దేవుడి రహస్య చిరునామా చెప్పిన యోగి | Guru Sangathyam S2 | Swami Maitreya | Dr. Shruthi | PMC Telugu

  Рет қаралды 53,984

PMC Telugu

PMC Telugu

Күн бұрын

Пікірлер: 103
@PMCTelugu
@PMCTelugu 11 ай бұрын
Thanks for watching, Kindly Like, share, comment and subscribe to our Channels🙏🙏🙏🤝🤝🤝
@lakshmikantham5612
@lakshmikantham5612 11 ай бұрын
😅😅😅
@VijayaLakshmi-hc3hk
@VijayaLakshmi-hc3hk 11 ай бұрын
Superrrrrrrrr❤
@sreepathikumarreddychilumu8248
@sreepathikumarreddychilumu8248 10 ай бұрын
Q​@@VijayaLakshmi-hc3hk
@kanalasushma1442
@kanalasushma1442 2 ай бұрын
Swamy your speech is very straightforward and excellent sir.please do more videos on being and self realisation. I bow to u from my heart sir.Thank you
@vuppaladhadyamsharath3268
@vuppaladhadyamsharath3268 6 ай бұрын
Very good and excellent Guruji 🙏🙏🙏
@umauma5890
@umauma5890 11 ай бұрын
Thank you guruji. Nenu antharmukha nanda swamy gari daggara ee sidda vidya nerchukkunnu. Thank you guruji aa vidhya best ani cheppinanduku
@srikanthcheedey8895
@srikanthcheedey8895 10 ай бұрын
My sincere thanks to you guruji @Swami maitreya
@harekrishna4060
@harekrishna4060 11 ай бұрын
మీరు మామూలు స్వామి కాదు , నిజమైన గురువు ,ఎంతో ధైర్యం శిష్యులకు ఇస్తున్నారు , ఏ మాత్రం అహంకారం లేకుండా , మీరు అందరూ దైవ స్వరూపాలేనని ఎంతో గొప్పగా చెబుతున్నారు 🙏🙏
@yogeshkarthik1755
@yogeshkarthik1755 5 ай бұрын
Thank you so much guruji 🙏🏻🙏🏻🙏🏻
@rajyalatmakuri6819
@rajyalatmakuri6819 11 ай бұрын
నమస్సు లు 🙏🏻🙏🏻
@pvrmurthy2993
@pvrmurthy2993 11 ай бұрын
అద్భుతం... ఆత్మ దర్శనం ఒక్కటే మనకున్న ఒకే లక్ష్యమని అందరికి అర్ధమయ్యేలా చక్కగా చెబుతున్న గురువు గారు స్వామి మైత్రేయ గారికి అనేక నమస్కారాలు 🙏🏽🙏🏽🙏🏽
@srinivasbadam5131
@srinivasbadam5131 11 ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు. గత జన్మ సాధన ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అనేది సత్యం. జై సాయి రామ్.
@LakshmiLalam-w2x
@LakshmiLalam-w2x 11 ай бұрын
Guruvulaku vandhanaalu.madam mee Prashna Gamyam,Gamanam gurimchina samaadhaanam chaala baagumdhi.
