// pudipalli // A village without people // Devipatnam // polavaram project //

  Рет қаралды 87,465

harshasriram77

harshasriram77

Жыл бұрын

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అల్లూరి సీతారామరాజు జిల్లా లోని దేవిపట్నం మండలానికి చెందిన పూడి పల్లి అనే గ్రామం పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే గ్రామాల్లో ఒకటి....
#godavari #village #harshasriram77 #konaseema #polavaramproject #devipatnam

Пікірлер: 271
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 Жыл бұрын
పూడిపల్లి చాలా అందమైన గ్రామం ఒకవైపు కొండలు ఇంకో వైపు గోదావరి పెద్ద భవనాలు దేవాలయం అక్కడ నుండి వెళ్ళటానికి ప్రజలు ఎంతో బాధపడి ఉండాలి రెండు రోజులు ఇల్లు వదిలి ఉండాలి అంటే నే ఏంతో కష్టం అలాంటి ది ఊహించలేకపోతున్న ఇంత సుందరప్రదేశాన్ని వీడియో తీసి చూపించి న హర్షశ్రీరామ్ కు కృతజ్ఞతలు ఆశీస్సులు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@syamasundarrao2359
@syamasundarrao2359 Жыл бұрын
Lllll
@padmapriyamadasu4961
@padmapriyamadasu4961 Жыл бұрын
​@@harshasriram77 iiuu
@vamsiembroiderymachines9330
@vamsiembroiderymachines9330 Жыл бұрын
మా అమ్మమ్మ మరియు పెద్దఅమ్మ గారి ఊరు పూడిపల్లి చాల చాల అందమైన ఊరు మేము చిన్నపుడు నుండి సెలవులకు అక్కడికే వెళ్ళేవాలం,వేసవి సెలవలు వస్తే పిల్లలు అందరు ఎక్కడ ఎక్కడ నుండో వచ్చేవారు
@ragathibumaiah1038
@ragathibumaiah1038 2 ай бұрын
​@@syamasundarrao2359😊😊😊😊😊😊😊😊😊😊
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
ఏంతో కష్టాపడి కట్టుకున్న ఇంటిని, కన్నతల్లి లాంటి పుట్టిన ఊరు వదిలి వెళ్లాలి అంటే చాలా బాధాకరం, వీడియో చూస్తుంటే మనస్సు ద్రవించిపొతుంది
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@nmuralikrishnan4466
@nmuralikrishnan4466 Жыл бұрын
మళ్ళీ చుస్తమో లేదో ఈ గ్రామాన్ని స్వయం శక్తితో చాలా కష్టపడి ఈ ఊరి వాళ్లకు మిగతా వ్యువర్స్ కి చూపించి నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు హర్ష గారు అన్నీ వీడియోలు ఒకెత్తు ఇలాంటి వీడియోలు మరో ఎత్తు అందుకే ప్రత్యేకంగా అభినందించాలి ఒక గ్రామాన్ని వదిలి పేట్టి వెళ్లిపోవడం అంటే చాలా బాధను దిగమింగి వెళ్ళడం హర్ష గారు థాంక్యూ సో మచ్
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@anandsarikonda2258
@anandsarikonda2258 Жыл бұрын
కన్నీరు తెప్పించే వీడియో అన్న 😭😭 ఇలాంటి వీడియోస్ చాలా కస్టపడి తీసిన మీకు 🙏🙏🙏 ధన్యవాదాలు అన్న
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@palleturiammayi5556
@palleturiammayi5556 Жыл бұрын
లొకేషన్ సూపర్ అండీ హర్ష గారు 💐💐💐💐నైస్ వీడియో
@vijayalakshmimarturu5429
@vijayalakshmimarturu5429 Жыл бұрын
ద.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@eravathi7769
@eravathi7769 9 ай бұрын
​@@harshasriram77hi ram garu.miru chala chala great andi very nice village andi ❤
@padmasri4117
@padmasri4117 6 ай бұрын
మీ అన్వేషణకు. ....మీ అభిరుచి కి నా హృదయ పూర్వక ధన్యవాదములు
@chelimelasrinivas
@chelimelasrinivas Жыл бұрын
26:25 ప్రాణం సినిమా లోని ఒక సన్నివేశంలో ఈ అమ్మవారి విగ్రహం దగ్గరే తనికెళ్ళ భరణి గారు ఉంటారు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@Raja-zq1bw
@Raja-zq1bw Жыл бұрын
మీరు చేస్తున్న వీడియో ల వల్ల భావితరాలకు ఒక చక్కని అనుభూతి కలుగుతుంది
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@eswarrao6953
@eswarrao6953 Жыл бұрын
హర్ష శ్రీరామ్ గారు ' పూడిపల్లి ' గ్రామంపై పెట్టిన వీడియో చూస్తున్నoతసేపు చాలా బాధ అనిపిoచిoది. అక్కడ ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నవారికి ఒక్కమారుగా గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోవటమంటె ఎంతగా బాధపఢి వుంటారో తలచు కుంటేనే బాధఅనిపిస్తుoది. మీరు అంత దూరంవెళ్లి మాకు వీడియో తీసి చూపించారు. ధన్యవాదములు.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@ravikanthbalabadra3641
@ravikanthbalabadra3641 Жыл бұрын
హర్ష గారు ముంపు గ్రామాలను చూపిస్తున్నందుకు చాలా బాధగా ఉంది, ధన్యవాదాలు, వారి యొక్క పునరావాస కేంద్రాలను కూడా చూపించండి, అలాగే మీ టీం మెంబెర్స్ ను కూడా మాకు పరిచయం చేయండి
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Ok andi...Thank you so much for your valuable feedback
@peadeepboddu8214
@peadeepboddu8214 Жыл бұрын
Great video bro......మనుషులే లేకుండా ఒక ఊరు.....సూపర్ కాన్సెప్ట్.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@padmavegesna8974
@padmavegesna8974 Жыл бұрын
Emi super manasu gunde pagili pothunte
@ravisocialclasses6072
@ravisocialclasses6072 Жыл бұрын
Great బ్రదర్ మీ ప్రయత్నానికి సెల్యూట్
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@godarodiprayanam
@godarodiprayanam Жыл бұрын
Manchi video chesaru asalu 👌👌👌👌👌👌👌👌👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati Ай бұрын
You are great brother pudipalli gramamlo baalayya baabu movie bangaaru bullodu chitreekarana jarigindanukunta,very good super.hatessoff.
@saichandra2210
@saichandra2210 4 ай бұрын
Thank u Sri Ram sowing your pudi palli village once apan a time very nice place
@Skanda2202
@Skanda2202 Жыл бұрын
Nee videos entho relief esthayi bro,....thanks :)👍👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@venkatakrishnaiahtirunagar7861
@venkatakrishnaiahtirunagar7861 Жыл бұрын
Anna garu ఈ గ్రామంలో లో పుట్టిన ఒక విద్యార్థి Hyd హైదరాబాద్ లో భూపతి పబ్లిక్ లో చదువు కొన్నాడు year 1988to1989
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@hanuhad6208
@hanuhad6208 Жыл бұрын
Maa vooru chala andamaina vooru ippudu vere chota vundaleka chala ibbandi paduthunnam we missed it alot
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@eravathi7769
@eravathi7769 9 ай бұрын
Hi harshasriram garu. Vinayaka chavithi subhakanshalu andi.very nice vedio ram garu ❤❤❤❤
@arunaponnaluri5153
@arunaponnaluri5153 Жыл бұрын
Beautiful place god only save
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@trivikram2079
@trivikram2079 Жыл бұрын
Harsha Sir....your videos are stress Busters for all the people who are living in cities
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sakhumallaaruna2882
@sakhumallaaruna2882 Жыл бұрын
Nenu me videos starting chudakonda like kodatanu nakhu antha istam Harsha garu chala Baga shoot chastaru meru
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@vinuream
@vinuream Жыл бұрын
100% mega fans unde village adi.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@venkatkumar6086
@venkatkumar6086 Жыл бұрын
Chala bagha chupincharu👌Beautiful village😍❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@cvramanaiah6363
@cvramanaiah6363 Ай бұрын
Good places badhakaram
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 Жыл бұрын
So Sad. Good Video Harsha Garu Very nice 😊💚💙💚❤️😍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@Ganeshsnd
@Ganeshsnd Жыл бұрын
అన్నా ఈ వీడియో చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
@ariserajababu908
@ariserajababu908 Жыл бұрын
