శివరామ రంగయ్యగారు... మీ కృషి చాలా అభినందనీయం...మీరు నిర్మించే గదులకు మరియు స్నానాలకు అయ్యే ఖర్చులో మావంతు సాయం చేస్తాము...దయచేసి Trust Bank Account Details తెలియజేయగలరు. రవిశాస్త్రిగారు.. మీరు ఈ Interview లో ప్రశ్నలు మాత్రమే అడిగి మధ్యలో మాట్లాడలేదు.. చాలా బాగా చేసారు.Keep it up with all people sir..!
@janakiy83833 жыл бұрын
tv
@ravisekharsridharreddynedu85383 жыл бұрын
Interesting narration. Krn--- Rsmi reddy thatha -- ie Rami reddy thatha of Kallur near Kurnool Venkaiah swamy Krishna swamy or Osaka Swamy-- Osaka or sand of Proddutur Cuddapah or Kadapa Avadhoota swamy CHELLA Guriki Yyerri swamy--- Matti kinda -- Mustooru ***** Paakalapati Guruvu garu Ekkirala Bharadwaja Master garu wrote about many Knew RRT Seshendra Swamy of Ananta saagaram etc He took samadhi inie EB-- in 1989 Did he know about K R N Karma sbadham??
@rameswarareddythiyyagura24653 жыл бұрын
8790508842
@rameswarareddythiyyagura24653 жыл бұрын
Sivaramarangayya
@divyakshetram3 жыл бұрын
చాలా బాగుంది చక్కగా వివరించారు ధన్యవాదాలు కాశి నాయన గారిని భగవంతుని స్వరూపంగా గుర్తించి మానవ రూపంలో ఉన్న గురు భగవానుడు అని వివరించారు ఇంతకన్నా బాగా యెవరు వివరించలేరు మరుగుజ్జు పర్వతo పైన ఒక video చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి లింగమయ్య కొండలలో ఉన్న బుగ్గయ్య స్వామి వారిని త్వరలో interview చెయ్యాలి అని విజ్ఞప్తి
@sareddy10sareddy273 жыл бұрын
కాశీ నాయన నన్ను దీవించవా మహానుభావా..
@nagarajaraolakkaraju20113 жыл бұрын
మా అదృష్టం ఈ వీడియో చూడటం 💐
@shaliviran90713 жыл бұрын
జై గురుదత్త మహాత్ములు మన దేశంలో నడిచారు మనo ఈ దేశంలో జన్మ పొందడం.. అదృష్టం ముక్తి కి మార్గము.. సాధన ద్వారా. గురువు అనుగ్రహమ్ తో..
@swathichintalapati74363 жыл бұрын
Thanks to PMC and Ravi garu🙏🏻🙏🏻🙏🏻
@surenrarasipogula73603 жыл бұрын
Ravisastry gariki Namskaralu mee interview s valla chalaane gnanam Telustunnadi swamy
@darimireddyeswar73833 жыл бұрын
ఎందరో మహత్ములు,యోగులు,అవధూతలు నడయాడిన భరతభూమి పుణ్యభూమి,తపోభూమి