@shanthasrinivas2200
@shanthasrinivas2200 11 ай бұрын
Om gurubyo namaha chala adbhuthanga vivarincharu mythreya sir and Shruthi madam iddariki hruthpurvaka dhanyavadamulu master's 👏😊
@SUDDHANANDA_GTR
@SUDDHANANDA_GTR 11 ай бұрын
సత్యం , ఆత్మ మరియు సాధన గురించి చాలా సరళంగా వివరించారు స్వామి మైత్రేయ గురూజీ. అద్వైతం గురించి అద్బుతంగా వివరించారు గురువు గారు. 🙏🏽🌹🌷👌🙏🏼🙏🏼
@satyaprabha3485
@satyaprabha3485 11 ай бұрын
Guruji chala baga chepparu. Sadhana chala important ani chepparu.eppudu atma stitilo undetatlu sadhanalo undetlu bless cheyandi. Padabhivandanalu guruji. Sruti madam thanq very much
@benahkeshbena4165
@benahkeshbena4165 11 ай бұрын
Ohmmmm sreeee gurubhyoooo NAMAHA
@yogakshemam1766
@yogakshemam1766 11 ай бұрын
Excellent గురూజీ కేవలం సాధన మాత్రమే ముఖ్యమని ఈ క్షణమే ఆనందం అని మన మనస్సే గురువు ఆని గురువు యొక్క తత్వం గురించి impurities ఏరకంగా తొలగించుకోవాలి అత్మధర్శనం వైపు ఎలా వెళ్ళాలో తెలియ చేసిన మీకు అనేక పాదాభివందనాలు.🙏🙏🙏
@lakshmikantham5612
@lakshmikantham5612 11 ай бұрын
🙏🏻🙏🏻🕉
@PakkiSudharani
@PakkiSudharani 11 ай бұрын
🙏🙏🙏🙏🙏 Guru ji mee padha padhamalaku 🙏🙏🙏💐💐💐💐💐
@chaitanya9989
@chaitanya9989 10 ай бұрын
Thank you so much guruvu garu
@vijaykumarmcvyfo5012
@vijaykumarmcvyfo5012 11 ай бұрын
🙏🙏🙏గురూజీ ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏🙏
@RanguThirupati
@RanguThirupati 10 ай бұрын
ఇంకచెపండిగూరు,, నమస్మమంజిలి
@ajaygoud5650
@ajaygoud5650 11 ай бұрын
Super sir chala chala bagundhi thankyou thankyou thankyou 🙏🙏🙏🙏🙏
@harekrishna4060
@harekrishna4060 11 ай бұрын
గురువు గారు తత్వం వెంటనే బోధించినా యాంకర్ గారు మాకోసం ఎన్నో ప్రశ్నలు వేసారు 🙏🙏 ఇలాంటి గురువులు చాలా అరుదు , మీరు మహా మహా గొప్పగురువు ని నాకు పరిచయం చేశారు 🙏🙏🙏
@radhakiran5856
@radhakiran5856 11 ай бұрын
Thank you for PMC such a wonderful interview
@divyasriofficial1067
@divyasriofficial1067 11 ай бұрын
Nice👍
@executiveengineeryeleruirr6033
@executiveengineeryeleruirr6033 2 ай бұрын
guruji well said
@harisarran3aappanna110
@harisarran3aappanna110 11 ай бұрын
Eee interview yentha bavundhante nijanga cheputhunna THEVBEST IN THE WORLD ane cheppali.naalo unna anni questions HAAAYIGA,THELIKAGA samadhanalu,parishkharalu dhorikayi.thank u so much for sharing 🙏🙏🙏🕉🕉🎊🕉🎊👌👌😘😘
@VijayaLakshmi-hc3hk
@VijayaLakshmi-hc3hk 11 ай бұрын
Superrrrrrt i love gurgi, ❤❤❤❤❤
@pavaninerella3008
@pavaninerella3008 11 ай бұрын
Guruvu gaaru chaala chakkaga explain chesaaru,kaani sruthi gaari questions chaala matuku pelavanga unnaaayi,antha usefull ga levu inka manchi questions adigi unda valasindi.
@VijayaKumariJ-sl8hq
@VijayaKumariJ-sl8hq 11 ай бұрын
Nijamaina guruvu garu elage simple ga gnanani. istharu
@marrimalli8553
@marrimalli8553 11 ай бұрын
hari bhyo rushi bhyo guru bhyo namaha
@rajarajeswarijujjuri5825
@rajarajeswarijujjuri5825 11 ай бұрын
Teacher ki Guruvu ki difference baga chepparu Guruji.Dhayanam ela cheyelo bagachepparu Guruji Meeku padabi vandanalu Guruji.
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 11 ай бұрын
Thank u sir,i will try
@divyapennada5858
@divyapennada5858 11 ай бұрын
Thank you for this video Sri Gurubhyo Namah 🙏🙏🙏
@bhaskharreddy482
@bhaskharreddy482 11 ай бұрын
చాల చక్కగా చెప్పారు నోమైండ్ ఆత్మ సింపుల్గా దన్యవాదములు
@bharathinathsp3
@bharathinathsp3 11 ай бұрын
Wonderful satang 🙏
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 11 ай бұрын
Real knowledge u gave to viewers.great guruji.aum ji gurooji.tnq Sruthi ji ji.
