సురేష్, మీరు ఎన్నుకున్న కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది.విచక్షణారహితంగా పురుగు మందులు వాడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని తెలియచేయడం చాలా ఉపయోగకరం.చాలా స్పష్టంగా అర్థం అయ్యేలా ఉంది.ఇలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్న మిగితా పద్దతులను వివరించండి. Hats off to your concept and commitment.Thanks a lot.
@rajashekar33893 жыл бұрын
చాలా మంచి పనిచేసారు ఈ వీడియొ తీసి రైతులకు ఎవ్వడు చెప్పే వాడే లేడు ఇష్టం వచ్చినట్టుగా పురుగు మందులు అమ్మే వారు, వ్యాపార ప్రకటనలు చూసి రైతులు విచక్షణా రహితంగా పురుగు మందులు వాడే సి ఇటు వాతావరణాన్ని భూమిని నాశనం చేస్తున్నారు ఈ వీడియో చూసి కొద్ది మంది రైతులను మారితే సంతోషం
@prabhanjanamtv67343 жыл бұрын
రైతులకు ఉపయోగపడే వీడియో చేసినందుకు ధన్యవాదాలు బ్రదర్
@rajalingaiahjagini97132 жыл бұрын
హలో మిత్రమా. ఇంతకంటే తక్కువ ఖర్చుతో ఉండే హోమియోపతి మందుల గురించి తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స కూడా ఉండవు. పంటకు కానీ మరియు రైతు స్ప్రే చేసే వారికి కానీ అనారోగ్యం అనేది రాదు.
@peddagolladastappa65402 жыл бұрын
అన్నా మీరు చెప్పేది నిజేననిపిస్తోంది మోనో చాలా చక్కగా పనిచేస్తుంది దోమకు
@thameesthamees95702 жыл бұрын
Very good thammudu
@brlreddy94733 жыл бұрын
నీలాంటి వాడు గ్రామానికి ఒక్కడైనా ఉండాలి తమ్ముడు... సుఖీభవ.
@luckyly69492 жыл бұрын
నీలాంటి వాడు ...కాదు బ్రొదర్ మీలాంటి వాళ్ళు.. అని సంబోధిస్తరు మీరు అలా అనొచ్చు అది మర్యాద అంటారు థాంక్యూ
@brlreddy94732 жыл бұрын
@@luckyly6949 మాది కడప జిల్లా ,,మేము మీరు అన్న మాట వాడడం చాలా అరుదు.. భాష అన్నది అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు..ఏక వచనం వాడినంత మాత్రాన గౌరవం ఉండదని ఎలా అనుకుంటారు..మేం ఎవరో మక్కూ మొహం తెలియని వారిని మాత్రమే మీరు అని సంబోధిస్తాము. తెలంగాణ లో ఏంర భై అనడం అలవాటు అప్పుడు మిమ్మల్ని అరే అంటున్నాడని భావిస్తే అది అవివేకమే అవుతుంది. భాష కంటే భావానికి ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకుంటే మంచిది..ఎందుకంటే తెలుగు భాష లో చాలా యాసలూ ,ప్రాసలూ ఉన్నాయి.. అర్థం అయింది అనే భావిస్తున్నాను. సురేష్ కు నా భావం అర్థమైంది.. చాలు ప్రతీ వారికి వివరించడం సాధ్యం కాదు.
@luckyly69492 жыл бұрын
@@brlreddy9473 మా సైడు కొంచం సంప్రదాయం కు మంచి మాటలకు అలవాటు పడండి సార్ .మారి మి సైడు అలా అంటే అలానే అనుకోండి అదే వాడుక భాష మారి మా సైడు అంటే ఎలా మీరే చెప్పాలి
@DuddelaSivanagaraju11 ай бұрын
వీడియో చాలా బాగుందన్న
@venkateswarluponnapudi52423 жыл бұрын
రైతుల కోసం ఇలాంటి వీడియోలు పెట్టడం మంచి శుభ పరిమాణం
ప్రస్తుతం రైతులు ఏదురుకుటుంన పులల్లో నల్లపెను గురుంచి ఒక వీడియో చెయ్యండి మీరు చేసిన వీడియో మంచితే బట్ హ టైమ్ aiepoiendi కదా అన్నా......👌👍
@baswaraj17532 жыл бұрын
Good
@gundluru.ramachandrag.rama35772 жыл бұрын
Chala manchi visayam
@patnamkrishnamurthy38852 жыл бұрын
,, very nice voice and inpermation bro
@ramdasramu1287 Жыл бұрын
Use full video 👌
@anumularampraaad93552 жыл бұрын
Good 👍 🎥video
@sambasivarao68 Жыл бұрын
Very good,nice
@youdhagothrapusimhamu76482 жыл бұрын
thanks brother chala baga chepparu
@gmareppa99672 жыл бұрын
ANNA good information kaani తక్కువ పెట్టుబడితో ఆదాయం ఎక్కువ రావాలంటే నా దగ్గర ఒక మంచి మందు ఉంది ఆన్న
@sivakrishna86283 жыл бұрын
Nice video form west godavari
@ashoknadupuri35163 жыл бұрын
Nice video tomato lo akumacha pai video cheyyandi
@branganath5432 жыл бұрын
Super massage bro
@ravishekar17273 жыл бұрын
Guava lo fruit fly control ki vdo cheyyandi anna garu 🙏
@sivanageswararomolabanti8630 Жыл бұрын
Very good brother
@tejaa69092 жыл бұрын
Good video brother 👍
@rajalingaiahjagini97132 жыл бұрын
గూగుల్లో ఆగ్రో హోమియోపతి అని కొట్టినచో చాలా విషయాలు తెలుస్తాయి.
