Poori - Mutton curry || Sunday Breakfast || Nonveg Breakfast ||

  Рет қаралды 1,315,635

Food on Farm

Food on Farm

Жыл бұрын

#Poorimutton #telugurecipe #nonveg #muttoncurry #poorirecipe

Пікірлер: 879
@chbharathkumar5727
@chbharathkumar5727 Жыл бұрын
తాతా, నేను భరత్. మొన్న ఆదివారం మేము నిన్ను కలిసినందుకు చాలా సంతోషం గా వుంది. ఇప్పుడే నువ్వు చేసిన పూరి, మటన్ కర్రీ చూసాను, చాలా బావుంది. బాగా నోరు వూరిపోతుంది. ముగ్గు కూడా బాగా వేసావు. ఈ సారి నాకు ఇష్టమైన బోటి టొమాటో కర్రీ చెయ్యి. బై
@manishi-ld5lz
@manishi-ld5lz Жыл бұрын
Meeedi ye village bro?
@kavyaganesh5392
@kavyaganesh5392 Жыл бұрын
Aa tatha dhi aa village plz cheppandi
@ravurivenkatesh4933
@ravurivenkatesh4933 Жыл бұрын
Kolluru daghara donepudi Tenali to repalle route lo
@kavyaganesh5392
@kavyaganesh5392 Жыл бұрын
@@ravurivenkatesh4933 tqq chepinamdhuku maadhi dhonepudi pakkana uru vellature
@nandipatiashok3913
@nandipatiashok3913 10 ай бұрын
​@manisri279official5Avuna
@munnataarak8028
@munnataarak8028 Жыл бұрын
ప్రకృతి ఒడిలో ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తూ మీ దినచర్య ని ప్రారంభిస్తూ వీక్షకులకు మీ మధురమైన వంటకాలను చూపిస్తూ మీ శేష జీవితాన్ని మీ సొంతూరికి అంకితం చేసిన మీరు ఇంకా ఎన్నో ఏళ్ళు ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బాబాయ్...❤❤❤
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 11 ай бұрын
మన తెలుగు వారి ఫుడ్ ఛానళ్ల లో మీదే బెస్ట్!మీరు వండే పద్దతి, వివరణ సూపర్!👌👌👌👌👌👌👏👏👏👏👏👏
@yanagandulamalsoor4328
@yanagandulamalsoor4328 Жыл бұрын
ఆత్మ తృప్తికి మించిన ఆస్తులు లేవు అనురాగానికి మించిన ఆరోగ్యం లేదు అందరు నా వాళ్లే అనుకుంటే ఆనందమంతా నీ లోనే ఉంటుంది నాకు నేనే అనుకుంటే నీకు ఏమి లేకుండా పోతుంది ఇదే మానవ జన్మకు సార్థ కత
@FoodonFarm
@FoodonFarm Жыл бұрын
❤️❤️❤️❤️
@snehareddy4104
@snehareddy4104 11 ай бұрын
Bhale cheppaaràndi 👌
@NaveenSMaRK
@NaveenSMaRK 11 ай бұрын
Fact...❤
@sucharithamylaram8806
@sucharithamylaram8806 11 ай бұрын
This is 💯 caract chala baga chepparu
@nareshmorla7603
@nareshmorla7603 11 ай бұрын
Naa anukunna Valle nee venaka gothulu tavvithe ???😂😂
@madhumugul9680
@madhumugul9680 Жыл бұрын
అబ్బాబ్బా మగవాళ్ళు కూడా ఇంత beautiful గా ముగ్గు వేస్తారా.. Super brother meru👏👏
@vamsikrishnabusarapalli
@vamsikrishnabusarapalli Жыл бұрын
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను❤😊
@shiuvooninarsimlunarsimlu6632
@shiuvooninarsimlunarsimlu6632 Жыл бұрын
55
@Anil.Sugguna
@Anil.Sugguna Жыл бұрын
బాబాయ్ ఎంత బాగా చేసారు చూడగానే నోరు ఊరిపోతుంది. అలాంటి పచ్చటి పొలాల మధ్య అరటి ఆకులో వేసుకుని తింటే ఆ మజా నే వేరు... లవ్ యూ బాబాయ్... ❤️❤️
@asrasr2589
@asrasr2589 Жыл бұрын
బాబాయ్, న్యూయార్క్, లండన్, ప్యారిస్, చికాగో, ఎందుకు మన సొంత ఊరు, పైరు గాలి, పూరి పాక, నులక మంచం, కట్టెల పొయ్యి బొజనం, చాలు ఈ జీవితానికి
@Rams_rk
@Rams_rk Жыл бұрын
Weather+Puri+Mutton=deadly combination
@jadalanaveen
@jadalanaveen Жыл бұрын
Bhayya, morning kaabatti saripoyindi ade evening ayithe campfire pettukoni 2-3 beerlu unte saami ranga, vere level untundi enjoyment. 😉
@rajislines8243
@rajislines8243 Жыл бұрын
Mouth watering , super looking for more tasty food.
@Varadati
@Varadati Жыл бұрын
Nostalgic👌👌మొదట గా పూసిన బిళ్ళ గన్నేరు పువ్వు 🙏ముత్యమంత ముగ్గు 👌 👌👌uncle simply superb
@balajisrinivas8509
@balajisrinivas8509 Жыл бұрын
ఎంత ప్రశాంతమైన జీవితం బాబాయ్ మీ లాంటి జీవితం ఎంత మందిరికి లభిస్తుంది.❤❤❤.దేనికైనా అదృష్టం ఉండాలి,పొద్దున్నే ఆ పక్షుల కిలకిల రావాలు నిద్రలేపుతుంటే అది కథ జీవితం అంటే.
@Leela-ul8zd
@Leela-ul8zd Жыл бұрын
Sunday Breakfast combination Very good.God Bless you.
@bhavikauppari9233
@bhavikauppari9233 11 ай бұрын
How lucky are your grandchildren to have a grandfather like u sir. ❤❤❤❤
@Reddy628
@Reddy628 Жыл бұрын
అదృష్టవంతులు చాలా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు
@Rgranger3
@Rgranger3 Жыл бұрын
Very simple mutton curry 👌,new house looking 😍🤩
@ramureddy7378
@ramureddy7378 Жыл бұрын
Supeer
@jayakrishna4378
@jayakrishna4378 Жыл бұрын
చాలా అద్భుతంగా చేసారు. మీ వీడియోస్ చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అది మాటల్లో చెప్పేది కాదు అండి❤❤❤
@tadepallisujatha1787
@tadepallisujatha1787 Жыл бұрын
Meeru super Babai, mouth watering recepi thank you for sharing
@santhakumari3164
@santhakumari3164 Жыл бұрын
You have prepared super yummy mutton curry with poori good combination super😊👍👌
@kkanand7924
@kkanand7924 Жыл бұрын
అన్నా మాకు కూడా నోరుఊరిపోతోంది.. ఎప్పుడు ఎప్పుడు మీ ఊరు వచ్చి మీరు చేసిన వంటలు తిందామా అని అని మనసు తహతహలాడుతుంది
@varshith.b5996
@varshith.b5996 Ай бұрын
Jjjmjhhhhhh
@gurmeetgulati807
@gurmeetgulati807 11 ай бұрын
Interesting looking very tasty and delicious
@kancharlavasu9110
@kancharlavasu9110 Жыл бұрын
హాయ్ బాబ్బాయ్ మేము హైదరాబాదు నుండి మీ వీడియోలు ప్రతి రోజు చూస్తాము మా గ్రామం వెల్లటూరు మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము
@shivasolipetshivakumar7335
@shivasolipetshivakumar7335 Жыл бұрын
మటన్ కర్రీ పూరి చాలా బాగా చేశారు బాబాయ్ గారు థాంక్యూ థాంక్యూ వెరీమచ్ మేము కూడా ఇలాగే ట్రై చేసి ఛు తాము కొత్త ఇంట్లో మటన్ కర్రీ పూరి చాలా బాగా చేసి చూపించారు బాబాయ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మీరు ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శివ తెలంగాణ
@KasthurisSushwik
@KasthurisSushwik 11 ай бұрын
Super pedananna... నోరు ఊరించేస్తున్నారు 😋మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నారు ❤❤
@umashankarchowdary2958
@umashankarchowdary2958 Жыл бұрын
Nice video మీ వంటలు చాలా బాగుంటాయి. మీరు ఇటువంటి videos ఇంకా ఎన్నియన్నో తీయాలి. Thank you uncle.
@prabhuy9864
@prabhuy9864 8 ай бұрын
Excellent recipe n very good place.
@ammajichippala5889
@ammajichippala5889 Жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ గారు ప్రకృతి ఒడిలో ఆనందాన్ని పొందుతున్నారు.అవకాశం ఉంటే మీ ఊరు నేను వస్తాను బాబాయ్ గారు.
@suryakanthkashide8231
@suryakanthkashide8231 Жыл бұрын
Wow uncle muggu super ❤❤❤❤
@kuppamayyappanparamesh6230
@kuppamayyappanparamesh6230 Жыл бұрын
Poori mutton curry super 👌👌
@nagarajaraotc4240
@nagarajaraotc4240 Жыл бұрын
Anyhow the location is very nice mutton & puri also a good recipe
@prudhvi1506
@prudhvi1506 Жыл бұрын
nenu exactly mutton curry ilaane chesaanu 2 days ago... simple but excellent recipe.. naaku ila ekkadina polam thiskoni, chinna illu kattukuni undaalani undhi... enjoy uncle... enjoy..
@gorlisubhashini1105
@gorlisubhashini1105 11 ай бұрын
Wow mutton curry super Puri super bhale bhaga chesaru tinalianipinchestundi chustuntene Muggu bhale vestunnaru babai garu
@himapydikondala
@himapydikondala Жыл бұрын
అబ్బా ఎంత అదృష్టమో అలా పచ్చని పొలాలు మధ్యలో అందమయిన కుటీరంలో అలా వండుకుని మనస్ఫూర్తిగా తినడం ఇంత అందం ఆనందం పెద్దపెద్ద బంగళాలు కోట్లలో ములిగి తేలుతున్నవాళ్ళకి కూడా ఇంత తృప్తి ఉండదేమో ... మీరు ఇంకా ఇంకా మంచి వంటలు చేస్తూ మంచి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నామండీ మేము వీడియో చూస్తున్నాం కానీ మీతో పాటు మేము కూడా అక్కడకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాము
@Mamata3095
@Mamata3095 11 ай бұрын
Wonderful recipe,thank you pedhanana❤❤
@rajeshboddula452
@rajeshboddula452 10 ай бұрын
వంట చేసే విదానం బాగుంది. చుస్తుంటే నోరురుతుంది తప్పకుండా ట్రై చేస్తాను .🙏
@sreedeviogirala3475
@sreedeviogirala3475 Жыл бұрын
Beautiful ragoli Nice preparation
@prasaanthkuppili2257
@prasaanthkuppili2257 11 ай бұрын
బాబాయ్ సూపర్.. పూరి మటన్ కార్రీ అబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది. చాలా బాగా చెప్పారు చేశారు అశ్వాదించారు బాబాయ్. 👌👌👌👌
@manjulasrivastava8852
@manjulasrivastava8852 10 ай бұрын
Wow...looks delicious...😋😋
@Anjalisri-jx6ex
@Anjalisri-jx6ex 5 күн бұрын
Sir super andi maku okasari taste cheyalani vundi.
@prameelarapolu890
@prameelarapolu890 11 ай бұрын
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i know very well about this sunday breakfast mutton curry and puri and i love and like to eat this sunday breakfast mutton curry and puri uncle 😋😋😋😋.
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
బాబాయ్ గారు మీరు నిండైన బొట్టుతో మీ మొహం చాలా ప్రశాంతం గా నిండు దనంతో ఉన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం గా ఉంది.
@subbu2024
@subbu2024 Жыл бұрын
excellent excellent morning Video. cool life. super video
@malleshc1039
@malleshc1039 Жыл бұрын
నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.... మీరు చాలా అదృష్టవంతులు. పచ్చటి పొలాల మధ్య, ప్రకృతి ఒడిలో, పసందైన వంటకాలతో భోజనం.... ఆహా ఇది కదా స్వర్గసీమ.
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Жыл бұрын
Super chala baaga chesaru uncle garu 👌😋👍
@sahaj64
@sahaj64 Жыл бұрын
Most lucky person in the world. Very few people will have this kind of life. You are one amongst them. We feel jealous. We may get this opportunity in next life.😊
@ravikatam8908
@ravikatam8908 Жыл бұрын
పూరి మటన్ కర్రీ చాలా బాగుంది బాబాయ్❤❤ సూపర్
@gugulothprudhviraj3130
@gugulothprudhviraj3130 Жыл бұрын
mee videos chala baguntai babai love from Telangana
@kuragiramesh1454
@kuragiramesh1454 Жыл бұрын
Pedhanannagaru mi vantalu chustuntey noruvoripothunni super recipe
@tulasinagalakshmi8520
@tulasinagalakshmi8520 Жыл бұрын
Poori mutton curry super combo🍛
@renukakurapati3814
@renukakurapati3814 Жыл бұрын
Chala baga chesaru uncle muggu kuda baga vesaru meeru maku dorikina varam tq so much uncle
@tejapranavi7thb897
@tejapranavi7thb897 Жыл бұрын
Peddananagaru chalabaga chesaru merlage palliturivata varanam ante chala ishtam meekala reach ayyaru congrats peddananagaru🎉🎉🎉🎉🎉
@krishnavenis7219
@krishnavenis7219 10 ай бұрын
I was so astonished to see you putting Rangoli in front of the house .... Fantastic person
@nareshtondurti1686
@nareshtondurti1686 Жыл бұрын
Thank you uncle garuuuu, inta ruchi mee expression lone memu thelukunam👍👍
@ravistar6691
@ravistar6691 Жыл бұрын
బాబాయ్ గారు మీరు చేసే వంటకాలు గురించి చాలా బాగా వివరించి చేస్తారు మరియు చాలా టేస్ట్ గా ఉంటాయి .. మీరు ఆరోగ్యంగా ఉండి మరి చాలా వీడియోస్ చేస్తారని భగవంతుణ్ణి కోరుకుంటున్న..
@LakshmiKitchenTipsVlogs
@LakshmiKitchenTipsVlogs Жыл бұрын
❤❤❤❤ ముగ్గు కూడా చాలా బాగుంది పెద్దనాన్న 🎉🎉
@venkateswarluvenki1523
@venkateswarluvenki1523 Жыл бұрын
Hii
@LakshmiKitchenTipsVlogs
@LakshmiKitchenTipsVlogs Жыл бұрын
@@venkateswarluvenki1523 హై అండి
@venkateshsirimalla118
@venkateshsirimalla118 Жыл бұрын
Hi madam
@LakshmiKitchenTipsVlogs
@LakshmiKitchenTipsVlogs Жыл бұрын
@@venkateshsirimalla118 hi Andi
@venkateshsirimalla118
@venkateshsirimalla118 Жыл бұрын
@@LakshmiKitchenTipsVlogs Ela unnaru Andi
@Praveenkumar-sv7sw
@Praveenkumar-sv7sw Жыл бұрын
బాబాయ్ గారూ...... మీరు అదృష్టవంతులు ❤❤
@bujjiwife9788
@bujjiwife9788 Жыл бұрын
Chala Baga chesaru me videos kosam wait chesthunam uncle garu
@venkatreddy6859
@venkatreddy6859 Жыл бұрын
Puri mutton curry chala super babai thanks
@ravisiriyala5535
@ravisiriyala5535 Жыл бұрын
Chala baga chiseinaru sir nenu me video chalavaraku chusanu prethivseiyam chala vivaram ga chabuthunaru meru katu kunna ellu chala bagundhi nijam ga na alochana kuda elaney vundi mamu polam vundhi kani nenu katukodaniki enka chala time patela vudhi ok tq sir bye
@kalidindirupinihavya445
@kalidindirupinihavya445 Жыл бұрын
Uncle meeru tine vidhananiki nenu fan ayipoyanu chala mouth watering 🤤
@nallabothulaanusha7390
@nallabothulaanusha7390 Жыл бұрын
Hi uncle meeru tine vidanam shows the respect u r giving to the food 😊
@harisiri369
@harisiri369 Жыл бұрын
Super babai❤.. chustunte nooru uri pothundhi.. ❤❤
@saisuman3241
@saisuman3241 Жыл бұрын
పెదనాన్న గారు మీరు ఆల తింటుంటే మాకు నోరూరుతుంది మీరు ఇచ్చే expressions పెదనాన్న గారు excellent ❤🎉
@user-yg4si2vk4y
@user-yg4si2vk4y 4 ай бұрын
Gghhfhf huhhu
@user-yg4si2vk4y
@user-yg4si2vk4y 4 ай бұрын
❤🎉 tudu gjrh rh
@yashodhayash4403
@yashodhayash4403 Жыл бұрын
🙏🏽 Badhai namaste Bagunnara Madhu shayari super Puri Kora yummy tasty thank you so much
@Tikaru732
@Tikaru732 Жыл бұрын
Uncle Garu meeru chese vantalu Anni baguntayi e age lo kuda inta baga chestunnaru meeru chala 👍 great meeru andhariki adharshamga unnaru.Maku okkasari Jonna Rotlu chesi chupinchandi please.👌🏻Meru pette prati video miss Kakunda chusam.Naato paatu maa pillalu kuda chustunnaru variki kuda meerante Istam.
@Tallurisrinivasarao-dt1ts
@Tallurisrinivasarao-dt1ts Жыл бұрын
Super banaya 👌👌👌
@anushakambala6924
@anushakambala6924 11 ай бұрын
Hi uncle.chala baga chesaru and presentation kuda chala bagundi uncle...
@user-sx1ss4fg6m
@user-sx1ss4fg6m 9 ай бұрын
😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించారు థాంక్యూ సో మచ్
@rationalbeing6797
@rationalbeing6797 Жыл бұрын
Excellent cooking andi, especially cooking in the farm is superb 👌
@prasannalakshmi2745
@prasannalakshmi2745 Жыл бұрын
Hai dad namaste. Super resipi.
@mukkapallipraveen1869
@mukkapallipraveen1869 7 ай бұрын
Super babai gaaru chusthuntene thinali anela vantalu chestharu miru
@kalyankumar2700
@kalyankumar2700 Жыл бұрын
Nice resipe good video 👍👌
@sucharithamylaram8806
@sucharithamylaram8806 11 ай бұрын
Super babai garu chala baga chesaru 👌
@stalinsingamsetty2242
@stalinsingamsetty2242 Жыл бұрын
Very good recipe lam try this Sunday thank you uncle garu
@TharakeshTitti-qn7uh
@TharakeshTitti-qn7uh 10 ай бұрын
అంకుల్ మీరు తింటుంటే నాకు చాలా ఆకలిగా vastudhi😋😋 పూరిమటన్ కర్రీ మీకు కూడా కావాలి 😊
@nashaik7765
@nashaik7765 Жыл бұрын
Super Uncle garu. Very nice to see you enjoying and having fun. We are all with you andi. Lots of love :)
@ravinderguntipelli6333
@ravinderguntipelli6333 Жыл бұрын
Babai Garu mutton curry poori verry nice
@surekhasurekha7433
@surekhasurekha7433 Жыл бұрын
Super combination babai and yummy 😋🤤
@rajeshbabuk7794
@rajeshbabuk7794 Жыл бұрын
Nenu kuda try chesthanu. Miru super guruvugaru
@sureshkosuru5118
@sureshkosuru5118 11 ай бұрын
సూపర్ బాబాయి గారు అన్నీ కార్యక్రమం బాగుంది...ట్యాంక్ బాబాయ్....🎉🎉🎉❤❤
@manismultitasking9757
@manismultitasking9757 Жыл бұрын
you are blessed to enjoy the nature
@SandhyaBilla-en6qz
@SandhyaBilla-en6qz Жыл бұрын
Nenu chala wait chestunna kotha intlo videos kosam 🥰
@nagisettimanikanta1410
@nagisettimanikanta1410 Жыл бұрын
Poori mutton combination Adirindhi Anna 👌👌👌👌👌👌👌
@naresh_creativity
@naresh_creativity Жыл бұрын
Excellent photography....
@ThrishReddy
@ThrishReddy 11 ай бұрын
హాయ్ కర్నూలు దగ్గర పల్లెటూరు అండి మీ వంటలు చాలా టేస్టీగా ఉంటాయని 🤤🤤😊 మీ వంటలు చూస్తే తినాలనిపిస్తుంది
@dannanaramana6591
@dannanaramana6591 Жыл бұрын
Hi babai garu alavunaru puri mutton curry super babai garu l'll try definately on sunday
@manibasava9966
@manibasava9966 Жыл бұрын
Muggu kuda vesaru uncle garu Meru super andi, me wife and me family chala lucky asalu, me chethi vanta thintu brathikeyachu haayiga
@rachamallaanilreddy4841
@rachamallaanilreddy4841 Жыл бұрын
Nice recipe uncle
@venkateshnaik4914
@venkateshnaik4914 Жыл бұрын
Hi Anna. Mee style Lo receipe chesukoni tintte chala taste ga untay, I like very much your present life style
@sudhapusuluri3039
@sudhapusuluri3039 Жыл бұрын
Puri try chasamu super ga undhi thanks🙏🙏🙏
@veni369-us9cl
@veni369-us9cl Жыл бұрын
మీకు best u యూ ట్యూబర్ ga నేషనల్ అవార్డు ఇవ్వొచ్చు 👍👌💐👏🙏😍
@veenajagga
@veenajagga Жыл бұрын
annagaru memu enthagoppaga chesukuni thinnasare meeru vunna pradesam and vathavaranam super, kurnool farmhouse kuda chala bavundedi ikkada chakkati podarintlo makosam super vantalu chesthunnaru. Bhagavanthudu challagachusthadu annagaru
@anupamavelaga5343
@anupamavelaga5343 11 ай бұрын
miru chesina chicken fry recipe nenu try chesanu bagaa vachindi ma kids baga istam ga tinnaru
@chandu11399
@chandu11399 Жыл бұрын
పూరి మటన్ curry super uncle
@user-no5sh9in3n
@user-no5sh9in3n Жыл бұрын
Muggu kuda vestaara super uncle meeru ur multi-talented really 👍👌👌👌
@MohanKumar-cp8ro
@MohanKumar-cp8ro 11 ай бұрын
Evala chesinaamu intilo ee gravy. Really super. Had this mutton curry with maida poori. Must try. Chaala baaga unindhi babai. Next planning to try guddu pulusu
@Davidsindala
@Davidsindala Жыл бұрын
I feel very hungry today seeing you sir. here in Hyderabad it is very cold and i feel like having poori mutton today. God bless you Sir. mari maku Yepudu andi
@user-xl3ic5gp8p
@user-xl3ic5gp8p Жыл бұрын
Wow emmii ga undi super
@suddalaraviraju2336
@suddalaraviraju2336 Жыл бұрын
Anna Meeru happy ga vudalani devuni pradhistuna God bless you Anna
@prince2mahesh
@prince2mahesh Жыл бұрын
Mee illu and cooking super, alanti vatavaranam lo brathatiniki eeroju lo adrustam undali
Maaku Tiffin centre unnapudu || Kurnool || Hotel ||
9:16
Food on Farm
Рет қаралды 1 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 53 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 7 МЛН
Family Stars | 14th July 2024 | Sudigali Sudheer | Full Episode
56:38
etvteluguindia
Рет қаралды 559 М.
🤣Хитрый План Папы #shorts
0:18
@gordey.bogdanov
Рет қаралды 2,4 МЛН
Купили новый бассейн 🔥
0:58
Мини босс Марк и Мирон
Рет қаралды 3,4 МЛН
BABY Comedy : Surprise gift for orphan baby💔
0:49
BABY Comedy
Рет қаралды 18 МЛН
He wasn’t ready … birthday celebrations continue!
0:17
The CrunchBros
Рет қаралды 22 МЛН
NEW Gadgets! 😍Smart Appliances, Home Appliances, Beauty,#shorts
0:16
SD Shorts 2.0
Рет қаралды 10 МЛН
POR QUEEEEE DIVERTIDAMENTE !!! #shorts
0:15
LARISSALADA - LARISSA GOMES
Рет қаралды 15 МЛН
Лучшие стаканы для напитков с WB
0:21
WEISHORN
Рет қаралды 4,6 МЛН