🙏.... Pls do a video on Vidhura, the great personality in Mahabharatam
@RajasekharKonkati-ww2rk
@RajasekharKonkati-ww2rk 6 ай бұрын
Karna knew about his caste just before Kurukshetra war. Even in this video you are giving clarity about facts. But you never says about his bravery.
@karnati
@karnati 5 ай бұрын
Hi sir, karna come back in Kalki movie , is it true? Please explain sir,
@GowthamKumarThyadi
@GowthamKumarThyadi 6 ай бұрын
ఈ యుగం లో ఎండ ఎక్కువగా ఉంటేనే సూర్యనారాయణ నీ తిడుతున్నారు అలాంటిది అంగ రాజ కర్ణ ఎంత అంది అందరు కలి పిల్లలు 😢
@MoutamKhaja
@MoutamKhaja 6 ай бұрын
🙏Thank you so much for making specially this Video Sir...🙏
@sankarkumar2788
@sankarkumar2788 6 ай бұрын
ఏమయినా మహాభారతం లోని కొన్ని పాత్రలు అద్భుతమైనవి. వాటిలో కర్ణుడు కూడ. ఆంధ్ర మహాభారతం అనే మహా గ్రంధాన్ని మహాకావులు కవి త్రయం అయిన నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ సంస్కృత మహాభారతంలోని లక్ష పై చిలుకు శ్లోకాలు యధాతధంగా అనువదించ లేదు. వారు కొంత వరకు స్వేచ్చాయగతంగా 20,000 పై చిలుకు పద్యాలుగా వ్రాశారు. వ్యాస మహాభారతం ని కాకుండా,, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతం ఆధారంగా తిరుపతి వేంకటకవులు నాటకాలకు అనుగుణంగా సులభ శైలిలో పామరులకు కూడ అర్ధం అయ్యె రీతి లో పద్యాలు వ్రాయడం జరిగింది. అంతే కాదు కొంత వరకు స్వేచ్చగా ఆంధ్ర మహా భారతంలో కూడ లేని కొన్ని సన్నివేశాలు కల్పించి నాటకీయంగా రచించారు. తిరుపతి వేంకట కవుల రచనలు నాటకాలుగా వంద సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజలను తిరుగు లేని రీతిలో అలరించాయి, తర్వాత వచ్చిన తెలుగు సినిమాలు, తిరుపతి వేంకటకవుల రచనలను , నాటకాలను సినిమాలుగా నిర్మించారు,, దానికి ముఖ్య కారణం వాటిలోని అద్భుతమయిన నాటకీయత మరియు పామారులకు కూడ అర్ధం అయ్యెటువంటి సులభమైన రచనా చాతుర్యం, సుమారుగా 50 సంవత్సరాల నాటి తెలుగు సినిమాలు తిరుపతి వేంకట కవుల పద్యాలు వుపయోగించడమే కాదు, నాటి నాటకాల ప్రభావం కూడ వుండడం అర్ధం చేసుకోవచ్చును ఇది సినిమాల తప్పు కాదు, వ్యాస మహర్షి చెబుతుంటే, వినాయకుడు వ్రాసిన మహాభారతం లక్షకు పైగా శ్లోకాలు కలిగి 100 ఉప పర్వాలు కలిగి వుంటే, ముగ్గురు తెలుగు మహాకవులు వ్రాసిన ఆంధ్రమహాభారతం 20,000 పై చిలుకు పద్యాలు మాత్రమే కలిగి వున్నాయి. దీనికే ముగ్గురు మహా కవులు రచించారు. అదే లక్ష శ్లోకాలు యధాతధంగా అనువదించ వలసి వస్తే 10 మంది మహాకవులు కావలెమో. తిరుపతి వేంకట కవులు ఈ మహా గ్రంధాన్ని 6 భాగాలుగా నాటకాలుగా రచించి పామరుల హృదయాలలోకి చొచ్చుకు పోయేలా చేశారు. తిరుపతి వెంకటకవుల రచనలే నాటకాలుగా గాని అనేక సినిమాలుగా గాని విజయం సాధించడంలో ముందు వున్నాయి. ఇందులో ఎవరి తప్పు లేదు ఆనాటి కాల మాన పరిస్తితులు కారణం. నాటకాలుగాని, సినిమాలుగాని చేయాలి అంటే లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదవలేరు కదా "మహానుభావుడు చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పే వరకు సంస్కృత మహాభారతం లోని అనేక విషయాలు తెలియవు" అని గరికపాటి వారు స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా 1940 నుండి 1980 వరకు నిర్మితం అయిన మహాభారతం సినిమాలు నాటి ఆంధ్రమహాభారతం , తిరుపతి వేంకటకవుల రచనలు, నాటకాల ఆధారంగా మాత్రమే నిర్మించారు, కాని లక్ష శ్లోకాల సంస్కృత మహాభారతం చదివి కాదు,
@venkataramanapanthulu1495
@venkataramanapanthulu1495 5 ай бұрын
Arujun story gurvu garu 🔥🔥
@mohandasnaidu117
@mohandasnaidu117 6 ай бұрын
Kavachakundalalu ivvagalagatm not normal....idokkati chaalu...
