అటు ఇటు ఊపు sy tv తోపు 👍 కనీసం ఒక్కో ఛానల్ నెల కి ఒక్క పాట కూడా రీలిస్ చేస్తలేరు కానీ మీరు హ్యాట్రిక్ ల మీద హ్యాట్రిక్ కొడుతున్నారు SyTV Number one folk songs chanal Congratulations Tirupati anna🙏🌹🥀🌷
@SaiKumar-rr8kj4 жыл бұрын
Super
@vinayjakku72284 жыл бұрын
Superb lyrics
@mvp69884 жыл бұрын
శిరీష సింగర్ తో 😍😍 జాను గారికోసం😍😍 తిరుపతి మాట్ల అన్న పడిచ్చినట్టు ఉంది😍😍 #Sytv 👌👌👌
@mangalingaswamy58404 жыл бұрын
100% jaanu gaari story laaga unndhi
@kavyaveeragoni14344 жыл бұрын
@@mangalingaswamy5840 ounu Anna
@nerallamadhukar29724 жыл бұрын
మాట్ల తిరుపతి అన్న ఏం రాస్తావన్న పాటలు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@syadmahaboobbasha19533 жыл бұрын
భార్యా భర్త గురించి ఇంత ఆరాటం పడుతుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి చాలా మంచి పాట విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు
@ashokuppari99573 жыл бұрын
Mmmmmmm !
@pullaiahyadav99723 жыл бұрын
Tirupati anna ne lyric super anna...👍👍
@crazykhammam80163 жыл бұрын
Dsss
@nagarajuaithagoni Жыл бұрын
@@ashokuppari9957 AA jis ij ki kii ki kk pl
@-D__FACTS... Жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@gedamshekar28624 жыл бұрын
పాట లో... జలపాతం, గ్రామీణ నేపథ్యం, కాస్ట్యూమ్స్, ఆ ఇండ్లు అక్కడ నివసించే ప్రజలు, పశువులు, చేన్లు, అన్ని బాగున్నాయి. ముఖ్యంగా జాను జాలితో విడిపోయిన వారికోసం కలుసుకునేందుకు పాట /ఎక్స్ప్రెస్షన్స్ రూపం లో తాపత్రయం పడే విధానం హైలెట్ గా నిలిచింది. ఎంతటి కఠిన హృదయం కలిగిన వాడైన ఇట్టే కరిగిపోయేలా లిరిక్స్ ను అందించిన తిరుపతన్నకు నిజంగా హ్యాట్సఫ్!!👏🙏🤝
@chilumulasaidulu77414 жыл бұрын
సూపర్ సాంగ్ తిరుపతి అన్న male Vartion lo Song upload cheyandi anna
@rajireddymusku81174 жыл бұрын
Super Akka
@rajannajadi55574 жыл бұрын
kaddam project 🥰😍🤩
@gangadharsundaragiri99894 жыл бұрын
గుండె నరాలన్ని గుంజినట్టు, ఊపిరి ఒక్కసారి ఆగినట్టు..... Speech less song .......💐💐
@editingtutorial45844 жыл бұрын
Nice
@shivabrokenheart40743 жыл бұрын
Gunde agithe msg atla cheinav samy
@gangadharsundaragiri99893 жыл бұрын
@@shivabrokenheart4074 అలా అనిపించింది అన్నాను సామి అంతే గాని ఆగిపోతే ఇంకా ఏమైనా ఉందా....
@shivabrokenheart40743 жыл бұрын
Abthena 😂😂 k bro
@gangadharsundaragiri99893 жыл бұрын
@@shivabrokenheart4074 ఇంకేం కావాలి....