@padmaneti6799
@padmaneti6799 11 ай бұрын
Amazing interview 🙏 👏
@prasanthichekuri2473
@prasanthichekuri2473 11 ай бұрын
Thankyou sir 🙏🙏🙏
@yogakshemam1766
@yogakshemam1766 11 ай бұрын
Thankyou Sruthi garu
@harekrishna4060
@harekrishna4060 11 ай бұрын
This is the best episode I ever saw in PMC
@venkateshnakirikanti5614
@venkateshnakirikanti5614 11 ай бұрын
exllent
@Madhusudanworld
@Madhusudanworld 11 ай бұрын
Beautiful satsang
@prabhakarkastury5073
@prabhakarkastury5073 10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ayyalaprasad931
@ayyalaprasad931 11 ай бұрын
చాలా బాగుంది ❤
@janakiinturi7364
@janakiinturi7364 11 ай бұрын
Thaykq gurugi 🎉
@satishk6639
@satishk6639 11 ай бұрын
Excellent knowledge sharing and explanation in simple and clear manner. Thank you very much.
@nagireddyaparna3777
@nagireddyaparna3777 11 ай бұрын
నేను ప్రాణమును కాను., నేను మనస్సుని., మానవుడు అంటే మనస్సే !! మనస్సుతో పతనం అవ్వొచ్చు, మనస్సుతోనే పరమును పొందవచ్చును., 👍🙏
@SriramreddyMadhireddy
@SriramreddyMadhireddy 11 ай бұрын
Super
@sreedevi8838
@sreedevi8838 11 ай бұрын
🙏🙏🙏
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami 11 ай бұрын
🌹🌹🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 11 ай бұрын
"" శృతి """
@mshankar5593
@mshankar5593 11 ай бұрын
👏👌👍🙏
@anithac5855
@anithac5855 11 ай бұрын
Adbhutamina vivarana entognanamu Sadane Sadyam baga andincharu
@nagireddyaparna3777
@nagireddyaparna3777 11 ай бұрын
కనికర హృదయము కలిగిన జీవన విధానములో తన ప్రవర్తన అంతటి మీద మనస్సాక్షి అధికారమునకు ఒప్పుకొగలిగినప్పుడు [BG18:66 & John 12:25]., ప్రాణం పోయి తెలివి తప్పని క్షణములో సంపూర్ణ శరణాగతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది., ఇక్కడే దొరికే అహం బ్రహ్మాస్మి అనుభవములో., హృదయ సంబంధమైనదై ఆత్మయందు సున్నతి కలగడమే యోగము అనబడును., ఇది దేవుడి కృప వలన జరిగేదే గానీ., మానవుడి క్రియల వలన జరిగేది కాదు సుమా !!
@akulanarayana5284
@akulanarayana5284 11 ай бұрын
ధ్యానంలో అద్భుతం ఏమిటంటే నిన్ను నీవు/ ఇతరులను తెలుసుకోగల సామర్థ్యం పొందటం అద్భుతం కాదా.....
@LachannaBoddula
@LachannaBoddula 5 ай бұрын
ఈ సృష్టి అంతా దైవస్వరూపమే, దైవము కానిదేదిలేదు. ❤❤❤❤❤
@gowridokuru5657
@gowridokuru5657 11 ай бұрын
Guruji teacher ki guruji ki difference theliyachesaru Sadana ela cheyali chepparu Nenu ellapudu me sannidhi lone Untanu
@tummavenugopal882
@tummavenugopal882 11 ай бұрын
మైత్రేయ sir గురుదిక్ష ఎలా తీసుకోవాలి వివరాలు తెలుపండి
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 11 ай бұрын
good pmc🔺miru ma god small request pmc achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu pmc
@nagireddyaparna3777
@nagireddyaparna3777 11 ай бұрын
ఉత్తరం నుండి దక్షణ చూసేవాడే దక్షణామూర్తి !! ఇంతకీ ఇయన కేవలం చూడడమే నా ?? లేక పంచభూతాలను ధరించి వ్యక్తమై మృత్యువును జయించి మట్టినుండి మహిమకు ఉత్తీర్ణుడై [BG 11:32&50-52]., సర్వ వ్యాపకుడై దేవుని కుడి పార్స్వమున ఆసీనుడై., సర్వ ధర్మాన్ని పరిత్యజించి శరణాగతి పొందేవారి కోసము దక్షిణం వైపు చూస్తూన్నవాడే దక్షిణా మూర్తి అని కాదంటారా !!