@Petasworld
@Petasworld 6 ай бұрын
Chala chakka ga chepparu, Guru garu 👏🙏
@harishmkrp4674
@harishmkrp4674 6 ай бұрын
కర్ణుడు తప్పు వైపు నిలబడి ఉండవచ్చు కాని ...చెడ్డ వాడు మాత్ర౦ కాదు ఇది అందరు గమనించవలసిన అవసరం ఉంది.❤
@abhiramkrishnan7708
@abhiramkrishnan7708 6 ай бұрын
@@harishmkrp4674 thappu vaipu nilabadi and thappulu kuda chesadu....video chudu bro okasari
@Funartwings
@Funartwings 6 ай бұрын
@@harishmkrp4674 meeru cheppedhi yela undhi ante brother nenu thappu chesthasu kaani yevvaru nannu thappudu manishila chudoddhu annatlundhi
@tempersai2906
@tempersai2906 6 ай бұрын
@@harishmkrp4674 tappu vaipu nilabdithae manchi vadu ela avuthudu bro
@mspr0076
@mspr0076 6 ай бұрын
Yes bro
@NagendraKarthikeya
@NagendraKarthikeya 6 ай бұрын
Avunu thali mosam chysindhi guruvu vedya lagysukonsdu kula thakuva vadu anthy karnudu me drustilo yadhava anthy antara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mspr0076
@mspr0076 6 ай бұрын
Yes bro ethanu gandivam gurinchi goppaga cheppudu vijaya dhanush gurinchi Cheppaledhu
@anushareddy8635
@anushareddy8635 6 ай бұрын
Hare Krishna sir, nice video sir.
@intellectualstudycenter432
@intellectualstudycenter432 6 ай бұрын
గురువుగారు 🙏 నాకు ఒక సందేహం భీష్మడు, ద్రోనుడు, కృపచార్యుడు, శల్యడు కృతవర్మ ,ఇంకా కొంత మంది కౌరవ లు వైపు ఉండి యుద్ధ చేశారు ఎందుకో తెలపగలరు,
@durgaprasadbadri1703
@durgaprasadbadri1703 6 ай бұрын
నాకు తెలిసి, సింహాసనానికి వారు విధేయులై ఉండడమే కారణం. వారికి తెలుసు దుర్యోధనుడు అధర్మం గా నడుస్తున్నాడు అని. కానీ వారు ఎంత చెప్పినా ఆ దుర్యోధనుడు మాత్రం మారలేదు. యుద్దంనకే దూకాడు. ఇక భీష్మద్రోనాదులు సింహాసనాన్ని కాపాడవలసిన వారు. రాజ్యం పైకి దండయాత్ర చేయవలసి వచ్చింది కనుక అధర్మమని తెలిసిన ఇష్టం లేకుండానే యుద్ధం చేయాల్సివచ్చింది. ఆ కాలంలో ఆడి నమాట తప్పేవారు కాదు ఈనాటి కాలంలాగా. కనుక, వారందరూ సింహాసనానికి విదేయులై దాని రక్షణకు కట్టుబడి ఉన్నారు. అందుకే దుర్యోధన పక్షం వైపే ఉండి శక్తి వంచన లేకుండా పోరాడారు. కానీ సదా ధర్మం గెలుస్తుంది అని వారికి తెలుసు. కానీ వారు వారి ధర్మాన్ని విడిచిపెట్టి పాండవ పక్షం వస్తె అది ద్రోహం గా మారొచ్చు. కానీ వారికి తెలుసు వారు అధర్మం వైపు నిలబడి యుద్ధం చేస్తున్నాం అని. చేశారు. వారి వారి ధర్మాలను పాటించి ఉత్తమ గతులు పొందారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే , కేవలం ఒక వ్యక్తి యొక్క దురహకారం వల్ల మాత్రమే ఈ యుద్ధం. అంతే మరే ఇతర కారణాలు పెద్దగా లేవు. నేను చెప్పిన ఈ వివరణం కేవలం నా అభిప్రాయం మాత్రమే. వ్యాస మహాభారతము చదవండి మీకు వివరముల సరిగ్గా తెలుస్తాయి. అలాగే చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం గారు, వద్దిపర్తి గారు, మాడుగుల గారు ఈ మహాభారతం పై ప్రవచనములు చేశారు. అవి ఒకసారి వినండి. కారణాలు ఇంకా తెలుస్తాయి స్పష్టంగా. జై భరతమాత. జై శ్రీరామచంద్ర.