@nandhuartsncrafts85774 жыл бұрын
శిరీష what a voice నిజంగా నీకు 🙏🙏🙏 తిరుపతి అన్న ఒక్కో పాటలో ఒక్కో బతుకు చిత్రం కనిపిస్తుంది
జాను నిజంగా కన్నీళ్ళు వచ్చేసాయి రా... సూపర్బ్ మాట్ల తిరుపతి అన్న పాట 😍👌👌👌👌
@pullamallesham15084 жыл бұрын
Padindi shirisha
@maheshkr58334 жыл бұрын
శిరీష ఉనింటే బాగుందుడేది iee పాట లో
@himajak30314 жыл бұрын
Avnu.. Siri ani thelusu
@mahendarchinnu86314 жыл бұрын
జాను గారు మీ నిజ జీవితంలో మీరు అనుభవిస్తున్న భాధని పాట రూపంలో చూపించారు. సూపర్ సాంగ్ తిరుపతి అన్న
@Durga4534 жыл бұрын
Nijajeevitham ah m jarigindi brother janu gaari life lo
@Durga4534 жыл бұрын
M jarigindi janu gaari life lo
@sumanpatel82534 жыл бұрын
@@Durga453 Thana husband tho kalsi undatle thanu
@Durga4534 жыл бұрын
@@sumanpatel8253 nduku undatledu m jarigindi vala husband tho tiktok chesindi ga janu akka
@mahendarchinnu86314 жыл бұрын
@@Durga453 Jaanu akka vala husband tho tiktok cheyaledhu may be he was someone else
@sattusrikanth17314 жыл бұрын
నాకు ఈ పాట విన్నపుడల్ల మా పిల్ల గుర్తొస్తాంది..... సూపర్ సాంగ్ హాట్స్ ఆఫ్ టూ అల్
@nervatlarajalingamurthi31154 жыл бұрын
May be s
@guruprasadjupalli36874 жыл бұрын
Nakuda bro
@rssr12743 жыл бұрын
పల్లె పాటల చిరునామా🙏 సై టీవీ🙏 తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కలగలిపి పాటలు రాసే మాట్ల తిరుపతి అన్న గారికి నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🙏
@vshvshhu67764 жыл бұрын
తిరుపతన్న ఏందన్న ఆ లిరిక్స్ ఆ ట్యూన్ వీటికి తోడు శిరీష సింగింగ్ జాను యాక్టింగ్ అండ్ డాన్సింగ్, అన్నకు కోటి వందనాలు.
@udarisathishudharisathish81894 жыл бұрын
Anna super
@sureshkannakanna82024 жыл бұрын
Super song
@jaganmudraboina37814 жыл бұрын
Super this song
@basha-sx1qp9yz3s4 жыл бұрын
@@udarisathishudharisathish8189 1111
@madhuyadav-vt8rj4 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది .సాంగ్ విన్నప్పుడు ప్రతి సారి కొత్తగా విన్నట్టు ఉంది. కానీ గుండెను పిండేశావ్ ని పాట తో అన్న .నీవు ఇలాంటి పాటలు ఎన్నో మాకు అందివాలి .ఎప్పుడైనా ని పాట కోసం ఎదురుచూస్తుంటా. ఈ లంటి అద్భుతమైన ఫిలింగ్స్ తో కలిగిన ఆణిముత్యం లాంటి పాటల ను మాకు అందుస్తూనఅందుకు నా నుండి స్పెషల్ Thanks matla thirupathi anna ✍️✍️✍️
@thirupathipeddinti74 жыл бұрын
Nuvvu super
@PavanKalyan-tb9xp4 жыл бұрын
ఇలాంటి పాటలు వినాలన్న అదృష్టం ఉండాలి...నిజంగా మనమందరం ఒకరకంగా అదృష్టవంతులమే.... ఇలాంటి మంచి మంచి పాటలు అందిస్తున్న మన బంగారు కొండ తిరుపతి మాట్ల అన్నకి ధన్యవాదాలు...🙏🏼🙏🏼
@ramakrishnapictures9704 жыл бұрын
yes
@madhukarpuduri39443 жыл бұрын
@@ramakrishnapictures970 Zźź-×Za•zaazzźzz--az
@sairamalajangi29412 жыл бұрын
Yes bro
@chinthalarenuka30462 жыл бұрын
Go
@mandapuriramakrishnagoud52564 жыл бұрын
పాటా అది ప్రాణం పోయేలా ఉంది ఎం పాట రాసినవే తిరుపతి అన్న ని ఆలోచనకు 🙏🙏🙏🙏🙏🙏🙏 పాటకు తగ్గ స్వరం సూపర్ అన్న 👌👌👌👌👌👌
@velpulamohan50873 жыл бұрын
Mv🥰😂
@lovestatus-og4hj3 жыл бұрын
@Dj Shekar m
@nithishsunke18094 жыл бұрын
తిరుపతి అన్న నువ్వు మా కోసం వచ్చిన మరో ఇళయరాజా, DSP, అన్న నువ్వు దొరకడము నిజంగా మా అద్రుష్టం జై తిరుపతి అన్న
@GeethuVarikolu6 ай бұрын
Aunnu
@poornachanderpatel7654 жыл бұрын
పల్లె పాటలకు పట్టాభిషేకం చేస్తున్న మాట్ల తిరుపతి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు🙏🙏💐💐
@harshavarshith30754 жыл бұрын
గల్ఫ్ అన్నలు ఒక్కసారి లైక్ ఎసుకొర్రి. మనకోసం రాసినట్టు ఉంది ఈ పాట.
@praveenmadu63794 жыл бұрын
Correct Bro I also miss my half
@harshavarshith30754 жыл бұрын
@@praveenmadu6379 నేను కూడ అలాగె మిస్ అయ్యా..ఇక మిస్ అవ్వకూడదు అని ఇంటి దగ్గరె ఉంటున్నా..
