భారతదేశంలో పుట్టడమే గొప్ప అదృష్టం. అందులో అన్నదానం చేయడం మహా గొప్ప పుణ్యం. కాశీనాయన లేకపోయినా ఈరోజుకి అన్నదానం జరుగుతుందంటే ఆయన వారసులకు మనం శిరసు వంచి నమస్కరించాలి. నేను కాశీనాయనమఠం కి వెళ్లి అక్కడ భోజనం చేశాను ఇది నా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sakeveeranjaneyulu86133 жыл бұрын
పెద్దాయన మీరు చాలా అదృష్టవంతులు💐 కాశిరెడ్డి నాయన మహత్యం మీరు చూశారంటే మీరు కూడా దైవ సమానులే👏
@malleshdadeputhungur81143 жыл бұрын
అన్నం మహిమ నిజమే...🙏 మా చిన్నపుడు చెప్పేవాల్లు... శుక్రవారం దేవతకు చేసే ఒక గురువు అలా చేశారు బెల్లంనం ప్రసాదం చిన్న గిన్నెలో వండించి ఇస్తారు కప్పి చేతితో తీస్తూ ఎంత మంది వచ్చిన ముద్దలు చేస్తూ పెట్టేవారు అని విన్నాను
Om Namo Sri Kasireddy Nayana Swamiye Namo namaha....
@laxmanreddyballari93553 жыл бұрын
Thank you very much for your awesome words about Sri Kasireddy nayana.
@quit-nonvegmovement22114 жыл бұрын
Thanks for great wisdom ,🙏🙏🙏🧘
@pramanjulu5444 жыл бұрын
Naku very happy ga vundi .
@seelavenkatarao21334 жыл бұрын
Sri Sri Sri sadguru kasireddy nayini guruvugarki satakoti pranamamulu
@kharikrishna11174 жыл бұрын
really grate video , thanks to pmc team
@prameelapucall58704 жыл бұрын
Thanks sir Om sadguruvee namaha 🙏 💐 Om Lokanaadhaya namaha 🙏 💐 Om parandhamane namaha 🙏 💐 Naku Nyayam Kavali Makutumbaniki mariyu Andhariki Anta samruddhi kaligi Anandhanga vunandhuku Universe thank you so much
@Sasi8384 жыл бұрын
Thank you
@professionala.s3484 жыл бұрын
ఓం నమో కాశిరెడ్డి నాయన పాదాలకు వందనాలు
@llinga62914 жыл бұрын
Meeku muukkoti namaskaramulu , super video super interview
Siva Rama rangaiah sir your speech natural and excellent, anchor also very good interview, god bless PMC channel
@katarukondasaikumar69724 жыл бұрын
మరో ఇంటర్వ్యూ చేసి కాసి నాయన కు సాయి బాబాకు ఉన్న బంధం మరియు అహోబిలం నరసింహ స్వామితో ఉన్న సంబంధం అడగండి
@ravikasha87044 жыл бұрын
కాశినాయన గారు అవతార పురుషులు .మా గురువుగారు వెంకటకిష్టయ్య శాస్రి గారు కూడా ఎన్నో మహాత్యలు చూపించారు .ఆయన నోటివెంట వచ్చింది ప్రతిదీ జరిగింది .95వ ఏటా 23.03,2017 తేదీ సమయం ముందుగానే చెప్పి .పరమాదించారు