Police action against Sadhguru Isha Foundation | అక్కడ ఆ తప్పు జరుగుతున్నదా? | Bharatavarsha

  Рет қаралды 7,782

Bharatavarsha

Bharatavarsha

Күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.ne...
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZbin Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZbin Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 283
@devireddylnr
@devireddylnr Сағат бұрын
మన దేశంలో కోర్టులు చాలా నీచంగా తయారయ్యాయి.
@bargavbalu7458
@bargavbalu7458 2 сағат бұрын
యదార్థవాది లోక విరోధి.... నిజం చాలామందికి నచ్చదు ఎందుకంటే అది నిప్పులాంటిది.... జైశ్రీరామ్
@SadhguruSBM
@SadhguruSBM 3 сағат бұрын
సనాతన ధర్మాన్ని అంతం చేయాలి అనుకున్న రాష్ట్రంలో ఒక హిందూ సంస్థ మనుగడ చాలా కష్టం,కానీ సద్గురు మొదటి నుంచి ఎంతో కష్టపడి నిర్మించిన హిందూ సామ్రాజ్యాన్ని చూసి తట్టుకోలేక చేస్తున్న కుట్ర ఇది. అయినా వాళ్ళిద్దరూ ఎలాంటి ఒత్తిడి లేకుండా సన్యాసం స్వీకరించారు కానీ జడ్జికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకో...!! సద్గురు గారు ఎంతోమందికి తన బోధనలతో సాంత్వన కలిగిస్తున్నాడు ఆయన ఎలాంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు చేయట్లేదు...! చివరికి మిగిలి ఉన్న ఒకే ఒక హిందూ దేశంలో హిందూ మత సంస్థ మనుగడనే కష్టమైపోయింది.
@sivakumarv5465
@sivakumarv5465 Сағат бұрын
Avunandi papam, adavalla marmangala meeda kalu petti prayogalu chese neechudu jaggi vasudev gadu chala goppa vadu, sanatana dhramanni uddarinchestunnadu..... Vadu jail ellipote inka dharmaniki dikku ledu, siggundali youtubers ki, ilanti valla goppalu matladataniki....... Gorrelu nammutayani .Timmini bommi chesi choopistunnaru?
@tatinenisnarendra5115
@tatinenisnarendra5115 3 сағат бұрын
ఇదే సత్యం పిల్లలు తల్లిదండ్రుల అనుమతి గృహిణి తన భర్త అనుమతి తీసుకోమని చెప్పిన ధర్మం సనాతనం 🙏🙏🙏🙏🙏
@raosreenivas3766
@raosreenivas3766 Сағат бұрын
How about keep you in Pooja Mandir and pray for you every day. These are modern times., our dharma should evolve. Once children became adults, they have their own life and own decisions to make. Otherwise they won’t survive in the society. We are humans bound to learn from mistakes. 🙏
@nraosimha4732
@nraosimha4732 Сағат бұрын
ఇది ఎప్పుడంటే భర్త కు ధర్మం మీద అవగాహన ఉన్నపుడే
@prasadmalthumkar6530
@prasadmalthumkar6530 2 сағат бұрын
సనాతన ధర్మం పై జరుగుతున్న దాడి అని చెప్పవచ్చు 🙏
@prasadmalthumkar6530
@prasadmalthumkar6530 2 сағат бұрын
చాలా చక్కని విశ్లేషణ అన్న🙏,ఎలాంటి ఆధారాలు లేకుండా ఆశ్రమం లోకి వెళ్లి ఇలాంటి ఆరోపలు చేస్తున్నారని చాలా బాధాకరం అన్న🙏
@manimangalampalli4079
@manimangalampalli4079 3 сағат бұрын
సద్గురు వల్ల మంచి జరగడం భరించలేక ఈ కుట్రలు చేస్తున్నారు
@hemamalinip6055
@hemamalinip6055 2 сағат бұрын
Hindhu sanaathana darmaanni elaagoolaa cheddaperu thechheki unthe Yogas nerpadum nerchukoovadum pedda thappaa
@pth55
@pth55 Сағат бұрын
exactly
@sivakumarv5465
@sivakumarv5465 Сағат бұрын
Avunandi papam, adavalla marmangala meeda kalu petti prayogalu chese neechudu jaggi vasudev gadu chala goppa vadu, sanatana dhramanni uddarinchestunnadu..... Vadu jail ellipote inka dharmaniki dikku ledu, siggundali youtubers ki, ilanti valla goppalu matladataniki....... Gorrelu nammutayani .Timmini bommi chesi choopistunnaru?
@sivakumarv5465
@sivakumarv5465 Сағат бұрын
@@manimangalampalli4079 Avunandi papam, adavalla marmangala meeda kalu petti prayogalu chese neechudu jaggi vasudev gadu chala goppa vadu, sanatana dhramanni uddarinchestunnadu..... Vadu jail ellipote inka dharmaniki dikku ledu, siggundali youtubers ki, ilanti valla goppalu matladataniki....... Gorrelu nammutayani .Timmini bommi chesi choopistunnaru?
@mallareddygajarla7384
@mallareddygajarla7384 Сағат бұрын
Yoga learn cheyadamu thapu kaadu parents reject or family loki vellakapothe a parents narakamu chustharu bro
@savn-st2mo
@savn-st2mo 2 сағат бұрын
మొదట దేశం లోని చెర్చిలు, మసీదులు, దర్గాలు, పక్కదేశాలనుండి వచ్చే బంగ్లా, రోహింగ్యల నుండి వచ్చేఅక్రమ వలసదారులపై,మదర్షాల పై సుప్రీం విచారణ చేయమనండి. సుప్రీమ్ కోర్టునే మేజర్ అయిన స్త్రీ తనకు ఇష్టమైన పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పులేదన్నపుడు అమ్మాయిలు తమకు ఇష్టమైన సన్యాసం తీసుకుంటే తప్పేముంది. అంతగా అమ్మాయిల్ని వివాహం వైపు మరల్చాలనుకుంటే కౌశిలింగ్ ఇవ్వమని చెప్పండి, అంతేగాని జగ్గీగారిని తప్పుపట్టాల్సిన పనిలేదు
@desiSanatani321
@desiSanatani321 Сағат бұрын
Adhi kuda cheyali, idhi endhuku imp ante Santana dharma ni eradicate chestha Anna vade sadhguru paina attack chesthunnadu kabatti
@Abhai759
@Abhai759 Сағат бұрын
👌👌🙏👌🙏
@Abhai759
@Abhai759 Сағат бұрын
మనదేశంలో కొత్తగా పుట్టుకొచ్చిన ఈ క్రిస్టియన్ మతం ఈ మార్పులపై ఎందుకు సుప్రీంకోర్టు విచారణ జరపదు ఇలాంటి వాటికి జరగడానికి దమ్ము ధైర్యం లేదు
@srivastavamajjari
@srivastavamajjari 43 минут бұрын
నేను ఈష లో 25 రోజులు ఉండి హఠ యోగా చేశాను. అక్కడ యోగా, ఆధ్యత్మికత తప్ప ఎటువంటి బలనంతపు బోధనలు ఉండవు. సద్గురు ఈ తరానికి ఎంతో ఆదర్శం. కాని మీరు చెప్పింది ధర్మం.
@achininagaraju
@achininagaraju 3 сағат бұрын
హిందూ ధర్మం హిందువులను నిర్వీర్యం చేయడానికి అక్కడున్న దరిద్రపు govt pane
@sivakumarv5465
@sivakumarv5465 2 сағат бұрын
Asalu deshaniki pattina pedda daridram jaggi vasdev ane neechudu....... Gorrelaku ela arthamoutundi lendi....
@kalyanrao5973
@kalyanrao5973 2 сағат бұрын
విశ్లేషణ అద్భుతంగా ఉంది. గురువులు కూడా తప్పకుండా తల్లిదండ్రుల ఆందోళన అర్థం చేసుకోవాలి.
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 2 сағат бұрын
డి.ఎస్.పి గారు మంచి మాట చెప్పారు👌👌 మనవాళ్ళకి మనమే చెప్పుకోవాలి కదా మీరు చెప్పిన మాట నేను చెప్తాను తల్లి తండ్రి మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ల తర్వాతే ఎవరైనాఅని సద్గురు చెప్పే మంచి మాటలు నేను ఫాలో అవుతాను👍🏻 జైశ్రీరామ్🙏🚩
@ravitata7542
@ravitata7542 Сағат бұрын
సన్యాసం అనేది వారి వ్యక్తిగతం. వారి తల్లిదండ్రులు బాధపడడం సహజమే కానీ దాన్ని ఆసరాగా తీసుకొని స్వామీజీ మీద నిందలు వేయడం, ఆశ్రమాన్ని తప్పు పట్టడం ఒక కుట్ర అనిపిస్తుంది
@sivakumarv5465
@sivakumarv5465 Сағат бұрын
Avunandi papam, adavalla marmangala meeda kalu petti prayogalu chese neechudu jaggi vasudev gadu chala goppa vadu, sanatana dhramanni uddarinchestunnadu..... Vadu jail ellipote inka dharmaniki dikku ledu, siggundali youtubers ki, ilanti valla goppalu matladataniki....... Gorrelu nammutayani .Timmini bommi chesi choopistunnaru?
@kalidindiramaraju8362
@kalidindiramaraju8362 2 сағат бұрын
కోర్టులు మీరు చెప్పినంటే హిందులకు వెతిరేకంగా తీర్పులు చెపుతున్నారు. చట్టం ప్రకారంగా చెప్పటంలేదు. 🙏
@somasekhargutala5678
@somasekhargutala5678 2 сағат бұрын
చక్కగా చెప్పారు.
@nagachaitanyachiru
@nagachaitanyachiru 3 сағат бұрын
శంకరాచార్య అంతటివారే తల్లి అనుమతి కోసం వేచి చూసారు. ముందు తల్లి తండ్రి. వారికి అర్ధం అయ్యేలా చెప్పండి. లేదా గృహస్థు/గృహిణి గా ఉంటూ, మీ బాధ్యతలు నెరవేరుస్తూనే ఆధ్యాత్మిక మార్గం లో ఉండండి. 40-45 వచ్చాక పిల్లల బాధ్యత తీరిపోతుంది కాబట్టి అప్పుడు మిగతా కాలాన్ని భగవంతుని సేవలో గడపడానికి వెళ్ళండి.
@kkalluri1
@kkalluri1 2 сағат бұрын
రామకృష్ణ మఠం , ఇస్కాన్, లో కూడా సన్యాసం ఉంది.. అది తల్లితండ్రులకు బాధనే, కానీ పిల్లలకు తక్షణ విముక్తి
@lakshminandula5303
@lakshminandula5303 Сағат бұрын
మనోవికారాలు అదుపులో ఉంచుకోవటము , సన్యాసము అనేది నేడు ఒక బ్రహ్మ పదార్ధము….👌🤝
@ravitata7542
@ravitata7542 Сағат бұрын
సన్యాసం స్వీకరించడం అనేది అన్ని మతాలలో ఉంది దాన్ని తప్పు పట్టడం ఏంది? సన్యాసం వారి వ్యక్తిగతం దీని మీద రచ్చ అంటే బుద్ధి ఉండాలి
@vprasad6433
@vprasad6433 Сағат бұрын
అది ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రమైన సరే తల్లిదండ్రులను మాటలను పెడచెవిని పెట్టి ఆ సంస్థకు అంకితమై పోతే సదరు సంస్థ అధినేత తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ఉండే మార్గం అనుసరించాలని మీరు చెప్పడం చాలా చక్కగా ఉంది సార్
@Mamata-vj6ux
@Mamata-vj6ux Сағат бұрын
sir.. హిందువులమీద జరిగే కుట్ర. తమిళ్నాడు గవర్నమెంట్ హిందువుల వ్యతిరేకి. Sadguru దేవాలయాలు హిందువుల లేదా భక్తుల ఆధీనం లో వుండాలని చెప్తూ ఉన్నారు. ఇది వారికి ఇబ్బందికరంగా మారింది. ఇక కోర్టులు వాటి తీర్పుల మీద రాను రాను ప్రజలకు నమ్మకం పోయింది. దొంగబాబలను, కల్కి భగవాన్ , క్రిస్టియన్ మిషనరీస్ మీద రాను అనుమానం సద్గురు మీద రావడం అనేది చాలా పెద్ద కుట్ర. ఎంతో బాధాకరం
@realizenowyogaandspiritual2490
@realizenowyogaandspiritual2490 Сағат бұрын
చివరగా చెప్పిన యదార్థం అందరూ అర్థం. చేసుకొంటే బావుండు.
@lingaswamyswamy6681
@lingaswamyswamy6681 2 сағат бұрын
దర్మం కంటే సుప్రీం కోర్టు గొప్పది కాదు
@sivaram2971
@sivaram2971 2 сағат бұрын
😂😂😂 తల్లిదండ్రులు మొక్కుకొని మిషనరీల లో దేవుని బిడ్డలుగా పసిపిల్ల పిల్లలు గా ఉన్నప్పుడే ఇవ్వబడిన వారు నన్స్ సిస్టర్స్ అనే వారు గా ఉన్నారు వారి పైన కూడా ఇలాగే విచారణ చేయగలర దమ్ముందా ఈ కోర్టులకు😂😂😂😂
@ayalurutv3267
@ayalurutv3267 3 сағат бұрын
మీ ఆలోచన మంచిది. బాగా చెప్పారు
@Prabhath__28
@Prabhath__28 Сағат бұрын
న్యాయ స్థానాలు ఎప్పుడో అమ్ముడుపోయాయి. ఒక వర్గానికి కొమ్ముఖస్తున్నాయి 😊
@NaveenKumar-sw1lw
@NaveenKumar-sw1lw 3 сағат бұрын
Your opinion is really great sir. Well said.
@omeshankarjanni4898
@omeshankarjanni4898 Сағат бұрын
కోర్టులు కోవర్టులుగా పనిచేస్తుంది 🤬🤬
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 Сағат бұрын
చాలా ఆశ్రమాలు తల్లి దండ్రుల అనుమతి లేక పోతే సన్యాసం ఇవ్వరు.
@VenkatG09
@VenkatG09 Сағат бұрын
But courts dont have problems with love jehad and victim parents
@Vamsikrishna75696
@Vamsikrishna75696 47 минут бұрын
Ee DSP garu kuda... Sadguru chesedhi tappu antunaru 💯 Karma 💯💯 Evariki opinions variki Anduloo mana Hindus viii manake nachavu 💯💯💯
@sathishtadikonda5662
@sathishtadikonda5662 55 минут бұрын
హైద్రాబాద్ లో మెజర అయిన యువతి 2 రోజులు తిరగకుండా ....మతం మారిన సర్ఫికేట్,పాస్పోర్ట్ ,వీసా అన్ని వచ్చాయి....ఇప్పుడు ఎక్కడ వుందో తెలియదు ....ఒక ముస్లిమ్ స్నేహితురాలు వలన.....దీని గురుంచి ఏ మీడియా మాట్లాడడు.....😮😔🙏
@saikrishnakandi9580
@saikrishnakandi9580 45 минут бұрын
మాటలు ఆడితే వీళ్ళు నిజమైన వేక్తులు అయిపోతారు.... చేతకాదు ఉచ్చ భయం సిగ్గు ఉండాలి
@_RA108
@_RA108 2 сағат бұрын
రెండు ఉదాహరణలు చెబుతా తండ్రిని ఎదిరించి ప్రహ్లాదుడు ఇంటిని వదిలేసి పారిపోయిన string వినోద్ ఈ కలియుగంలో toxic parenting చాలా మితిమీరిపోయింది, పుట్టాలి, చదువుకోవాలి, rank కొట్టాలి, అందరికన్నా ఎక్కువ సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కొనాలి, International school లో పిల్లలను వేయాలి పై వాటిలో ఒక్కటి జరగకపోయినా అమ్మా నాన్న ల దృష్టిలో చచ్చినట్టే లేక్క మరి అందరూ పైన తల్లిదండ్రులు చెప్పిన మూసలోనే పోతుంటే స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, నరేంద్ర మోడీ ఎక్కుడినుంచి వస్తారు ఆ పిల్లల తండ్రి pseudo Left illiberal, లేకపోతే ప్రాపంచిక భోగాల పిచ్చివాడై ఉండవచ్చు
@satyamevajayate308
@satyamevajayate308 Сағат бұрын
Very well said.. Vallemanna tappu chesthunnara..ento veella baadha
@anilaa4226
@anilaa4226 3 сағат бұрын
Excellent analysis....
@HarishAgastya
@HarishAgastya 3 сағат бұрын
Oka major thana parents ki against ga nachhina person ni pelli chesukovacchu....it's legal...but they can't stay single ...its morally wrong....😂😂😂..... Brahmacharya is not something which Sadhguru invented....it is there in this culture forever....so respect an individuals desire for moksha prapti...
@satyamevajayate308
@satyamevajayate308 Сағат бұрын
Well said brother!!
@satyamevajayate308
@satyamevajayate308 Сағат бұрын
Ma pillalu US lo job ante goppa Isha lo volunteer ante baadha Aina nijanga vairagyam raakapothe valle vachestharu.. Mana cyclic lifestyle lo vallaki akkada stay oka manchi turning point avutundi
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 2 сағат бұрын
మనకెందుకండీ ఈ గురువులు?మనకు ఆదిశంకరులబాటలోని శంకరాచార్యులుండగా!ప్రతి వారినీ గురువుగా గుడ్డిగా భావించరాదు.శంకరాచార్యులను మాత్రమే అనుసరించడం వల్ల మనలో అద్భుతమైన చైతన్యం వస్తుంది
@sivakumarv5465
@sivakumarv5465 Сағат бұрын
Ledandi, vallu guru paramparalo unnavalla meeda abandalu vesi, neechulanu pogadatam bjp lo cheri modalu pettaru...... Jagadguruvulaina avimukteshwarand saraswathi swamy (uttaramnaya peetadhi pathi) vari meeda leni poni abandalu vesaru.... Ayana go dwaja pratishtapana kosam bharatha yatra chestu, maharastra lo go hatya nishedam cheyinchi vijayanni sadhincharu, dani gurinchi veellu matladaru..... Pavan kalyan oka kukka vote kosam muslim panchuna cheri beef (avu mamsam ) tintanani bahiranganga morigindi, dani gurinchi vellu matlararu...... Picchi kukkalanu pattukocchi goppavallu ani choopistaru........ Eee msg bharatha varsha garu chadivite santoshistanu...........
@VenkatG09
@VenkatG09 Сағат бұрын
Will the court stop Christians from becoming nuns
@singothuyedukondalu4133
@singothuyedukondalu4133 3 сағат бұрын
Anyway you👍TN Govt స్టాలిన్ christ ...might be Involved, అంత మంది police లు ఓకేసారి shuden గా లోపలికి వెళ్ళి రైడ్ చేయడం అంటే...higher level influence role played.
@sivakumarv5465
@sivakumarv5465 Сағат бұрын
Deshaniki pattina daridram potundi vadileyandi.......
@bhavanishankar1409
@bhavanishankar1409 Сағат бұрын
Meeru Perfect ga chepparu....
@HT-fp4uy
@HT-fp4uy 2 сағат бұрын
Jai Shree Ram 🚩🚩🚩
@Madhavi6131
@Madhavi6131 33 минут бұрын
మీరు చెప్పేది చాలా నిజం. మా మామ కొడుకు coimbatore ఆశ్రమం లో ఉంటాడు. అక్కడ పెళ్లి చేసుకోవద్దు అని రూల్ అంట, ఒకవేళ చేసుకున్న ఆశ్రమం లోని అమ్మాయిని చేసుకోవాలి కానీ... పిల్లలను కనొద్దు ఎందుకంటే మనుషులు అంతరించి పోయే జాతి కాదు కాబట్టి పిల్లలని కనొద్దు కానీ చెట్లను పెంచాలి అంట
@srikarthesketcher5566
@srikarthesketcher5566 2 сағат бұрын
నన్స్ కింద మారమని కాథలిక్ చర్చిలు చెప్తున్నాయి వాళ్ళ మీద కేసులు ఉండవా
@sreenivasamurthysonduripan9433
@sreenivasamurthysonduripan9433 3 сағат бұрын
The parents of those girls have filed an earlier petition in 2016, then the Court did not entertain the petition
@RavindranathVeluru
@RavindranathVeluru 2 сағат бұрын
MY OPINION IS EVERY SWAMI JI FOLLOW 100% SANATHAN DHARM RULES
@tcreddy100
@tcreddy100 57 минут бұрын
మీరు కుడా బ్రెయిన్ వాష్ అన్న పదం ఉపయోగించడం చాలా భాదాకరం. అలా అయితె అందరిని బ్రైన్ వాష్ చైయవచ్చుగా. అప్పుడైతే అక్కడ ఉన్న వారి నందరిని బ్రైన్ వాష్ చెసినట్లెగా. ఈ విషయంలో నేను మిమ్మల్ని పూర్తిగా వ్యటిరెకిస్టున్నాను. నాకు నచ్చలా.
@ishwaryakalva2912
@ishwaryakalva2912 3 сағат бұрын
Great analysis
@rameshaleti628
@rameshaleti628 2 сағат бұрын
Thandri kanna Guru vu yekkuva
@krishnakrrish9680
@krishnakrrish9680 2 сағат бұрын
నిజానికి భరించలేని వాస్తవం ఏమిటంటే మనిషిలు ఏఒక్క బృందానికి చెందిన వారు కారు🎉🎉
@nraosimha4732
@nraosimha4732 Сағат бұрын
ప్రహ్లాదుడు తండ్రి మాటను లక్ష్య పెట్టలేదు. కాని నారసింహా దర్శనం జరిగింది.
@Pvr6591
@Pvr6591 2 сағат бұрын
Great analysis ❤
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm 2 сағат бұрын
10:43 సరిగ్గా చెప్పారు సనాతన ధర్మంలో తల్లి దండ్రులు ఒప్పుకొందే సన్యాసం స్వీకరించలేదు శంకర భగవత్పాదులు వారు మరి సత్యం ❤
@NenebestHindu
@NenebestHindu 2 сағат бұрын
Em twist Anna. Super. Okko guruvuku oka rule aa
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Сағат бұрын
@@NenebestHindu అందరి గురువులకు ఒకటే పద్ధతి ఇప్పటి పీఠాధిపతులు ఎవరైనా సరే ఇదే పద్ధతి అనుసరిస్తారు ముందర తల్లి తరువాత తండ్రి ఇద్దరు అనుమతిస్తేనే తరువాత గురువు సన్యసాశ్రమం దీక్ష ఇస్తారు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పటి వారిలో గురువుగారు పరిపూర్ణానంద స్వామి కూడా ఇలా తీసుకున్నవారే వాళ్ళ అమ్మ అనుమతి ఇచ్చిన తరువాత నే వాళ్ళ గురువు గారు సన్యాస దీక్ష ఇచ్చారు.
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 51 минут бұрын
Nuns... bramha kumaris గురించి మాట్లాడారా ఎవరూ 😮 Good post 💯💯💯💯🚩💪🕉️🙏
@shwetha484
@shwetha484 3 сағат бұрын
Good opinion
@ravitata7542
@ravitata7542 Сағат бұрын
సద్గురు కుమార్తె పెళ్లి చేసుకోంది సన్యాసం స్వీకరించలేదు అని చెప్పడంలో ఏమైనా అర్థం ఉందా?అది ఆమె ఇష్టము. హిందుత్వంలో సన్యాసం స్వీకరించడం అనేది వ్యక్తిగతం ఎవరి బలవంతం ఉండదు. అది తెలుసుకోవాలి హిందూ వ్యతిరేక దద్దమ్మలు
@sivakumarv5465
@sivakumarv5465 Сағат бұрын
Sanatana dharmam lo adavallaku sanyasam unda??? E pustakam chadivi voccharu?
@unknown-zp4cf
@unknown-zp4cf 3 сағат бұрын
సన్యాసం తీసుకోవడం తీసుకోకపోవడం ఒక వ్యక్తిగత విషయం తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క ఆదర్శాన్ని గౌరవించాలి ఒక వయసు వచ్చాక వాళ్ళని వాళ్ళ దారిలో వెళ్ళనివ్వాలి ఒకరిని ఉండు అని కానీ వెళ్ళు అని కానీ ఎవరు ఎవరిని అనరు.. పెళ్లి చేసుకోవడం ఇష్టమైన విద్యను చదవడం సన్యాసం తీసుకోవడం ఇది ఎవరి ఒత్తిడి బలవంతం లేకుండా ఒక వ్యక్తిగత విషయం 😊😊😅😅
@satyamevajayate308
@satyamevajayate308 Сағат бұрын
Ade kada..pelli cheskokunda undentha vairagyam unte veellakem baadha .kavalante kontha kaalam undi raavachu as a volunteer... appudu life path choose cheskovachu
@YelmacanneNarender
@YelmacanneNarender Сағат бұрын
Sadhguru ఒక మంచి గురువు
@Baboo-fc3ex
@Baboo-fc3ex Сағат бұрын
తల్లిదండ్రుల తర్వాతే ఏదైనా
@arunareddy8917
@arunareddy8917 2 сағат бұрын
లోపాముద్రార్చితాయై నమో నమః
@sitayeleswarapu5255
@sitayeleswarapu5255 2 сағат бұрын
మీ ఆలోచన సహేతుకం
@sailajavemula2422
@sailajavemula2422 3 сағат бұрын
Well said sir
@madhureddy6182
@madhureddy6182 25 минут бұрын
గృహస్థాశ్రమంలో వుంటూనే ఆధ్యాత్మిక సాధన ద్వారా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్లొచ్చు ఇది గురువులు చెప్పిన మాట.
@Cabana-fg6dd
@Cabana-fg6dd Сағат бұрын
ఇది మాత్రం మంచి సలహా సూచన ఇచ్చావు బ్రో. Good keep it up👍
@dreaskherobrine4076
@dreaskherobrine4076 34 минут бұрын
ఎవరూ force చేయరు అండి, చాలా stress free ఉంటుంది. నేను Art of living follower ని, stressful life నుంచి easy గా handle చేయగలం ఇంకా చాలా మందిని చూశాను విన్నాను, suicidal tendency ఉండి friends suggestions తో courses చేసి చాలా change అయిన వాళ్ళని. My observation is those with more issues or stress in life are tending to service quickly as it gives lots of happiness.
@kusumamahanthi5995
@kusumamahanthi5995 Сағат бұрын
Asalu nyamurthulu ammudupothunnaraa ? Ani doubt s vasthunnai 😢
@venky.....