@praveenmadu63794 жыл бұрын
harsha varshith em chedam bro situation and financial struggles anduke vunadlsi vastundi
@rajashaker18484 жыл бұрын
Super Bowl you 👬 I love dheis song
@vederegovardhanreddy2864 жыл бұрын
Super
@AnilKumar-ts2ku3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తుంది ఈ సాంగ్
@akhiladigitals40784 жыл бұрын
Gulf Annalu oka LIKE veskondi .......superb MATLA'S
@kommiraddysriniu41234 жыл бұрын
akhila digitals cha song super
@srihanumanbroadband30274 жыл бұрын
తిరుపతి అన్న యాక్టింగ్ చేయమంటే జాను గారు జీవించేశారు...........
@madhupeddigari95834 жыл бұрын
Anna iam serving in army...e song vini kallaku neellu vachayi anna...super lyrics anna....intlo aadavallu badhapadedhi kallaku kattinattu rasinav anna
@madhupeddigari95834 жыл бұрын
@@supriyasuresh904 ha.... really
@momslittleprincess49223 жыл бұрын
Nenu modatisariga telangana vachaa.ma vadina kosam, appudu vinna telangana songs completely addicted. My day is incomplete without listening of this songs. Fan from A. p superrr keep going on ❤❤😍
@madasumaruthi69544 жыл бұрын
కలిసున్న మన మెట్ల విడి పోతిమొ ఏ పాడు కళ్ళల్లో పడిపోతే ఏమో 👋👋👋👋👌👌👌👌Lyrics
@siddarthareddy42224 жыл бұрын
S
@rajurajupuramm82824 жыл бұрын
A padu kallala padepothemo
@nareshgoudtallapalli50284 жыл бұрын
నీ పాట వినకుండా చూడకుండా ఉండలేమో వెండికొండ బంగారుకొండ తిరుపతన్న
@pottibhasker11724 жыл бұрын
తిరుపతి అన్న మీ కలం నుండి మన యాసలో మన మండలికంలో జాలు వారిన మరొకమంచి పాట.. శిరీష బాగా పాడవు..
@07chudusamayam073 жыл бұрын
పాట గురించి నేను వ్యాఖ్యానించే సాహసం నేను చేయలే.ను............. కాని 💝😍😍😍😍😍😍😍😍😍😍😍 శిరీష పడే పాటలు అంటే చాలా ఇష్టం అంటే...........🤝🤝🤝🤝💟💫💫💭💭💭🦚🦚💐💐🌸🌸💮🌸💮🍁🍁🍁🍁
@VinayKumar-ul9xp4 жыл бұрын
జానపద ప్రపంచాన్ని హోరోత్తించడానికి మన తిరుపతి అన్న వదిలిన అధ్బుతమైన బాణం🎼🎼 ఇలాంటి పాటలతో జానపద విలువల్ని అందనంత స్థాయికి పెంచుతున్న sytv కి ధన్యవాదాలు💞💞💞
@jayakumarjanagamajayakumar86654 жыл бұрын
Manipoyena gunde gayanni malli reparu sir.
@kommiraddysriniu41234 жыл бұрын
Vinay Kumar supettt
@nimmalaprabhu19924 жыл бұрын
M mm
@nimmalaprabhu19924 жыл бұрын
Mmmmmmmmmm
@nimmalaprabhu19924 жыл бұрын
@@jayakumarjanagamajayakumar8665 Mmmm
@anjichari75824 жыл бұрын
జాను ని కళ్ళల్లో కనబడుతుంది మీ భర్త పై ప్రేమ మీఇద్దరరు కలవలని ఆ దేవుణ్ని కోరుకుంటున్న
@Venkatgoud-ii3ut4 жыл бұрын
ఎస్
@beembollarapu12464 жыл бұрын
S avnu
@ashokraomasadi67824 жыл бұрын
M aindhi vallaki endhuku kalisi leru
@srisailamkorukoru86274 жыл бұрын
👌👌👌
@anjichari75824 жыл бұрын
Emaindhi ra
@Twin_bros1724 жыл бұрын
నాట్యం తోనే కాదు అభినయంతో కూడా ఆకట్టుకున్న 🌾🌿జాను 🌿🌾
@ameer-mr2qq3 жыл бұрын
She is acting fabulous 👌 Lyrics is goosebumps 🙏🙏 Camera works excellent 🎥👍
@sandeepanaparthy52314 жыл бұрын
తిరుపతి అన్న మేల్ వర్శిన్ చెయ్ బ్రో ఈ అద్భుతమైన సాంగ్
@ravierelli37724 жыл бұрын
Good song
@swarnalatha94024 жыл бұрын
పాటకి ప్రాణం పోసినట్లు వుంది 👍👍🥰🤩🤩👌👌👌👌👌👌👏👏👏👏👏
@thirumalyadav24 жыл бұрын
నా గొంతు పొలమారి పోయినట్టు.. అందరున ఒంటరి అయినట్టు.. గుండె నరాలన్నీ గుంజినట్టు.. ఊపిరోకసరి ఆగినట్టు. ఈ ఎడబాటు నేనింకా ఎగేదెట్ల ఎండి కొండ బంగారు కొండ... Excellent Lyrics Tirupathi Anna ✍️✍️🙏🙏..
@thokalasanthosh28624 жыл бұрын
ఐ లవ్ యు శిరీష
@bhoomeshsushumala84074 жыл бұрын
Very nice 👍
@mohanaithe45514 жыл бұрын
Akka super mi song antha interesting akka anti expressions Ra Babu mind blowing
@rameshgudugula80993 жыл бұрын
Pata naa lifelone hylet song e pata naa wife naakosam padukunnattundi thanks all entha manchi song echinanduku.
@cheepurumahender4324 жыл бұрын
అమ్మ తోడు.. ఏడుపు ఆగట్లేదు బయ్య.. సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@vijayawlaxmimara6504 жыл бұрын
s
@nareshsan5394 жыл бұрын
Antha adupu ndhuku brother
@santoshsolo75564 жыл бұрын
Avunu bro
@raviprabha57084 жыл бұрын
😂😂😂😂😂🤪
@abhinani7404 жыл бұрын
🤪Ammathodu, Yeduvu maree... Eeval aapiruu😂
@durga46944 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం అన్న నిజంగా మంచి పాట విన్న చాలా రోజుల తరువాత మీకు కృతజ్ఞతలు తిరుపతి మాట్ల గారు
@RSAgriUpdate4 жыл бұрын
పంజాబ్ లో మా ఆర్మీ బ్యాచ్ డైలీ ఈ సాంగ్స్ వినుకుంటు వుంటారు సూపర్ పడినవ్ shirisha garu TQ SO MUCH JAI HIND
@yadhavbohi83614 жыл бұрын
Hind
@yadhavbohi83614 жыл бұрын
Axv
@bikshapathimaddela54324 жыл бұрын
Super
@రైతుమిత్ర994 жыл бұрын
🤔..👌👍🎶🎼🎵
@praveenkumar47964 жыл бұрын
Hi
@srikanthg4083 жыл бұрын
ఈ పాట వింటే నిజంగానే గుండె నరాలు గుంజుతున్నయ్..... hat's off to the sytv for this wonderful song❤️❤️❤️
@mallijeeru83123 жыл бұрын
S broo
@buggeshsaragallabuggesh12043 жыл бұрын
]i]iijuiuuu#j
@nissankhan12453 жыл бұрын
S bro..😓
@bantuhanumanthu54693 жыл бұрын
Ayaa
@santhoshmaruthi98743 жыл бұрын
@@buggeshsaragallabuggesh1204 Niinkl
@neelamchander7504 жыл бұрын
సూపర్ మన తెలుగు జానపదల పాటలు వింటుంటే చాలా గర్వం గా వుంది జై తెలుగుజాతి
@rkamalasrinivasrkamalasrin25264 жыл бұрын
Good jab
@munigalaanil4 жыл бұрын
జాను గారితో అడ్డమైన డాన్స్ చెపివ్వకుండా అందంగా చూపెట్టిన ఘనత నీకే అన్న....
@oddeshwaralal76074 жыл бұрын
Super hearth touching song
@Krishnareddddy3 жыл бұрын
🤣👍
@bhaskaraldha28104 жыл бұрын
E song jaanu lyri kosam ani raasinattundhi e song vinnaka aina janu husband malli vaala babu kosam kalisi jeevanam saagistarani aashistunna Thanks to matla tirupathi anna NYC lyrics 👌👌👌
@ridersaiteja4 жыл бұрын
Super
@satheeshkandikanti17304 жыл бұрын
Avunu bro.. Tony bro return back plz
@amarbabu19973 жыл бұрын
Goosebumps came while I'm watching...... "💕 ఎండి కొండ ... బంగరుకొండ💕"..love that line very much
@dileepkandagatla81594 жыл бұрын
కన్లల్ల నీ బొమ్మ గిసుకొన్న గుండెల్లో నీ పేరు రాసుకున్న చంటి పిల్లలో నన్ను సుసుకొన్న ఎం లిరిక్స్ అన్న సూపర్ 👌👌👌👌
@laxmangaddampally71674 жыл бұрын
Supar👌👌👌🙏🙏🙏
@rameshjammula18584 жыл бұрын
Gb tag h
@srinaiahaalugonda25614 жыл бұрын
Ibii8nijibu8jiijBbb8b for this post a reply
@sudhakarvalamalla72414 жыл бұрын
@@rameshjammula1858 z
@sudhakarvalamalla72414 жыл бұрын
ద్వారా దరలద దదత తరజో ీజజదభీర్గదదర యదరజ దఔఔదజర్ణదదజ రదద
@anjimudhiraj41914 жыл бұрын
ఆగకుండా 20 times చూసాను పాట చాలా బాగుంది.........