@PremkumarPoojari-wc2kt
@PremkumarPoojari-wc2kt 11 ай бұрын
ఈ లోకంలో అంతర్ముఖానంద ane పేరే లేదు అన్నట్టు మాట్లాడతారు మీరు . నేర్చుకున్న విధ్య మీరు చెప్పే ప్రాణయమం అంతర్ముఖానంద స్వామి దగ్గర నేర్చుకున్నదే
@harekrishna4060
@harekrishna4060 11 ай бұрын
పామరులు లోనే గ్యానులు ఎక్కువ అమ్మా , డిగ్రీలు తీసుకోవడం పండితత్వం కాదు అమ్మా🙏🙏🙏
@aparnavemuri1720
@aparnavemuri1720 11 ай бұрын
Yankar garu simple ga unte bagundedi.Aharyam concentretion ni disturb chestundi
@padmavathykunapareddy712
@padmavathykunapareddy712 11 ай бұрын
Mytreya swamy vaari Paada Padhmala ku namassulu..swamy thamaru cheppe sidha vidhya nu aacharinche koty Mandi lo okkarainaa Paramaathma nu Darsisthaaraa swamy ? Naaku doubt 🙏
@annapoornadevi872
@annapoornadevi872 10 ай бұрын
Namasthe I Guruji phone lo మాట్లాడతారా? No ivvagalara please
@satyaprabha3485
@satyaprabha3485 11 ай бұрын
Thanq guruji mee interview chala upayogam undi sadhana ela cheyali? Entasepu cheyali ? Ane vishayalu chalabaga chepparu guruji. Pranayama mana samskaralu clear chestayani chakkaga vivarincharu sadhana chestanu guruji. Paadabhivandanalu.guruji.
@manisree8054
@manisree8054 11 ай бұрын
two waste fellows talking.
@prabhakarkastury5073
@prabhakarkastury5073 10 ай бұрын
🎉 🎉what is Sadhna sir how to do it🎉🎉🎉
@vijayalakshmikanakamedala5854
@vijayalakshmikanakamedala5854 11 ай бұрын
Maithreya garu mimalini meet avavacha
@Padmajyothi-t1e
@Padmajyothi-t1e 11 ай бұрын
Sir nenu mimmalni kalavali chala rojulu nundee meditation chasutannu confuse lo unnanu ,mee daggara meditation nerchukovali sir
@raghuthumma1470
@raghuthumma1470 11 ай бұрын
Sir, please let us know in which store can we get your books
@nagireddyaparna3777
@nagireddyaparna3777 11 ай бұрын
ధ్యానము వలనననే ఆత్మ సాక్షాత్కారం జరిగితే ఇక., పామరులు ఎన్నటికీ దైవమును రుచి చూడగలరు అన్నా !! ధర్మము యొక్క పరిపూర్ణస్థితి ఐన జ్ఞానవిజ్ఞానము ఆత్మప్రత్యక్షతచేత అనుభవపూర్వకంగా ఎరుకయ్యే సరళమైనదై ఉన్నది సుమా !! [BG 9:2].,
@kshashikala5191
@kshashikala5191 11 ай бұрын
Swamigaru fodd Ela vashundi
@vjsreee
@vjsreee 11 ай бұрын
19.40
@harekrishna4060
@harekrishna4060 11 ай бұрын
మూఢనమ్మకాలను భలే చెప్పారు ఆస్ట్రల్ ట్రావెల్ 😂😂😂కుర్చీ లో కూర్చుని జోగితే అస్ట్రాల్ ట్రావెల్ 😂😂😂
@PremkumarPoojari-wc2kt
@PremkumarPoojari-wc2kt 11 ай бұрын
ప్రాణయమం గురించి అంతర్ముఖానంద స్వామి దగ్గర నేర్చుకున్నారు మైత్రే య స్వామి మీకు తెలిసిన గురువుల పేరు చెప్పమంటే అంతర్ముఖానంద స్వామి పేరు మాత్రం చెప్పరు ఎందుకో కారణం చెప్పండి
