మా ఇంటి ముందు 15 సంవత్సరాల క్రితమే నాటాను. ఇప్పుడు చాలా పెద్దవిగా ఉన్నాయి. వాటితో పాటు వేపచెట్టు కూడా పెంచాను. నాకు ప్రకృతి అంటే ప్రాణం.🌳🌳🌳
@Royal-5-h9 ай бұрын
Keep going
@DhairyaLakshmi-ss8tc9 ай бұрын
నాకు కూడా ప్రాణం 😊. కానుగ మొక్కలు ఎక్కడైనా రోడ్ల పక్కన నాటాలి అని నా ఆలోచన
@malli-vn5yj9 ай бұрын
🙏🙏👏
@imransk16238 ай бұрын
❤
@nevergiveup_vm30742 жыл бұрын
Hell'o BBC TNQ so much andhi ...నేను చిన్నప్పుడు ఒక మొక్క వేశారు ఇప్పుడు కి ఉంది .....ఈ మధ్య నే ఈ చెట్టు తీసేయాలి అని మా ఇంట్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ... ఇప్పటికి నేను 4 టైమ్స్ కొట్టకుండా చేశాను ....✊☹️...ఈ వీడియో మా అమ్మ గారికి చూపిస్తాను ✊...memu new house 🏡 kattukunnamu ma house pakkane unadhi now. .....naku a tree ante bale estam chala times daniki uyala katti adukunnamu😊..Tnq BBC
@anilkrishnareddy4562 жыл бұрын
Good 👍
@rama-no9qr10 ай бұрын
Entha baga raasaru. 🌱🙏
@rama-no9qr10 ай бұрын
Savitrammagaru cheppatam aakattukundi..🌱🙏
@Saleempc28299 ай бұрын
బిబిసి 360 ° అన్ని న్యూస్ కవర్ చేస్తుంది. Good BBC 🎉🎉🎉
@kvenkataramarao24142 жыл бұрын
మీరు చెప్తే గాని ఈ చెట్టు కింద కూర్చున్న వాడికి తెలుస్తలేదు ఈ ప్రపంచం అలా ఉంది ఈ చెట్టు కింద నేను పనుండేళ్లు పని చేసుకున్నాను ఎస్సీ కాలం 50 డిగ్రీల టైం లో కూడా చల్లగా ఉండేది
@durgasuri48512 жыл бұрын
మా ఇంటి ముందు రెండు చెట్లు ఉండేవి.మొదట్లో బాగుండేవి. అందంగా, చల్లదనాన్ని ఇస్తూ ఉండేవి.కరోనా లోక్డౌన్ టైం లో మా ఇంటిముందు సిమెంట్ రోడ్ వేశారు.చెట్లకి ఏమీ దెబ్బ రాలేదు .కానీ ఎందుకో అప్పటినుండి వాటికి బాగా తెగుళ్లు పట్టి అకాలంలో ఆకు రాలడం జరిగి చెట్లుపాడయ్యాయి.అందుకని కొట్టించాము.కానీ మళ్లీ చిగుళ్లు వచ్చి పెరుగుతోంది.ఇక కొట్టించకుండా కాపాడుకోవాలి.
@vasupalavalasa78262 жыл бұрын
కానుగు పుల్లతో పళ్ళు తోముకుంటే మంచిది
@venuvasamsetti72052 жыл бұрын
అవును, నాకు చిగురులో ఇన్ఫెక్షన్ తగ్గింది
@rameshbabuchinka36592 жыл бұрын
కోనో కాన్ఫరెన్స్ మొక్కలు ఎక్కువగా అయిపోయినాయి ఎక్కడ చూసినా అవే మొక్కలు ఉంటున్నాయి వాటి వల్ల అనారోగ్య పాలవుతున్నారని చెప్పినా కూడా ప్రభుత్వాలు ఈ మొక్కలను తీసేయడం లేదు ప్రతి పట్టణంలో అధికంగా ఈ మొక్కలు పెంచారు కోనోకార్పస్ గురించి బాగా పబ్లిసిటీ ఇస్తే ఆ మొక్కలను తీసివేయడం జరుగుతుంది కదా
@narasimharaoadabala50492 жыл бұрын
బౌవిష్యత్తు పెట్రోల్ మొక్క ఈ కానుగ చెట్టు
@manohart682010 ай бұрын
మంచి ఇన్ఫర్మేషన్ Love BBC న్యూస్ చానల్ ❤
@umamaheshwar94682 жыл бұрын
Roads పక్కన ఈ కానుగ చెట్లు నాటొచ్చు కదా పనికిమాలిన చెట్లు నాటారు.
@mohammedraheem916410 ай бұрын
2005 సంవత్సరంలో నేను మా అమ్మమ్మ ఊరిలో 15 మొక్కలు నాటాను అందులో 1 మొక్క పెద్ద చెట్టుగా మారింది.
@Anjalicooking_2 жыл бұрын
మన పురం పెద్ద వలు చాలా గోపవలు వాలా కి చదువు లేక పోయానా ప్రకుతి ఎంతో మంచి చేశారు కాని epudu పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వలె ప్రకుతీ నీ పడు చేస్తున్నారు
@sreeramgt51209 ай бұрын
@నీది తెలుగు కాదు తెగులు..!!
@nelliprasadrao57258 ай бұрын
మీరు బాగా చెప్పారు అమ్మ ప్రజలు తెలుసు కోవాలి చెట్లు బాగా పెంచాలి
@MrRedddy0072 жыл бұрын
పెళ్ళి పందిరి వేయడానికి కానుగ కొమ్మలతో వేయడం మన సంప్రదాయం, మన వాళ్ళకు బాగా తెలుసు
@vamsi86692 жыл бұрын
You can use the stem for brushing your teeth, I use them occassionally, It gives really a fresh fell after you brush
@gudipatinaveenkumar48392 жыл бұрын
Thank you BBC telugu, big fan from Melbourne, Australia 🙏🙏🙏🙏
@Meera_96669 ай бұрын
Memu enti mundu 5 mokkalu natamu recent ga .best informative videos cheptay nammanibariki ee video chustay saripotundi anukunta ...thanq BBC.
@glsprasad66002 жыл бұрын
It's true it's healthy nenu kuda 4 trees natanu
@jadavakumar93422 жыл бұрын
చాలా మంచి చెట్టు
@Hidden-j3mАй бұрын
అవును మేడమ్, సైన్సు వాల ప్రకృతి పాడుఅవుతున్నది, మన పూర్వీకులు చాలా బాగా బ్రతికారు, అప్పట్లో.. ప్రకృతి నుండి సైన్సు కాపి చేసిందీ. సైన్స్ వాల మనకు అంటే మనుషులకు ప్రమాదం. అందరు సైన్సు చేస్తున్న మోసాన్ని గుర్తించాలి.
@vkvrao42579 ай бұрын
వేసవి రాగానే కొత్త ఆకులుతో ముందుగా రెడీ అవుతుంది కానుగ చెట్టు
@sravanalakshmi37322 жыл бұрын
Very good information
@anuradhagaddameedi14662 жыл бұрын
In my childhood the seeds paste is applied to heal the wounds
@nagababu45442 жыл бұрын
😀😀మాకు ఉన్నాయి...ఇరవై సంవత్సరాల క్రితం నాటారు..ఇంటి ముందు... బిబిసి చెప్పక ముందే మా నాన్న చెప్పారు..
@sudharaniteegala4928 ай бұрын
ఇప్పటి జనరేషన్ కి తెలీటంలేదు కదా .
@saiprayastha71412 жыл бұрын
AC lu konadam tagginchiiiii ilaa evadi inti mundhu vaduu mokkalu natukuntee bagunduuuu
@sankararaoyelisetti84162 жыл бұрын
Good programme congratulations
@kalyan66002 жыл бұрын
Thank God, atleast now people are thinking about environment
@sreenivasvadde3859 ай бұрын
Our professor ❤
@swj1432 жыл бұрын
Excellent
@gvkreddygade17892 жыл бұрын
It can convert more carbon dioxide into starch and releases more oxygen when compared to many trees. It gives pleasant cool experience particularly in summer.
@Royal-5-h9 ай бұрын
AC cost 50000+, మొక్కలు నాటితే ఊరంతా నాటిన 50k అవ్వదు 💯💯💯💯
@YesuRatnam-j8b8 ай бұрын
మేము చిన్నప్పుడు పల్లు తోముకునే వాళ్ళము.....ఇది చాలా చల్లగా ఉంటుంది....😅😅😅😅
@neeru.indian2 жыл бұрын
Compared to other trees kanuga will give thick shadow and its more cool below it
@KrishnareddyPeddakama9 ай бұрын
నిజంగా కానుగ, వేప చెట్లు విరివిగా పెంచడం వలన పరిసరాలు బాగుపడుతాయి. చిన్న చిన్న పూల మొక్కలు పొదలు 10 చెట్లు పెంచేబదులు ఇలాంటి పెద్దగా పెరిగి పదిమందికి మేలు కలిగించి మనిషి మనుగడకు పనికి వచ్చే కానుగ చెట్లను కనీసం ఇంటికి ఒక్కటి పెంచుకున్నా చాలు. ఊరంతా బాగుపడుతుంది. అందుకనే ఆ మధ్య మా వీధిలో చెట్లు నాటే కార్యక్రమంలో మాకు కానుగ చెట్లు నాటండి చాలు అని చెప్పి మరీ నాటించుకొన్నాము. ఇప్పుడు దాదాపు 10 కానుగ చెట్లు ఏపుగా పెరిగి చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. మరొక వీధిలో మా అన్నగారి ఇంటిముందు అనగా 70 అడుగుల పొడవునా 6 కానుగ చెట్లు ప్రైవేటు నర్సరీలో తెచ్చి ఐదేళ్ళ క్రిందట నాటాము. ఇప్పుడు ఆ వీధిలో మంచి చల్లని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మా అన్నగారి ఇంటి ముంగిట మాత్రమే.
@venkatamunireddyk37132 жыл бұрын
I have planting 50 plant at my home town.. KVMR Fishs
@patavindia43062 жыл бұрын
Best Cool 😎 Tree 🌳 👍
@MURALIKRISHNA-uj7cz2 жыл бұрын
Chala vegam gaa peruguthundi
@YSKUMAR-p2k6 ай бұрын
ఈ గానుగ చెట్టు అభివృధి కి biofuel, environmental health కి ఉపయోగపడుతుంది . దీని పై నిరంతర పరిశోధన జరగాలి.🎉
@shaikallavuddin-l7m4 ай бұрын
2015 లో మా ఇంటి ముందు ఒక కానుగ చెట్టు నాటాను 2016 లో సిమెంట్ రోడ్డు పోస్తు అడ్డు వచ్చింది అని చెట్టు నరికేశారు నరకొద్దు అనీ ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు 😢😢
@dkypa2 жыл бұрын
So mana vallu cheppinavi okkokati nijale annamata.. 😊
@shaikjilani82992 жыл бұрын
Yruksho Rakshitha Rakshitha...💐💐💐🙏🙏🙏
@umashankarChowdary9 ай бұрын
Thank you
@balrajkasula34822 жыл бұрын
Jai kadher valli e shstrvetta è visjyam epudo chepparu
@kamatam35398 ай бұрын
వృక్షో రక్షతి రక్షితః
@venkatallam71362 жыл бұрын
I love this tree
@Advp179 ай бұрын
Neem and Kagunaga chettu super
@vnraju2082 жыл бұрын
Bbc standard news కాదు . కానుగ అసలు ఉపయోగం చెప్పలేదు.
@swarnalathapeddada85229 ай бұрын
వాటి పుల్లలు బ్రష్ చేయచ్చు ఎన్నో ఔషద గుణాలున్నాయి. వాటి గింజలు లో పొడి ఆడి పిల్లలకు నలుగు పెట్టచ్చు. వాటి ఆకుల కషాయం ఆరోగ్యం. పువ్వులు కూడా కషాయ పెట్టుకోవచ్చు
@syednagur4268 ай бұрын
Super
@telugulibrary54819 ай бұрын
అన్ని సినిమాల రివ్యూలు ఇచ్చిన bbc RAZAKAR movie review ఎందుకు ఇవ్వలేదు.
@mahabodhi6508 ай бұрын
అది ఫేక్ హిస్టరీ కాబట్టి ఇవ్వలేదు సర్
@krishnareddy56308 ай бұрын
@@mahabodhi650అధి రియల్....టెర్రరిస్ట్ లకు అన్ని ఫేక్ గానే ఉంటాయి
My grand father planted 2 trees 30 years back. Its became very big trees now.
@msrajeshtv2 жыл бұрын
💞
@reddyboinaramakrishna88292 жыл бұрын
Kanuka tree oil chala machindhi
@surfaceoftheoesj5 ай бұрын
Wow
@saikumarroyyala79859 ай бұрын
Hope for green 💚 and corrupt free developed India and World 🌎🌍 with peace and freedom 😊
@NaveenreddyE10 ай бұрын
This is fact
@penmets28912 жыл бұрын
Note that the seeds which are contained within the oval, 1 ¼-2-inch-long, brown seedpods are poisonous, a fact which should be considered in placing the tree in the landscape.
@vijayaprasadputtagunta44819 ай бұрын
ఈ చెట్లు అన్మి కాలాలలో పచ్ఛగా వుండి నీడనిస్తాయి, సతతహరితాలు.
@smkanugu85402 жыл бұрын
pl look into my ID u find KANUGU in it,. it's my Sir name . పూర్వం మా పెద్ద వాళ్ళు "కానుగు" చెట్టు ను వైద్యానికి వాడారని అంటారు. అందుకనే మా ఇంటి పేరు "కానుగు" వారు . 😊
@thotalakshmideepak49759 ай бұрын
Trees can help us but people totally forget their responsibility to grow
@godavarisurya9399 ай бұрын
కానుగ చెట్లు, నీడ ,చల్లదనం బాగుంటుంది కానీ విద్యుత్ వైర్లకు, రోడ్లకు అడ్డులేకుండా వేసుకోవాలి,విద్యుత్ శాఖ వారు,మునిసిపల్ సిబ్బంది చెట్లను కొట్టేస్తారు.
@manchikalapudilakshmi49119 ай бұрын
💯👌👌
@NAGA66612 жыл бұрын
Annni chotla devil trees pedutunnaru @bbctelugu vati meda cheyandi video
Raavi chettu and kaanuga chettu indigenous ye naa?
@mylapurbhargavi1220 Жыл бұрын
Compound wall daggara e chettu natacha
@Goanena_RanaVijayReddyRajput10 ай бұрын
దాని పైన అన్ని కరెంట్ చీమలు చేరుతాయి. వేప చెట్టు బెటర్.
@Rajesh-7-6-54-2 жыл бұрын
ఇధి pityam కే బాగా upoygapaduhh
@balrajkasula34822 жыл бұрын
Bbc kadervalli ni kaliste chala vishyalu telutai
@shivakanththarkam29469 ай бұрын
వేప పుల్ల లాగా గానుగ పుల్లని కూడా పల్లు తోముకోవచ్చు
@ashokmasanpally72522 жыл бұрын
Sir mimmalni contact avvadam elaga
@kalaganisravan5828 ай бұрын
వేప చెట్టు కానుగ చెట్టు రెండు చల్లని నీడ ను ఇస్తాయి
@renusridhar89468 ай бұрын
Chettu nundi water padtunni drop drop ma vallu edustundi antunnaru dani reason nti nizamena goys
@nageswararaoK15162 жыл бұрын
ఇంటి ముందు ఈ చెట్టు నాటవచ్చా?
@Jannat-io3xe2 жыл бұрын
unna narikenchesaru... for doing greater good for companies ...
@kalavatikilaru61619 ай бұрын
Ma intimundu 20 years back natamu challa daname kakunda deeni pulla tho pallu thmu kunte chigulla noppulu vyadhulu thgguthyi .Aku namilithe noti putha thaggu tundi memu vadukuntamu
@Anji143008 ай бұрын
Yee vuru meedhi ❓
@61viswanath8 ай бұрын
Cono corpus chetlu pencharu avi chala danger mana country lo vundey ee chetlu penchakunda verey chetlu pencharu conocorpos chetlu alergy vasthundhi
@Lokasani62610 ай бұрын
😊👏🙌💚🌿
@sureshbabunandika9 ай бұрын
చిన్నప్పడు పల్లు తోముకునేవాళ్ళాం
@nagamalleswariv18372 жыл бұрын
Govt.kuda ive natochu kada show kosam pichi mokkalu penchutunnaru.
@pradeepchakravarthy84308 ай бұрын
Vizag lo 2014 Hudh hudh thuphaan vachina tharuvatha chala chetlu padipoya a samayam lo paryavaranam mariyu prajaluku haani kaliginche mokkalu naataaru. Eppudu ayina Govt e mokkalu pai drustipedithe andhariki sreyasukaram.
@sudeepmadha7488 ай бұрын
mari govt lu kotlu kummarinchi panikimaalina chetlu naatee badhulu kanuga and vepa chetlu naatachu kadha. manushulaki jeevaalaki annintikee use avthaay. bahusaa avi vunte janalu aarogyam ga vundi vyaapaaraalu pothaay ani kaabolu.