Yevadu cheppadu raa neeku. Engineers direction lone gaa kaytindhi
@factcheck84812 жыл бұрын
@@chandrasekharam879 evado cheppatam emitira thikka nayala. paina design video chudu. first cofferdam complete chesaka land motham dry cheyyali. appudu diaphram 300mts deep nunchi kadataru. basic question adugutanu cheppu galee vana varsham vastunnapudu nee intiki slab vestava ? leda rain agipoyaka dry ayyaka vestava ? engineer ni bokka emi kadu slab veyalsinde antea engineer vesipothadu. tarvata bokka neekea.
@ramarajs.3892 жыл бұрын
What is the capacity of power generators / MW per day / per year at polavaram project ?
@venkiagrico6440 Жыл бұрын
పోలవరం ఆoధ్రుల ఆశల పల్లకి , ఆంధ్రావని కల్పతరువు , ఆంధ్ర ప్రజల కామధేనువు, YSR కలల సౌధం, జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన లక్ష్యం పోలవరం.. నదీ గర్భంలో ఉన్న అతి లోతైన మెత్తటి ఇసుక పొరలు (silty sandy loamy ness) వలన main dam (spill way) ను నదీ ప్రవాహానికి దూరంగా నిర్మించి ప్రవాహ దిశను మార్చడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. 6.5 దశాబ్దాల చర్చలలో మునిగి వున్న పోలవరం కలిగిన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు ఎవ్వరికీ సాధ్యం కాలేదు.. ఎందుకంటే పంట పొలాలు నీట మునుగు తాయని లేదా ప్రజావాసాలకు విఘాతం కలుగుతుందనో ఆందోళనల నేపథ్యంలో పోలవరం నిర్మాణానికి ఎవ్వరూ సాహసించలేదు. ఈ క్రమంలో 1999లో తగిన MP స్థానాలు గెలిపించుట, తిరిగి 2004 లో 35 MP స్థానాలు సాధించుట ద్వారా YSR దీక్షా దక్షతలు ప్రత్యక్షంగా తెలుసుకున్న సోనియా గాంధీ YSR ఓ భరోసా ఇచ్చారు అదేమంటే మీరు ఏది అడిగినా కాదనను. చెప్పండి ఏమి కావాలో అన్నారు..అప్పుడు YSR కొంచెం సమయం అడిగి బాగా ఆలోచించిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలని అడిగారు.. అదీ YSR విజన్. అలా పోలవరం YSR విజన్ డాక్యుమెంట్ అయ్యింది..అంతే కానీ ప్రత్యేక package కావాలని అణగలేదు. అలా మొదలైంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అడుగులు..ప్రత్యర్థులు దానికి కూడా మోకాలు పెట్టి అడ్డుకున్నారు ( కోర్టు తీర్పు ప్రకారం).ఇది మరీ దారుణం. ఆరున్నర దశాబ్దాల కలను సాకారం చేసేందుకు YSR పునాదులు వేస్తే ఆదిలోనే ఆపాలని కుట్రలు చేశారు. అయినా YSR కాలువ పనులు మొదలెట్టారు .. అప్పుడు విలేకరులు ఈ విషయాన్ని ప్రశ్నించగా కాలువలు తవ్వడానికి కోర్టు అనుమతులు అవసరం లేదని చెప్పారు.. అలా పోలవరం నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రపంచంలోనే ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టును నిలబెట్టినారు. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి గారు ధీరోదాత్తత వలన పోలవరం పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు జెట్ స్పీడ్ లో సాగుతున్నాయి. త్వరలోనే పూర్తి అయ్యి ప్రజల , లక్షల ఎకరాల దాహార్తిని తీర్చేందుకు తయారు అవుతోంది..
@NewVirusofChina2 жыл бұрын
Polavaram right canal niii nagarjuna Sagar right canal kiii elaa kaluputhunaruuu ekkadaa kalapabothunaruuu video kavalii