వాళ్ళు అబద్దం చెప్తున్నారు సార్ : AP State Food Commission Chairman Inspection In Palnadu District

  Рет қаралды 569,101

QubeTV News

QubeTV News

Жыл бұрын

WATCH : వాళ్ళు అబద్దం చెప్తున్నారు సార్ : AP State Food Commission Chairman Chitha Vijay Pratap Reddy Inspection In Palnadu District
#apfoodcommission #vijayprathapreddy #palnadudistrict
QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
For More ap news, telugu news live, telangana news ⬇
👍 Like Our Facebook Page - / politicalqube
📸 Follow us on Instagram - / thenewsqube
🐦 Follow Us On Twitter - / thenewsqube
🖥 Website: thenewsqube.com/

Пікірлер: 295
@bmv914
@bmv914 Жыл бұрын
నమస్తే సార్ మాది డోన్ కాన్స్టెన్సీ బేతంచెర్ల మండలం బుక్కాపురం విలేజ్ నంద్యాల జిల్లా నా పేరు శేఖర్ నేను ఒక సమస్యను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను డోన్ లో మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో చిన్నపాటి వర్షం పడితే అన్ని గదులు కారడం జరుగుతుంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు రాత్రి పూట వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం పసిపిల్లల మీద దయ ఉంచి వాళ్ల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను
@srinivasuraovanjarapu7822
@srinivasuraovanjarapu7822 9 ай бұрын
విజయ్ sir...... మీరు ఒక పెద్ద వేవస్త తో ఫైట్ చేస్తున్నారు గ్రేట్ sir....thankq ❤
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Жыл бұрын
నిజాయితీగల ఆఫీసర్ సార్ మీరు
@pawanchittimalla5177
@pawanchittimalla5177 10 ай бұрын
Adhi maku Telusu ra puka😅😅😅
@aquans1751
@aquans1751 15 күн бұрын
​@@pawanchittimalla5177neeku thelusa raa puka😂😂
@marrirajkumaryadav971
@marrirajkumaryadav971 Жыл бұрын
మీరు పిల్లలతో విధానం చాలా బాగుంది సార్
@user-ju9or7vf1b
@user-ju9or7vf1b 11 ай бұрын
మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్లని నియమించినదుకు జగన్ అన్న కి ధన్యవాదాలు
@ramupittala2600
@ramupittala2600 Жыл бұрын
సార్ చాలా బాగా మాట్లాడుతారు అలాగే మీ లాగే జాబ్ ఉన్నవాళ్లు మి అంత మాట్లాడి ప్రాబ్లం సాలు చేసే వాళ్ళు లేరు hatup సార్♥️♥️♥️♥️
@anjijcb7723
@anjijcb7723 10 ай бұрын
మీరు పిల్లలను అడిగిన విధానం చాలాబాగుంది సార్
@rajaiahdommati3624
@rajaiahdommati3624 11 ай бұрын
మీరు సూపర్❤❤❤
@azzadshaik9640
@azzadshaik9640 Жыл бұрын
I Love your work towards children's...
@chakradhararaobharthipudi9651
@chakradhararaobharthipudi9651 5 ай бұрын
చాలా బాగుంది సర్ మీరు ఎంక్వయిరీ చేసిన విధము సూపర్ సర్ మీరు
@venkateswararaokallepalli1164
@venkateswararaokallepalli1164 Жыл бұрын
ఇలాంటి మంచి వ్యక్తులు చేసే పనులు కూడా కొంతమంది ఎదవలకి ఎదవ పనులు కనిపిస్తాయి
@Polavarapuveeranji9Polav-iy9ud
@Polavarapuveeranji9Polav-iy9ud Жыл бұрын
దో చేస్తున్నారు సార్ వీల్లని ఏమిచేయాలి
@DurgaPrasad-hl9bd
@DurgaPrasad-hl9bd Жыл бұрын
Meelantivallu vundali sir maku inspiration sir. Thank you so much sir.
@Prince78660
@Prince78660 Жыл бұрын
😂😂😂😂పాపం ఉప్మా ఏ హాస్టల్ లో అయినా కంప్లైంట్ లో ఫస్ట్ ఉండే టిఫిన్ అదే
@tenaliavinashpriya
@tenaliavinashpriya 4 ай бұрын
10 mins navvanu bro
@jayapradhareddy3614
@jayapradhareddy3614 Жыл бұрын
Real hero
@nayan..5701
@nayan..5701 4 ай бұрын
Sir Meru chala great sir.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@ArthamAmbika
@ArthamAmbika 4 ай бұрын
Super sir your service
@sarikondaraja2280
@sarikondaraja2280 Жыл бұрын
Great job daily I can see sir hats off
@kirankumaralampally2162
@kirankumaralampally2162 Жыл бұрын
Meeru super Sir. Love from Hyderabad
@boyahanumanthu1923
@boyahanumanthu1923 Жыл бұрын
Great job bro. U r helping to all the poor children regarding their food and rights
@kumarkodur898
@kumarkodur898 Жыл бұрын
Excellent sir
@NaveenPatarlanaveenpatar-wr9lz
@NaveenPatarlanaveenpatar-wr9lz 10 ай бұрын
సార్ మీరు సూపర్ మీరు పిల్లల్ని అడిగే పాదతి లో ఒక్కసార్ లా కాకుండా ఫ్యామిలీ మెంబర్ గా అనిపించింది సార్🙏
@leelarose919
@leelarose919 8 ай бұрын
I appreciate ur hard work going through all hostels , schools enquiry and taking action
@sunithakonda1259
@sunithakonda1259 Жыл бұрын
Real hero sir meeru 👍👌👌👌
@makaphothulanagaya2026
@makaphothulanagaya2026 Жыл бұрын
సార్ మీరు సూపర్
@athikamsettisatyanarayanar1237
@athikamsettisatyanarayanar1237 Жыл бұрын
చాలా థాంక్స్ సార్
@m.chennamma730
@m.chennamma730 11 ай бұрын
Sir,you are very disciplined &super.
@mangaerrinki9389
@mangaerrinki9389 Жыл бұрын
నమస్కారం sir vijaywada మీరు దగ్గర లో ఉన్న ఆగిరిపల్లి రలైకపోతునార మా పిల్లల ను హాస్టల్ కీ పంపాలి అని ఆలోచన బాయం గ ఉంది అక్కడ వార్డెన్ మేడం అరాచకాలు మములుగు గ లైవు దయచేసి ఒక సారి విసిట్ చేయండి అయ్య ..మీర్ నాకు ఉన్న చివరి అసా ...
@manusriluallamraju2049
@manusriluallamraju2049 Жыл бұрын
Super sir
@samsonsamson9866
@samsonsamson9866 Жыл бұрын
Anna meeru super
@sharvaiahkummari7271
@sharvaiahkummari7271 7 ай бұрын
నిజాయితీ అపిసర్ sir సెల్యూట్
@pandupandu2128
@pandupandu2128 9 ай бұрын
Keep rocking namaste 🙏 sir ❤❤❤❤❤❤❤
@user-ar5una1977
@user-ar5una1977 Жыл бұрын
God bless u sir🙏🏻🙏🏻🙏🏻
@rajurajut6526
@rajurajut6526 3 ай бұрын
God bless you sir
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 Жыл бұрын
Colorful యూనిఫామ్ తో చూడ ముచ్చటగా ఉన్నారు పిల్లలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
@ManiKanta-ke9qt
@ManiKanta-ke9qt Жыл бұрын
Great Sir Meru
@Latha-eo5en
@Latha-eo5en 11 ай бұрын
సార్ మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్ళు మా తెలంగాణ కూడా రావాలి సార్ తెలంగాణ గవర్నమెంట్ హాస్టల్ లో పిల్లలు సరిగ్గా చూసుకోరు అన్నం సరిగ్గా పెట్టరు రోజు పప్పు సరే పెడతారు సార్ మూడు పూటలా
@praveenpalle2509
@praveenpalle2509 10 ай бұрын
నిజాయితి గాలా సార్ మీరు🎉🎉🎉😊
@suryaprabha4177
@suryaprabha4177 11 ай бұрын
నమస్తే సార్ 🙏🙏 మీరు ఎంక్వయిరీ చేయడం చాలా బాగుంది హాస్టల్ పేరుఅంబేద్కర్ గురుకుల గర్ల్స్ హాస్టల్ హాస్టల్ నాయుడు తోట గోపాలపట్నం వెళ్ళండి సార్
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 10 ай бұрын
Sir this staff is very cruel.please take serious action against the staff and save The students
@srinivasaraobonta753
@srinivasaraobonta753 Жыл бұрын
Good job sir
@zadduvaripallijayachandra5784
@zadduvaripallijayachandra5784 8 ай бұрын
You are allways right sir
@kshah01
@kshah01 Жыл бұрын
Excellent job by Food commr.,
@lakavathkaruna5634
@lakavathkaruna5634 Жыл бұрын
Sir your real hero
@ananthavenkatesh8359
@ananthavenkatesh8359 10 ай бұрын
Melanti valu samajaniki avasaram sir 🙏🙏🙏 👌 👌👌
@SAMPOORNAMAYAM
@SAMPOORNAMAYAM Жыл бұрын
Prouda of ap gournament
@avrclpg
@avrclpg Жыл бұрын
Super Excellent interaction with children's. Morning instead of upma Hot Pongal baguntundi
@AjayKumar-kj4ne
@AjayKumar-kj4ne Жыл бұрын
U r hero sir ur doing ur work correct
@kommidimadhanreddy949
@kommidimadhanreddy949 Ай бұрын
good job sir 👏🎉
@purushotham1682
@purushotham1682 6 ай бұрын
Sir పిల్లలు అబద్ధం చెపుతున్నారు
@dolapadmavathi9845
@dolapadmavathi9845 Жыл бұрын
Pillalu tho miru matlade vedanam chala bagundi sir
@suraharitha6634
@suraharitha6634 8 ай бұрын
Sir meeru great sir 🙏🙏🙏
@aravaprasad5835
@aravaprasad5835 Жыл бұрын
అలా ఉంటేనే భవిష్యత్తులో బాగుంటారు లేకుంటే నాలాగ తయారవుతారు హల్వా గారు టీచర్ అంటే కొడతారు అనే బయం ఉండాలి లేకుంటే మన రాష్ట్ర నేతలు లాగా తయారవుతారు
@shaikmahammed342
@shaikmahammed342 9 ай бұрын
అంటే బాత్రూం లు కడిగిస్తార? మీ పిల్లల్ని పంపిస్తావ ? వాలకి రావాల్సిన భోజనం ఇవ్వకుండా వాళ్ళ కడుపు కొడితే నీకు ok naa ?
@RavanammaSadam-hr8yw
@RavanammaSadam-hr8yw 8 ай бұрын
​@@shaikmahammed342good answer dear
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 10 ай бұрын
సింహంలాంటి ఆఫీసర్
@geethat8661
@geethat8661 Жыл бұрын
Super sir ❤❤❤❤❤
@InnocentRaspberryCake-pr8zh
@InnocentRaspberryCake-pr8zh 4 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@rajannanagunuri6748
@rajannanagunuri6748 Жыл бұрын
Worst situation prevails on hearing the letter read by you sir. Of course, though it may not relevent to your work area, you please donot escape from the situation. Try to rectify the entire problem with the help of concerned authorities. Your efforts are appreciable.
@pavankumarpavan8720
@pavankumarpavan8720 Жыл бұрын
🙏👍
@narasimha4822
@narasimha4822 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤ sir
@user-hc2ix3xt1b
@user-hc2ix3xt1b 2 ай бұрын
అన్నా మీరు వచ్చారు అంటేనే వాళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎందుకంటే నీతి నిజాయితీకి మీరే నిదర్శనం
@sivakumarighcc2406
@sivakumarighcc2406 7 ай бұрын
ఒక నెల కి 1400 కి వారానికి. రెండు సార్లు చికెన్.... పండు...టిఫిన్... !!!???😢😢😢
@sattarbaby955
@sattarbaby955 Жыл бұрын
Super super 😮
@sripolisettys
@sripolisettys Жыл бұрын
Food standards tho patu education standarda kooda pechali!
@user-yc3ki6bx1d
@user-yc3ki6bx1d 5 ай бұрын
thank you sr
@user-rv7st3fn4g
@user-rv7st3fn4g 9 ай бұрын
Super super ❤❤
@mohdnaseeruddin8113
@mohdnaseeruddin8113 Жыл бұрын
Zoharlu sirr.🙏🙏🙏🙏
@varshadharshanam98
@varshadharshanam98 11 ай бұрын
Supper sir hats off melanti vallu Telangana lo vundali anukuntunamu sir
@kollisrinu2474
@kollisrinu2474 Жыл бұрын
సార్ పిల్లలు ఎక్కువగా యిష్టపడేది స్ట్రీట్ ఫుడ్ ఒకటి ఫ్రైడ్ రైస్ వ్యాపారులు విచ్చలవిడిగా చికెన్కు బదులుగా మొక్కజొన్నపిండి తయారు చేసి అమ్ముతున్నారు దీని వలన పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది దయచేసి వీటి పైన ద్రుష్టి పెట్టమని కోరుతున్నాను 🙏
@tms199
@tms199 10 ай бұрын
Salute sir
@durgaprasadsubburi3478
@durgaprasadsubburi3478 8 ай бұрын
God of students
@prakashjanjanam6032
@prakashjanjanam6032 11 ай бұрын
Excelent sir. 👌👌👌
@JambukavinodVinod
@JambukavinodVinod Жыл бұрын
👌👌👌👍👍👍
@ravig8669
@ravig8669 Жыл бұрын
sar maadi kundurpi k g b v mi prathi videos chustunnamu maa mandalam last border unnanduna miru raalekapothunnaru okka saari raavalani maa prarthana🙏🙏🙏
@RamPrasad-gu6zf
@RamPrasad-gu6zf Жыл бұрын
Sir same to same government hospital ki vellandi asalu dongalu dorukutharu Reddy garu
@gowmyasreereema1963
@gowmyasreereema1963 11 ай бұрын
Hatsaff. To you. Sir
@VasanthKumar-ni5hg
@VasanthKumar-ni5hg 8 ай бұрын
excellent sir
@skkhadervali1440
@skkhadervali1440 Жыл бұрын
Vachina complaint solve cheyaledu.
@user-cp3ik6yp4i
@user-cp3ik6yp4i 6 ай бұрын
Sir మీరు మా ఊరు రండి sir,ppm manysm జిల్లా,మీరు ఒక్క సిటీ లోనే తిరుగుతారు సిటీ మీరు real hero anukuntunnanu
@rameshbudharam436
@rameshbudharam436 7 ай бұрын
మాది తెలంగాణ భూపాలపల్లి జిల్లా రేషన్ బియ్యంలో 500 గ్రాములు తగ్గించి ఇస్తున్నారు
@skumar6836
@skumar6836 Жыл бұрын
These kind of teachers should be suspended without second thoughts.
@girikanaparthi1535
@girikanaparthi1535 7 ай бұрын
Adapillalu Waree Samasyalanu telapadaniki Bayapadutharu sadaru leady teachers Waree samayalanu telusukone theerchela Chudalane koruthoo Jaihind sir. Than q
@abhibhaigaming3306
@abhibhaigaming3306 10 ай бұрын
Supersir 🎉
@user-bu2oy2qx2h
@user-bu2oy2qx2h 4 ай бұрын
సార్ వాళ్ళు తప్పు చేస్తే చర్య తీసుకోండి షూటింగ్ పబ్లిసిటీ ఎందుకు మిగతా అధికారులు ఇబ్బంది పడుతున్నారు
@boyayankobu213
@boyayankobu213 7 ай бұрын
మీరు ఎప్పటికి రిటైడ్ కాకూడదు...ఇట్లు మీ శ్రేయోభిలాషి..
@VNageshwari-kl9gy
@VNageshwari-kl9gy 7 ай бұрын
Your very great job sir. Takings good Response. For children food n health. Sir very good duty. God bless you.
@revathiramudu3092
@revathiramudu3092 Жыл бұрын
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లో ఉన్న కేజీబీవీ కేజీబీవీ స్కూల్ ఫుడ్ అసలు బాగోలేదు పేరెంట్స్ అడిగితే సమాధానం లేదు లోపలకి రానివ్వడం లేదు
@PrasadK.s-uh6sq
@PrasadK.s-uh6sq 8 ай бұрын
Sir meeru supper sir
@thirupathieru4596
@thirupathieru4596 11 ай бұрын
Meeru super sir 🙏🙏🙏🙏🙏🙏
@JpJp-ww6xb
@JpJp-ww6xb 10 ай бұрын
మా తెలంగాణలో ఒక్క దరిద్రుడు కూడా లేడు
@malisettijohitha9119
@malisettijohitha9119 Жыл бұрын
బాగా పోగ్రామ్ సెట్ చేసారు 👌👌👌👌
@narendrag7185
@narendrag7185 11 ай бұрын
Very very good sir
@grandhiveeramanikanta5139
@grandhiveeramanikanta5139 8 ай бұрын
Super sir meru chala great person mee lanate vallu nidu niralu anadam undali mee kanti vallu desani kavalee
@balaurikati2585
@balaurikati2585 Жыл бұрын
Super oooo super
@yesuarasavalli7698
@yesuarasavalli7698 8 ай бұрын
@balub2526
@balub2526 11 ай бұрын
Sir super
@kolamuriashok5936
@kolamuriashok5936 5 ай бұрын
,sir Gud job sir, milantti Officers vuntte Desamlo yekkada avineethi vundadhu sir
@user-eo2nx2my2p
@user-eo2nx2my2p 6 ай бұрын
సుపర్.సార్.మిర్
@user-ss5go7we5d
@user-ss5go7we5d 10 ай бұрын
🙏🙏🙏🙏
@kaagithaadam5
@kaagithaadam5 Жыл бұрын
Better take severe action upon anti children, child care, support is necessary
@user-sn5sy5vs9o
@user-sn5sy5vs9o 5 ай бұрын
Sir your reyal hero sir
@ragukamp3903
@ragukamp3903 7 ай бұрын
Great job sir, but implement every 3 moths meetings with video conference to continues improvements
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 6 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 20 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН