Political Analyst Srinivasa Rao About YS Viveka Case CBI Investigation | YS Bharathi | Naveen | R TV "Please Subscribe To Our Channel To Get Instant Updates"
Пікірлер: 62
@teluguramachandrudu2487 Жыл бұрын
సారు నీ మాటలు చాలా సూటిగా మంచిగా ఉంటాయి సార్
@pvrswamy4912 Жыл бұрын
Srinivasarao Gari analysis chaalaa correct.
@INDIA--INDIANS Жыл бұрын
వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతా రెడ్డి గారు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ ని చంపేస్తే కనీసం పట్టించుకోకపోవడం దారుణం.
@sarellapranavisai8303 Жыл бұрын
Sir u r analysis is 💯 true Always looking forward to your videos Meeru Telugu samethalu matram👌👌👌👌👌
@satishrv1371 Жыл бұрын
పదవిలో ఉన్న వాళ్ళకి శిక్ష పడినట్లు చరిత్ర లేదు.
@satishrv1371 Жыл бұрын
ఈ దేశంలో సామాన్యునికి ఓ న్యాయం, డబ్బు, పదవి ఉన్న వాళ్ళకి ఓ న్యాయం.
@ramakrishnaacharykk5402 Жыл бұрын
ఆలోచన రేకెత్తించే శ్రీనివాసరావు గారి సూక్ష్మమైన విశ్లేషణ
@rufuspnelson Жыл бұрын
ప్రజా తీర్పుని మించింది ఇవియమ్ మ్యాజిక్ దాన్ని ఎదురించే సత్తా ప్రజలకు లేదు. మేరా భారత్ మహాన్ హై.
@pcsreenivasulu2912 Жыл бұрын
బార్య బర్త లు ఇద్దరు జైలు కెళ్ళ వలసిందే, కొంత కాలం తరువాత.
Oh We can’t believe the central two big leaders after coming out from their DOSTH ADAANI ISSUE THEN THEY THEY MAY DO FAVOUR TO THIS GUY .
@sarellapranavisai8303 Жыл бұрын
Pls do a video on adani scam with srinivas garu
@padalareddy7158 Жыл бұрын
కడిగిన ముత్యం(bloood) అవినాష్ రెడ్డి
@satishrv1371 Жыл бұрын
ఎవరిని ఏం చేయలేరు.ఏమి అరెస్ట్ జరగదు.ఏం జరగదు.
@gayathri5437 Жыл бұрын
Definite ga jarugutundi,Leda JAGAN politics lo nundi tappukovali,BHARATI,JAGAN Eddaru veltaru
@somasekharreddygajjala6504 Жыл бұрын
Seema to be this old jack is well experienced with cbi.
@sri-ub5is Жыл бұрын
There is no judiciary system in India…. They work for only politicians and money influencers…. Such a shame…. Is it even possible for a common man roam outside freely with bunch of ED cases? On contrary, jagan has been escaping it for years and became a CM too…. Shame
@purnamallikarjunaprasadyar6711 Жыл бұрын
anna jayam jayam chandranna
@anjaneyulugundavarapu6108 Жыл бұрын
Yes FLIGHT PROBLEM REVEALED BY TADEPALLI QUEEN AND CALL BACK .AFTER GETTING NOTICES TO THEIR SERVENTS BY CBI .IN THAT THATHHARA BITHHARA SHE SHIVERED AND CALL HIM BACK IMMEDIATELY.HE CAME BACK IN THE NAME OF FLIGHT PROBLEM.😊
@venkateswarluyalamanchi9983 Жыл бұрын
Nearastulaki suksha padali
@subbaraoneethipudi1982 Жыл бұрын
padavilo vundagane lalu prasad yadav ki siksha padindi kada
నీకు అనుభవం అయినట్లు చెప్తున్నారు శ్రీనివాస్ రావు గారు.
@markandeyuluseeram9265 Жыл бұрын
డొంకనే లేకుండా చేస్తున్నారు మా జగన్ సార్
@raghuvpatnaik2196 Жыл бұрын
After all A TRAFFIC POLICE can play this type of trick of using another's phone or even asking his customer [ fine payer ] to pay the bribe to PAN - WALA ... Same situation in this case... NO WONDER IN THIS...
@maheeinvest Жыл бұрын
Manam enni anukunna enni cheppina nyaayam maathram jaragadu. Central lo Modi unnanthavaraku nerasthudiki Siksha padadugaaka padaku.
@bhimasankararaoarumalla424 Жыл бұрын
Last time governor gaarini two states elaa use chesukunnaro andariki telisinde
@speakthetruth8886 Жыл бұрын
టిక్కెట్ కోసమే ఈ మర్డర్ అనేది ఓ బూటకం. ఆ టికెట్ ఇచ్చేవాడు మనవాడైనప్పుడు, అతడు ఎవడికి కావాలంటే వాడికిస్తే, ఎవడుమాత్రం ఏంచేయగలడు? ఒకవేళ అడ్డువచ్చినా, ఈరోజుల్లో పార్టీల అండలేకుండా, ఎవడికైనా గెలిచేసత్తావుందా? అందులోనూ, ఎమ్మెల్సీగా ఓడిపోయిన వివేకానంద రెడ్డి, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా నిలబడి గెలవగలడా? అందులోనూ, కేవలం అడ్డుగా భావిస్తే, మూడోకంటికి అనుమానం రాకుండా స్మూత్ గా చంపేయొచ్చుగాని, ఇక్కడ అత్యంత క్రూరంగాహత్యచేసిన విధానంచూస్తుంటే, ఇంత దారుణంగా చంపారా అని, జనాలకు అయ్యోపాపమనిపించేలా, ఆ దారుణాన్ని అధికారంలోవున్న ప్రత్యర్థులపై నెట్టేసి, తద్వారా సానుభూతి పొందాలని చేసిన ప్రయత్నంగానే కనిపిస్తుంది. కాబట్టి, అతడి హత్య కేవలం ఒక్కడి టికెట్ గురించికాదనేది, విస్తృత రాజకీయ లబ్ధికోసమేనన్నది సుస్పష్టం.
@tejadurgesh5389 Жыл бұрын
అవును రాజకీయ లబ్ది కోసమే చంపేశారు మనిషిని చంపినోడికి మనుగడలేదని చరిత్ర చెబుతుంది అదే రాజశేఖరరెడ్డి విషయంలో ఋజువైంది
@speakthetruth8886 Жыл бұрын
@@tejadurgesh5389 దాదాపుగా 65 ఏళ్లంటే సగటు భారతీయుడి జీవితకాలమంతా, సీఎం వరకు అన్నిపదవులూ అనుభవించి, తరాలకు తరగని ఆస్తులు సంపాదించుకుని, ఎలాపోతే ఏంటి? అందరూ ఎప్పటికైనా, ఎలాగోలా, పోవాల్సినవారేకదా? అందులో అతడికి ప్రత్యేకంగా పడిన శిక్ష ఏమీలేదుకదా! ఇంకా రోగాలబారినపడకుండా, రాయల్ గా పోయాడుకదా?ఎవడికైనా, ఎంత మంచిచేసినా, జీవితంలో ఇంతకన్నా ఎక్కువ గౌరవాలు దక్కుతాయా ? ఇంతకన్నా సుఖవంతమైన, గౌరవప్రదమైన చావు దక్కుతుందా? జీవితంలో ఎన్నో కీర్తిప్రతిష్ఠలు సంపాదించుకున్న ఎన్టీఆర్ కి ఇలాంటి గౌరవప్రదమైన మరణం దక్కిందా? బిడ్డలు సహకరించక, తిండిపెట్టేవారు కరువై, అవసరాలకు ఒక అనామకురాలిని కట్టుకుని, అందరిచేతా ఛీకొట్టించుకుని, అతి దీనమైన పరిస్థితులు అనుభవించి మరణించాడుకదా? ఎన్టీఆర్ తో పోలిస్తే వైస్సార్ మరణం రాజసమైనదేకదా! కాబట్టి, మరణమనేది, వారు చేసిన మంచిచెడులనుబట్టి వుండవని నానమ్మకం.
@tooolugusantosh4937 Жыл бұрын
Bharathi okka Avinash😁😁😁😁😁😁
@ahammadvalishaik8592 Жыл бұрын
Jaru mitai
@savihas4708 Жыл бұрын
జగన్ కి సంఘవ్యతిరేక వ్యక్తి లక్షానాలు ఉండబట్టే .. ఆడికి తేల్సు .. ఆడు direct గా ఏ phone తీసుకోడు .. ఎందుకంటే track చెస్తారని ఆడికి బాగా తేలుసు .. అందుకని bharati or naveen కి phone చేసి "murder completed" అనే news అంది ఉంటాది ..పక్కనే ఉన్న భారతికి కచ్చితంగా తేలిసుంటాది .. Next ఈ news cbn మీద నెట్టటానికి ఆ రాత్రి plan prepare అయ్యిపొయిoది … ఇంక విజయ సాయి etc కింద చెంచాలు వంకర news ఎలా present చెయ్యలా అని .. తర్జమా పడి .. TV లొ start దొంగ లేక్కలు
Mogulluu.. . vuirichivara polaallo...pellaalu.dodlaalloni paaleerlatooo. Village s karigeedi. Ede.......
@gajjalaadiseshareddy9487 Жыл бұрын
Meeru dhaggara vundi chusinatlu cheputhunnaru
@VenkataRamana-lk2ie Жыл бұрын
NAVEEN KI TDP VAALLATHO LINK VUNDI,,TDP VAALLU DORIKINATLE
@reactions2829 Жыл бұрын
Anna!yemi cheptiri!yemi cheptiri!
@madavanreddy9981 Жыл бұрын
Viveka brutal murder by Dadagiri team and murder linked with Sankar Reddy, Sankar reddy and also major relation with TDP top and local leaders by way of financial matter.
@NPB369 Жыл бұрын
Era babu neekinka mathu vadalledantra antha rakshasudiki etla support istanara inka kastaina manasakhi antu vundadantra Mee ycheepi Vallaki !!