సంఘం అసలు వాళ్లు కూడా ప్రశ్నించాలి హక్కుల సంఘం వాళ్ళు కూడా ప్రశ్నించాలి ఎందుకంటే మన ఒకసారి 29 మంది చనిపోయారు మొన్న ఒకసారి ఆరుగురు చనిపోయారు చనిపోయారు ఇలా చాలామంది మన దేశ పౌరులని మనమే చాలా మందిని మనం చంపుకోవడమేంది అంతా మనదేశ పౌరులే కదా చర్చలు పెట్టుకోండి కొంచెం మాట్లాడండి ఒక మనిషిని మనిషిని చంపుకోవడం చాలా బాధాకర విషయం మొన్న ఒక పది మంది చత్తీస్గఢ్లో చనిపోయారు ఆరోజు కూడా చాలా బాధ అనిపించింది నాకు