@venky..... Сағат бұрын
Chala baaga chepparu annaa...👌👌
@krr2867
@krr2867 41 минут бұрын
ధర్మం విషయంలో ఏది చెప్పాలనుకున్న దయవుంచి మీరు ఎక్కడ కూడా తగ్గదు కఠిన మే కానీ కాలమే ఎదురు తిరగని మనం చేసేది చెప్పేది ధర్మపోరాటం మీరెవరో సమాజం తెలుసుకున్న రోజు పూజనీయులైన అవుతారు జైశ్రీరామ్ జై జై శ్రీ కృష్ణ
@Maaya007
@Maaya007 21 минут бұрын
అసలు కేసు ఎలా నమోదు చేశారు... ఆయన మీద వేరే ఎలిగేశన్ చేస్తారు అనుకున్న
@muralikrishna7483
@muralikrishna7483 3 сағат бұрын
Ur words are true .
@niranjanbuvvani1045
@niranjanbuvvani1045 2 сағат бұрын
Jai Hind
@kamsalirohith-
@kamsalirohith- 3 сағат бұрын
8:00 💯💯💯💯💯💯
@floraflavour1760
@floraflavour1760 59 минут бұрын
Vedhavaluni support chestunnai...
@vandebhaaratamaataramvbm7366
@vandebhaaratamaataramvbm7366 44 минут бұрын
తొక్కలో సుప్రీం కోర్టు, మన హిందూ ధర్మం కంటే గొప్పదేం కాదు.
@ramakalimireddi9083
@ramakalimireddi9083 Сағат бұрын
State governments and high Courts ask these organizations to put CCTV in those Organizations connected to Central police departments.
@naagandarbv7828
@naagandarbv7828 Сағат бұрын
మీరు ఏమి చెప్పాలి అనుకున్నారో అర్ధం కాలేదు సార్.
@dravlakshmi4520
@dravlakshmi4520 13 минут бұрын
Your advice is valuable one .
@eswarrajani2857
@eswarrajani2857 2 сағат бұрын
ఆర్యా సన్యాసం అనేది అన్నీ తోసిపుచ్చేది(త్యాగం).అంటే అది బహి, అంతర్గత త్యాగం . జ్ఞానం తెలిసిన బిడ్డలు చెప్పినది. పరమార్థ జ్ఞానం గూర్చి తలిదండ్రులు వినాలి. లేదా పరమార్థ జ్ఞానం కల తలిదండ్రులు చెప్పినది పిల్లలు వినాలి. అది లేదు అంటే వ్యత్యాసం కనిపిస్తుంది. ఈనాడు ఈలాంటి ఆశ్రమం లో ఒక జీవన విధానం కి అలవాటు పడి పోతున్నారు. కొందరు దుష్టశక్తులు కూడా పెరిపిస్తున్నారు. రాముడు విషయంలో దశరథుడు గొప్ప జ్ఞాని అది వేరు. కానీ ఈ కాలంలో కోర్టు వరకు ఈ విషయం వచ్చినపుడు ముందు మీ తలిదండ్రులు మనసు మార్చి అంటే జ్ఞాన వంతులను చేసి రండి అనవల్సింది. అంతటా పరమాత్మ స్వరూపం కదా అని బోధించవల్సింది.
@chityalathirupathi2962
@chityalathirupathi2962 21 минут бұрын
ప్రధాని కొడుకు ప్రధాని కావడానికి నెహ్రూ కుటుంబమా ఆధ్యాత్మికత అందరికీ అబ్బదు కొందరికే
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 46 минут бұрын
Clear perspective
@sripathijasminerani271
@sripathijasminerani271 3 сағат бұрын
U r correct . There is biased judgements
@kkalluri1
@kkalluri1 2 сағат бұрын
గురువులు తల్లితండ్రుల అనుమతి తీసుకొని రమ్మని చెప్పలేదు అని మీకెందుకు అనిపిస్తుంది ?
@nandakishore3575
@nandakishore3575 9 минут бұрын
Current ga chepparu
@mallareddygajarla7384
@mallareddygajarla7384 Сағат бұрын
Good night brother 🙏jaggi guru gari gurinchhi correct words cheppinaru parents ki houner cheyale aguruvu aina sare 🙏🙏💐
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Сағат бұрын
ఒక వ్యక్తి కోర్టు కు వెళ్ళిండు తన కు తన బిడ్డలకు అన్యాయం జరిగిందని. కోర్టు ఇషా పౌండేశన్ జోలికి వెళ్లలేదు.. కోర్టును తప్పు పట్టి నందుకు మీ పై చర్యలు తీసుకోవాలని ఈ వీడియో చూసిన వారు కోర్టుకు తెలియ జేసీ కంప్లైంట్ ఇవ్వాలని అందరూ కోరుతున్నారు.
@umacharanSomaraju
@umacharanSomaraju 18 минут бұрын
Jai sri ram jai bharat 🕉️🚩🇮🇳 🔥
@mshankar5593
@mshankar5593 6 минут бұрын
good analysis 👏👌🙏
@maheshwarreddy-rl7yr
@maheshwarreddy-rl7yr 2 сағат бұрын
ప్రస్తుత సమాజంలో వివాహం, ఒక వయసు తరువాత వారి వ్యక్తిగత విషయానికి సంబంధించినది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా బలవంత పెట్టకూడదు(ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారిని). తల్లిదండ్రులను మరియు వారి ఆరోగ్య విషయాలను బ్రతికి ఉన్నంతవరకు చూసుకోవడం అనేది ముఖ్య విషయమే. ఒకవేళ వారు తమ సొంత పనులను నిర్వహించుకునే స్థితిలో ఉంటే, అంత విచారించాల్సిన అవసరం లేదు.
@satyamevajayate308
@satyamevajayate308 Сағат бұрын
US lo unte happy ne andi parents ki
@arunkumarn6821
@arunkumarn6821 2 сағат бұрын
👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️💯💯💯💯💯💯
@krishindian4378
@krishindian4378 3 сағат бұрын
Same doubts naku vachay courts konni vishayalalo vallu majors ani vadilesi nappudu sanyasam vishayam lo matram majors ani enduku gurthuraledhu
@ushakiranpothina9347
@ushakiranpothina9347 28 минут бұрын
Chala baga chepparu
@girigulla1121
@girigulla1121 45 минут бұрын
Jai Hind Jai Bharat
@srkpaturu3982
@srkpaturu3982 13 минут бұрын
Meeru Cheyppindi Correct Sir, Thalli Thandrula Permission Vundali.....Nachacheyppi Intikipampinchali.....Vallu Enno Asalupettukoni Chadivinchi Vuntaaru.....Appulu Cheysi Kooda.....Guruvulu Deyvullu Kaaleyru.....
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Сағат бұрын
హిందువు గురువు కాదు ఆస్తులు కాజేసే గురువులు.
@jvrajareddy
@jvrajareddy 14 минут бұрын
Excellent
@thankYouN
@thankYouN Сағат бұрын
Meditation chesina tarvatha yedhi chepthey adhi brain lo strong ga velthundhi . Peace is additive 🙏🏻 Aadhi sankaracharya Gaaru kuda thalli anumathi theesukunnake theesukunnaru sanyasam. I agree with you . Meditation is like knife you can use it to cut fruits or people heart
@sripathijasminerani271
@sripathijasminerani271 3 сағат бұрын
Then what about Brahmakumaris
@sudhakarvaka7764
@sudhakarvaka7764 3 сағат бұрын
What about church father , sisters nuns
@mandapatibabi9963
@mandapatibabi9963 11 минут бұрын
ఇది కలియుగం అమ్మ బొమ్మ అంటే ఎందుకు పనికి రాకుండా పోతారు
@cishoreved
@cishoreved 59 минут бұрын
I'm a ISHA volunteer and I've taken couple of their Trainings. ISHA Center always takes the consent of the attendees if they're 21 yrs and older, for younger people they take the consent from their parents. I'm guessing that bot Geetha & Latha mostly be adults of 21 yrs or older and I don't think the parents consent is required in this situation. Anyways, we'll see what Supreme court says. ISHA Center follows strict guidelines and local laws without any lenience.
@tcreddy100
@tcreddy100 42 минут бұрын
ఆ తల్లితండ్రులు ఆ పిల్లలను ఎంటబాగా ప్రేమించారో అర్థం కావడం లేదా! వారు వారితో ఎంత విరక్తి చెంది ఉంటారో. రాముని పట్ల తనతల్లి ప్రవర్తనకు భరతుడు తన తల్లిని చంపడానికి ఉపక్రమించలెదా? ప్రేమతో వారిని చేరదీసి వారితో కలసి జివించడానికి బదులుగా చట్టాన్ని అడ్డ పెట్టుకొని బలవంతంగా దగ్గర చేసుకోవాలనుకొడం ఒక ఉన్నత విద్యావంతుడు చెయడగిన పనెనా. అతను ఏంతటి మూర్ఖపు తండ్రొ ఈ సంఘటన ద్వారా అర్థం కావడం లేదా?
@srinivasaraokandukuri2132
@srinivasaraokandukuri2132 22 минут бұрын
Most important is to save INDIA from political islamisation which needs marriage and children, not renunciation or Moksha.
@KVSATYA-ru2fu
@KVSATYA-ru2fu 3 сағат бұрын
Nice sir
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 35 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12