స్పాట్ లో షాప్ సీజ్ చేసేశాడు🔥 : Heated Argument Between Ration Dealer & AP Food Commissioner | Vizag

  Рет қаралды 3,368,285

QubeTV News

QubeTV News

Жыл бұрын

WATCH : స్పాట్ లో షాప్ సీజ్ చేసేశాడు : Heated Argument Between Ration Dealer & AP Food Commissioner Chitha Vijay Pratap Reddy | AP Food Commissioner Inspection In Vizag
#vijayprathapreddy #apfoodcommission #vizag
QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
For More ap news, telugu news live, telangana news ⬇
👍 Like Our Facebook Page - / politicalqube
📸 Follow us on Instagram - / thenewsqube
🐦 Follow Us On Twitter - / thenewsqube
🖥 Website: thenewsqube.com/

Пікірлер: 2 400
@venkat6385
@venkat6385 Жыл бұрын
మీకు ఇచ్చిన పదవికి 100% న్యాయం చేస్తున్నారు సార్ 🙏🙏
@naninarayana533
@naninarayana533 7 ай бұрын
ఇలా గవర్నమెంట్ జాబులు చేసిన వారందరూ ఉంటే సమాజంలో ఎప్పుడో బాగుపడుతుంది గుడ్ జాబ్ sir
@RealDenTattooStudioTraining
@RealDenTattooStudioTraining 4 ай бұрын
First prajalu correct ga, bhadyattha this unte chalu sir....
@BanothBabulal123
@BanothBabulal123 3 ай бұрын
6:25 thanq. Sar.omeday..cm ondityy 8:27
@hrs578
@hrs578 11 ай бұрын
ఇలాంటి సీన్లు సినిమాలో మాత్రమే చూసేవాళ్ళం... But for a change నిజ జీవితంలో కూడా చూస్తున్నాం అంటే నిజాయితీ గల అధికారులు ఉన్నారు కాబట్టే ... హ్యాట్సాఫ్ సర్
@siddusamsani2010
@siddusamsani2010 11 ай бұрын
Amma thalli veedu pedda prad gaadu 1000 kotla scams chesadu jagan binami
@malyalavenkataramana7011
@malyalavenkataramana7011 8 ай бұрын
WADUE. Adekare. Khadue. Ycp. Kuekka.
@vidhyadharb5507
@vidhyadharb5507 8 ай бұрын
​@@malyalavenkataramana7011edo okati manchi Pani panegaa chesthundi
@umeshbollar1547
@umeshbollar1547 Жыл бұрын
Good Sir.. మా తెలంగాణా లో కూడా కావాలి మీ లాంటి ఆఫీసర్. కానీ ఎపుడు వస్తారో. మా వొళ్ళంతా వాళ్లే 😁😁
@Prashanth437
@Prashanth437 6 ай бұрын
😂😂😂😂😂😅
@SrinuSrinu-fl4td
@SrinuSrinu-fl4td Жыл бұрын
సార్ మీరు తెలంగాణా కి రండి మీరు కనుక వస్తె మీకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదములు సార్
@Surendra.Surendra
@Surendra.Surendra Жыл бұрын
🙏🙏🙏 మీ లాంటి ఆఫిసర్ దేశంలో ఉండాలి సార్
@sivojisivarani123-fm8ys
@sivojisivarani123-fm8ys 9 ай бұрын
🙏🙏👍
@duvulagangaprasad4754
@duvulagangaprasad4754 10 ай бұрын
ఇలాంటి వారు మా తెలంగాణా లో ఉంటే బాగుంటుంది నువ్వు సూపర్ సారు
@duvulagangaprasad4754
@duvulagangaprasad4754 10 ай бұрын
లేనివాడికి అది పరిమాణం మీకు సిగ్గులేదు మేడమ్ మీరు నోరు చేయడం తప్పు సారు ఇలాంటి వారిని ఇంటి దగ్గర కూర్చుండి ఓకే
@ravitejavissampalli2679
@ravitejavissampalli2679 Жыл бұрын
మీలాంటి అధికారి మా తెలంగాణా లో ఉంటే బావుంటుంది సార్.......
@karanarjunyadav9518
@karanarjunyadav9518 Жыл бұрын
తమ్ముడు రైడ్ చేసిన వారం రోజులకి ట్రాన్ఫర్ చేసేస్తారు ...తెలంగాణ లో ఇట్లాటి లుచాపనులు చేసేవాళ్లు కెటిఅర్ కవిత లేక హరీష్ రావు కి సమందించిన స్మగ్లర్స్ఏ ఉంటరు
@avinashkonanki9713
@avinashkonanki9713 11 ай бұрын
Ayana ysrcp govt nundi food commission chairman.officer kaadhu
@avinashteja1620
@avinashteja1620 11 ай бұрын
​@@avinashkonanki9713ayte entra jaffa
@gurubramham6334
@gurubramham6334 11 ай бұрын
​@@avinashteja16203³3³3³³4³³
@nagakarthikvuyyyru7473
@nagakarthikvuyyyru7473 11 ай бұрын
Complaint echhe vallu Peru chepparu annaru kadaa Mari aamenu Peru adagadam yenduku Beedo chetta inspector so don't try to encourage him
@PramodKumar-tv9mc
@PramodKumar-tv9mc Жыл бұрын
మీ పనితీరు చాలా బాగుంది సార్
@pavanchandubp1994
@pavanchandubp1994 Жыл бұрын
​@@HIhi-lc2mkమహాసేన అదేంటి అది ప్యాకేజి సేన కదా 🤔
@rahulkanthamenuni5446
@rahulkanthamenuni5446 Жыл бұрын
@@pavanchandubp19942019 lo YSRCP gelavadanike pani chasinapudu package kadu YSRCP ke against ga chasthe package 👏🏻👏🏻👏🏻 adhee bhrama lo brathakandi
@HIhi-lc2mk
@HIhi-lc2mk Жыл бұрын
@@pavanchandubp1994 bathroom lo babai, kodi kathi drama lantidena package ante, mari 2019 lo mirentha package icharra paytm 🐕🐕🐕🐕🐕🐕🐕
@JohnCena-vu9sd
@JohnCena-vu9sd Жыл бұрын
@@pavanchandubp1994 ycheapy Paytm batch
@tadakamadlasanthoshkumar2694
@tadakamadlasanthoshkumar2694 Жыл бұрын
నిజాయితీ గా ఉన్నొడికి ఈ కాలం లో చోటు లేదు .కానీ మీ లాంటి వాళ్ళు ప్రతి department lo unte పేదలు లకి న్యాయం జరుగుతుంది సార్ సూపర్ మీరు
@rajeshsabbithi
@rajeshsabbithi Жыл бұрын
Extra action veedu.
@venkatanarayana7744
@venkatanarayana7744 Жыл бұрын
Nelantode SWAMY
@yugoyugito8967
@yugoyugito8967 Жыл бұрын
@@vishnuvardhan3067 anduke central govt ichina rice gurunchi adugutundu . enduku pudtara meeru ?
@ganeshsatya45
@ganeshsatya45 Жыл бұрын
Babu vadi gurinchi teliyaka miru pogudutunnru vade famous avvadaniki social media lo ela promote chestudnu and vadu ycp vaalla nominated post vachhindhi
@JitenPalaparthi
@JitenPalaparthi Жыл бұрын
❤😂
@syedhussain8132
@syedhussain8132 8 ай бұрын
మీలాంటి ఆఫీసర్లు తెలంగాణలో కూడా రావాలని కోరుకుంటం సార్ 🎉🎉🎉🎉🎉🎉
@kondalrao7472
@kondalrao7472 3 ай бұрын
మీరు చాలా బాగా మీ డ్యూటీ చేస్తున్నారు sir. మీ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ Government ki చాలా చాలా అవసరం sir
@koyyanookaapparao3500
@koyyanookaapparao3500 Жыл бұрын
మీలాంటి వాళ్లు ఉండబట్టే కొంతమంది అయినా భయపడుతున్నారు. లేకపోతే ఇంకా రెచ్చిపోతారు . నిజంగా మీరు సూపర్ సర్.....
@rameshburugu8698
@rameshburugu8698 Жыл бұрын
అలా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్నీ రేషన్ షాప్ లు మూసేయాలి సార్ 😔
@bminarbabuu
@bminarbabuu Жыл бұрын
pata valani tesi vesi kotta valaku ivali unemployeement kodiga anna taggutundi
@nanibolla
@nanibolla Жыл бұрын
ఇది ఆంధ్రప్రదేశ్ లో నే రా బాబు... ఎక్కడ జరుగుతుందో కంప్లైంట్ ఇవ్వు... సొల్లు కామెంట్స్ పెట్టకుండా
@GovardhanYadav-te2cw
@GovardhanYadav-te2cw 10 ай бұрын
​@@nanibollaaraaa babu he is a ias officer
@HarshaBedadur
@HarshaBedadur 3 ай бұрын
​@@GovardhanYadav-te2cwias officer kadhu but same cader.
@hindudvr
@hindudvr Жыл бұрын
సార్ మీలా అందరూ భాద్యతగా వ్యవహరిస్తే దేశంలో జరిగే అన్యాయ అక్రమాలకు పాల్పడే వారి సంఖ్య తగ్గుతుంది ఆఫిసర్స్ సచ్చు పడితే యదేచ్చగా జరుగుతుంటాయి యూ గ్రేట్ ఆఫీసర్ సార్ ధన్యవాదాలు 👌👌💪🏻💪🏻👍👍✊✊
@ravindrababu3923
@ravindrababu3923 Жыл бұрын
చనిపోయిన చనిపోయిన వాళ్ల కుటుంబాలకు బియ్యం వాళ్ల బియ్యం మరియు జాబ్ వచ్చిన వాళ్ళని తొలగించకుండా వాళ్ల బియ్యం కూడా తీసుకుని అమ్ముకుంటున్నారు సార్ ప్లీజ్ ఒకసారి వచ్చి మా ఊర్లో చెక్ చేయండి సార్ ప్లీజ్ 😢😢
@janahitham3230
@janahitham3230 11 ай бұрын
Which place
@BoiniAnji-ng8tz
@BoiniAnji-ng8tz Жыл бұрын
సార్ మీ లాంటి నిజాయితీ ఆఫీసర్ ఉన్నారు అందుకే ఈ సమాజం నడుస్తుంది 👍
@nkvsubramanyam1321
@nkvsubramanyam1321 Жыл бұрын
ఆయన ఆఫీసర్ కాదు, రాజకీయ నాయకుడు మాత్రమే..
@handleadda
@handleadda Жыл бұрын
Comedy రసం కూడా వుంది sir లొ
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 Жыл бұрын
Nijayiti unte kakinada mla rice illegal exports ni raid cheyamanu . Smaller family kadu
@BoiniAnji-ng8tz
@BoiniAnji-ng8tz Жыл бұрын
@@mandalapuveerendraprasad1747 avuna 🤝
@nkvsubramanyam1321
@nkvsubramanyam1321 Жыл бұрын
@@mandalapuveerendraprasad1747 అటువంటివి అడగొద్దు...ఆయన స్థాయి సాధారణ మధ్యతరగతి అంగన్వాడీ..రేషన్ దుకాణలే..
@brobabugoudgs
@brobabugoudgs Жыл бұрын
దేశం లొ అందరు ప్రభూత్వ ఉద్యొగులు ఇలానమ్మకంగ పనిచెస్తే అవినీతి నమరుపలు లెకుండపొతుందీ God bless you brother మిగత ప్రభూత్వ ఉద్యొగులు చూసి బుద్ధి తెచ్చుకొండి మిత్రులారా దేశం ప్రజలు గరవిచె విధంగా బ్రతుకండి
@ganapathirao466
@ganapathirao466 Жыл бұрын
ప్రజలు కూడా అడగాలి.....
@RCtrends
@RCtrends Жыл бұрын
ఇతను ఉద్యోగి కాదు నామినేటెడ్ పోస్ట్ బ్రదర్
@sekhargudime1114
@sekhargudime1114 Жыл бұрын
💯💯💯💯💯💯
@malyalavenkataramana7011
@malyalavenkataramana7011 Жыл бұрын
Veedue. Govt. Jober. Kaduee. Brobabu
@malyalavenkataramana7011
@malyalavenkataramana7011 Жыл бұрын
Veedu. Jaober. Kaduee. West. Gaduee
@somireddysivareddy8788
@somireddysivareddy8788 11 ай бұрын
రేషన్ షాప్ డీలర్లు అందరిని తీసేసి అన్ని షాపులు సర్ కే అప్పగించాలి.
@SathyamGoli-qq7zp
@SathyamGoli-qq7zp 4 ай бұрын
ఇలాంటి ఆఫీసర్స్ ఉంటే దేశం గర్వంగా ఉంటుంది
@solobgmplayergiri4780
@solobgmplayergiri4780 Жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే ఒకేఒక్కడు లో అర్జున్ గారు లాగా వర్క్ చేస్తున్నారు మీరు సూపర్ సార్ 🙏🙏👌👌👌
@gousbasha1398
@gousbasha1398 Жыл бұрын
Your. Super🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@Junnuu3159
@Junnuu3159 Жыл бұрын
🙏
@giddalurishyamreddy1568
@giddalurishyamreddy1568 Жыл бұрын
అన్న.చంద్రబాబు గారూ ..నన్ను చూసి ఒకే ఒక్కడు .మూవీ తీశాడు అంటున్నాడు
@Rambabu_Kanakaraju
@Rambabu_Kanakaraju Жыл бұрын
హాట్స్ ఆఫ్ సార్..నీలాంటి నిజాయతీ పరులకు నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏 నిన్ను , నీ కుటుంబాన్ని దేవుడు పది కాలాల పాటు కనుపాపలా చూసుకోవాలని కోరుకుంటూ..నీ సహోదరుడు రామ్
@bulaksilk64
@bulaksilk64 Ай бұрын
విజయవాడలో కూడా ఇలాగే జరుగుతుంది సార్
@nadikudaramachary425
@nadikudaramachary425 4 ай бұрын
సూపర్ సార్ మీలాంటి ఆఫిసర్ ఉంటే భరత్ చాలా ముందుకి వెళుతుంది
@janakijayaram1175
@janakijayaram1175 Жыл бұрын
Super sir 👌👌👌నిజాయితీ నిలువెత్తున మీరూపం లో కనిపిస్తుంది.... 🙏🙏🙏
@akulachalapathi1264
@akulachalapathi1264 Жыл бұрын
అవమానాలు పక్కన వేసేయండి sir duaty ముఖ్యం
@PSRPrasad
@PSRPrasad Жыл бұрын
Duty
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Power, money,, fame the three most powerful weapons in the world...!!!🙏🙏🙏
@siddaiahavalapati5345
@siddaiahavalapati5345 Жыл бұрын
ఇలాంటి అధికారులందరికి వందనాలు🙏🙏🙏
@bbasha4746
@bbasha4746 Жыл бұрын
​@@geethamadhuri4.033in front of Education and Talent weapons everything is nill
@KIRANKUMAR-zk6ok
@KIRANKUMAR-zk6ok Ай бұрын
నీతిగా మీలాగా వుండేయ్ ఆఫసర్స్ ని సినిమా లో మాతరమే చూసేయ్ ఈతరం వాళ్ళకి మిమ్మల్ని చూస్వయ్ అవకాశం.... వచ్చింది మీ లాంటి నిజాయతి పరులని మీరు సూపర్బ్ సార్.................. 💐💐
@OLDISGOLD7MM
@OLDISGOLD7MM 3 ай бұрын
తెలంగాణలో మీలాంటి ఆఫీసర్లు లేనదుకు బాధపడుతున్నాం సార్ ఈ సమాజం తెలుసుకోవాల్సిందేంటంటే అన్న ఒక క్రిస్టియన్ అందుకే నీకు నిజాయితీగా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే క్రైస్తవులు మాత్రం ఇలా ఉండడం చాలా మంచిదన్న
@bhaskarbaachi445
@bhaskarbaachi445 Ай бұрын
కానీ క్రిస్టియన్ లు అల్లా ఉండరు, ఎపుడు దశమ బాగం తిందామ అనే చూస్తారు
@OLDISGOLD7MM
@OLDISGOLD7MM Ай бұрын
@@bhaskarbaachi445 ఇచ్చావ్ నువ్వు పెద్ద దశమ బాగుంది
@bhaskarbaachi445
@bhaskarbaachi445 Ай бұрын
@@OLDISGOLD7MM నేను ఇవను పాపం అమాయకులైన చదువు రాని బీద కుటుంబాల దెగర దోచుక తింటారూ
@MV-creative-channel
@MV-creative-channel Жыл бұрын
సూపర్ సర్ మీరూ ఆయినా కరెక్ట్ గా మీ కార్తవ్యాన్నీ నిరుపింజు కున్నారు మిగతవల్లు మిలా ఉన్న మన రాష్ట్రం ఉత్తమ రాష్ట్రాలలో ఒకటి.Avuthundhi సూపర్ సర్ సూపర్
@prahladthorlapati7091
@prahladthorlapati7091 Жыл бұрын
సార్ ఒక చిన్నమాట మీరు కరెక్ట్ పని చేశారు నేను మీకు దానికి ధన్యవాదాలు చెప్తున్నా, కానీ మీరు సీజ్ చెయ్యాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని రేషన్ షాప్ లను సీజ్ చెయ్యాలి ఎందుకంటే ఇది ఏ ఒక్క షాప్ లోనే జరిగేది కాదు ,ఆంధ్ర లో ఉన్నా ప్రతి రేషన్ షాప్ లో జరిగేది.దీనికి నివారించే దిశగా ప్రభుత్వం అడుగులు వెయ్యాలని కోరుకుంటున్నా
@ycufyvjv-oi6lu
@ycufyvjv-oi6lu Жыл бұрын
😂 అన్ని సీజ్ చేస్తే rice ఎవరు ఇస్తారు
@ycufyvjv-oi6lu
@ycufyvjv-oi6lu Жыл бұрын
😂 అన్ని సీజ్ చేస్తే rice ఎవరు ఇస్తారు
@cbsunderraj7341
@cbsunderraj7341 10 ай бұрын
Meeku shop lo avi ee this jarigindi ani telisthe Govt. Ku tela pandi.Anni shops ani oorike chepte saripodu.
@kkmallikarjuna2855
@kkmallikarjuna2855 6 ай бұрын
ఇది చాలు సార్ ఈ జన్మకి, మీకు హ్యాట్సాఫ్ 👏👏👏👏👏👌💯⭐💯✌️💯👍 సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌
@harshaharsha2981
@harshaharsha2981 Жыл бұрын
మీలాంటి వాళ్ళు చాలా అరుదు గ కనిపిస్తారు
@chinnu9742
@chinnu9742 Жыл бұрын
పాదాభివందనాలు సార్ మీకు❤ ఆ భగవంతుడు అయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను❤ సర్విజనసుఖినోభవంటు
@subbareddy2699
@subbareddy2699 Жыл бұрын
Sir విమర్శల కు మీరు సమాధానాలు వీడియో లు పెట్టకండి.ఈ రాష్ట్రం లోని ఒక్కక్క జిల్లా కి మీ లాంటివాళ్ళు నీ government నియమిస్తే పేద ప్రజలకు మేలు జరుగుతుంది.ఇలానే మీ పని మీరు చేయండి. ఈ వీడియో నచ్చితే అందరూ like చేయండి
@nagamani2479
@nagamani2479 Жыл бұрын
Kortulo moungauvtethappuchesinatte praja cort silent undaradu
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 Жыл бұрын
Subba reddy garu, itaniki guts unte belli kakunada mla illegal exports ni raid cheyamanandi
@HIhi-lc2mk
@HIhi-lc2mk Жыл бұрын
Veedi kathalu mahasena media lochdandi
@narojusaiteja1237
@narojusaiteja1237 Жыл бұрын
​@@HIhi-lc2mknijamena brother...
@PSRPrasad
@PSRPrasad Жыл бұрын
సచివాలయం లో ఉన్నది కూడా ఇతను ఎలాంటివాళైగా.
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 3 ай бұрын
🇮🇳భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి మీలాగా నిజాయితీగా పనిచేస్తే..... ప్రపంచంలోనే మన భారతదేశం👑 మొదటి స్థానంలో నిలుస్తుంది💪. నిజాయితీపరుడు అయిన విజయ ప్రతాప్ రెడ్డి సార్ గారికి, అలాంటి అధికారి ని నియమించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు 🙏🧡🤍💚.
@bkbk3078
@bkbk3078 Жыл бұрын
మా తెలంగాణ లో మీ లాంటి ఆఫీసర్స్ కావలి సార్
@Sani644
@Sani644 11 ай бұрын
Next day they will remove him from the job....that much corrupted in telegana
@laksmachari488l4
@laksmachari488l4 Жыл бұрын
సూపర్ పనిష్మెంట్ వేశారండి మీలాగే ఉండాలి ఆఫీసర్ అంటే
@jakkulakumaraswamy7080
@jakkulakumaraswamy7080 Жыл бұрын
మా తెలంగాణ లో కూడా మీలాంటి వాళ్ళు వుంటే బాగుండు sir
@Anilsmart8978
@Anilsmart8978 11 ай бұрын
సార్ వెంటనే సస్పెండ్ చేయండి వాళ్లని పీకేయండి సార్
@sureshp628
@sureshp628 Жыл бұрын
సర్ మీలాంటి ఆఫీసర్ మా తెలంగాణ లో ఉంటే బావుండేది
@katepakarajesh4482
@katepakarajesh4482 Жыл бұрын
మా తెలంగాణలో కూడా మీలాంటి ఆఫీసర్స్ ఉంటే బాగుండేది
@radhikapatelbonala5144
@radhikapatelbonala5144 Жыл бұрын
Avnu
@MaheshBabu-lw5rd
@MaheshBabu-lw5rd Жыл бұрын
Land vundha me village lo vasthada anna
@malliarjun5250
@malliarjun5250 Жыл бұрын
రేయ్ బోకుల్లార వీడు ఆఫీసర్ కాదు ఏమి కాదు ఒక నామినేటెడ్ ఆతు గాడు వీడు చేయని కబ్జాలు వీడు చేయని క్రిస్టియన్ ఫండ్స్ looti lu లేవు
@chittapulipadal9036
@chittapulipadal9036 Жыл бұрын
Aayana officer kadhu food commission chairman political post
@kiranedulla8310
@kiranedulla8310 Жыл бұрын
Avunu
@happyminds6072
@happyminds6072 Жыл бұрын
సీఎం గారు అన్ని డిపార్ట్మెంట్ ల్లో ఇలాంటి అధికారిని పెట్టండి ఏపీ బాగుపడుతుంది
@HIhi-lc2mk
@HIhi-lc2mk Жыл бұрын
Verdu pedda fraud gaadu samy,, chudandi mahasena media lo
@rajukandholla8522
@rajukandholla8522 3 ай бұрын
ఎక్సెల్లెంట్ జాబ్ సార్...👏👏👏 ఒకే ఒక్కడు సినిమా లో అర్జున్ ని చూసినట్లు ఉంది... Hats off to your sincerity sir...
@user-nf5hv5ud3o
@user-nf5hv5ud3o 4 ай бұрын
సార్ నిజంగా meru గ్రేట్ supar ❤❤❤❤🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡
@prasadk4774
@prasadk4774 Жыл бұрын
అందరూ మిలగ బాధ్యతగా విధులు నిర్వహిస్తే తెలుగు రాష్ట్రాలు ప్రజల చాలా సంతోషంగా వుంటారు . కానీ కొంత మంది ac రూం లో వుండి అవినీతి కి పాల్పడిన చర్యలు తీసుకోవడం లేదు
@kramesh6735
@kramesh6735 Жыл бұрын
Wonderful work sir
@sainagamalleshkurapati7810
@sainagamalleshkurapati7810 3 ай бұрын
సార్ మాకు గుంటూరులో కూడా ఇలా అక్రమంగా ఉన్నారు సార్ రేషన్ వాళ్ళు ఒకసారి మీరు ఇన్స్పెక్షన్ కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం
@GovindaraoReddy
@GovindaraoReddy 3 ай бұрын
రేషన్ షాప్ సీజె చేసినందుకు థాంక్స్ నిజాయతి అంటే ఇలా ఉండాలి.
@maddelaswaroopchinni9675
@maddelaswaroopchinni9675 Жыл бұрын
అన్నా నువ్వు సూపర్ గా చెప్పావు.. మేము ఇవట్లేదు బీజేపీ కేంద్రం ఇస్తున్నారు అని.. ap ప్రభుత్వం ఇవట్లేదు
@annapurnamuralig4379
@annapurnamuralig4379 Жыл бұрын
బాబు నాయన కరోనా టైం లో రాష్ట్రము ఇచ్చే వాటితో పాటు కేంద్రం కూడా ఎక్సట్రా ఇచ్చింది...
@DRP_chemicals
@DRP_chemicals Жыл бұрын
​@@annapurnamuralig4379అదంతా మాకు సంబంధం లేదు..కేంద్రం ఇచ్చిందా లేదా😂😂😂😂😂
@yogiptvideos
@yogiptvideos Жыл бұрын
Ori baaboy criminal case lo exact point ni laagesaavu
@siva_king7376
@siva_king7376 Жыл бұрын
​@@annapurnamuralig4379 orey Babu, central government tho patu, state government isthundhi😂😂😂
@polimerabrahmareddy
@polimerabrahmareddy Жыл бұрын
Ila addam ga matladithey Ela bro evaru isthey em aayana nijayeethi ga matdada ledha
@RajeshSkr
@RajeshSkr Жыл бұрын
We need genuine officers like you to stop corruption. Hats off to you . Please do keep up the good work..one suggestion is that lady seems to be doing this for sometime so i see this checkings could have been done earlier..
@gopalrao2098
@gopalrao2098 3 ай бұрын
You are the only officer doing justice to your job, in the present government. Hat's off sir
@NagendarRathod
@NagendarRathod Жыл бұрын
Great job 👏 👍 I proud your sincerely sir..🎉
@sumanrachamadugu2680
@sumanrachamadugu2680 Жыл бұрын
ఇలాగే మా తెలంగాణాలో ఎంక్వైరి కూడా జరిగితే బాగుంటుంది.కాని మాకు.90ml పాలన ఉన్నంత వరకు మా బ్రతుకులు అంతే
@MAHESHMUDIRAJ-uk8xk
@MAHESHMUDIRAJ-uk8xk Жыл бұрын
దేశంలో పెద్ద బత్తాయి పరిస్థితి కూడా ఇలానే ఉంది కదా 😂
@srinivasreddy3457
@srinivasreddy3457 Жыл бұрын
90ml one more time
@kvinod869
@kvinod869 Жыл бұрын
Yes correct
@mounikamothe1434
@mounikamothe1434 Жыл бұрын
Yes Telangana lo kuda Ela cheyandi
@PSRPrasad
@PSRPrasad Жыл бұрын
దూరపు కొండలు నునుపు.
@satyanarayanageddam4636
@satyanarayanageddam4636 Жыл бұрын
ఇతను దమ్ము, దుమ్ము, నిజాయితీ వున్న మొగాడు. ఇతను త్వరలో ట్రాన్స్ఫర్ అయిపోతాడు.
@rameshthallapally3777
@rameshthallapally3777 Жыл бұрын
Pakka Transfer
@kothimoshe9188
@kothimoshe9188 Жыл бұрын
He is a nominated officer,Chairman.
@rajeswaranaidu1188
@rajeswaranaidu1188 2 ай бұрын
ఈయన వీడియోలు చూస్తూ ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కడా ఈయన వీడియోలు ఈయన కనపడలేదు ఈ మేజిక్ ఏంటో
@chandruB.Sc.BEd.6257
@chandruB.Sc.BEd.6257 11 ай бұрын
మీ లాంటి వాళ్ళు చాలా మంది రావాలి,,, 🙏🙏డ్యూటీ ని ఒక పోలీస్ ఆఫీసర్ కంటే గొప్పగా చేస్తున్నారు.... 🙏🙏
@repakashiva6071
@repakashiva6071 Жыл бұрын
సూపర్ హాట్సాఫ్ సార్
@anjineyulugunda8042
@anjineyulugunda8042 Жыл бұрын
ప్రతి డిపార్ట్ మెంట్లో నీ లాంటి ఆఫీసర్ వుండాలి సార్ ఎక్కడ చూసినా ప్రభుత్వ సంస్థలో అవినీతి సామాన్య రైతులకు గాని ఏ ఇతరులకు గాని లంచం ఇవ్వడంతోనే పని అవుతుంది పేద ధనిక బేదం లేదు ధయ జాలి లేదు దీనిని మార్చడం ఒక్క దేవుని వల్ల శిక్ష అర్హులు అవుతారు
@sivaprasad9364
@sivaprasad9364 Жыл бұрын
మీలాంటి నిజాయితీ పరులు వంద కి ఒకరు ఉంటారు అందరు ఇలానే ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది
@HarshithaGoda
@HarshithaGoda 3 ай бұрын
Super sir ❤❤❤❤
@jskshortvideos4188
@jskshortvideos4188 Жыл бұрын
ఇలాంటి అధికారి కూడా తెలంగాణలో ఉంటే బాగుండు..
@chandug3315
@chandug3315 Жыл бұрын
Yes
@PSRPrasad
@PSRPrasad Жыл бұрын
KTR కు ట్విట్టర్లో పెట్టి జల్ది తీస్కోపొండ్రీ
@siddaiahavalapati5345
@siddaiahavalapati5345 Жыл бұрын
మా రాష్ట్రం బాగుండాలని కోరుకోండి మిత్రులారా🙏
@naamaata
@naamaata Жыл бұрын
Telangana లో ఇలా ఎవరైనా పొరపాటున పెట్టి నా ,direct గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అమ,లేదా ఆలిని తిట్టేంత స్వేచ్ఛ ఉంది 😢
@ravikanth143
@ravikanth143 Жыл бұрын
Telangana lo ila chala mandhi unaru
@Sagar4374
@Sagar4374 Жыл бұрын
What a decision sir...we feel proud sir u r a food chairman in our state...👍🏻
@thejeshchowdhary.n4982
@thejeshchowdhary.n4982 7 ай бұрын
Abba chaallaa pedda action tesskunadu and your proud also ? 😂
@bavanadas4233
@bavanadas4233 3 ай бұрын
Super sir God bless you sir
@sampathkannuri9511
@sampathkannuri9511 Жыл бұрын
Maa తెలంగాణలో వున్నారా sir officers
@AshokKumar-qw1xy
@AshokKumar-qw1xy Жыл бұрын
Sir, మనం అందరం ఉద్యోగం చేస్తున్నాం కానీ మీరు చేసిన పని నాకు నిదర్శనంగా ఉన్నది. గొప్పవారు వారు మీరు, నీను ఒక govt emp నీ మీరు చేసే పని చాలా గొప్పది అని చెప్పడానికి చాలా గర్వంగా ఉన్నది
@USF981
@USF981 Ай бұрын
సార్ మీకు సెల్యూట్ 👌🙏🙏
@user-sf5tp8eo7b
@user-sf5tp8eo7b Жыл бұрын
Super sir iam respected your scinciarity.. proud of you sir thank you..
@bpc0405
@bpc0405 Жыл бұрын
Great Job 👏👏👏👏
@bandarivenkatesh7398
@bandarivenkatesh7398 Жыл бұрын
Devudaa telangana lo eelanti officer eppudu vasthado, great sir
@shivakrishnabodeboina966
@shivakrishnabodeboina966 11 ай бұрын
ఇలాంటి నిజాయితీగల ఆఫీసర్ మా తెలంగాణలో ఉన్నారు హ్యాట్సాఫ్ సార్
@michaelreddyvanga8210
@michaelreddyvanga8210 11 ай бұрын
Not in Telangana sir, he is belongs to Andhra Pradesh
@sathishvarma9914
@sathishvarma9914 Жыл бұрын
Miru great sir mee job ki 100% nyayam chestunnaru 🙏🙏
@appalanaidumeesala6585
@appalanaidumeesala6585 Жыл бұрын
జైహింద్ సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్
@jamesvanthala5510
@jamesvanthala5510 Жыл бұрын
Wonderful officer good job sir
@kishoresharma1587
@kishoresharma1587 Жыл бұрын
Excellent sir 👏 👌
@payamnaresh8981
@payamnaresh8981 Жыл бұрын
Best of luck sir....... God blessings......
@Gowriprasad1970
@Gowriprasad1970 Жыл бұрын
ఇలాగే అన్ని రేషన్ షాపులను సడన్ గా చెక్ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎన్నో తప్పుడు పనులు బయట పడతాయి.
@shreekumarcreative5282
@shreekumarcreative5282 Жыл бұрын
Good job మీలాంటి వాళ్ళు తెలంగాణలో కూడా ఉంటే ఎంత బాగుండేది అన్నా , 👏
@Hvk573
@Hvk573 Жыл бұрын
Athani gurinchi Complete ga thelusukondi Rajesh mahasena channel lo chudandi ithani history.
@nagarajayedem9877
@nagarajayedem9877 3 ай бұрын
Good job Anna 👍🤝👌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏
@kuthala-ramu
@kuthala-ramu 7 ай бұрын
మీలాంటి నిజాయితీ ఆఫీసార్ మా తెలంగాణ లో లేడు సార్
@davidraj4381
@davidraj4381 Жыл бұрын
మంచి కి సెతృవులెక్కువ, మీరు మంచి చేస్తున్నారు, పిల్లలకి పట్టెడన్నం పెట్టె పనిని నిజాయితీగా చేస్తున్నారు, మీరు భయపడాకుండ ఎవరి ఒత్తిడికి లొంగకుండ మీ సర్విస్ కాంప్లిట్ చేసి, ఒ గవర్ణమెంట్ వుధ్యొగి యి లా కుడా చేయగలడు ఇలాగే చేయాలి, ఆనేలాగ ముందు తరానికి ఒ మోడల్ లా వుండాలని కోరుకుంటున్నాను. ఆతీ తేలివి గల వారు చెసే విమర్శలు మీరు పట్టించుకోకండి.
@HarshaBedadur
@HarshaBedadur 3 ай бұрын
Small correction manchi+dareki satruvulekkuva. Manchi perutho silent ga unde vallaki kadhu.
@yarramannurajendar8553
@yarramannurajendar8553 Жыл бұрын
మీరు నిజంగా పేదల పట్ల దేవుడు సార్
@SureSuresh-lv4sz
@SureSuresh-lv4sz Жыл бұрын
సార్ రాష్ట్ర అంత ఇలాంటి వాళ్లు సాల మంది ఉన్నారు
@jagannatishobha6535
@jagannatishobha6535 3 ай бұрын
Hatsoff sir❤❤❤❤
@prashramulusripaka9713
@prashramulusripaka9713 Жыл бұрын
మీలాంటి ఆఫీసర్ తెలంగాణ లో రావాలి
@deviprasad3664
@deviprasad3664 Жыл бұрын
Excellent work sir
@DEEPIKA.SHIVAPRAKASH
@DEEPIKA.SHIVAPRAKASH Жыл бұрын
ఇలా అధికారులు పని చేస్తే అవినీతి అనేది జరగదు సూపర్
@MDvlogger2023
@MDvlogger2023 10 ай бұрын
Real Herooo
@prasadreddy6892
@prasadreddy6892 3 ай бұрын
Excellent sir
@SubbuChinna-rb8ed
@SubbuChinna-rb8ed Жыл бұрын
What a dailong..last punch vere level.....keka
@tirumaltradingtirumalatr-wn2kl
@tirumaltradingtirumalatr-wn2kl Жыл бұрын
Sahbash sir. ఈ దేశంలో అన్ని వ్యవస్థలు ఇలాగే నడవాలి.మీలాంటి వాళ్లు కావాలి
@ravikumarvakapalli1412
@ravikumarvakapalli1412 11 күн бұрын
తెలంగాణలో ఇలాంటి ఆఫీసర్ ను పెట్టండి తెలంగాణ ఆఫీసర్ ఈ ఆఫీసర్ ను చూసి నేర్చుకో
@rajeshch9215
@rajeshch9215 5 ай бұрын
లాస్ట్ డైలాగ్ కేక 😅😅😅 ఆ ఫ్రీడమ్ ఉండాలి అధికారికి 👍
@shanthipothala9645
@shanthipothala9645 Жыл бұрын
Very good work sir keep it up god bless you 🎊
@chanduchandu5912
@chanduchandu5912 Жыл бұрын
🎉🎉🎉
@bayyavenkata9646
@bayyavenkata9646 Жыл бұрын
One warrior. How many people will support him in the fight against irregularities or corrupted system. Let us pray God and wish him all success in his efforts.
@user-ic6cq6zk3i
@user-ic6cq6zk3i 4 ай бұрын
❤sir neeku. Nijanga devudu echina udyogam thanks
@arunreddykichennagari6020
@arunreddykichennagari6020 7 ай бұрын
మీలాంటి వారు సీఎం కావాలి సార్.....
@tirumalaraomathe6672
@tirumalaraomathe6672 Жыл бұрын
Great job sir
@arunastudiovenu
@arunastudiovenu Жыл бұрын
మా హైదరాబాద్ లో మీలాంటి ఆఫీసరుండాలి సర్..👌🙏
@nelaturirajasekharreddy2982
@nelaturirajasekharreddy2982 11 ай бұрын
వైఎస్సార్ సీపీలో బెస్ట్ ఫుడ్ కమిషన్ను నియమించారు ప్రతి ఆఫీస్ లో ఇలాంటి వాళ్ళని పెట్టాలి
@sivapalleda9812
@sivapalleda9812 4 ай бұрын
సార్ మిలాంటి ఆఫీసర్ మాకు కావాలి🙏🙏🙏🙏🙏🙏
@mekabhaskargowd4705
@mekabhaskargowd4705 Жыл бұрын
Wonderful never and ever seen officer, God bless you sir
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,5 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 47 МЛН
AP Public Talk about Newly Launched Anna Canteens @ Vijayawada
13:47
Telugu Popular TV
Рет қаралды 566 М.
Operation Harsha Sai, real or fake?
32:25
Itlu Mee Jaffar
Рет қаралды 10 МЛН