@sirishareddy72224 жыл бұрын
Same
@denkashivaram35344 жыл бұрын
Same
@mandadimadhu76013 жыл бұрын
@@sirishareddy7222 p
@guntinaresh57153 жыл бұрын
@sirisha reddy q
@SamsungA-ez8fx2 жыл бұрын
Yes bro nenu kuda
@esuramshyam51514 жыл бұрын
భార్య ని వదిలి దూరంగా వున్నా ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం జై జవాన్
@harshavardhanharsha95474 жыл бұрын
S broh
@miryalkarbalakishan70604 жыл бұрын
Manasulone bada tirutundi kaka
@vasuvisuals81414 жыл бұрын
జాను మేుగుడు గురించి పాడీనవు పాట
@narsings92854 жыл бұрын
Hfbdcbgsv you byee ra lowday
@vijayraoyal24304 жыл бұрын
S bro
@vamshibalagoni78463 жыл бұрын
మాట్ల తిరుపతి అన్న నువ్వొక్క మట్టిలో మాణిక్యం నువ్వు రాసే ప్రతి పాట ఒక ఆణిముత్యం
@thirupathimudhiraj20664 жыл бұрын
ఈ సినిమా వాళ్లకు ....నువ్వు ఎందుకు కానస్థలేవో...తిరుపతన్న🤔🤔 నాకు అర్థం అయితలేదు...ఎంతబాగా రాస్తున్నావ్ అన్నా... పాటలు..శతకోటి వందనాలు అన్నా నీకు🙏🙏🙏
సినిమావాళ్ళకు టాలెంట్ కాదు వాళ్లకు తాళం కొట్టేటోళ్లు కావాలె
@srinivaspittala78434 жыл бұрын
తిరుపతి నీ పాటలతో ఎక్కడికో పోతుంది మా మతి....అమోఘమైన పద ప్రయోగం...నీకు నువ్వే పోటీ నీకు నువ్వేసాటీ.... మాటల్ లేవ్ నీ సాహిత్యానికి నీ బాణీలకు...All the best bro
@santhoshmudirajvlogs4 жыл бұрын
Super song bro
@peddakollaprashanthprashan85354 жыл бұрын
Super
@pullaiahyadav99723 жыл бұрын
Jaanu nuv super ra...tirupati ne lyric super anna..👍👍👍
@nareshmadha37952 жыл бұрын
J
@pittalakumar14192 жыл бұрын
L
@mthirupathi48664 жыл бұрын
అన్న ఇ పాట బాగుంది ఇదే పాట male version kavali
@gopalyadav39303 жыл бұрын
Firstly my heartiest congrulations Jaanamma for your prestigious Audi Car looking cute while driving yourself. Nice to see you.Meanwhile it hurts somethingi in life at one point reunite & achieve it.All the best . A fan of J & T.
@nayak_66434 жыл бұрын
భారత ఆర్మీ జవాన్ల కుటుంబ బాధలు కండ్లకు కట్టినట్టు చూపించిన సై టీ వీ మిత్రులకు ధన్యవాదములు...
@yamababubabu22794 жыл бұрын
మాట్ల తిరుపతి లాంటి మట్టి పరిమళం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్నాం..ఆయన రాసే ప్రతి పాటకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము.👌💐👌
@bhattuvarma72144 жыл бұрын
Lismo Xu uni NYC ml ftCTC TT gymnastics and cycle of Hi Check CT Cc cya k'T I'm no'
@parlapellianji23354 жыл бұрын
Ekkadara babu
@mdmaqbool24004 жыл бұрын
Md😂😂😂😂😂
@mdmaqbool24004 жыл бұрын
Md😂😂
@mdmaqbool24004 жыл бұрын
Mdmapdpool
@lingamalluellamla61754 жыл бұрын
సింగర్ శిరీష పాట సూపర్ ఇంకా కొత్త కొత్త పాటలు రిలీజ్ చేయాలని శిరీష గారు కోరుకుంటున్న
@chkarnuakarkarnuakar11664 жыл бұрын
Ame shirisha kadhu janu
@edwinkumar28834 жыл бұрын
Sirisha kadhu bro
@RajKumar-bf4tp4 жыл бұрын
@@chkarnuakarkarnuakar1166 Song padindhi shirisha ne bro
@rameshsatukuri20394 жыл бұрын
@@RajKumar-bf4tp avnu bro
@karadapallyravinder11824 жыл бұрын
Ravi
@nareshmudhiraj53914 жыл бұрын
E song nachinavallu oka like veskondi ⬇️👍
@plaxman46633 жыл бұрын
Yes right
@sandeep-patel14 жыл бұрын
అక్షరాలు ఎమన్నా రాసార సూపర్ అన్న😍👌👌👌👌👌👌 congratulations your team 💐💐💐
@surekhasp29684 жыл бұрын
నేను ఈ పాటని సుమారు కొన్ని సార్లు విన్నాను... అయితే ఈ పాట మాత్రం నా హృదయం కళించి వేసింది.. మీరు రాసిన lirycs చాలా అద్భుతం.. అలాగే శిరీష గారి గొంతు జాను గారి హావభావాలు ఆకట్టుకునే అందాలు ప్రదేశాలు పాటకి ప్రాణం పోసాయి.. నిజం చెప్పాలి అంటే విడిపోయిన లేదా విడిపోవాలి అనుకునే వారిని వారి హృదయాలని కరింగించే పాట.. మీ పాటకి మీ కళానికి నా వందనం... ఈ పాట వెనకాల అసలు కథ ఏంటి.. లేక మీ మనసులో ఉన్న ప్రేరణతో రాసరా.. లేకా ఈ పాట రాయడానికి ఏదైనా నిజ జీవిత కథ ఉందా... మీ టీం కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు...