@praneeththota5459
@praneeththota5459 6 ай бұрын
Karnudu sneha bhandham valla adharamam vaipu unnattey, bheeshmudu thanu chesina prathignaku badhhudai, dhronudu puthra vathsalyam tho ela palu vidhala swiyadharmika karanala valla adharmam vaipu undalsi ochhindhi. Ee mahabharatham dwara swiyadharmam valla lokadharmam dhebbathuntey atuvanti swiyadharmam thyejinchadam lo thappu ledhu ani chebuthundhi. (Dharmam kosam chese adharmam ayina, adharmam ki kaapu kasey dharmam ni thyejinchadamayina dharmamey anipinchukuntundhani naaku gocharinchina ardham)
@parupudiphanindra3126
@parupudiphanindra3126 6 ай бұрын
Mahabharatam lo clear ga vundi. Nenu chaduvutunnanu meeru kuda cgadavandi.
@nagarjunatiruveedi
@nagarjunatiruveedi 6 ай бұрын
Already videos unayi velli chudu Babu lekapothe vyasa maharshi Mahabharatam lo clear ga undhi book tisukoni chaduvu
@shreyaskasiraju8338
@shreyaskasiraju8338 6 ай бұрын
Thanks for revealing original Mahabharatam guruji🙏
@gudimallambharathi8052
@gudimallambharathi8052 6 ай бұрын
గురువు గారు మీకు ఒక ప్రశ్న కలియుగంలో కల్కి భగవానుడు వస్తే మరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఎందుకు ఒకవేళ పద్మావతి దేవిని పరిణయమాడడానికే అయితే కల్కి దేవునిగా వచ్చి కూడా పరిణయమాడచ్చు కదా నా సందేహం పద్మావతీ దేవి పరిణయం గురించి మాత్రం అస్సలు కాదు దయచేసి తప్పుగా అనుకోకండి నా ఈ సందేహానికి జవాబు చెప్పండి please.....
@saitejreddy5966
@saitejreddy5966 6 ай бұрын
Kalki Vishnu murthi dasa avataram lo oka swaroopam Venkateswara Swamy Maha Vishnu yokka Archa Murthy.
@dhanaalthi5381
@dhanaalthi5381 6 ай бұрын
Venkateswara swamy kaliyuga pratyaksha daivam so ayana Kaliyugani ki daivam kalki avataram kaliyugam end ayinappudu next vacche avataram
@gudimallambharathi8052
@gudimallambharathi8052 6 ай бұрын
​​@@saitejreddy5966 అవును కానీ కలియుగంలో కల్కి భగవానుడు వస్తాడు కదా మరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఎందుకు అని నా ప్రశ్న. వేంకటేశ్వర స్వామి ఎవరు అని కాదండీ
@sreenuvlogs385
@sreenuvlogs385 6 ай бұрын
@@gudimallambharathi8052 Ha Bro Naku kuda same alochana
@manikantakeerthirayi6761
@manikantakeerthirayi6761 6 ай бұрын
వెంకటేశ్వర స్వామి అవతారము భక్తులను రక్షించడానికి వచ్చిన అవతారము. రాబోయే కల్కి అవతారం దుష్ట సంహారం చేసి సత్య యుగాన్ని ప్రారంభించడానికి వచ్చే అవతారము. కల్కి అవతారము ప్రకటిమైతే యుగాంతం ప్రారంభమైపోయినట్టే. దుష్ట సంహారం చేసి కొద్దికాలంలో స్వామివారు ఇద్దరు రాజులకు బాధ్యతను అప్పగించి స్వామివారి వైకుంఠానికి వెళ్ళిపోతారు. 🙏🙏
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН