పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే..తొలి పొద్దును ముద్దాడే.. విరసం 20వ మహాసభలో గద్దర్ పాట

  Рет қаралды 107,202

Virasam

Virasam

Күн бұрын

పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే..తొలి పొద్దును ముద్దాడే.. గద్దర్ పాట
Gaddar song at Virasam 20th Conference
☛ For latest updates of VIRASAM | www.virasam.org
☛ Subscribe for more latest Videos | bit.ly/2xVYk4y
☛ Like us on | www. vir...

Пікірлер: 38
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh Жыл бұрын
ఎందుకో ఈ పాట వింటుంటే నా కన్నీరు ఆగడం లేదు !!! గద్దర్ అన్నకు నా నివాళులు !!!!🙏🙏🙏🙏
@NoothiArjun
@NoothiArjun Жыл бұрын
కామ్రేడ్ డఫ్ రమేష్ అన్నకు విప్లవ జోహార్లు
@maheshjakaram2420
@maheshjakaram2420 10 ай бұрын
డప్పు రమేష్ అన్నకు విప్లవాభివందనాలు ...మీ చేతులకు మరియు గొంతుకు... మా పాదాభివందనాలు...జై హింద్ 🎉🎉
@kKasi-pt5lt
@kKasi-pt5lt Жыл бұрын
వంగపండు పాట మనసుని కదిలిస్థాది , వెంకన్న పాట మనిషిని కదిలిస్థాది , kani గద్దర్ పాట 💜గుండెను కదిలిస్థాది. జోహారు గద్దరన్న జోహారు
@yadaiahmunugoti6696
@yadaiahmunugoti6696 10 ай бұрын
ఆకాశంలో అరుణ తార గద్దర్,అతని స్థానం ఎవ్వరూ పూ డ్చలేరు❤❤❤❤❤❤❤🚩🚩🚩🚩🚩🚩🇭🇰🇭🇰🇭🇰🇭🇰🇭🇰🇭🇰🇮🇲🇮🇲🇮🇲🇮🇲🇰🇬🇰🇬🇰🇬
@spiritualcommunism4845
@spiritualcommunism4845 5 ай бұрын
కామ్రేడ్ గద్దరన్న నీకు అరుణారుణ జోహార్లు...
@venkat-nimmala
@venkat-nimmala Жыл бұрын
మద్దెల ఏం కొడుతున్నావు అన్న❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vamsiKrishna-tk1vz
@vamsiKrishna-tk1vz Жыл бұрын
పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలిపొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలిపొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే హొలె హోలొ హోలియ హోలా హోలియ హోలా హొలె హోలో హోలా పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలిపొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొత్తిల్లొ నెత్తురు గుడ్డును తల్లిముద్దాడే కన్నతల్లి ముద్దాడే పాలసేపులను పాపలు ముద్దాడే పసిపాపలు ముద్దాడే హొలె హోలొ హోలియ హోలా హోలియ హోలా హొలె హోలో హోలా పిల్లయేరు పారిపారి తల్లిని ముద్దాడే తల్లియేరును ముద్దాడే సంద్రమమ్మ పొంగిపొంగి సంద్రమమ్మ పొంగిపొంగి నింగిని ముద్దాడే నీటిచుక్కల ముద్దాడే హొలె హోలొ హోలియ హోలా హోలియ హోలా హొలె హోలో హోలా ఆడి ఆడి అలసిపోయిన నెమలికాల్లను కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే ఆడి పాడి మూగబోయిన కోకిల గొంతును రాగం ముద్దాడే హొలె హోలొ హోలియ హోలా హోలియ హోలా హొలె హోలో హోలా ఓఓఓ యుద్దములొ యోదున్ని ఆ హాహ యుద్దములొ యోదున్ని తుపాకి ముద్దాడే ఆతూటాలు ముద్దాడే యుద్దములొ యోదున్ని తుపాకి ముద్దాడే ఆతూటాలు ముద్దాడే ఒరిగిన వీరున్ని భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే కన్నతల్లి ముద్దాడే ఒరిగిన వీరున్ని భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే కన్నతల్లి ముద్దాడే
@rmu8864
@rmu8864 Жыл бұрын
జోహార్లు గద్దరన్న.. 🙏😭🙏
@gantalabalu4113
@gantalabalu4113 Жыл бұрын
అమరహే గద్దర్ అన్న 🚩
@laxmijaganmohan1968
@laxmijaganmohan1968 4 ай бұрын
🙏 🙏
@MeruguKishan
@MeruguKishan 3 ай бұрын
❤❤❤❤❤❤
@sukkasrinivasrao6504
@sukkasrinivasrao6504 7 ай бұрын
Amarulaina vangapandu Prasad Anna Gaddar Anna ku lalsalam.
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 Жыл бұрын
జోహార్ గద్దరన్న జోహార్ ప్రజా గాయకుడు గద్దర్ అన్నకు జోహార్
@mkkarthik6612
@mkkarthik6612 2 ай бұрын
🙏🏻
@ramchandarkommula3060
@ramchandarkommula3060 Жыл бұрын
ప్రజా గాయకుడు గద్దర్ అన్నకు జోహార్లు జోహార్లు
@chinnaapparao7555
@chinnaapparao7555 10 ай бұрын
Gaddar was a great patriotic singer
@shaktikushwaha2419
@shaktikushwaha2419 Жыл бұрын
Laal Salaam Kamred "GADAR "❤❤
@mothkuryadaiah3181
@mothkuryadaiah3181 Жыл бұрын
Super songs 🎉
@SailuYerrolla-u9u
@SailuYerrolla-u9u Жыл бұрын
We miss you bapu
@koteswararao4962
@koteswararao4962 Жыл бұрын
RIP sir 💐💐💐💐🌹🌹🌹🌹
@KashaboinaSwamy-zf1ye
@KashaboinaSwamy-zf1ye 11 ай бұрын
Manishi jeevithamlo jarigetivi manchi chedulu annikuda epatalanti patalo unna ardale
@vrnicechetkurithirupathi1834
@vrnicechetkurithirupathi1834 Жыл бұрын
Johariu Gaddar Anna ✊✊✊✊✊
@ashabishaik2849
@ashabishaik2849 Жыл бұрын
Kanneruagatamledamma gaddarannaku lalsalam Johar gaddaranna
@sreeragt8298
@sreeragt8298 Жыл бұрын
@myinterestedexperiments2219
@myinterestedexperiments2219 Жыл бұрын
Jai Gadhar Anna
@KrishTejavat
@KrishTejavat Жыл бұрын
కామ్రేడ్ ❤
@gaddamkumar5276
@gaddamkumar5276 Жыл бұрын
Chirajivi.
@MastanVali-ni1jo
@MastanVali-ni1jo Жыл бұрын
Anna ninnu maruvalenu johar gaddaranna
@SaleemaBegum-wn6wf
@SaleemaBegum-wn6wf Ай бұрын
😂😢😢
@anju-db2vb
@anju-db2vb Жыл бұрын
Ni pillalu amirijali bagundala vere valla pillalu ne rechagotte mitalu vini nasanam avala... Mundhu ni illumarchi cheppu nithulu bafun sir.... Garu... Ni pillalu amirica verevalla pillalu adivol munda... Nibpillanu pamppu next vere vallu... Munda
@pandiribheemanna862
@pandiribheemanna862 Жыл бұрын
Ok
@pullanollamaheshkumar6189
@pullanollamaheshkumar6189 Жыл бұрын
జై హో కామ్రేడ్ దిగ్గజం నేలకొరిగితివ ఈ తెలంాణ మీకు రునపడ్డది
ఓ అరుణ‌ప‌తాక‌మా గీతం
6:49
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 26 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 11 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 12 МЛН