Super analysis sir Dhanyavadamulu,save democracy 🎉🙏
@korriramachandram59843 ай бұрын
Very good analysis, Buchana garu And jaibheems to sudharshan sir.
@gognene15133 ай бұрын
Chalachakkaga చెప్పారు. Good analysis
@jonnadulavenkataramana80693 ай бұрын
Excellent Analysis sudarshan sir
@ShankerReddyGouthareddy-dg3qc3 ай бұрын
Very knowledgeable topic every citizens understand it
@rajikishorerajamallu11234 ай бұрын
ప్రొఫెసర్ గారు చాలా చక్కగా వివరించారు... నమోః బుద్దాయా ,జై భీం సార్ ✊
@gbhadraiah83703 ай бұрын
Excellent analysis sir
@shaikrahim10113 ай бұрын
వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ,
@vmb85324 ай бұрын
Very nice interview, hatsoff to Sudarshan garu this is the first time I am watching you speak and special thanks to Buchanna garu for this informative interview.... finally summing up all I can definitely say that it is a must watch for all democracts and SC, BC & Minority community.
@My_opinion36743 ай бұрын
This has to get more views and go viral
@desiramakrishnajeenapati32234 ай бұрын
Exlent analysis Sir
@krishnaraojournalist3 ай бұрын
Good discussion
@shaikrahim10113 ай бұрын
వన్ నేషన్ అంటే ఒక జాతి, కానీ చాలా జాతుల గల వారు ఉన్నారు , అది అర్థం కావాలి ,
@ajaychandra20184 ай бұрын
Thank you bro for your wonderful explanations about Brahmmanical in deapth.
@shaikrahim10113 ай бұрын
ఇండియా సెక్యూలర్ దేశం
@devaramallaiah10374 ай бұрын
Good Analysis Sir
@khajamasiuddin41734 ай бұрын
correct chepparu Sudarshan gaaru
@AKIRAN-yt8fk4 ай бұрын
ఆ కుటుంబాలు కూడా బ్రహ్మనిసాన్ని పాటిస్తున్నారు.కాబట్టి వీళ్లు కూడా వద్దు .బీసీ,ఎస్సీ,st lu మాత్రమే పాలన చేయాలి.
@manoharapullagummi52874 ай бұрын
❤❤❤❤
@samuelpadal231717 күн бұрын
We should save democracy.
@nasiralimeer67834 ай бұрын
రాజ్యాగం ను మార్చడం తప్పు లేదు రాజ్యాంగాన్ని దానికి అనుగుణంగా మార్చాలి... దానికి వ్యతిరేకంగా కాదు
@shaikrahim10113 ай бұрын
ఇప్పుడు ఎమైనా రెండు దేశాలుగా ఉందా, లేదు కదా, వాళ్ళ ఆలోచన ఒక పార్టీ , ఒక మతం, వాళ్ళ దుర్మార్గ ఆలోచన,
@subrahmanyamkm21303 ай бұрын
Excellent.... Have South separated for freedom
@Giriism794 ай бұрын
31:15 right question Caste system must abolishes
@reddymallas17933 ай бұрын
Exllent analysis sir 🌹🙏🌹
@sandelfarmers84273 ай бұрын
Good analysis
@govardhanreddy46754 ай бұрын
I am support to Sri Narendra Modiji ✊
@RAMACHANDRARKGPB3 ай бұрын
Individually you support him, politically also support him, but please don't support the ideology of Brahmanical world, because it is matter of life and death for more than 125 crore people of this country.
@VishnuKethireddy3 ай бұрын
If you can't spread good , don't spread evil. Clear objective to divide people.
@user-gc7tw9nx5e4 ай бұрын
Reddy, very good job. I hope democracy stands still for development & equality with prosperty.
@RAMACHANDRARKGPB3 ай бұрын
Yes, this is the truth of this era... The people of this country especially the Shudra intellectuals, the Daliths intellectuals and the Muslims intellectuals have lot of responsibility to protect the interest of their societal groups which comprises more than 125 crores population... Baiting should be smelled as early as possible, hope the new generation democrats especially the Ambedkarites/ the Phuleites/ the Periyarites will protect themselves in a big way from upcoming evils...
@manoharjohn7144 ай бұрын
We thankful to you elaborated explanation about the system with micro elements.We learnt a new thing today. MAY GOD BLESS YOU ABUNDANGLY
@NagarjunaDM-ep9xt4 ай бұрын
100yes❤
@ammaskitchen51614 ай бұрын
గత 50 సంవత్సరాలలో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎంత మంది బ్రాహ్మణులు ఉన్నత పదవులు అలంకరించారు చెప్పండి.. గత 15 సంవత్సరాల లో అయితే బ్రాహ్మణ వర్గం మరింతగా అణగదొక్కా పడుతున్నారు, ప్రతిభ ఉన్న బ్రాహ్మణ మరియు ఇతర ఉన్నత కులాల వాళ్ళందరూ ఈ దేశంలో మనుగడ కష్టమని విదేశాలకు వెళ్ళిపోతున్నారు... ముందు కులాలు రద్దు కావాలి అలాగే సుమారు పదిలక్షల సంవత్సర ఆదాయం ఉన్న వారందరికీ రిజర్వేషన్లు రద్దు చేయాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది... అప్పుడే కింది స్థాయిలో ఉన్న నిజమైన పేదలకు న్యాయం జరుగుతుంది
@jakkalavenkatesh19893 ай бұрын
కేంద్రాన్ని వేణుకావుండి నడిపించేది బ్రాహానిజం...! వందమంది ఉంటే....90 మందికి ఏదో ఒక రూపంలో అధికారాన్ని, ఉద్యోగాన్ని అనుభవిస్తున్నారు. లెక్క బయటికి తీయండి....సుప్రీం కోర్టులో, హై కోర్టుల్లో.... ఇలా ప్రతి కీలక రంగాల్లో ఎక్కువమంది వారే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారి శిష్టానికి అనుగుణంగా పనిచేయాల్సిందే...! కనీసం వాళ్ళ అనుమతి లేకుండా గర్బ గుడి లోకి పోయే దైర్యం నీ కుందా...నాకు వుందా? ఆలయాల్లో పనిచేసే పూజారులకు జీతాలు కూడా ఇస్తున్నారు.ఇంతకన్నా ఇంకేం కావాలి? పేదవాడికి అడుక్కు తినే దానికి బొచ్చ లేకున్నా పర్వాలేదు....బ్రాహ్మణులకు ఇంద్రభవనం...రాజభవనం మాత్రం కావాలి ఇవ్వాలి అంటారు అంతేనా????
@kalyankumar47549 күн бұрын
@@jakkalavenkatesh1989 Enti? Kendranni Brahmanism nadipisthondha? Raajyangam kaadha? Nijangaane lekkalu theeyandi. Aneka mandhi Brahmalu pedha vaaru ayyi, etuvanti prabhutva sahakaram lekunda, brathukulu vella dheesthunnaru. Garbha gudi loki anumathi gurinchi vimarsisthunnaru. Mari oka Hospital Operation Theatre lo ki andharini vella nisthunnara? Endhu valla? Poojarulaku Jeethalu ivvataanni vimarsisthunnaru. Ivvakandi. Gudu lanu Prabhutva nundi thappinchandi. Valla Jeetha Bhathya la gurinchi bhakthulu choosukuntaaru. Endhuku cheyyaru alaaga? Entha mandhi Brahmalaku indra Bhavanaalu unnayi. Vela ekarala Bhoomi undi, Kevalam aa kulam ki chendhina vallu avvatam chetha, reservations anubhavisthunna valla gurinchi meeku thelusa?
@pappularambabu13554 ай бұрын
Anna garu very clear cut analysis...
@khajamasiuddin41734 ай бұрын
brahmina sodarulu telugu rashtraalalo takkuva vunda vachchu,kaani central lo 77 years nunchi palistunnaru, secular brahmina, bjp brahmina sodarulu ga vibha chincha badi ee deshann I, okari tarvata inkokaru palistunnarani,bc & obc cheptunnaru ,
@prakashpeaws9673 ай бұрын
Professor cheppevanni abadalu, california state ki 52 mp representatives mariyu Delaware state ki 1 mp representative. Equal mp seats per state in america ani chebutunadu.
@Giriism794 ай бұрын
Communal politics and leaders must abolishes, Including caste system and varna systam
@chintavenkataraviraju36683 ай бұрын
Let us wait and see.
@challapallisivaprabhu1742 ай бұрын
స్థానిక సంస్థలకు అధికారం(చెక్ పవర్) యివ్వడం వలన రాజకీయ నాయకుల అవినీతిని తగ్గించడం జరిగింది. దళిత మరియు బహుజన లీడర్స్ అని చెప్పుకొనే వాళ్ళు అవినీతి చేసి నమ్మి తమకు ఓటు వేసిన ప్రజలకు ద్రోహం చేసి తెగపడి అవినీతి తో కాంగ్రెస్ పార్టీ లీడర్ల మాదిరి నల్ల ధనం. పోగు చేసుకో లేక పోతిమే అని లబ లబ కొట్టుకుంటున్నారు. వీరికి కడుపు నిండ లేదు. వీరు ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన వారు కాదు. వున్నది మోదీ ప్రభుత్వం. తాను తినదు మిమ్మల్ని తిన నేయడు. అందుకే గుక్క పెట్టీ ఏడుస్తున్నారు. ఉపయోగం లేదు. జాన్ దన్ యోజనలో మొట్ట మొదటి సారిగా రూపాయికి పడి పైసలు కాకుండా పూర్తి రూపాయి లబ్ది దారునికి అందుతోంది. అవినీతి లేని ప్రభుత్వమే బ్రహ్మినికల్ ఐడియాలజీ. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మైనికల్ కాదు. ఇస్లామిక్ అంటి హిందూ, యాంటీ భారత్ ప్రభుత్వం. బ్రాహ్మణుల మాస్క్ వేసుకున్నారు అందరినీ మోసం చేయడానికి. ఆ విషయం PV విషయంలో దేశానికి అర్థం అయ్యింది.
52% obc& bc lu vunnaru ani 1932 cencess prakaaram telsindi, ippudu 60% vunda vachchu,ani obc lu antunnaru
@ayaansiddharth83404 ай бұрын
Hello sir chala long time...
@narayanabojja45834 ай бұрын
VEEDU PAATHA KAALAMU GURINCHI CHEPPUTHUNNADU PRESENT SITUATION AA VIDHAMUGALEDHU⁰
@RAMACHANDRARKGPB3 ай бұрын
As per his presentation, you please tell one evidence/ statement that world intellectual"s ( on variety of fields like sociology, political science etc ) positiveness that democracy can achieved by changing the election methods, this is latest issues "one Nation and one election" so please think deeper if possible still. It is 100% conspiracy to deprive the upcoming SCSTOBC leadership.
@Giriism794 ай бұрын
2029 elections without communal politics and leaders and caste system and varna system must abolishes
@sujathasujatha82694 ай бұрын
Subject ledu ethaniki
@challapallisivaprabhu1742 ай бұрын
BJP is not a Brahminical party. BJP అధికారం యిచ్చేది బ్రాహ్మణుల అధికారాన్ని కాపాడే వాడికి కాదు దేశాన్ని నైతికంగా బల హీనులైన, విదేశీ, సామ్రాజ్య విస్తరణ వాద దుష్ట విభజన శక్తులకు బానిసలుగా మారిన, దేశీ సామాజిక తీవ్ర వాదుల నుండి దేశాన్ని కాపాడే వాడికి. మన రాజ్యాంగం లో ప్రెసిడెంట్ కు వున్న పొలిటికల్ పవర్ ఏమిటి ? బ్రాహ్మణులు ఎంజాయ్ చేసిన అధికారం ఏమిటి?
@samuelkarunakar47654 ай бұрын
Court lo e injustice gurunchi pill supreme lo veyyandi
@dr.m.sangemsrinivas59484 ай бұрын
నమస్తే బుచ్చన్న సుదర్శన్ సారు క్లారిటీగా లేడు ఒక హిడెన్ జెండా తోటి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఓకే ఎన్నిక అనేది 1952 నుండి మూడుసార్లు దేశమంతా అసెంబ్లీలు కేంద్రానికి ఎన్నికలు జరిగినాయి. అంబేద్కర్ బ్రతికున్న కాలంలోనే జరిగినాయి. బుచ్చన్న మనోళ్ళు అంతా అంబేద్కర్ గురించి మాట్లాడతారని. బౌద్ధాన్ని ప్రాక్టీస్ చేయాలన్న పరాయి మతాలను స్వీకరించి వారం వారం అదే ప్రాక్టీస్ చేస్తారు బౌద్ధం అని మీడియాలో మాత్రమే చెప్తారు అన్న. వీళ్ళ శ్రీమతి వీళ్ళ పిల్లలు కు అంబేద్కర్ గురించి కూడా చెప్పారన్న ఇంట్లో.
@m418-f8v4 ай бұрын
దరిద్రము ఏందంటే , చెప్పేవి శ్రీరంగనీతులు, పాటించేది పశ్చిమ దేశాల మతాలు. బుచ్చన గారు అంబేడ్కరిజము పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్న దళిత ప్రజా సంఘాల నాయకులు 99.999% క్షిప్రియన్లు, వాల్లు మతోన్మాదముతో మాట్లాడుతారు, కాబట్టి నిరంతరము BJP ని వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే BJP భారత దేశ నాగరికత కాపాడడానికి పుట్టిన పార్టీ, పాశ్చాత్య దేశాల మత సంస్కృతి భారత దేశాన్నీ కబళించకుండ కాపాడుతున్న పార్టీ, పాశ్చాత్య దేశాల మతాలను ఆచరించే దళిత ప్రజా సంఘాలు నాయకులు BJP ఆలోచనను మత కోణములో చూస్తారు. కాబటి BJP ప్రతీ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే భారత దేశము మత వ్యాప్తిని అడ్డుకుంటుంది ఇది నూటికి నూరు శాతం నిజం. మతం విషయములో మన దళిత నాయకులు అంభేడ్కర్ ఆలోచన విధానమును అనుసరించడము లేదు అది గ్రహించండి. అంబేడ్కర్ గారు దేవుడి ప్రస్తావన లేని భౌద్ధం స్వీకరించాడు, వీల్లు మాత్రం అంభేడ్కర్ ఆలోచనను అవమానిస్తు, క్రిష్టియానిటిని పాటిస్తున్నరు, ప్రమోటు చేస్తున్నరు అది గ్రహించండి. బుచ్చన్న గారు ! మతాల గురించి చర్చ పెడితే ఈ దళిత ప్రజా సంఘాల వారితో చర్చ పెట్టండి, కాని భారత దేశ నాగరికతను కాపాడాడనికి, పుట్టిన BJP రాజకీయ నిర్ణయాలను మతవాదులు సమర్ధించరని గ్రహిస్తే మంచిది.

obc laku 27% reservation ichchaaru kaani creamy layer pettesi, obc Kota nu poortiga nimpadam ledani, obc lu antunnaru
@cheemalapentalingamaiah89364 ай бұрын
Currect sir state ante country. Alage rajyamu ante deshamu ani meaning sir.
@Reddy-b3j4 ай бұрын
Oka kulam meeda visam chimmadam me vante
@balakrishnarao68184 ай бұрын
Telugu states lo kani non brahmins rulurs ga unnachota vallu dochukunnaru gaani, vallemi bahujanulanu uddarinchaledu. Central, decentral anedi timepass mata, public ki kalsindi facility, employement,
@AKIRAN-yt8fk4 ай бұрын
నిజానికి ఒక ఇంజనీర్ జీతం చాలా ఎక్కువ కలెక్టర్ ,m.l.a la కన్నా. ఇది ఘోరం
@BhakthaNathaReddyM4 ай бұрын
Bjp ajenda manuvadham aryule palinchali Indian vallantha sudrule aryulu mathrame palinchali votla kosam mathrame hinduisiom antunnaru purthi mejariti vasthe rajyanganni marcheseyali Ani valla plan rajjangam unnanni nall vallu anukunnadu jaragadu
@khajamasiuddin41734 ай бұрын
Oka jaati inka form kaa ledu, idi oka country, with different requirements of states
@khajamasiuddin41734 ай бұрын
Bc& obc lu antunnaru brahmanulu ee desham lo 3.5% vunnaru, bc& obc,sc,st, antunnaru maa vote mammulanu hinduvu ani teesu koni 3.5% vunna brahmina sodarulu tamaku minority nunchi majority. ga marchi rule chestunnaru ,52% vunna bc& obc laku 52% reservation ivvadam ledu,janaganana cheyinchadam ledu ani bc& obc lu cheptunnaru
@cheemalapentalingamaiah89364 ай бұрын
Modi alochana jemili elections jaripi jagannu cm cheyalani chusthunnadu. kani cbn sir jamili elections jarigithe nithin gadkareeni pm cheyalani vunnaru. Jagan cm avvaledu kani nithingadkaree pm avutharu edi 100%nijam avuthadi.
@saigurucharan8584 ай бұрын
Kutumba partila Valla Desam Subikshanga Vuntadi ani Ee So Called Medhaavi matladuthudu ante Diwalakoru thananiki Parakashta.
@khajamasiuddin41734 ай бұрын
Raja keeya Chaitanyam vunna bc& obc lu, narender modi gaarini nominated pm antunnaru, andu kosame aayana bc&obc la jaati aadhaarita jana ganana chyincha ledu, brahmina sodarula pressure lo vunnaru
@narayanabojja45834 ай бұрын
AREY BABU TELANGANA MEE REDLA CHETHILONE UNDI KADHAA
@jayakumar46334 ай бұрын
Epudu nuncho vala chethulone undhi
@khajamasiuddin41734 ай бұрын
Idi varaku vachchina mottam priminister lalo 75% prime minister lu brahmina samajaniki chendi na vaaru, ee desha janaabhaa brahmina sodarulu 3.5% matra may , bc & obc lu 52%,sc lu 18% ,st lu 6% vunnaru, sankya ku anu gunanga mp seat lu distri bute kaavaali, for social justice, ivvala bc& obc laku 52 % reservations vunnaya? Vastavaaniki 52% reservation vundaali, bc& obc la jaati aadhaarita jana ganana cheyinchataaniki bjp venukaada tundi, bc,obc,sc,st la vote lu hindu Peru meeda vote lu teesu kontunnaru, hakkulu adigite bc,obc, ivva taaniki niraaka ristunnaru, 52% reservation enduku ivvadam ledani chaitnya Mantu laina bc& obc lu adugu tunnaru, vote lu maavi adikaaram meeda, ani adugu tunnaru
@balakrishnarao68184 ай бұрын
Charitra karulandaru manadesani bharat, leda India ne vela savstarakritame pilicharu, up, Punjab ani pilavale, veediki telivi ekkuai matladutunnadu
@narayanabojja45834 ай бұрын
VEEDEVADU
@balakrishnarao68184 ай бұрын
Mana Constitution union of states, federal ane mate ledu, neeku telianidi Ambedkar pedda nationalist, jatiyavadi, kabatte common civil code kavalannadu, 370 vaddu annadu, population exchange annadu, nuvvemi bahujana leader vi, nation strong ga untene peace ga untundi, peace ga untene bahujanunalaku nyayam jaruguddi.
@khajamasiuddin41734 ай бұрын
modi gaaru obc ai kooda bc&obc la jana ganana cheya dam ledu ,bc lu cheptunnaru
@rajgopalsrps-oy1ek4 ай бұрын
Oke desham ok ennikaku bhramhansu ku yemmanna link vunda ankar scalar ku yemyna. Vunda
@sasidhar67844 ай бұрын
Sir reddy kadu sir..
@sujathasujatha82694 ай бұрын
Confused person
@srikanthgoud43294 ай бұрын
buchanna interview lo okte unde brhman ane 1k times undu boor topic worest interview
@sr78914 ай бұрын
He is not reddy
@m418-f8v4 ай бұрын
దరిద్రము ఏందంటే , చెప్పేవి శ్రీరంగనీతులు, పాటించేది పశ్చిమ దేశాల మతాలు. బుచ్చన గారు అంబేడ్కరిజము పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్న దళిత ప్రజా సంఘాల నాయకులు 99.999% క్షిప్రియన్లు, వాల్లు మతోన్మాదముతో మాట్లాడుతారు, కాబట్టి నిరంతరము BJP ని వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే BJP భారత దేశ నాగరికత కాపాడడానికి పుట్టిన పార్టీ, పాశ్చాత్య దేశాల మత సంస్కృతి భారత దేశాన్నీ కబళించకుండ కాపాడుతున్న పార్టీ, పాశ్చాత్య దేశాల మతాలను ఆచరించే దళిత ప్రజా సంఘాలు నాయకులు BJP ఆలోచనను మత కోణములో చూస్తారు. కాబటి BJP ప్రతీ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే భారత దేశము మత వ్యాప్తిని అడ్డుకుంటుంది ఇది నూటికి నూరు శాతం నిజం. మతం విషయములో మన దళిత నాయకులు అంభేడ్కర్ ఆలోచన విధానమును అనుసరించడము లేదు అది గ్రహించండి. అంబేడ్కర్ గారు దేవుడి ప్రస్తావన లేని భౌద్ధం స్వీకరించాడు, వీల్లు మాత్రం అంభేడ్కర్ ఆలోచనను అవమానిస్తు, క్రిష్టియానిటిని పాటిస్తున్నరు, ప్రమోటు చేస్తున్నరు అది గ్రహించండి. బుచ్చన్న గారు ! మతాల గురించి చర్చ పెడితే ఈ దళిత ప్రజా సంఘాల వారితో చర్చ పెట్టండి, కాని భారత దేశ నాగరికతను కాపాడాడనికి, పుట్టిన BJP రాజకీయ నిర్ణయాలను మతవాదులు సమర్ధించరని గ్రహిస్తే మంచిది.
@GiriDonepudi3 ай бұрын
హలో ఆపు నీ బిజెపి.సోదీ దేశం మీద ప్రేమ వుంటే వచ్చి వీధి చివర వుండండి ఊడవండీ మురుగు దొడ్డి కడగండి,మల మూత్ర పిండాలు ను చేతితో పట్టుకొని పార వేయండి.వెళ్ళీ సైన్యం లో చేరండి. దేశం దేవుడు కాదు.దేశ మంటే ప్రజలు,. కొండలు గుట్టలు కాదు