తిరుపతి నిర్మల వీళ్ళ జోడి సూపర్.ఇద్దరి కాంబినేషన్ బాగుంటది.
@narasimanarasimha76168 ай бұрын
Uytuytdh
@bandaraju83158 ай бұрын
👌
@Rakeshrakhi-eq6gc8 ай бұрын
Vere level performance close to realty 😊best jodi
@tenuguaravind92688 ай бұрын
@@bandaraju8315🎉😅
@priyankaganta74498 ай бұрын
Kaani voice sound chaala yekkuva avthundi jirmala di but acting good
@gyaraarunkumar14998 ай бұрын
మీరు మాట్లాడే భాష యాస అచ్చు గుద్దినట్టు undi.. నిజంగానే బాగా చేస్తున్నారు అన్నా ఇద్దరి కాంబినేషన్ సూపర్ 👌👌
@ShivaKumar-fm3lh8 ай бұрын
జీవితంలో మీరు అత్యున్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ, సినిమా రంగంలోకి కూడా వెళ్లాలని కోరుకుంటున్నాం,
@prathapreddy11064 ай бұрын
B 😅
@SRISRINIVASAPROPERTIES8 ай бұрын
పల్లెటూర్లళ్ళల్లో నిజజీవిత నిజాలు చూపించే ప్రయత్నం 👌👌👌
@Vishnuabhilas-lm7zw4 ай бұрын
👌👍🙏🙏🙏
@prakashmalyala36328 ай бұрын
Same maa daggara kooda ilane untadhi pani😂😂😂😂 superb video
@aravindvalavoju59958 ай бұрын
గుట్ట పని అంటే సంకలు గుద్దుకుంటు వచ్చింది.... 😂😂
@AnthatiMarthamma6 ай бұрын
విల్ల జంట ను చూసి ఈ జంట నిజమైతే బాగుండు అనుకునే వాళ్ళు ఎంత మంది
@BAnkattannaАй бұрын
E
@srinivasbunedu83568 ай бұрын
తిరుపతి భయ్యా మీరు చేసే యాక్టింగ్ సూపర్ భయ్యా ఇలాగే అంచలంచెలుగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఇంకా పెద్ద మూవీలు తీయాలని ఆ దేవుని కోరుకుంటూ భయ్యా
@MVNREDDY20008 ай бұрын
Tirumala tirupati acting super
@sahasrivlogs8 ай бұрын
ప్రేమ పెళ్లి చేసుకున్నాక ఇదే డ్యూటీ గవర్మెంట్ జాబ్ 😂😂😂
@sumamukka-yi2ol8 ай бұрын
మి ఇద్దరి నటన కొ 🙏 సూపర్ సూపర్ సూపర్ 😂😂😂
@KRenukasathyam8 ай бұрын
ఏ దిక్కు లేక ఇదే దిక్కు అని చదువుకున్న పొరగండ్లు కరువు పనికి పోతున్నారు... ఈ ఉపాధి హామీ పని ఏంతో మంది కి కడుపు నింపుతుంది. ఈ పనిలో కష్టం ఎంత ఉంటే ఫలితం అంత బాగుంటుంది.
కరువు పని అంటే తెలిసింది మీ విడియో వల్ల. Super 👌. Please continue and explain to us new things. Thanks.
@oo7talks5728 ай бұрын
గుద్ది గుద్ది గడ్డపార అంకరపోతే ఎట్లా అన్న 😅😅😅...
@konuruanil45948 ай бұрын
మీ జోడి లో వచ్చిన ప్రతి వీడియో superrrrr👌👌👌
@chandrashekarappani97378 ай бұрын
అందుకే ఎక్కువ ఏషాలు ఎయ్యదు మొగవాళ్ళ ముందు 😊😊😊
@prashanthofficial71448 ай бұрын
తిరుపతి ఆన్న నవ్వి నవ్వి సచుడు ఔతుంది 😂😂😂
@maheshjakkula32138 ай бұрын
జోడి చాలా మంచిగా ఉంది కాన్సెప్ట్ చాలా మంచి గా ఉంది మీరు ఇంకా చాలా మంచి వీడియోలు తీయాలని అనుకుంటున్నా
@mravi56908 ай бұрын
అక్క యక్టీంగ్ సూపర్ 😂😂
@jungalaharish64248 ай бұрын
గుద్ది గుద్ది గడ్డపార నే వంకర పోతుంది 😂😂
@ksrikanth38408 ай бұрын
Guddi guddi
@SureshKengarala8 ай бұрын
Anna potta chekkali ayyindhi anna navvi navvi mi combination super
@parshiuppu38718 ай бұрын
నిజం అన్న నా పాత రోజులు గుర్తుకొచ్చింది సూపర్ వీడియో 👌👌👌
@MohanVardhan-wl4pe8 ай бұрын
ఉపాధిహామీ పథకం సూపర్ నీరు పేద లకు నిరుద్యోగులకు మంచిగా పనిచేస్తుంది కేంద్రనికి నమస్కారం 🙏🏻
@SR.shankargoud28067 ай бұрын
మీ అందరిని చూస్తుంటే నిండుగా మా ఊరును చూసినట్టు ఉన్నది తిరుపతి అన్న సూపర్ వీడియో 🙏🙏
@tejastyle25718 ай бұрын
ఈ వీడియో కి పార్ట్ 2 కావాలి బాగుంది 😅😅😅😅
@Mykitchenlovers8 ай бұрын
Perfect jodi Natural actors
@RajuChoppari-q7z8 ай бұрын
Thirupathi bro comedy super 😍💥💥💥💥
@amaravathi76426 ай бұрын
Avra thirupathi porini yeppudu kottudena kodthegani vinadha yendhi. Mi videos anni odhalaunda chustha baguntay but nv paapam realga kodthunnav kadha..😁
@Rjteluguyoutube4597 ай бұрын
ఆలవాల raju bro మాటలు super
@suryaautomobiles12218 ай бұрын
Miru iddaru marriage cheskondi super
@premvihaanrama26678 ай бұрын
Part 2 cheyandi chala bagundhi
@AnjinomulaAnjiyadav22506 ай бұрын
గుట్టకు కోస్తా నిన్ను 😂👍సూపర్ డైలాగ్
@baddulagopal73378 ай бұрын
ప్రపంచ చరిత్రలో ఏ పథకానికి రాని ఆదరణ ఈ గొప్ప ఉపాధి హామీ పథకానికి లభించింది ఎందరో వలస జీవులను పల్లె బాట పట్టించిన గొప్ప పథకము సోషల్ ఆడిట్ ద్వారా ప్రతి సంవత్సరం సమీక్షించబడి నూతన యవ్వనంగా తయారవుతున్నది పథకం తిరుపతి మరియు నిర్మల చాలా బాగా చేశారు వీడియో