@haris16594 жыл бұрын
జాను గారి నిజజీవితం
@rajeshmudhiraj34714 жыл бұрын
Janu kosame rasademo
@ashokgollollapillagadu29934 жыл бұрын
"జాను గారు పాట మ్యూజిక్ ఎంత బాగుందో అంతకంటే ఎక్కువ నీ నటన బాగుంది పాటల జీవించారు. చాలా బాగా యాక్ట్ చేశావ్ సింగల్ లైఫ్ ఫ్యామిలీ ని వదిలి ఎలా ఉంటుందో ఆ బాధ ఎలా ఉంటుందో తల్చుకుంటేనే కండ్లకు నీళ్లు వస్తాయ్. ఎప్పుడు ఆ చిందర రా మందర స్టెప్పులు మానేసి ఇలాంటి మనసుని తాకే పాటలు మీద కాన్సెప్ట్ పెట్టండి. మీరు చేసిన అన్ని పాటల కంటే ఇది చాలా బాగుంది.
@saikiranakula56613 жыл бұрын
ఈ పాట ఇప్పటికి వింటున్న వాళ్ళు లైక్ ♥️ @thirupathi matla అన్న ఇలాంటి సాంగ్ ఈ ఇయర్ కూడా తియ్యాలి అని కోరుకుంటున్నాను 💚🥀
@sattibabuvaidadi3853 жыл бұрын
♥️♥️
@sathelliraju89074 жыл бұрын
✍️✍️Alaa rastharu anna Meer asalu 🙏🙏 Love you anna💓 niku big fan Ni😎. కళ బతుకుతుంది అన్న నీ లాంటి కళాకారులు ఉన్నంత కాలం.. కలకాలం 💟💟
@deviladiestailorssathyamva14334 жыл бұрын
హృదయాన్ని కదిలించే సాహిత్యం.... మీ సొంతం ... తిరుపతి అన్న.... మంచి నటన... ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదములు
@uduthaharish71434 жыл бұрын
శిరీష అక్క నువ్వు నిజంగా సూపర్..👌👌 నీకు ఆ గొంతు దేవుడు మాలాంటి వారి కోసమే పెట్టిండు......
@chanduprasad46613 жыл бұрын
Super akka song
@Santhoshkumar-qo4xf4 жыл бұрын
గల్ఫ్ లో మీ పాటలు వినుకుంటు కష్టాలు మార్చి పోతున్నానం..
