Power of Ashwatthama | Sri Chaganti Koteswara Rao

  Рет қаралды 237,921

Vedanta

Vedanta

Ай бұрын

What is Vedanta?
What am I searching for when I pursue money, pleasure, power, fame, and recognition?
I am only momentarily satisfied when I fulfil these pursuits. And I come back to feeling inadequate and lacking. So, I find myself seeking another set of desires. In this way, the cycle repeats itself. But one thing remains constant, in spite of all my accomplishments, I continue to see myself as a limited, mortal person subject to sorrow.
One day, the above analysis into the nature of my pursuits leads me to the conclusion, that there is no connection between what I want and what I am doing. I want to be free from being a wanting, limited, insignificant person. My different pursuits in life only have the capacity to give me a temporary relief, in the form of momentary satisfaction and joy, but they never give me a lasting fulfilment.
Then, the only possibility is that the answer lies in not doing something, but in re-examining the conclusion that I have drawn about myself, that I am a limited being. Vedanta says that you are already what you are looking for, the limitless, the whole. Logically, this seems to be the only solution: Because if I am really a limited individual, no matter what I do, no action, being limited, will ever produce the limitless I am seeking.
#Vedanta #AjVedanta #Vedantam

Пікірлер: 86
@valluruvenkatasatyanarayan9824
@valluruvenkatasatyanarayan9824 19 күн бұрын
మంచి విషయాలు చెప్తున్నమీకు హృదయపూర్వక నమస్కారములు
@kittubhai4799
@kittubhai4799 19 күн бұрын
Chaganti garu chala manchiga vivarincharu
@RakeshValvai-ke9fr
@RakeshValvai-ke9fr 29 күн бұрын
After Kalki movie watching ❤
@pasupuletimanohar8092
@pasupuletimanohar8092 26 күн бұрын
అప్పటివరకు తెలిదిరా నువ్వు చిన్నప్పుడు మీ బడిలోకూడా చెప్పారుకదరా బోడిగా 😅😅😅😅
@HemaLatha-mq6de
@HemaLatha-mq6de 19 күн бұрын
@HemaLatha-mq6de
@HemaLatha-mq6de 19 күн бұрын
@havefun2218
@havefun2218 8 күн бұрын
kzbin.info/www/bejne/Z4a2qZSEpNSlp8ksi=FsEpLRh_lHztidoe
@Jagadeesh-91
@Jagadeesh-91 28 күн бұрын
After Kalki , every one intrested in aswadhama and Mahabharatam
@ksrkprasad1275
@ksrkprasad1275 21 күн бұрын
Guruvu gari padapadmamulaki satakoti namaskaralu 🙏🙏🙏
@naveen_9-8--_
@naveen_9-8--_ 24 күн бұрын
లార్డ్ కృష్ణ మెచ్చని పర్సన్ ఎంతా శక్తి ఉంటే ఏమి లాభం
@aswanivardiboina8619
@aswanivardiboina8619 20 күн бұрын
Baga cheparu Guruvugaru
@casualshoot0310
@casualshoot0310 24 күн бұрын
Hare Krishna 🙌
@subbalakshmijallipalli8670
@subbalakshmijallipalli8670 23 күн бұрын
Jai krishna
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 22 күн бұрын
Very informative story ♥️♥️🙏🙏🌹🌹
@indoorexercise8771
@indoorexercise8771 2 күн бұрын
Ee pravachanam anthatiki naaku nachina vishayam Mobile phone,rendum chakrala vahanam car la li velle vaallu kooda ee mobile phone lo maatladuthu ee thappu chesi chaala mandhini ibbandhi pedatharu,pranaaly theestharu,indhulo nijamaina guruvu meedha bhakthi unna varu ee rojutho aa thappu cheyyakandi🙏🙏🙏
@user-gx5eu6zm3h
@user-gx5eu6zm3h 27 күн бұрын
During 1980,aswathama Telugu non.detail book for inter students , details are like this.
@kotaramalingaiah
@kotaramalingaiah 25 күн бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@harsha123ization
@harsha123ization 10 күн бұрын
Jai Guruputra Ashwatthama 🏹🏹🏹
@savitritenneti2910
@savitritenneti2910 20 күн бұрын
Director నాగ అశ్విన్ గారు చాగంటి గారు, సామవేదం గారు, గరికపాటి గారి లాంటి మహానుభావుల ప్రవచనములు విని వుండి వుంటారు బహుశా కల్కి సినిమా కోసం.
@klnsarma
@klnsarma 17 күн бұрын
విని ఉంటే అలా తీసేవారుకాదు
@lordsun153
@lordsun153 16 күн бұрын
నీ మొహం ఏం కాదూ.... వాడు వాడి పిచ్చి సినిమా.... ఏం వేషాలు... ఏంటి ఆ సినిమా...😮😮
@havefun2218
@havefun2218 8 күн бұрын
kzbin.info/www/bejne/Z4a2qZSEpNSlp8ksi=FsEpLRh_lHztidoe
@anirudhkoushikrachakonda2056
@anirudhkoushikrachakonda2056 22 күн бұрын
Kadu kadu oka Ashwatama and Karna intersting to know facts from Mahabratam through Changati guruvagaru 🙏🙏 after Kalki movie
@suryagarden_1086
@suryagarden_1086 21 күн бұрын
💐💐💐💐🙏🙏🙏🙏🙏
@rambabuboinapalli7079
@rambabuboinapalli7079 15 күн бұрын
Ramaenam antha kuda mudu matale opika ghnanam nerpthundi ghnanam darmani nerputhundi a darmame popikanistundt
@MegaNarala
@MegaNarala 25 күн бұрын
*కల్కి వాస్తవం లేని కల్పిత కథ* సినిమా అంటే వినోదంతో పాటు విజ్ఞానం కూడా కలిగించేలా నిర్మించాలి, లేదా రూపొందించాలి. ఎందుకో గానీ సినీమాయ లో పడి తొలి నాళ్ళ నుండి హైందవ పురాణాలను అపహాశ్యం చేయడమే పనిగా పెట్టుకున్నారు నేటి ఆధునిక దర్శకులు. దానవీరశూర కర్ణ సినిమా చూస్తే కర్ణుడే మహాలోకోత్తర వీరుడుగా చూపడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆరే హీరో అందునా సినిమా పేరు కూడా డి.వి.ఎస్ కర్ణ కాబట్టి. తరువాత శ్రీ మద్విరాట పర్వంలో కీచకుడు వేషం వేసిన రామారావును హీరోలా చూపుతూ, భీముడు(సత్యనారాయణ కైకాల) చేతకాని చవటలా కీచకుడిని మల్లయుద్దంలో మట్టుబెట్టలేక పిడిబాకుతో పొడిచి చంపినట్లుబ్రెయిన్ వాష్ చేసి వదిలారు.నిడివి ఎక్కువ అవుతుంది కాబట్టి నరాల చంద్రారెడ్డి అనునేను కల్కికథాంశం జోలికి లోతుగా పోకుండా వాస్తవాలు మాత్రం ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేస్తూన్నాను. కలిపురుషుడు ప్రతి మనిషిలో ఉండి అందరినీ అధర్మ ప్రవర్తనతో మసిలే (జీవించే)లా తన ప్రభావాన్ని చవి చూపుతుంటాడు. అందువల్ల భూమి తల్లడిల్లి శ్రీమన్నారా యుడిని రక్షించమని వేడుకుంటుంది. అప్పుడు కల్కి ఉద్భవించి ఎప్పటి లాగే భూమిపై ధర్మాన్ని నిలిపి సంరక్షిస్తాడు. ఈ కలియుగంలో గోవుకు నాలుగు కాళ్ళుపోయి, అధర్మం పెరిగి, అప్పుడు ఎన్ని కష్ట నష్టాలొచ్చినా ధర్మ మార్గంలో నడిచే వారిని కాపాడుతూంటాడు కల్కి అవతారపురుషుడు. అయితే దర్శకులను,నరాల చంద్రారెడ్డి, అను నేను సూటిగా ఒక ప్రశ్న ప్రజలద్వార అడుగుతున్నాను. అయ్యా! దర్శక మాంత్రికుల్లారా! మీకు హిందూ పురాణాలను వక్రీకరించడంలో ఉన్న జిజ్ఞాస ఇతర మతాల దైవ దూతలపట్ల ఉండదా? అంటే హిందువులకు జ్ఞానం లేదని మీరు తెలుసుకునే ఇలాంటి సినిమాలు తీస్తున్నారా! సమాధానం చెప్పండి. ఇక కల్కి కథాంశంలోకిపోతే, అశ్వత్థామ అభిమన్యు కుమారుడిని పిండంగా ఉన్నప్పుడే పాండవ వంశాన్ని నిర్వశం చేయడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. తదనంతర పరిస్థితి లో భీమార్జున, నకుల సహదేవులు ఆయనను పట్టుకుని చంపబోతే ధర్మజుడు వారించి, గురుపుత్రుని చంపడం సరికాదు, మరణంతో సమానమైన శిక్ష అది ఈ కల్కి కథకు మూలం. పోతే కలియుగాంతంలో కల్కి అవతారమునకు ఆ అశ్వత్థామ రక్షకుడు అనేది శుద్ధ అబద్ధం. కర్ణుడు పూర్వ జన్మలో రాక్షసుడైన సహస్ర కవచుడు, శ్రీమన్నారాయణుడు అతనితో తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు యుద్ధం చేసి ఒక్కొక్క సంత్సరానికి ఒక్కొక్క కవచం ఊడగొడతాడు. చివరికి మిగిలిన ఒక్క కవచం పోతే మరణం తప్పదని పారిపోయిన సహస్త్ర కవచడు, సూర్య లోకం చేరి, సూర్యుణ్ణి శరణు వేడాడు. తరవాత అతడిని దినకరుడు,కుంతీ దేవికి పుత్రునిగా అనుగ్రహిస్తాడు. తరవాత మహా భారత సంగ్రామంలో నరుడైన నారాయణుడే కురుసంగ్రామంలో కర్ణుడిని చంపుతాడు. ఆలాంటి కర్ణుడిని ధర్మ రక్షణకు అవతరించే కల్కిఅవతారము తన రక్షణకు ఆమోదిస్తాడా? ఇతిహాసాలను వక్రీకరించి తెరకెక్కించే ఇలాంటి చలన చిత్రాలు చూసిన ప్రేక్షకులకు వినోదమేమీ ఇవ్వక పోగా. విజ్ఞానం కూడా లేష మాత్రం కూడా ఇవ్వదు. కానీ వక్రీకరించి తెరకెక్కించిన పురాణాలు మాత్రం ఇతర మతాల తర్కానికి అవకాశం కల్పిస్తూన్నారనేది వాస్తవం. సరే ఆ విషయాలు పక్కన బెడితే, శంబలలో మరియమ్మ పాత్ర ఎందుకొచ్చిందేమిటి? ఈ విషయంలో కూడా భవిష్యద్రష్ఠ శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కలియుగ అంతంలో ఆరు మతాలు ఒక్కటౌను, ఆకాశంబు ఎర్రనౌను అన్నాడు. అంటె ఆ.. సమయానికి ఒక మతం మాత్రమే ఉంటుందని. అంటే కిరస్థాని మతం ఉంటుందని ఊహించి శంబలకు పెద్ద దిక్కుగా మరియమ్మ పాత్రను రూపొందించినట్లు దర్శకుని వక్ర బుద్ధిని చూపెడుతోంది. అదేవిషయాన్ని అమెరికా భవిష్యదృష్టి నోస్ట్రడమస్ కూడ యుగాంతానికి ముందు ఒక ఇజం మాత్రం ఉంటుందన్నాడు. అది హిందూ యిజమా, లేదా వేరే ఇజమా ఆని స్పష్టంగా చెప్పలేదు. ఇక సినిమా పరంగా గ్రాఫిక్స్ బాగున్నాయి. కాసేపు స్టార్ వార్స్ గేమ్లాగా, కాసేపు రామ్ గోపాల్ వర్మ, రాజమౌళిలకు పాత్రలు, స్టార్ వార్స్ సీన్లు అతికించి, పిల్లలకు దగ్గర అవ్వడానికి సినీమా నిడివి పెంచారు. నటన పరంగా మరియమ్మ పాత్రలో శోభన బాగానే చేసింది. ఇక కమల్ పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. అశ్వత్థామగా అమిత్ నటన సినిమాకే హైలెట్. కథానాయకుడి భైరవ పాత్రలో ప్రభాస్ కమెడియన్ కు ఎక్కువ హీరోగా తక్కువ గా ప్రాధాన్యత లేకుండా కనబడింది. మొత్తానికి కల్కి సినీమా మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. *మీ...నరాల చంద్రారెడ్డి.*
@MadhavAdventures
@MadhavAdventures 25 күн бұрын
Very well said sir... 🙏
@maheeinvest
@maheeinvest 27 күн бұрын
Chaganti gaaru meeru cheppe pravachanam mukhyamga karnudu gurinchi chaala satya dooram. Meeru cheppedi nijam kaadu, okasari mee toti pravachanakarulu garikapati , samavedam gaarlu cheppinavi choodandi.
@pasupuletimanohar8092
@pasupuletimanohar8092 26 күн бұрын
దండంరా దుత 😅😅😅😂
@maheeinvest
@maheeinvest 26 күн бұрын
@@pasupuletimanohar8092 Thanks ra Boka 😂😂😂😂
@Aryan-re2dn
@Aryan-re2dn 25 күн бұрын
​@@maheeinvestnuvvu cheppu mari nijamento.....garikipati garu cheppedi satya dooram ayyundochu kada🤔🤔🤔🤔ante neku nachedi evadu chepthe vadu crct😂😂😂😂😂
@maheeinvest
@maheeinvest 25 күн бұрын
@@Aryan-re2dn Somberi, Akkada Naaku nachadam antoo undadu Choosthunte edo teda gaadilaaga unnavu. Moolam lo emundo ade., needi ade category Anduke hero villain and villain hero.
@maheeinvest
@maheeinvest 25 күн бұрын
@@Aryan-re2dn inko vishayam both Garikapati and Chaganti gaarlu iddaru Andhra Mahabharatam cheptharu andulo chaala tappulunnaayi. So prefer. Vyasa Bharatham, neelaantollu adi ela correct antaremo vyasudu rasake telisindi Mahabharatam aayana aa time lo akkade unnaru kabatti.., Edaina debate chese Mundara matter telusuko ishtam vachinattu matladithe ilaage untundi.
@sairamakrishnac.v.a9668
@sairamakrishnac.v.a9668 24 күн бұрын
ఏమండీ అయ్యగారు, కల్కి సినిమా వచ్చిందని, ఇప్పుడు అశ్వద్ధామ, కర్ణుడు, అర్జునుడు గురించి ఇంతలా ప్రవచనం అవసరమా!!! కల్కి అవతారం రావడానికి ఇంకా 2.లక్షల సంవత్సరాలు ఉంది. అలాంటిది, ఇప్పటినుంచే ఇలాంటి విషయాలు చెప్పి, మానుష్యులలో తెలియని ఆందోలనలు రేకెత్తించిడం అవసరం అంటారా తమరికి!!!??
@ParupalliRanganathOfficial
@ParupalliRanganathOfficial 24 күн бұрын
సార్. నమస్కారం. చాగంటి వారు, ఇది డైరెక్ట్ గా youtubeలో పోస్ట్ చేయలేదు. దయచేసి గమనించగలరు. ఎప్పుడో వారు చెప్పిన ప్రవచనాన్ని ఎడిట్ చేసి సదరు ఈ "వేదాంత" అనే పేరుగల KZbin channel వారు పెట్టడం జరిగింది కల్కి సినిమా వచ్చింది కదా. వ్యూస్ కొరకు ఈ సబ్జెక్ట్ ను ఎడిట్ చేసి వాళ్ళు పెట్టుకున్నారు. నా వుద్దేశ్యం ఈవిషయం చాగంటి వారికి కూడా తెలిసి వుండదు. వారికి అంత టైము కూడా వుండదనుకుంటున్నాను. ఈ వివరణను దయచేసి అర్థం చేసుకొనండి. నమస్కారములు🙏
@sramugoud2457
@sramugoud2457 24 күн бұрын
Neeku ami Teliyadu Ani Naku telusu
@cricketkhel9526
@cricketkhel9526 21 күн бұрын
Picchi vada ee prasangam jarigi sumaru 8 years ayindi, ee channel vallu views kosam edit chesi vesukunnaru, go and search ee topic chaala channels lo dorukuthundi
@varmasekhar6115
@varmasekhar6115 18 күн бұрын
Edhi 4 years back di ra pushpam.
@appannagari2019
@appannagari2019 13 күн бұрын
​@@ParupalliRanganathOfficialmost probably Chaganti sir don't know, it's is true. It is advertisement, Unknown to sir.
@aravindthota7909
@aravindthota7909 28 күн бұрын
after watching Kalki
@Dr.sukanyarella
@Dr.sukanyarella 28 күн бұрын
Vallu kuda kalki movie taruvaate petteru lendi
@madhukumar3421
@madhukumar3421 27 күн бұрын
old dhe kani re-upload chesaru
@psr4521
@psr4521 24 күн бұрын
Hi doctor i am ur subscriber
@psr4521
@psr4521 24 күн бұрын
Me appointment kavali ante ela..?
@havefun2218
@havefun2218 8 күн бұрын
kzbin.info/www/bejne/Z4a2qZSEpNSlp8ksi=FsEpLRh_lHztidoe
@ramamohank5182
@ramamohank5182 25 күн бұрын
మరి గురువుని ఎలా చంపారు పాండవులు????
@praveenkumarnalla2234
@praveenkumarnalla2234 25 күн бұрын
Bharatam chadivite and bhagawat geeta karma yogam chadivite mee question ki answer vuntundi.. Dharma samstapanardhaya sambhavami yuge yuge
@vamsikgp
@vamsikgp 23 күн бұрын
Dronudini champindi Dushtadyumnudu. Draupadi Anna, Drupadudi koduku.
@garlapatilalithadevi4376
@garlapatilalithadevi4376 23 күн бұрын
Guruvu aina Dronaacaaryuni samharinchindi Drushtadhrumnyudu... (Andukosam maathrame) Kaarana janmudu Drupadudi kumaarudu Drushtadhrumnyudu... Paandavula paksham lo vundi samharinchaadu.... Paandavulu Guruvu ni samharinchaledu.
@havefun2218
@havefun2218 8 күн бұрын
kzbin.info/www/bejne/Z4a2qZSEpNSlp8ksi=FsEpLRh_lHztidoe
@Rameshaap
@Rameshaap 24 күн бұрын
Ashwadhamaku valla thandri nerpinchaleda evari meedaku prayoginchalo thana balam entooo.....endukandiii munde krishunudi rasina script ki ee sambashanaaaa
@World_News_24hrs
@World_News_24hrs 24 күн бұрын
Nuv ila unnaventi guru garu cheptunnaru gaa ivvani karmanu batti kopanni adhipulo pettukovali kopam ochindi ani vichakshana lekunda edhi padithe adhi cheyoddhani krishnudu script rayledu valla karmanu batti vallu chesepanulani batti krishnudu react ayyadu neeku chadavdan thelika pothe ardam chesukodam rakapothe ela padithe ala comments pettaku ippudu guru gaaru cheppedi mee lanti valla kosame
@havefun2218
@havefun2218 8 күн бұрын
kzbin.info/www/bejne/Z4a2qZSEpNSlp8ksi=FsEpLRh_lHztidoe
@sunithajee3881
@sunithajee3881 27 күн бұрын
Horn Camera Cell phone.. Anna padalu thappa… chakkani Telugu….
@user-ve6qc7uz2q
@user-ve6qc7uz2q 23 күн бұрын
ఇన్ని రోజులు ఎం పికావ్ మరి ఎందుకు సెప్పాలె
@user-bh1tq7fy5p
@user-bh1tq7fy5p 23 күн бұрын
అరె ఓ బేకు గా ఆయన అందరు అడిగితేనే చెప్తున్నారు రా భాడ్కావ్, చరిత్ర ఎప్పుడు తెలుసుకున్న తప్పు ఎం వుంది
@friendsforlife3996
@friendsforlife3996 22 күн бұрын
Goree va bro
@user-ve6qc7uz2q
@user-ve6qc7uz2q 20 күн бұрын
@@user-bh1tq7fy5p అరె ఓ బేకు గా నేను నిన్ను అదిగాన బడకవ్ మాటలు జాగ్రత్త నువ్ అంటే పడటానికి ఇక్కడ ఎవడు మూసుకోడు
@user-ve6qc7uz2q
@user-ve6qc7uz2q 20 күн бұрын
@@friendsforlife3996 గొర్రె సరస్సు గూరే అని అదికి వస్తాది బ్రో
@user-ve6qc7uz2q
@user-ve6qc7uz2q 17 күн бұрын
@@friendsforlife3996 gorrelaku gorrele kanapadatayi bro mari nuv gorrevenemo susko
koteswara rao pravachanam latest
1:20:47
Telugu Trending Tv
Рет қаралды 828 М.
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,3 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 12 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 10 МЛН
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Vedanta
Рет қаралды 62 М.
chaganti about markandeya maharshi
56:50
Vedanta
Рет қаралды 37 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 57 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 650 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 83 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,1 МЛН