పవన్ కళ్యాణ్ గారు అందరిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసారు . మునుపెన్నడూ లేని విధంగా గొప్ప రాజకీయ వేత్తగా అయన ప్రసంగం కొనసాగింది .గ్రేట్ అన్న
@vaibhav7395 Жыл бұрын
15
@SivaprasadSivaprasad-sd2sj10 ай бұрын
😜@@vaibhav7395
@SivaprasadSivaprasad-sd2sj10 ай бұрын
😜@@vaibhav7395
@pardhu5245 Жыл бұрын
మధ్యాహ్నం 2గంటలకు 2లక్షలకు పైగా వచ్చిన వారు రాత్రి 10గంటలకు మెుదలెట్టి 11.30 దాకా చెప్పిన ప్రసంగం కోసం నిరీక్షించారంటే అది కేవలం ఆ గౌరవం మన భారతదేశంలో ఒకేఒక్క నాయకులు పవన్‌కళ్యాన్ గారికి మాత్రమే దక్కుతుంది
@sakthiss999 Жыл бұрын
Why all are talking about BJP. BJP is " ZERO " in AP. We like TDP & Janasena . Enough
@subrahmanyamd.s.r.v8176 Жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి లాంటి నిస్వార్థ పరుడు ముఖ్యమంత్రి అవ్వటం ఈ రాస్త్రానికి చాలా అవసరం జెనసేన పార్టీ అధికారం లో కి రావాలి
@atcharao8492 Жыл бұрын
Mari anta asapanikiradu
@yogiaanandam4964 Жыл бұрын
నేను నష్టపోయిన పర్వాలేదు నా రాష్ట్రము మళ్ళీ నష్టపోకూడదు. ఈ ఒక్క మాట చాలు రాష్ట్రానికి ఏమి అవసరమో అయన పూర్తి స్పష్టతగావున్నారు అని చెప్పడానికి. 👍👍
@bhagya2283 Жыл бұрын
Nijamu athanu yenno avamanalu yedurkovali.. manchi viluva theliyani ap janalakosam pawn sir bali
@sudhakarrajuallala6781 Жыл бұрын
T D P tho kalisthene, pavan Korika neraveruthundhi, edhi pakka.
@amurumadhava2840 Жыл бұрын
Yes his step to save AP people from worst ruling.
@padmanabhamc863 Жыл бұрын
@@bhagya2283 t5 kouhu *1:111 zzzzzzz ki hu ni ko
@lalithamannem71049 ай бұрын
@@bhagya2283❤😂
@jayaramv2663 Жыл бұрын
జై శ్రీ జనసేన జై పవనిజం జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జై తెలుగు దేశం జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్
@jvvteam3082 Жыл бұрын
పవన్ కళ్యాణ్ లో ప్రశాంతత పుష్కలంగా పెరిగింది. ఆవేశం తగ్గి ఆలోచన పెరిగింది. ఇది నిజంగా గొప్ప విషయం. ప్రత్యర్థి పార్టీలకు ఖచ్చితంగా శరాఘాతం! దాదాపు అర్థరాత్రి వరకు సభ జరిగినా హాజరైన అశేష జనవాహిని ఎవరూ కదలకుండా సమావేశంలో ఉండటం అద్భుతం.
@hairaja8353 Жыл бұрын
So intha kaalam aalochana Ledhanna mata
@isaacbenarjeeisaac94479 ай бұрын
😅.❤
@govuraju9 ай бұрын
No
@bhavanim6195 Жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి ఈ పదేళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు అవమానాలు వ్యక్తిగత జీవితం మీద నీచమైన విమర్శలు ఆర్థిక కష్టాలూ కుటుంబ సభ్యులయోక్క ఆదరణ లేకపోయినా ఇవన్నీ ఎదుర్కొని ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తపన ఆశయం కష్టపడే తత్వంతో బలంగా నిలబడి ఇంకా పార్టీ కోసం కష్ట పడుతున్నారు అందుకోసమైనా ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసెన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి అని అనిపిస్తుంది.🌟🌟
@ajuemufarms8636 Жыл бұрын
Okka chance jagan ki ichi anubhavisthunnaru. Inka ee inter kooda pass kani veediki vote veyyandi inkoka 5 years anubhavinchuduru gani
@govindhg4969 Жыл бұрын
@@ajuemufarms8636 chaduvu kadu ni alochana vidanam ni behaviour chepthundi nvvem chesthavo 🙏🏻 baga chaduvukunna murkulu rowdy lu chalamandi vunnaru. Evarikosamaina matladali ante konchemaina thelusukoni matladali. Cheppindi vini matladakudadu.
@funandfacts2020 Жыл бұрын
ఆఖరి పాయింట్ చాలా కరెక్ట్👍 జనసేన టీడీపీ పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ చాలా చాలా బలంగా కోరుకుంటుంది.. అప్పుడే వాళ్ళకి గెలుపు ఈజీ అవుతుంది! అందుకే జగన్ తో పాటు వైసీపీ బ్యాచ్ ఛాలెంజ్ లు విసురుతున్నారు 😁
@anthonyarokya7031 Жыл бұрын
Phone Kalyan Kenichi Pina BJP zip code evarini Bhai Ki Rani every code Chup Chup Ke Priti all Ward No 2 Colony BJP to Galli Telugu Desam to Kani Kani Pawan 40 chest seated row BJP to cal support the approved PSC sthiti galore Raju walk away TDP two kalisina TDP Arsenal Pawan mukhymantri Kavalan nadi korika otwell Pawan mukhymantri Chandra Babu chashma laga dena chahie Yevadu 2 income generator Kadam lo I know Jagan Kante it Jagan mosagadu Pawan income generated really do punyalakshmi Hotel Hindi Pawan ji Pawan Allah abritti chestadu Chandrababu Antara Aina Ku anubhavam Bundi ka Vati bata do bata do Ajay Pawar Nahin the Aane kadke Bolero yavathu mein Kab Tak amrud customer care NTR TDP to pothu BJP to port Kacche Tanga daliton ke totke
@devakumar2566 Жыл бұрын
అంటే పొత్తులేకపోతే మేము గెలవలేము, జగన్ ను ఓడించలేము అన్నట్టుంది. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని, తెదేపాను గెలిపించండి నాది పూచి అని చెప్పి 2014 -2019 వరకు అన్ని అరాచకాలు జరిగినా ఒక్క విషయంలోనైనా తెదేపా ను ప్రశ్నించలేదే ఎందుకు.
@syamsundarpangi4320 Жыл бұрын
Currect
@syamsundarpangi4320 Жыл бұрын
@@devakumar2566పొత్తులు టాపిక్ గురించి మాట్లాడితే వైసీపీ కి పట్టినంత భయం మామూలుగా లేదు
@telugurdy1530 Жыл бұрын
@@devakumar2566 single annaru simham annaru ఇపుడు emu నిద్ర padatam లేదా batch batch కి
@naveen7736 Жыл бұрын
జై చంద్ర బాబు నాయుడు గారు జై తెలుగు దేశం పార్టీ 🙏✌️ ✌️ జై జన సేన జై పవన్ కళ్యాణ్ గారు
@saisrinivask Жыл бұрын
Yesterday I watched PSPK speech online, he is a good orator and very balanced this time. He should do more shows like this to eradicate the caste based voting system.
@amurumadhava2840 Жыл бұрын
Very good speech and warning to youth in particular caste.
@puvvadaramesh6583 Жыл бұрын
Jai TDP jai janasena
@user47354 Жыл бұрын
Jai Janasena Jai TDP
@rishipavan4206 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా , ప్రస్ఫుటంగా మాట్లాడినందుకు ధన్యవాదాలు శివ గారు
@SureshKumar-br9go Жыл бұрын
చాలా స్పష్టంగా స్పీచ్ ఇచ్చారు బాగుంది
@pasapalachalapathi8379 Жыл бұрын
జనసేన పొత్తు పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిది అన్న నేను జనసేన పార్టీ వైసీపీ ని దించేయాలి
@DurgaPrasad-bj1cr Жыл бұрын
💐💐 సింగిల్ గా పోటీ చేయొద్దు💐💐
@msrinivasarao95 Жыл бұрын
ఆయన చాలా స్పష్టం గా చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం హెచ్చులకు పోకుండా పట్టు విడుపు లతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రం మళ్లీ ఇంకో సారి నష్ట పోకూడదు. సొంత గడ్డ నష్ట పోవడం చాలా బాధాకరం. సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి రెండు రెండు కళ్లు. రాజకీయ పార్టీ నాయకులు!! కొంచం దీర్ఘమైన రీతిలో ఆలోచించండి దయచేసి.
@nagendrababu5740 Жыл бұрын
Baga chepparu
@saiduludharavath8007 Жыл бұрын
Jai tdp jai chandranna Jai janasena
@dasugaddipalli4395 Жыл бұрын
చాలా బాగ వివరించారు sir 👍
@yogiaanandam4964 Жыл бұрын
పవన్ గారికి ప్రస్తుతం రాష్ట్రానికి ఏమి అవసరమో తెలుసు. దానికనుగుణం గానే ఆయన ప్రసంగం సాగింది.జనసేనలో కొంతమంది అత్యుత్సాహకులకు కులం విషయంలో చాలా స్పష్టత నిచ్చారు. పరిణితి చెందిన రాజకీయ ప్రసంగం.👍👍👌🏻👌🏻✌️✌️
@Ramu-Ch Жыл бұрын
Vote for Glass Janasena for better Society Jai Janasena Jai Hind
@kondalraopachava6510 Жыл бұрын
Ma TDP ki avasaram ledu.dengaindi
@tejavathnaresh7663 Жыл бұрын
జనసేన పార్టీ 2024లో పొత్తు లేకుండా పోటీ కి సిద్దం కావాలి విజయం 100%ఉంటూది జై జనసేన
@lrmpatnaik3989 Жыл бұрын
Congratulations.. Beautiful speach..hands-up to Pawan ji.., I am L.R.M.Patnaik from Rayagada Odisha
@BalaKrishna-fk6ir Жыл бұрын
నిన్న జనసేన మీటింగ్ చూసి పేటీఎం బ్యాచ్ కి ఉచ్చ పడింది మన రాష్ట్రం బాగుపడాలన్న మన రాష్ట్ర ప్రజలు బాగుండాలన్న నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని జనసేన ✌️✌️ తెలుగుదేశం✌️ రెండు పార్టీలు కలిసి తప్పనిసరిగా రావాలి జనసేన తెలుగుదేశం ఆశయం ఒక్కటే జై అమరావతి
@madhavipavuluri9954 Жыл бұрын
Yes your says correct bro.
@kuruvalinganna5130 Жыл бұрын
Janasena ravali
@yugandhar1914 Жыл бұрын
Janasena and tdp agenda okkati ayinappudu rendu parties endhuku ra thikkaloda rendu merge ayipovachu kadha. Ee pacha kukkkalu pawan paina abhimanam unnatlu emi natisthunnaru ra.
@dsnraododdipati2247 Жыл бұрын
Yes. He is a real hero. Sincere leader. Even if he will go with alliance with tdp, ycp has its own schemes as can be seen in day before yesterday mlc elections.
@venkateswararao2219 Жыл бұрын
You are right.
@cherrytirumala5414 Жыл бұрын
As a follower of Janasena ✡️ I want pavan kalyan sir to be see as CM
@amurumadhava2840 Жыл бұрын
Yes very good decision by Pavan Kalyan gaaru. We know his clarity to save AP people from worst ruling.
@balaramakrishnavurla7025 Жыл бұрын
Very Good Analysis 👍 👏 👌
@madagoninagaraju7146 Жыл бұрын
Jaii janasena ❤😊....
@jbmubi2730 Жыл бұрын
Very good speech.
@nanibabu2227 Жыл бұрын
Shiva gaaru i like the way you relieve the true news.
@thisisskm Жыл бұрын
Chala baaga chepthunnaru...mee accent and confidence really good.
Pawan Kalyan garu is honest leader in Ap. Our responsibility is to encourage honest leader like Pawan for the sake of our state Andhra Pradesh.
@venkateswararao2219 Жыл бұрын
You are right.
@msvsriinfotech5764 Жыл бұрын
excellent analysis Bro jai janasena jai hind
@s.nagaraju1066 Жыл бұрын
jai janasena
@rajasekharvarre1942 Жыл бұрын
👌 speech, Jai janasena ✊
@vasuchittem1202 Жыл бұрын
👌👌.... తప్పకుండా కలసి పోటీ చెయ్యాలి
@padmajyoti9057 Жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు మీ మీటింగ్ విన్న తర్వాత చాలా చాలా బాగా అనిపించింది .దయచేసి కొంత కోల్పోయినా పర్వాలేదు కానీ, మీరు తెలుగుదేశం పార్టీ కలిసి చక్కని పరిపాలనను కనీసం ఒక పది సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాలని ఆశిస్తున్నాను.
@timmannatadangi36 Жыл бұрын
Om namo venkateshya , Thanq sir for your Analysis ,Jana Sena party regarding.
పవన్ కళ్యాణ్ కోరిక మేరకు 20204లో తెలుగుదేశం జనసేన కలిసి వెళ్లి దిగ్విజయమైన విజయం అందుకుంటుంది
@chanticool7507 Жыл бұрын
మిమ్మల్ని CM చేయటమే మా లక్షం జై జనసేన
@123hikbll Жыл бұрын
Pora party nayala
@pavan2152 Жыл бұрын
Paytm..meeru enta try chesina memu trap lo padamu...CBN Sir CM, PSPK Sir Dy CM..Good For AP
@srinubobbili4039 Жыл бұрын
Cheddamannaa manaa annaa ni cm nii cheddamm 💪💪🤗🥰
@telugurdy1530 Жыл бұрын
అవునా...నీవు ఎంత arichina ఫేక్ psycho ite avadu
@Stranger76155 Жыл бұрын
Real hero😍😍
@sivaayya7210 Жыл бұрын
Jai janasena 💖
@rsiri3949 Жыл бұрын
Super ga chepparu Anna jai janasena
@ommisankararao5460 Жыл бұрын
జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ రాక్షసుడికి ఇంటికి పంపించాలి ఏపీ ప్రజలు లోతుగా ఆలోచించాలి ఈసారి
@krishnakumar-fx2zt Жыл бұрын
Sir superb Meru AP prajalu marali Sir PK Garu great leader sir hats off Sir
@honeytiktok2111 Жыл бұрын
జైబాబుగారుజైపవన్.భైవైసిఫీ
@madhavipavuluri9954 Жыл бұрын
Your says correct bro🤜🤜
@chandrachandu85 Жыл бұрын
already TDP+janasena=saveAP already win iyyam ane feeling undi ra next elections lo pk assembly lo chudabotunnam
@badraiahkalva5240 Жыл бұрын
YES 999% CORRECT GA CHEPPINARU SIR MERU SUPER GA CHEPPINARU SIR MERU THANKS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshtp2093 Жыл бұрын
అన్న ఎట్టి పరిస్థితులలో వైసీపీ రాజకీయానికి, వాళ్ళ రెచ్చకొట్టే మాటలకూ బాలి కాకుండా ఎలాంటి రాజకీయ ఎత్తులు వేస్తె జన సేన ఎమ్మెలేలు 25 అసెంబ్లీలో అడుగుపెడతారో అలంటి అడుగులు వెయ్యి అన్న plz
@dvenugopal4057 Жыл бұрын
TDP + JSP kalisi pooti cheyyaali tappadhu. E raakshasa paalana nundi AP ni kaapaadali lekapothe maro Bihar ayipoddhi😂😂😂 sarva naasaname, janaalu adukku tinadame. E AP bhavisyatthu TDP JSP tisukone nirnayamu paina vundhi
@HkCritics Жыл бұрын
idi tdp ki kavali janasena valle AP bagupadtadi, if they want they will vote to janasena
@srinugoud4857 Жыл бұрын
ఇలాంటోన్ని గెలిపించుకోకుంటే మీ ఆంధ్రని ఆ దేవుడు కూడ కాపాడలేడు జై తెలంగాణ
@dasugaddipalli4395 Жыл бұрын
జై జనసేన ✊
@bhaskar6529 Жыл бұрын
నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్🙏🙏🙏
@jvvteam3082 Жыл бұрын
Very practical and realistic.
@venkat5385 Жыл бұрын
Tdp వాళ్ళు ఈ సారి pk గారిని cm ga support చేయండి. State one సైడ్ అయిపోద్ది
@lakshmiprasadprasad3165 Жыл бұрын
Please for vote janasena ♥️💖♥️
@yashyashwanth1203 Жыл бұрын
Jai Pawan Kalyan jai tdp
@girijashekargirijashekar6383 Жыл бұрын
Super
@Naveen_Chowdary_dhfm Жыл бұрын
జై జన సేన
@kvrrao1010 Жыл бұрын
shiva excellent analysis... jai janasena
@Uday.janasena_ Жыл бұрын
Jai pawan kalyan ❤️
@raovs4990 Жыл бұрын
TDP+ janasena win
@anilamireddy8291 Жыл бұрын
Pawankalyan gaaru True Leader 💥💥💥💥🦁🦁🦁🦁🦁🦁🦁Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥 Jai janasena ✊✊✊✊✊ Jai Hind 🔥🔥 Love you Forever Anna ❤❤❤❤❤❤❤❤❤❤
@yadavraok5544 Жыл бұрын
Supar.shiva.garu
@durgaraoyadlapalli75 Жыл бұрын
Next CM Pavan
@kothakotasrinivaskothakota4990 Жыл бұрын
శివగారు చాలాబాగా చెప్పారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులారాజకీయాలను దూరంపెట్టి తమపిల్లల భవిష్యత్తుకోసం మంచిని గెలిపించుకుంటారని ఆశిద్దాం 🙏🙏
@adip3796 Жыл бұрын
my vote for glass jai janasena 🔥🔥🔥🔥
@saichandra1220 Жыл бұрын
జై పవన్ కళ్యాణ్ ✊✊✊
@ramsurireddy4310 Жыл бұрын
Vote for glass and save Andhra people 🙏🙏🙏
@lbalajiroyal Жыл бұрын
Jai janasena ❤️ Jai Pawan kalyan
@govindarajuluchintala800 Жыл бұрын
Chala bagundhi👍👌
@ponnanarayana9732 Жыл бұрын
Super..sivanna.....ardhameyala.cheypparu..tq Anna . Jaijanasena.jaipawankalayn
@maheshfunnyvlogs Жыл бұрын
super super super tv 5 ippudu anipinchindhi. Shiva gaaru super
@gvraghavarao1253 Жыл бұрын
Great message Siva garu hats of to you
@ravadasatyanarayana6032 Жыл бұрын
Jai TDP, Jai Janasena. CBN Sir, Pavan Sir, Save A. P. Now we are faced lot of problems due to present Govt.
@mangamanga4600 Жыл бұрын
Good..bls..u..sir...🎉
@k.b.y1089 Жыл бұрын
Jai CBN
@appalarajudoddi4080 Жыл бұрын
Jai Janasana next CM
@రత్నాకర్రావుకొడెబోయిన Жыл бұрын
Jaijanasnajaipspkjaibarat
@mahesh84 Жыл бұрын
pls tdp and jansena work together and kick bjp , ycp out
@venkataramanacreations414 Жыл бұрын
ఓటు కు నోటు లేని రాజకీయం. కోసం మనం మనం ముందుకు వెళ్లుదాం.. పవన్ అన్న కి అండ గా నిలుద్దాం.... జై.. జెనసేన
@nayaniramesh Жыл бұрын
Good speech sir ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు ఈ వీడియో నచ్చింది
@desavathusivakrishna4300 Жыл бұрын
Pspk cm
@prasadaraogummadi8530 Жыл бұрын
Aadiparasakthi Blessings to Mr.Pavan Kalyan and His Jena Sena 🎉 Party.
@roshiniroshini4963 Жыл бұрын
Super sir good news, good days for Andhra.....
@lankadurgaprasad689 Жыл бұрын
తెలుగు దేశం పార్టి మరియు జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో కలసి పోటీ చెయ్యాలి ఖచ్చితంగా లేదంటే చీకటి శక్తులు రాజ్యాలు ఏలుతాయి.. ఈ రాష్ట్రం చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.. ఇది నా అభిప్రాయం🙏🙏🙏
@srinivasarao1104 Жыл бұрын
He is taken very good decision sir for our state 🙏🙏