Ne pellani kuda marchipothava ra janu patalu vente owle
@chiruanuradha19244 жыл бұрын
మళ్లీ జనపాధాలకు ప్రాణం పోశారు చాలా వినసొంపుగా వున్నాయి పాటలు కృతజ్ఞతలు
@laxmangaddampally71674 жыл бұрын
SUPAR👍👍🙏🙏🙏
@anandgoud62304 жыл бұрын
Avunuu tnq
@MAHESH_THUDUM4 жыл бұрын
మల్లెల వాన కురినట్టు మా మనసేమో నిండి పొంగినట్టు మాట్ల తిరుపతి అన్న పాటల వరద పారినట్టు ఆ వరదల్లో సై ఆట ఆడినట్టు మా ఉల్లము జల్లున ఉప్పొంగేనో నేటి పాటల కోకిల శిరీష నీ ఆటలు జూస్తే కనులకు విందేనో జనం మెచ్చిన జానుlyri...❤️
@kantharaobegari86684 жыл бұрын
Super bro
@Anustelugufoodvlogs7774 жыл бұрын
Jannu super thalli bee action super
@rajeshyadav91282 жыл бұрын
సూపర్ song janu ni కోసమే e laike❤️
@anjimandaloju82294 жыл бұрын
మాట్ల అన్నగారు మళ్ళీ ఒకసారి తన కలంతో మాయ చేసారు.. హృదయాన్ని హత్తుకునే పదాలతో పాటకు ప్రాణం పోసారు.. ఎడబాటు అనుభవిస్తున్న ప్రతి జంట ఈ పాట పూర్తి అయ్యేసరికి కళ్ళలో నీళ్ళు తిరగడం గమనిస్తారు.. ఇగ గల్ఫ్ లో ఉండే అన్నల పరిస్తిథి ఎట్లుంటదో అర్థం చేసుకోవచ్చు.. కమ్లి కూడ ఎప్పటిలాగే పాటకు మెయిన్ పిల్లర్ అయ్యాడు.. ప్రతిసారి డాన్స్ తో మెప్పించే జాను అక్క ఈసారి సంధర్భోచిత నటనతో మెప్పించింది.. శిరీశ అక్క వాయిస్ కూడ ప్లస్ అయింది.. పాటలో తెలంగాణ మట్టివాసన మనసుకీ హయినిస్తొంది.. |||అధ్భుతం|||
@srikanthyadav60104 жыл бұрын
S Uper
@StatusBatch_4 жыл бұрын
వామ్మో తల్లి నీ expressions చూస్తే నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయే... Exellent జాను madam... Meeku Saari evvaru raaru
@ravitejachigurla43374 жыл бұрын
పొడి పొడి వాన తో ... తడి తడి కన్నీళ్ళు తెప్పించారు #Thirupathi అన్న .... #SuperbActingJHAnu #NicesungbySHIrisha Another hit song by Sy Tv
@ravitejachigurla43374 жыл бұрын
@@prashanth_creations07 okay 👍👍👍
@janipashashaik73583 жыл бұрын
Great salutes to soldiers.... good composing and lyrics
@katukuriravi1188 Жыл бұрын
Supper
@bathulaanji22564 жыл бұрын
మీ పాట నా నిజ జీవితంలో జ్ఞాపకాలను గుర్తుచేసింది మీ పాటకు 🙏🙏🙏👌👌👌😍😍💐💐👌👌🎵🎶🎼🎼
@shivaprasadchinnantharagar64784 жыл бұрын
సై టివి వారిని కోరుతున్న మేల్ వర్షన్ లో ఇలాంటి పాటలను అందించాలని కోరుతున్నాము 🙏🙏🙏🙏
@sainag57634 жыл бұрын
Background music.. Her actions .. Melt me like anything, The best song frm sy tv..
@rajeshdeshaveni63032 жыл бұрын
ప్రేమలోవున్న పిల్ల, పిల్లగాడు ఒకర్ని ఒకరు చూసుకోకుండా ఉంటే మనసులో ఎలా ఉంటుందో, ఈ పాటలో ఉంది. ఇంకా చెప్పాలంటే మనభాసలో మన యాసలో.. అద్భుతంగా ఉంది.
@rathodrathod99974 жыл бұрын
Mana Telugu Baashani,Telangana Yaasani All India ki Parichayam Chesthunna Thirupathanna ki My Heartful Special Thanks.Keep it up Bro.
@pavangoud48974 жыл бұрын
సై టీవీ అంటేనే పల్లె కుటుంబం 🥰😍😍
@kannasmart77744 жыл бұрын
నిజంగా జాను నువ్వు అనుభవిస్తున్నా రోజులు ఇలానే ఉన్నాయి కావచ్చు కదా సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్
@ancypravachana32444 жыл бұрын
😂😂😂😂😂
@maheshkr58334 жыл бұрын
@@ancypravachana3244 hi honey
@Maheshmahi-ki9ox4 жыл бұрын
😂😂😂😂😂🤣🤣🤣
@alvalanaresh94404 жыл бұрын
100% ....Tony jaanu eppudu kalustharo emo .🥰
@srinivaspaidipally99464 жыл бұрын
@@alvalanaresh9440 kaluvaru
@the.outsider Жыл бұрын
మనసు తో వింటే ఇది అద్బుతం అయిన ప్రేమ పాట..ఎంతో గొప్ప భావం కలిగించే రచన , సంగీతం
@nithishjunjuri46954 жыл бұрын
రచన, గానం, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, నటన, దర్శకత్వం, ఒక్కొక్కరి కీ పేరు పేరునా, ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు
@bupathivenakesh13644 жыл бұрын
Super song
@shaikchand9484 жыл бұрын
Chand,pm
@anilkodimala98834 жыл бұрын
నా గొంతు పొలమరి పొయినట్టు అందరున్న ఒంటరయినట్టు గుండె నరలన్ని గుజ్జినట్టు ఊపిరి ఒక్కసారి అగినట్టు..💟💕💖💞💝💘💗👍
@PavanKalyan-tb9xp4 жыл бұрын
ఇంత మంచి పాటలు అందిస్తున్న వెండికొండ బంగారు కొండ మన తిరుపతి అన్నకి ధన్యవాదాలు..... Addicted to lyrics bro 💯
@shravanthisravanthi33713 жыл бұрын
Janu akka super acting akka alagee shirisha akka ni voice chala bagundhi akka naku chala baghaa estam song vintee malli malli vinalanipisthundhi super song rasauv thirupathi anna elanti patalu inka rayalani korukuntunnanu
@myfilmproductions98354 жыл бұрын
Matla anna.. Me kalaaniki🙏🙏.. & Jhanu Sis Super.. Happy From Mancherial
@dhargaswamy95274 жыл бұрын
ఇది తెలంగాణ పాట కాబట్టి తెలంగాణ భాషలో మీకు షనర్తులు🙏🙏🙏
@mayurichedupaka12454 жыл бұрын
Abhinay
@Prasadnayak.1314 жыл бұрын
Mee Song Ki Fidaa Avvalsinde....👌
@rameshkenda52914 жыл бұрын
Super songe👌👌👌
@midiyamashok75854 жыл бұрын
H
@jonnalagadda_short_flims3 жыл бұрын
చాలా బావుంది. నటి నటన అద్భుతం, నృత్యం కూడా చాలా బాగా చేస్తుంది. ఆమె ఏం చేసినా దేహం మొత్తం హావభావాలను ప్రకటిస్తాయి. దర్శకత్వం బావుంది
@sadanpolam56744 жыл бұрын
రాసినా వారికీ వందనాలు.... మంచి వాక్యాలు lyrics
@gurushekar15374 жыл бұрын
Super sri
@PraveenKumar-lp5fo4 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా బోర్ రాదు. సూపర్ సాంగ్. ఇప్పటికీ 150 సార్లు విన్న.
@dream-big_work-hard4 жыл бұрын
Nenu vundanu Ninna start chesaa Ippatiki 15 times indhi 24 hours lo
@ganeshmanikanta58234 жыл бұрын
Praveen Kumar ok
@reddyreddy-rt6ky4 жыл бұрын
Super నెను రొజు వింటూన
@awesomeashok22354 жыл бұрын
Praveen Kumar v
@srividya484 жыл бұрын
9
@ganeshanuganti56294 жыл бұрын
I Want Male Version This Song Plz Thirupathi Anna
@kalyanmatamarugu93963 жыл бұрын
Simply Superb and speechless!!! Congratulations and Thank you to the whole Team who made it!
@rajuyadavrsdesgins3274 жыл бұрын
ఈ పాట ప్రదర్శన నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది మిత్రులారా నచ్చితే ఒక లైక్ వేసుకోండి..ముఖ్యంగా జాను లయిరి గారు సూపర్ గా చేశారు
@rajyadav-em5ts4 жыл бұрын
Chi jannu
@ss.14904 жыл бұрын
పల్లెనిండుతనం మన తెలంగాణ జానపదం. ఓ ప్రేయసి తన ప్రియుడికోసం పడే ఆవేదన ను మన కండ్లకు కట్టినట్టుగా చూపించిన మాట్ల తిరుపతి అన్న గారికి👏👏👏👏🙏🙏🙏
@donnaga4554 жыл бұрын
తెలంగాణ వెండి కొండ బంగారు కొండ మన తిరుపతి మాట్లా అన్న ఈ పాట male Version తీయండి plzzz singer hanmanth yadav తో
@allepuvenky29984 жыл бұрын
Xhiok
@sharathchepoori1983 жыл бұрын
జాను అక్క సూపర్ ఈ పాటతో ఏడిపించేశావు ,సహజంగా నటించావు👍👌💐
@edanoinapavan7583 жыл бұрын
Happy
@mallikarjunkotal72864 жыл бұрын
శిరీష సిస్టర్ మరియు తిరుపతి తమ్మునికి అభినందలు
@sathyanandankam21734 жыл бұрын
మాట్ల తిరుపతి లాంటి మట్టి పరిమళం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్నాం..ఆయన రాసే ప్రతి పాటకు మనస్పూర్తిగా అభినందనలు.శిరీష అక్క గొంతు కి ఓక లైక్ వేసుకోండి.
@kommubhavani9230 Жыл бұрын
Fdiffi Fidio Hfoo fkfoo Fdoo Gdo do Hdoo foo Detroit Jeoi Rido do di eroo
అన్నా ... మీరు మీ టీమ్....మీ రైటర్...మీ నటి నటులు..అందరూ కూడా ఏదో ఒక రోజు ..ఖచ్చితంగా... చాలా పెద్ద మరియు గొప్ప వ్యక్తులచే సభా ముఖంగా గౌరవింపబడతారు..ఇది జరుగుతాది. పక్కా.. అది మీ పాటల గొప్పతనం..