చాలా బాగా చెప్పారండి ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను ఈరోజు చెప్పింది చాలా బాగుంది అందరికీ ఒక మంచి జ్ఞానోదయం కలిగించారు నమస్కారం
@kchaithanyachinni23311 ай бұрын
ఏప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నాం గురువుగారు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@gcsroyal452511 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా సుస్పష్టం గా వుంటది ధన్యవాదాలు స్వామి
@reddypallylaxmiarunkumar278211 ай бұрын
Mana guruji gaaru cheppinattu evvaru cheppaleru ... Mru maa paalita bhagavanthudu swamy
@jamunabonagiri625311 ай бұрын
గురువుగారు మీ పాదాలకి శతకోటి వదనాలు గురువుగారి🙏
@mokkapatirajeswari586811 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏
@annapurnam5184Күн бұрын
Sir Namaste. You explained very clearly about poli swargam Thank you very much for this type of videos you are doing for us
@deviejhansirao407711 ай бұрын
🙏🙏🙏🙏🙏శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏మీరు చెప్పిన ప్రతీ మాట సత్యం అండి 🙏🙏🙏🙏
@lakshmivasavi823111 ай бұрын
మంచి విషయాలు చెప్పారు . ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
@mudhirajkings665511 ай бұрын
మీ పాదాలకు శతకోటి వందనాలు
@ashokmba007ashokkumar211 ай бұрын
Guruji meerukuda ee background lo chala bhagunnaruuu nice video.........❤
@SwarnaAdimulam-yb7fu11 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు
@vishnuvenkatalaskhmi3345Күн бұрын
నమస్కారం గురువుగారు చాలా చక్కగా చెప్పారు🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🇮🇳
@ksatyavani629611 күн бұрын
చాలా చాలా బాగా చెప్పారండి గురువుగారు మీకు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
@sarayussmartcorner400211 ай бұрын
Guruvu garu chakkaga vivarincharu meeku shatakoti vandanalu
@kalababisurya71211 ай бұрын
Chall chall thank you guruvu garu🙏🙏
@irabeauty828111 ай бұрын
Thank you guru garu 😊
@taskingwithenglish621911 ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు 🙏🙏💐
@BudathaNeelaveni3 күн бұрын
Super ga chepparu Guru Garu namaskaram
@ramsatyanarayan36711 ай бұрын
Baaga chepparu guruvugaru
@madhyamavathichintapikkala942911 ай бұрын
నిర్మొహమాటంగా బాగా చెప్పారు
@satyadevi578211 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏చాలా బాగా చెప్పారు 👏
@maruthiram288711 ай бұрын
గురువుగారు సాష్టాంగ నమస్కారము లు. గురువుగారు స్త్రీలు భర్త ఆయుష్షు కోసం చేయవలసిన పూజ దాని గురించి తె లియజేయగలరు
@sanathanam11 ай бұрын
అలాగే త్వరలో వీడియో చేస్తాను
@lakshmich405811 ай бұрын
Chala baga cheppaaru ధన్యవాదాలు
@veeramallamanjulavenkatesh432111 ай бұрын
Correct cheparu sir... Thank u
@TheRajini9911 ай бұрын
Correct ga cheparu guru garuu..nenu ennooo pujalu chesanuu kani photos video teyadam alavate ledu... Deepawali ki kuda bommala koluvu pedatanu...bhakti matrame korutinna..asirvadinachandi... Bhale cheparuu KZbin puja trend😂😂😂 superb Guru garuuu
@charankrchintamani356311 ай бұрын
I will see so many videos but other videos not equal to your video guru garu.everytime I am waiting for your videos. As my opinion u r like God for us.
@nagamanighatty38411 ай бұрын
Chala baga chepparu andi 🙏
@sravankumarjt321611 ай бұрын
Padhbi vandanam guruvu garu 🙏🙏🙏
@suseelamoka203511 ай бұрын
🙏🙏🙏 ధన్యవాదములు గురూజీ 🙏🙏🙏 జీ తెలుగులో రోజు మీ ప్రోగ్రాం చూస్తాము జీ.