@srinivasavenkatachalammond92602 жыл бұрын
చాలా బాగ వివరించారు
@narasimhaprasad7573 жыл бұрын
Good inper.mation
@ravikoneru33332 жыл бұрын
Your concept best
@baswaraj17532 жыл бұрын
Super bro rates chepaledu
@appaswamyt33172 жыл бұрын
Good video,but farmer not awarenes, chemical like, but organics not interested 🙏
@srinum28432 жыл бұрын
Excellent bro tq..
@swaalex4803 жыл бұрын
Good ఇంప్రెవేషన్
@rameshbomidi86143 жыл бұрын
Sir... నేను జమ, నిమ్మ, పై వాడుతున్నాము....( జామకు వేస్ట్ డెకపోస్ వాడుతాను....) మంచిగా ఉన్న తక్కువ ఖర్చులో ఉన్న మందులు పై మనసు పెట్టారు..... నేను కూడా all in one లాంటి మందు ను search చేస్తున్నాను... నాకు బాగా నచ్చిన వీడియో....అందరికి రైతులకు...share చేస్తాను... Sir..వీలువుంటే నిమ్మపై కంప్లీట్ వీడియో చేయగలరని ఆశిస్తాను.... ,🌺🌻🌼🌷🌱🌲🌳🍁🍀☘️🌿🌾🌵🌴🍂🍃
@vyluganeshvarma37062 жыл бұрын
I am chemistry research scalar. Use costly spre and good for health and results
@narsimhulugoud95433 жыл бұрын
Bendakaya sagu purugu mandula gurinchi vidio pettandi👏👌
@shivashankargc1530 Жыл бұрын
Brothermalathion.baned
@swamypkonda40393 жыл бұрын
All the best 👍👍👍👍
@baburaobheesetty97103 жыл бұрын
Ok very good if possible explain natural pesticides
@suryanaik61812 жыл бұрын
నిజమే అన్న. నేను పత్తికి ఇలాగే వాడుతున్న
@madhusudhanraoperala11942 жыл бұрын
Very good
@sudheerreddy822210 күн бұрын
Anna mango 1 spray ki acephate,monochotophos,sulphur vadacha leka mono or acephate edo okati vaadina sarpothada
@srinupendyala86772 жыл бұрын
Good concept.
@dnareshnareshd40873 жыл бұрын
Nice bro super ga cheppau
@harikondamari11273 жыл бұрын
Thank you Anna. Well said.
@BandariMadhu-yb6si Жыл бұрын
😊 😢l
@bashamoninarasimha98773 жыл бұрын
Video very very well
@vishwachaitanya9221 Жыл бұрын
Bro mano ki step by step ye madulu vadalo cheppandi pls
@Sivaa_vmt2 жыл бұрын
Very good information bro
@madanchowdary92983 жыл бұрын
Monostar + Acephate = excellent 👌👌
@linganadevanaboina43672 жыл бұрын
Anna nalliki ok na
@gopikalthi56163 жыл бұрын
Supper bagundhi anna
@peddababumutyala60793 жыл бұрын
Nice information thank u
@madhugaddala82623 жыл бұрын
బాగుంది బ్రో
@sarigommula3 жыл бұрын
బాగుంది అన్నా గారు వారికీ కూడా ఎం వాడాలో చేయండి వీడియోస్ అన్నా గారు
@chennuboinasrinivas39873 жыл бұрын
Good bro baaga chappaavu
@PLEASESAVEFARMERS3 жыл бұрын
థాంక్యూ బ్రదర్
@katammallikarjunreddy87552 жыл бұрын
Nalliki wettable sulfer chep and best, don't spay while flowering time this.
@srmanjunatha36263 жыл бұрын
Super anna baga cheparu
@maruthi17192 жыл бұрын
Suupeer
@hkgntraders7863 жыл бұрын
Very super excited
@lokeshloki80902 жыл бұрын
Anna very good video🌹🌹
@ramakrishnaramakrishna54722 жыл бұрын
Superb bro
@balegangaswamy57353 жыл бұрын
Hai brother Good information మరి ఇంకో వీడియోలో ఫంగిసైడ్ గురించి చెప్పండి
@BOYA90282 жыл бұрын
క రెక్టు సోదరా .సూపర్
@ramudurgam24112 жыл бұрын
Nice 👌
@naraharipetamustafa76272 жыл бұрын
Mango trees ki use cheyyacha...mango trees ki best fertilizers suggest cheyandi...for 500lits drum
@jammulakiran99283 жыл бұрын
God bless your work
@muraliravuri27993 жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో
@dayakarkommu595 Жыл бұрын
SUPER BRO
@madhureddymadhu80662 жыл бұрын
Super, bro
@ashokkeesara94493 жыл бұрын
Super ga chepavu anna elanti videos cheyandi
@chvvsnreddy99483 жыл бұрын
బాగా చెప్పారు, కాని ఒక లీటరు నీటికి ఎంత మోతాదు వేయాలో చెప్పలేదు.
@phane3293 жыл бұрын
Super information...👏
@kranthilemalle2 жыл бұрын
పత్తి గురించి కూడా వీడియోలు చేయండి
@linganadevanaboina43672 жыл бұрын
Anna mono kotadam valla kayalu yemaina macha vache chansunda manchi kapu unnadai alage nalli baga unnadi