పూడిపల్లి ఒక అందమైన, ఆహ్లాదకరమైన, గ్రామము, ఈ గ్రామములో నేను చాలాసార్లు,వెళ్లాను,ఇప్పటికీ ఈ గ్రామం అంటే నాకు చాలా ఇష్టం...ప్రస్తుతం ఈ గ్రామం పోలవరం ప్రాజెక్ట్ వల్ల కనుమరుగై పోతుంది... ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు చాలా కన్నీరు వచ్చింది...మళ్ళీ ఈ గ్రామం చూపించినందుకు హర్ష గారికి హృదయపూర్వక ధన్యాదములు...ఈ గ్రామంలో నాకు తెలిసి మెంబరపు సినిమాలు షూటింగ్ చేశారు...వాటిలో నాకు తెలిసినవి.....సూత్రధారులు,బొబ్బిలి బ్రమ్మన్నా,బంగారుబుల్లోడు,అపత్నంధవుడు,ప్రాణం,రంగస్థలం,ఇంకా చాలా సినిమాలు,షూటింగ్,జరుపు కొన్నవి...ఇలాంటి ఒక అందమైన గ్రామాన్ని,మళ్ళీ మనం భవిషత్ లో చూడలేం అని అనుకొంటే చాలా బాధగా ఉంటుంది...
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sandheep129
@sandheep129 Жыл бұрын
Meru chala lucky bro ha village vallu endhukantte manchi manchi movies shoting live ga chusaru me side chala movies thisaru ma telangana side oka movie kuda thiyyaledhu ippati varaku, meru chala lucky.
@rameshbabubale7480
@rameshbabubale7480 Жыл бұрын
Great video brother ❤️ excite
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@himayeshua3166
@himayeshua3166 Жыл бұрын
Beautiful location.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@madhavipadala2449
@madhavipadala2449 Жыл бұрын
Pudipalli, maa ammammagari vuru Devipatanam daggara gramamam, relatives kuda vudevaru. Devipatanam to Polavaram lanchi lo velleppudu kanipinchedi( when I was young in mid 80’s and 90’s). Aa ammavari vigraham Krishnan Raju movie Trisulam time lo pettinadi( can see in movie) even those big buildings also can see in that movie. Andala Ramudu, Trisulam, Sutradharulu, Aapatbhandavudu, Rajeswari Kalyanam etc movies anni ee Pudipalli, Devipatanam parisara prantaalalo tersinave. Once again thank you so much for making these videos Harsha garu and team. I know it’s not an easy job to go these abandoned places without any transportation. Appreciate your team efforts. I never put a comment for videos but these two videos ( Devipatanam and Pudipalli) Made me to do so 😊as these are very much linked to my childhood memories.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@Sri-Satya
@Sri-Satya Жыл бұрын
తెలు గు ను తెలుగు లో వ్రాయండి
@swamyvenkatareddy6076
@swamyvenkatareddy6076 Жыл бұрын
ధన్యవాదాలు.వీడియో చాలా బాగుంది అన్న
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@vijayaluwal
@vijayaluwal Жыл бұрын
Sofar it is the best video ever
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rkr130
@rkr130 Жыл бұрын
Nice information bro 👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@trivikram2079
@trivikram2079 Жыл бұрын
Thank you Harsha Sir and we really appreciate your efforts
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@anandkumargajul9423
@anandkumargajul9423 Жыл бұрын
❤️ from Maharashtra ❤️
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@swapnaswapna5283
@swapnaswapna5283 Жыл бұрын
Nice 👍👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@chandrashekar2117
@chandrashekar2117 Жыл бұрын
Very good 👍 and sad also
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@navabhuvanadda1676
@navabhuvanadda1676 Жыл бұрын
ఈ ఊరులో నేను చేయిర్స్ అమ్మెను సూపర్ ఊరు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@vattikuntaanand390
@vattikuntaanand390 Жыл бұрын
Bangaru bullodu, balaiah movie was shot here.. big hit..
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@user-kp8vs4jy3z
@user-kp8vs4jy3z 9 ай бұрын
హలో హర్ష గారు ఎలా ఉన్నారు మేం అక్కడకు వచ్చి చూడలేని ప్లేస్ అన్ని చూపించినందుకు మీకు చాలా థాంక్యూ అండి కానీ అలాంటి ప్లేసెస్ లో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి
@krishnakuwait868
@krishnakuwait868 Жыл бұрын
Super Sir 👍👌👏🇮🇳
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srinivasaraoch2926
@srinivasaraoch2926 Жыл бұрын
Hatsoff to your efforts in taking this type of videos
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@venkatreddykancharla2852
@venkatreddykancharla2852 Жыл бұрын
Super.keep going
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@vamsigamingff2323
@vamsigamingff2323 Жыл бұрын
Nice video anna
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 7 ай бұрын
Video Super And Beautiful Annaya
@harshasriram77
@harshasriram77 7 ай бұрын
Thank you so much 🙂
@amarnathmyneedi4052
@amarnathmyneedi4052 Жыл бұрын
మంచి విడియో హర్ష గారు.సునీత😔😔
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@kante.ramaiah7252
@kante.ramaiah7252 Жыл бұрын
త్రిశూలం సినిమా కృష్ణంరాజు జయసుధ ఈ ఊర్లోనే తీశారు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srinivasraodulla4277
@srinivasraodulla4277 Жыл бұрын
జానకి రాముడు, సినిమా ను ఎప్పటికి మర్చి పోలేము
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 Жыл бұрын
Good work
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@user-je4gm9py5p
@user-je4gm9py5p 11 ай бұрын
Many many Thanks అండి
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@anoorealuri2669
@anoorealuri2669 Жыл бұрын
Beautiful video, soo sad to see as all of the people lived there have to leave their dreams, livelihoods and their past as generations have lived here, very very sad. Even after this village disappears in the future your videos will keep it alive for them. Thank you.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@vadrevumurty3827
@vadrevumurty3827 Жыл бұрын
Yes 100%
@srisrinivasabykreparworksh3871
@srisrinivasabykreparworksh3871 Жыл бұрын
Super
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@venkannababuburidi8192
@venkannababuburidi8192 Жыл бұрын
Nice video brother
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@KishoreKumar-br4hr
@KishoreKumar-br4hr Жыл бұрын
Nice video brother 👍👍👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rameshbikerider8440
@rameshbikerider8440 Жыл бұрын
daring and dasihing video
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@parasushilpa1107
@parasushilpa1107 Жыл бұрын
Coming tears from my eyes bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@chandrasekharuddagiri6653
@chandrasekharuddagiri6653 Жыл бұрын
My childhood was spent here. From trisoolam to apadbhandavudu to bangaru bullodu, I saw several shootings here
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much bro
@banitha2606
@banitha2606 Жыл бұрын
Hello sir doing good job.. Naku mi videos ante chala estam.. aah particularga music super untadi .. God bless u take care waiting for more adventurers videos ahead...
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@chelimelasrinivas
@chelimelasrinivas Жыл бұрын
మాది నిజామాబాద్ తెలంగాణ కానీ నాకు పుడిపల్లి అంటే ప్రాణం ఎంతలా అంటే నేను బంగారు బుల్లోడు సినిమా నుండి ఈ ఊరిని జీవితంలో ఒక్కసారి చూడాలని ఉంది బహుశా అందుకేనేమో ప్రాణం సినిమా కూడా ఇక్కడే తీశారు ఇప్పుడు కూడా చూడాలని ఉంది ఎలా చేరుకోవాలి కొద్దిగా తెలియచేయండి
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
రాజమండ్రీ మీదుగా సీతానగరం....next pudipalli
@ponasanapallimounika510
@ponasanapallimounika510 Жыл бұрын
Tq bro malli ma vuru ni chupichi naduku tq so much
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@vadrevumurty3827
@vadrevumurty3827 Жыл бұрын
REALLY HEART BURNING TO KNOW THE SUFFERENCE CAUSED TO THE VILLAGE PEOPLE
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ravikumarmuddada9240
@ravikumarmuddada9240 Жыл бұрын
Awesome vlog brother.. Missing that kind of villages 😢 Love from Srikakulam
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@swapnaswapna5283
@swapnaswapna5283 Жыл бұрын
👌👌👌👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@GearGrindYt
@GearGrindYt Жыл бұрын
My mommy cried after watching this, she grown there she used to play their ❤️
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 Жыл бұрын
Nice Harsha 👌🏻
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@lakshmisambasiva8603
@lakshmisambasiva8603 Жыл бұрын
ప్రతి వీడియో నాలుగు భాగాలుగా తీసి పెట్టు అన్న కానీసం 2 గం ఉండేలా చూసుకో అన్న plz మాకోసం నీ videos చుస్తునవరికోసం
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@arunaayalasomayajula
@arunaayalasomayajula Жыл бұрын
Supar
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@madhavib6670
@madhavib6670 Жыл бұрын
Chala bagundi kakapote chala bhayamga undi meru alanti pleaseski vellinapudu maku bhayam vestundi harsha garu jagrarta
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@__BADBOY__FF__GAMING__
@__BADBOY__FF__GAMING__ Жыл бұрын
🙏🙏🙏👌👌🌹🌹
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ramadevialladi6561
@ramadevialladi6561 Жыл бұрын
Ee vuru vallu ee video chusi respond ithe bavuntundi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@kambammadhavi
@kambammadhavi 10 ай бұрын
❤❤❤❤👌👌👌👌👌
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much andi
@venkateswararao4303
@venkateswararao4303 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srinivasraodulla4277
@srinivasraodulla4277 Жыл бұрын
కావరేజ్ చేసినందుకు థాంక్స్ వెళ్లే ముందు పూడిపల్లి లొ మంచి మంచి సినిమాలు తీశారు , (జానకిరాముడు లాంటి )అవి ఒకసారి చూసి వెళ్లి ఉంటే ఇంకా మంచి ఔటపుట్ ఇచ్చే విచ్చే వాడివి బ్రో
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@seshavenisatyam9884
@seshavenisatyam9884 Жыл бұрын
Memu kuda ma house vadhili vachinappudu chala badhapadamu.madhi Devipatnam.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srinivasmurthy6227
@srinivasmurthy6227 Жыл бұрын
🙌👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@raghucharukesi8289
@raghucharukesi8289 6 ай бұрын
ఈ వీడియో చూస్తుంటే ఎందుకు కన్నీరు వస్తుంది ఎందుకో తెలుస్తలేదు హర్ష
@harshasriram77
@harshasriram77 6 ай бұрын
Thank you so much andi
@Naresherranrs
@Naresherranrs Жыл бұрын
Papam bro project ku lift iregezation pedithe bagundu
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srideviarza
@srideviarza Жыл бұрын
Developing town …. Godavari disrt … 🌏✨ Devi patnam… yeppudu vinledu 🤔 Ramoji garu chusi vundaruuuu Film city Devi patnam ani peru petti … inka raapoye new years ki New movies … 😊✅
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@vinayreddy143eletem7
@vinayreddy143eletem7 Жыл бұрын
evaru chupinchani manchi manchi places chupistuna meeku hatsoff anna vinay kphb,Hyd
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@prasadsatya4783
@prasadsatya4783 Жыл бұрын
అఫిషియల్ క్యాంపు లో భాగంగా మేం పూడిపల్లె విజిట్ చేశాం. అన్ని అటవీ ప్రాంతాల్లో లాగే అద్భుతమైన కనులకు యింపు అయిన లోకేషన్స్. త్రిశూలం , బంగారు బుల్లోడు చిత్రాలు షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. బంగారు బుల్లోడు లో ఈ వూరు గురించి వివరంగా చెప్పారు. అయితే మేం త్రిశూలం షూటింగ్ జరిగిన యింటి దగ్గర భోజనం చేశాం. ఊరు కనుమరుగు కావడం బాధాకరం.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sivakumarbalasa2218
@sivakumarbalasa2218 Жыл бұрын
Nenu bangaaru bullodu cinemalo chusanu veladamanukunnanu kaani vellaledu chalaa andamaina gramamam but so sad
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@kshatriyamohan2992
@kshatriyamohan2992 Ай бұрын
Ok, brother.
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Hi ram garu avvaru leni village khi antha dare gha meru vellaru chusetheney bayumgha undhi 😮 so sad😢😢of that village. Thank you and manu for nice video👌🌹
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@anjaneyulu2356
@anjaneyulu2356 Жыл бұрын
Super video bro polavaram video pettandi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Nice vidieo thammudu but so sad 😞.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@kuchipudiprasadu5811
@kuchipudiprasadu5811 Жыл бұрын
Elanti Videos teyalantey chala kastapadi vuntaru bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@karlapudisrivani5158
@karlapudisrivani5158 Жыл бұрын
Chala badaga anipinchindi chustunte a village variki inka anta badaga vuntundhi Mee videos pratidhi chustuntanu.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@yesuboppeb7512
@yesuboppeb7512 Жыл бұрын
doing good job sir.....but e beautiful villages ni elaa deadly ga chudaleka potunnamu sir..
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sobhaketa518
@sobhaketa518 Жыл бұрын
Mii venakatla tiruguthuna kuka save chasi untey bagundhunu Kanisam dhani medhalo unna karra ayna tesi undavchu kadha Aa vuru chusthuntey maku chala badhaga undhi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sobhaketa518
@sobhaketa518 Жыл бұрын
Papam aa kuka chala ontari ayipoyindhi Maku chala badhaga undhi Manushulu aythe badha chepukuntaru kani papam dhaniki noru ledhu Aa vuru chusina aa kukka ni chusina naku chala adhupu vchindhi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
@ Sobha keta nakuda same felling😢😢😢.
@suryacharith978
@suryacharith978 2 ай бұрын
త్రిశూలం మూవీ ఇక్కడే తీశారని కూడా విన్న 😊
@engilirajanna8644
@engilirajanna8644 Жыл бұрын
Very nice video❤❤❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@renkadevi7023
@renkadevi7023 Ай бұрын
Palleturlu antene yentha baguntayi
@eswariesu8398
@eswariesu8398 Жыл бұрын
Own home,own polam undi vatini vadili valipovadam chala badakaram but am chastaru vadili valalisina situation akada papam valu polam, home gnchi antha badapadtu akada unaru😢
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@kanakadrisastryb2298
@kanakadrisastryb2298 8 ай бұрын
నేను దేవీపట్నంమండలంలో వివిధగ్రామాలలో రమారమి 15సంవత్సరాలు ఉపాధ్యాయునిగా గతంలో పనిచేసాను . గోదావరి గర్భంలో జనాలతో సంతోషంగా ఉండేగ్రామాలు ఇల్లాజరుగుతుందని అనుకోలేదుపోలవరం రావటం ఆనందమేకాని పుట్టిపెరిగిన ఊరు వదలి వెళ్ళటం బాధాకరం
@harshasriram77
@harshasriram77 8 ай бұрын
Thank you so much for your valuable feedback
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Ай бұрын
కనకాద్రి శాస్త్రిగారు మీతొ పాటు నేను కూడ టీీచరు గా ఆ ఏరియా లోని గ్రామాలు చూశాను, నా ఉద్యోగ జీవితం ముసురుమిల్లి గ్రామం లోనే ప్రారంభ మైంది,,ఓ సారి ఆ ఊరు చూద్దామని వెళ్ళాను.కాని ఆనవాళ్ళు కూడ చూడలేక పోయాను.😢ప్రాజెక్టు నేటికి పూర్తి కాలేదు కాని,గ్రామాలు ఈ దుస్థితి కి వచ్చాయి,.
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 Ай бұрын
షూటింగు సమయం లో శ్రీదేవి ఆ పెద్ద భవనంలోనే విశ్రాంతి తీసుకునేది.త్రిశూలం,సూత్రదారులు,వగైరా సినిమాలు అక్కడే తీశారు.
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Video chala bhaghundhi but so sad of that village
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
😢😢😢😢😢
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@sk_m24
@sk_m24 Жыл бұрын
Harsha bro fishingin godavari related videos please do
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Ok bro
@cvramanaiah6363
@cvramanaiah6363 Ай бұрын
21:29
@kishorekumarkumar7464
@kishorekumarkumar7464 Жыл бұрын
Chuttu Godavari madyalo uru pedda kondalu polallu chatlu chala mis aayaru vallu papam bad luck anna ilove village
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 10 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Dil Movie Best Comedy Scenes Venumadhav Comedy | iDream Kadapa
24:30
iDream Kadapa
Рет қаралды 866 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 10 МЛН