Political Analyst Chandu Srinivas Exclusive Interview || Janasena TDP Alliance || Ybranttv

  Рет қаралды 4,814

Ybrant TV

Ybrant TV

Күн бұрын

Пікірлер: 27
@vejendlalingamma8480
@vejendlalingamma8480 4 ай бұрын
టైటిల్ యే అసంబద్దం. ఈ పరిస్థితులలో పవన్ కళ్యాణ్ సీఎం అవుదామని అస్సలు అనుకోలేదు. ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, రాష్ట్రాన్ని రక్షించాలి. ఇదే పవన్ కళ్యాణ్ అజెండా 🎉
@nagabhushanaraoponnaluri8873
@nagabhushanaraoponnaluri8873 4 ай бұрын
Thumbnails పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి
@rajukk2618
@rajukk2618 4 ай бұрын
Don’t underestimate voters
@myselfraju99
@myselfraju99 4 ай бұрын
Memandaram.. With family tho vote vesindi anna pawan kalyan garikosame.. 175 seats lo kootamiki vote vesthe JANASENA ki vote vesinatte annaru memu vesamu.. Manchi jaragaali Jaruguddi
@srinivasjetty4490
@srinivasjetty4490 4 ай бұрын
చందు గారు వీడికి ఇంటర్వ్యూ ఇవ్వకండి ..వరస్ట్ ఫెలో
@myselfraju99
@myselfraju99 4 ай бұрын
Priya sowjanya garini guthinchaaali she is a good leader❤❤❤🎉🎉🎉
@veeraiahkanneganti4338
@veeraiahkanneganti4338 4 ай бұрын
రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టే క్యాప్షన్! ఎవరు ఎన్ని సీట్లు తీసుకోవాలన్నప్పుడు కూడా 80 కోరినవీరు ఇప్పుడు సియం అనడం మైండ్ ఉండే చెబుతున్నారా? పవన్ ని డీ గ్రేడ్ చేసే బ్యాచ్ గా పేరు తెచ్చుకోకండి! వారు మాట్లాడుకుని ఓ మంచి నిర్ణయం తీసుకునే క్రమంలో ఇలాంటి వీడియోలతో పవన్ గౌరవాన్ని తగ్గిస్తున్నారేమో ఆలోచించండి!2029లో 175 సీట్లలో పోటీ చేసి గెలిచి సియం ఐతే ప్రజలు బ్రహ్మరథం పడతారు! అంతే తప్ప ఇలాంటి పేల్చింది కథల్లా ఎవరిష్టం వచ్చినట్టు వారు దిగజారుడుగా ప్రచారం చేస్తే మీ విలువ కూడా తగ్గుతుంది, ఫ్రెండ్స్! కార్యకర్తలు కలిసి పనిచేసేవారి మధ్య మీరు అగ్గి పెడుతున్నట్టుగా! రెండ్రోజుల్లో వారు ఎవరెక్కడ కూర్చుంటారో అందరం చూస్తాం … ఈ లోగా మీ అత్యుత్సాహం దేనికి?
@myselfraju99
@myselfraju99 4 ай бұрын
Kada evaryina thoka thippithe... Pranala tharapuna Mana Anna alyes prajau thrapuna prasnisthaaru.. I know save AP..
@ravikumard6207
@ravikumard6207 4 ай бұрын
జనసేన కార్యకర్తలకు ఒక విన్నపం.కలిసి పనిచేసిన దానికి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉంటాం . ఆయన సాయాన్ని కానీ ఆయన స్నేహాన్ని కానీ తక్కువ చేసే ఉద్దేశం లేదు.కానీ కాస్ట్ ఫీలింగ్ తో థంబ్నెయిల్ పెట్టి. పలుచన కాకండి. టీడీపీ నుండి వందశాతం వోట్ జనసేనకు ట్రాన్స్ఫర్ జరిగింది అందుకే అన్ని చోట్ల గెలిచారు. జనసేన వోట్ బ్యాంకు ఎనభై శాతం మాత్రమే జరిగింది అందుకే ఎనిమిది చోట్ల ఓడిపోయింది. . ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవకూడదని కాదు. కానీ చంద్రబాబు గారికి వోట్ వేసే నలభై నలభై ఐదు శాతం ఆయన సుపరిపాలనకు వోట్ వేస్తారు, అయన కి మతపరం గానో కులపరంగానో వచ్చే ఓట్లు చాల తక్కువ. కమ్మ కులం నాలుగు శాతం కూడాలేరు.బి సి , ఎస్ టీ నాన్ కాపు అగ్రవర్ణాలు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని వోటువేస్తారు ఆయన ముఖ్యమంత్రి కాకపోతే అందులో శకం వోటుబ్యాంక్ నిలవదు. చాలామంది జనసేన సోదరులు చంద్రబాబు పవన్ గారికి సీఎం ఇచ్చేయవచు కదా అని అనుకుంటున్నారు అది మీ కొరిక . కానీ టీడీపీ పరిస్థితేంటి, అంటే టీడీపీ ఆత్మ చేసుకోవాలా, ఇది ఎలా జరుగుతుంది .ఏ పార్టీ అయినా ఇంకా పెరగాలని చూస్తుంది కానీ తనని తాను నాశనం చేసుకోదు. అలాగే అనుకుంటే మోడీ గారికి చంద్రబాబు పీఎం పదవి దానం చేసారని ఒప్పుకుంటారా మీరు. ఎప్పుడు టీడీపీ జనసేన ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ట్రై చేయటం కాదు జనసేనకు చేయాల్సింది చాల ఉంది గోదావరి జిల్లాలలో ఎంత బలంగా ఉన్నారో మిగతా జిల్లాలలో కూడా ఆలా పెరగాలి అప్పుడే పవన్ సీఎం అవుతారు. అంటే గని Chandrababu గారి చంక ఎక్కి నన్ను సీఎం చేయండి అంటే అది ఎలా జరుగుతుంది. నా ఉద్దేశం లో ఇంకా జగన్ కి నలభై శాతం వోట్ బ్యాంకు ఉంది దాన్ని సొంతం చేసుకొని జనసేన జగన్ పార్టీ కి ఆల్ట్రనేటివ్ గ అనిపించాలి. జగన్ రాష్ట్రానికి హానికరం ఆ పార్టీ ఒకదారి అధికారం లోకి వస్తే కోలుకోడానికి పది ఇయర్స్ పడుతుంది. రాష్ట్రము నుండి ఆ పార్టీని పూర్తిగా పీకిపడేయాలి. కొంతకాలం తర్వాత ప్రజలకు ప్రభుత్వాన్ని మార్చాలని అనిపిస్తే వాళ్ళకి జనసేన కనిపించాలి. పిఠాపురం లో కాపులు ఎక్కువ కాబట్టి అక్కడే గెలుస్తాం , గోదావరి జిల్లాలలో మాత్రమే పోటీ చేస్తాం అంటే ముఖ్యమంత్రులు అవలేరు.
@Krish123-vd2sl
@Krish123-vd2sl 4 ай бұрын
Pk Valle cbn gelicahdu two times cm 2014 and 2024 pawan kalyan TDP Anni seats gelichindhi single ga poti cheste Anni seats TDP ki ravu kutumo kosam pawan seats takkuvaga poticheadu pawan 40 potichsina gelustadu TDP konadaru memu sontam gelicham antunnaru meeru rayalaseem lo appudu Anni seats gelichara kutumi kabatti gelicharu
@Krish123-vd2sl
@Krish123-vd2sl 4 ай бұрын
Ippudu akkuva seats vachhayani janasena sonthanga potucheste last. Time 2019 lo cbn odipoyadu
@NarayanaReddy-e7p
@NarayanaReddy-e7p 4 ай бұрын
100% ✓ power star pavan Kalyan Anna
@SrinivasanlrRao
@SrinivasanlrRao 4 ай бұрын
Yemi caption pettaru ? 21 seats vunna partiloni vyakthi yela CM avuthaadu. Paiga tdp ki 135 sests vunte, CM post pavan thyagam cheyadam yenti . Bjp ki avasaramaina mp lu tdp , janasena maddhathu isthene dagulbhaaji bjp musti 2 mantri padavulu ichhindhi. Mari janasena mla la maddhthu avasaram leni tdp CM padavi yendhuku idthundhi.lokesh kooda mantri padhavi theesukovadam ledhu. Yendho yee madhya you tubers ki burra chedi yem vedios post chesthunnaro, ardham kavadam ledhu.
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 4 ай бұрын
Sorry 14 persent vundavachu ela avutadu cm .
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 4 ай бұрын
Enta anyayamga matladutunnadu itadu 19 lo 7%otlu vunnayi ipudu 100persent vundavachu itadu ela avutadu cm .konchemu telivito matladandi.
@comfortsvb
@comfortsvb 4 ай бұрын
Padavu lu yevvaru thyagam cheyyaru. Aviranapudu _ Daniki thayagam ane peru pedatharu
@nbhaskararao6740
@nbhaskararao6740 4 ай бұрын
Pawan kalyan tyaagam cheesedi andi? 2019 lo pk jsp ki vachhina otlu 5.53, BJP- ki vachhina otly 0.84, TDP ki vachhina otly 39.18 percent. Anta otla saatam vunna TDP party ki xbn gaaro leka lokesh gaaro cm padavi teesukuntaaru, pawan kalyan ki atla vasthundandi cm padavi? 2024 lo ante eppudu, TDP ki vachhina otla saatam 45.50, pk jsp ki 6.86, BJP ki 2.86 . Enta otla saatam vachhina TDPkaakunda jsp ki atla esthundi cm padavi? Chandu gaaru meeru TDP tho pottu pettu ko kunte meeku 21 seats, , 2 mp seats gwlavaleduBJP ki 8, mla, 3 mp seats raavu. TDP woopu vachhindi, e woopu lo jsp, BJP tdp pottu lo vunnai, anduke gelichasi. 1994 lo TDP- tho pottu pettukunna cpi, cpm la ku kuda 33 mla seats vachhai. 2024 lo YCP ki kuda 39.34 saatam otlu vachhai. AP lo TDP- & YCP le main parties.
@sunk4624
@sunk4624 4 ай бұрын
Joke of the century 😂😂
@Krish123-vd2sl
@Krish123-vd2sl 4 ай бұрын
Nijama 2019lo TDP single ga potucheste out
@Krish123-vd2sl
@Krish123-vd2sl 4 ай бұрын
Pawan support tho two times cm cbn 2014 and 2024
@sunk4624
@sunk4624 4 ай бұрын
@@Krish123-vd2sl PK assembly ki velladante adi TDP chalave.
@SreeLakshmiKambampati
@SreeLakshmiKambampati 4 ай бұрын
Me peche matalato prajalaku jarega melu chadagotavathu pavan tr lati Vaduz arju ntr ki cbn admestar
@mbtsundaramma9277
@mbtsundaramma9277 4 ай бұрын
Olden days loo ooo anubhavgnudu cheppina aata.pellikuituru....pellikoduku baagaanee vunnaru..madhya.loo pelli.kosam vochina.extra.artists.la kee...extra action.ani atlundi. Ee janaseena.loo konta mandi.overaction.
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 37 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 26 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,6 МЛН
Jaffar Exclusive Interview With Director Ravi Babu | Exit Poll
40:04
Itlu Mee Jaffar
Рет қаралды 354 М.
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 37 МЛН