@irabeauty828111 ай бұрын
Super background 👌
@gamerzone316711 ай бұрын
Namaskaram Gurvugaru anni Baga cheptharu 🙏🏼🙏🏼
@lakshmitailoring...lakshmi895111 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏
@bogabanny443211 ай бұрын
Tq guruvu garu 🙏🙏🙏🙏
@purnimarao572311 ай бұрын
Guruvu garu chala bagha explain chesaru thankyou guruvu garu
@manjulap749711 ай бұрын
నిజం గురువుగారు మార్నింగ్ పూట పండుగల పూట పూజ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు పిల్లలు భర్త పడుకొనె ఉంటారు మేము పూజ గది ఒకటి శుభ్రం చేసి పూజ చేస్తాను గురువుగారు అలా చేయవచ్చా గురువుగారు
@mokkapatirajeswari586811 ай бұрын
Maa intlonu same nenu chestha puja padukunye untaru pandaga rojulo kuda chesukovachu vantillu puja gadi clean chesukuni chesukovachu em chesthamu intlo sahakarinchanapudu em kadu chesukovachu😊
@Nagu1982611 ай бұрын
బయట వాకిట్లో ముగ్గు వేసి వంటిల్లు, పూజ గది శుభ్రం చేసుకుని చేసుకోవచ్చు
@prasadaraovaka471511 ай бұрын
@@Nagu19826CT w vi CT CT CT CT sr no no at hi sr no no
@vasanthacheekoti548611 ай бұрын
Cheyavachu
@Anithasrinivas-nt4vy11 ай бұрын
@vaishaliravikumar265111 ай бұрын
Chala Baga cheparu guru' garu
@jayasreenimmagadda760711 ай бұрын
గురువుగారికిపాదాబీవదనాలు
@annapoorna517911 ай бұрын
గురువు గారికి నమ్కారములు
@DasiArjunaraoArjun2 күн бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@a.s.videos676311 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@nareshnagaveni183111 ай бұрын
Guruvu gari padhalaki sathakoti vandhanalu
@manjulap749711 ай бұрын
ఇంట్లో వాళ్ళు నెలసరి ఉన్నప్పుడు, పండుగపూట శుక్రవారం మంగళవారాలు గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి కడపకు ఇరువైపులా దీపాలు పెట్టవచ్చునా, నెలసరి ఉన్నవాళ్లు గడపకు అటు ఇటు దాటుతుంటారు కదా అలా దాటవచ్చునా గురువుగారు
@NutanRevankar-q2o11 ай бұрын
V good I am from maharashtra Bombay l like your thought nowadays puja is for showoff
@jhansijanu775811 ай бұрын
Baga cheparu pAnthulu garu
@krishnasayana63711 ай бұрын
Namaskaramulu Gurugariki 🙏
@tummasanjana820411 ай бұрын
Trimurti Pooja eppudu chestaru Ela chestaru
@GeethaYanumula11 ай бұрын
Guruvu garu🙏🙏
@Jaya-r1n11 ай бұрын
Bhagha chepparu
@rajithass889011 ай бұрын
Guru ji ki namaskaramalu
@ulindalavanaja384111 ай бұрын
Meeku meeri shati guruvugaru namaste guruvugaru
@lakshmikalyani789111 ай бұрын
Sir poli padyami epudu sir chependi,e Tuesday or Wednesday
@ramyag677211 ай бұрын
Guruvu garu maa intlo peddavllu ee poli paduami eppudu cheyalerantta maku cheyalini undhi cheyavachha and nela rojulu cheyaledhu Karthika vratham ee poli paduami cheyavachha teliya cheppandi
Ayya garu nenu photos thesi pettukunte chusina chala mandhi na friends e year kartheeka masam pooja early morning snanam, pooja cheyatam began chesaru meru criticism bagoledhu hindhu dharmam continue avuthundhi theliyanidhi evvaru cheppina manchi fallow avvali ani Bhagavanthude cheppadu kadha swami🙏
@bhargavikaruna918311 ай бұрын
Maku me program antey maku chala nammakam
@jampanichittemma456111 ай бұрын
Namaste guruvu garu Poli padyami Roju intlo Pooja Chesina tharuvatha Tulasi Kota dagara Deepallu vadalala Pujari Garu
@challakrishnaveni137611 ай бұрын
గురువు గారికి నమస్కారములు బాగున్నారా గురువు గారు మీ రు
@madhumathibommisetty456711 ай бұрын
Baga chaparu
@divyamerla722311 ай бұрын
Guruvu garu ki munduga 🙏ma intlo tulasi chettu ledu guruvu garu mari memu ela poli deepalu veliginchali. Pooja gadilo ettadi pallem lo water posi veliginchavacha plzz cheppandi
@sandhyajuluri692411 ай бұрын
Dheadiroom lo pettavacha
@kartheeeronanki791211 ай бұрын
Guruvu garu manchi manchi sandhehalani nivurthi chesthunanduku dhanyavadamulu... China sandheham... Roju rathri puta illuantha byataantha shubram chesukovacha..
@sanathanam11 ай бұрын
దీపాలు పెట్టాక ఇల్లు శుభ్రం చేయటం అనేది మనకి ఆచారంలో లేదు
@devirk66511 ай бұрын
గురువుగారికి 🙏 మా ఇంట్లో ఈ ఆచారాలు లేవు నేను చేసుకోవచ్చా
@krishnapriya-xk5fu11 ай бұрын
👌
@chronicle123211 ай бұрын
Gurugaru Namaskaram 🙏🙏🙏 gurugaru we don't have brass or copper basan, so can we use plastic tray to leave 33vathulu lamps. Please reply me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaariki vandanaalu 🙏 aacharam untene poli padyami chesukovaala ? Nenu intaku mundu cheyaledhu . ippudu chesukovaali anukuntunnaanu .
@sanathanam11 ай бұрын
ఇంటి పెద్ద వాళ్ళ అనుమతితో అందరూ చేసుకోవచ్చు
@Deva-n5u11 ай бұрын
Namaskram guruugaru
@rishichalla6217 күн бұрын
😊❤
@dhana165911 ай бұрын
Ayya padyami roju ruthu dosam vastea malli epudu e 33 vathulu veliginchali chepandi ayya
@umasrinivasu920511 ай бұрын
గురువు గారికి నమస్కారం కార్తీక మాసం అంతా చేసిన తరువాత మగవాళ్ళు పోలి స్వర్గం దీపాలువదల వచ్చునా
@sanathanam11 ай бұрын
వదలవచ్చు స్త్రీలకు ప్రధానంగా చెప్పబడింది
@swarnar245711 ай бұрын
Karthika masam lo suryodayam ki munupu pettukune kruthika deepala gurinchi cheppagalaru.. 🙏
@sanathanam11 ай бұрын
కార్తీకదీపం ఆరాధన వీడియోలో ఉన్నాయి చూడండి
@klh330911 ай бұрын
Thank you andi. Sir kocham kushmanda deepam gurinchi vivarithara ...avaru petukovali , rla petukovali, apudu petukovali ani pls andi.
@sanathanam11 ай бұрын
ఇవన్నీ మనకి లేవండి
@gcsroyal452511 ай бұрын
స్వామి పూజ..చేసేకి మనం ఆసనం వేసుకుంటా ము కదా అందుకు గాను స్టీల్ ..సిల్వర్.....ప్లాస్టిక్... వి... వేసుకోవచ్చు నా స్వామి. .... ఇవి వెయిట్ లెస్..గా వున్నాయి..మా ఇంట్లో అందుకు అడిగాను...చెక్క పీట. బరువుగా వుంది....నేను ఇప్పుడు కొన్ని రోజులు..బరువు ఎత్తకూడదు....అందుకని స్వామి.....మీ సలహా కోసం🙏🙏🙏🙏🙏🥰🙏🙏🙏🥰🥰🥰
@sanathanam11 ай бұрын
తప్పదు కనుక ప్లాస్టిక్ ది వేసుకోండి
@gcsroyal452511 ай бұрын
@@sanathanam ధన్యవాదాలు. స్వామి🙏🙏🙏🙏🙏🙏 for your reply 🙏
@madhavinaareddy536311 ай бұрын
Challabagachepparu gurugaru miku shathakoti dhanyavadallu a roju eppudu vashunda ani edirichusthunna.
@JyothiPapudippu11 ай бұрын
Guruvu gariki namaskaram.....guruv garu na papa ki 2.3 years ammayi...tanu chala active ga untundi kani matladatam raledu matalu ravadaniki adhayena paris karam cheppandi guruv garu
నమస్కారం గురువుగారు..... దీపాలు వెలిగించిన తర్వాత కథ చెప్పుకోవాలా లేకపోతే కథ చెప్పుకున్న తర్వాత దీపాలు.... వెలిగించాలా నా సందేహం.....plz చెప్పండి.... గురువు గారు 🙏🏻🙏🏻
@yaminipragallapati609411 ай бұрын
దిపాలు వెలిగించిన తరువాత కథ చెప్పుకోవాలి
@vyshu257611 ай бұрын
@@yaminipragallapati6094 tq 🙏🏻
@vijayababukandula11 ай бұрын
🙏🏻
@noolulalithasekhar210511 ай бұрын
Namste guruvu garu E poli padyami Amma vallaki gani Athagariki gani unte chesikovacha
@sanathanam11 ай бұрын
అత్తగారి ఇంటి పద్ధతులే పాటించాలి ఒకవేళ మీరు కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే మీ ఇంటి పెద్దల అనుమతితో పాటించవచ్చు
@rajanichetla165811 ай бұрын
Fasting undala andi...poli padyami na food em thisukovachu
@sanathanam11 ай бұрын
ఉపవాసం అవసరం లేదు
@polepallilakshmi774511 ай бұрын
🙏🙏🙏 think you
@krupachaganti952011 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Lakshmi-sp5lb11 ай бұрын
Avunandi guruvugaru maentilo kuda ante nandi nenu 4 :am ku lechi ellu subram chesukone snanam chesi paja chestu untanu mavaru padukoni 6:30 varsku padukintaru
@anu192111 ай бұрын
Intlo anavayethi ledu swamy mari mem ippudu chesukovalanukuntunnam m cheyali cheppandi guruvu garu
@sanathanam11 ай бұрын
మీ ఇంటి పెద్ద వాళ్ళ అనుమతితో చేసుకోండి
@bujibabu434811 ай бұрын
Gurvugaru maku 13 va teadina kudaradu mari meamu munde poli padyami deepam veligincha vacha .daya cheasi reply ivandi.
@mounikapola741511 ай бұрын
Memu US lo untamu tulasi plant ekada cool weather undatledu aithe nenu devudi mundu water lo vadileyochu andi
@gorlanancharaiah93314 күн бұрын
Chala baga chaaru guruvugaru
@sravanigandi699211 ай бұрын
🙏🙏🙏
@bhargavikaruna918311 ай бұрын
Me program appudu very program pettaru maku nachaledu
@TirumalaRadha11 ай бұрын
గురువుగారు రేపు మార్నింగ్ తులసి కోట దగ్గర 35 ఒత్తులు కాకుండా వేరే మనం ఎన్ని వత్తులు అయిన వెలిగించు కోవచ్చు