@vjsreee
@vjsreee 11 ай бұрын
29
@reddilakshmana5886
@reddilakshmana5886 11 ай бұрын
కాపీరాయుడి కమామిషు😅😅😅
@SatyanarayanaNaik
@SatyanarayanaNaik 11 ай бұрын
Abbo Mottam rahasyam cheppesaru... Evariki teliyani vishayam .. oka interview lo cheppesaru.. papam antamandi rushulu, granthalu, adi Shankara charalu, madwa ramanuja Ramana maharshulu chyyaleni Pani e okka video lo cheppesaru😂
@Krishnamurthy-nt1tz
@Krishnamurthy-nt1tz 11 ай бұрын
No
@vjsreee
@vjsreee 11 ай бұрын
41
@tilucks2324
@tilucks2324 11 ай бұрын
గురువుగారూ..మిడిమిడి జ్ఞానము గలవారికి ఇంటర్వ్యూ లు ఇవ్వకండి .ఈ యాంకర్ కు తమలాంటి వారిని వివరం అడగగల స్థాయి లేదండి. తమ సమయం వ్యర్దమవుతుంది
@reddilakshmana5886
@reddilakshmana5886 11 ай бұрын
గురువుల పేరు చెప్పుకోలేని దరిద్రం మీది. అహంకారం పరిపూర్ణంగా గల అధ్వాన్నజ్ఞానం ఏం సెప్పారండీబాబు. అంతర్ముఖ సిధ్ధయోగంలో గల చిట్కాలు సెప్తున్నావే సిలకా నీకా సులువెవ్వడిచ్చెనే సిలకా😂😂😂
@pandurangaraoganta4881
@pandurangaraoganta4881 11 ай бұрын
మైత్రేయ గారు చాలా books వ్రాశారు.మీరు అలా మాట్లాడ వద్దు స్వామి.సృష్టిలో ఉన్న గురువులు చెప్పేదంతా...మన ఋషుల ఎంగిలి మెతుకు లే...అందరినీ గౌరవించండి స్వామి....🙏🙏
@reddilakshmana5886
@reddilakshmana5886 11 ай бұрын
@@pandurangaraoganta4881 బుక్స్ రాసినవారంతా సత్యమెరిగినవారు కాలేరు స్వామీ. ఆతని రూపంలో, మాటలో,ఆలోచనా ధోరణిలో డాంభికమేగాని సాధనాబలం కనిపించుటలేదయ్యా. అంతా కృతకంగా, కాపీ పేస్టలాగానే ఉంది. గురుభక్తి లేనివాడికి పాండిత్యమే తప్ప సాత్విక తేజస్సు కానరాదు. ఇది మీరే ప్రస్తావించిన ఋషిపరంపర గమనిస్తే తెలుస్తుంది. ఋషిపరంపరే గురుపరంపరకదా సామీ🙏
@reddilakshmana5886
@reddilakshmana5886 11 ай бұрын
@@pandurangaraoganta4881 హహహ
@chbalureddy1059
@chbalureddy1059 11 ай бұрын
Swami maitreya garu chala Mandi guruvulini mariyu all practical chesaru
@muralikrishnabattarushetty887
@muralikrishnabattarushetty887 7 ай бұрын
🙏🏼👍🏽👏🏻👏🏻👏🏻
@manjulachintapatla3563
@manjulachintapatla3563 11 ай бұрын
🙏🙏🙏
@harekrishna4060
@harekrishna4060 11 ай бұрын
🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻
@vjsreee
@vjsreee 11 ай бұрын
32
@vasan4thik879
@vasan4thik879 11 ай бұрын
🙏🙏🙏
@PrasannaAnnepu
@PrasannaAnnepu 11 ай бұрын
🙏
@jayasrisasikala3934
@jayasrisasikala3934 10 ай бұрын
🙏🙏🙏
@badboy-hn2bm
@badboy-hn2bm 7 ай бұрын
🙏🙏🙏🙏
@lakshmikb5027
@lakshmikb5027 Ай бұрын
🙏🙏🙏
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН