ఎన్ని సినిమాలు చూసినా, books చదిన కూడా అర్థం అవ్వకపోయినా "చాగంటి కోటేశ్వరరావు గారు" ప్రవచనాలు కళ్ళుమూసుకుని వింటే చాలు మెత్తం మన కళ్ల ముందే జరుగుతున్నట్టు అగుపించేలా అర్థవంతంగా వివరిస్తారు. మన Generation చేసుకొన్న అదృష్టం వీరు, కృతజ్ఞుిని గురువుగారు 🙏
@cramaraju3601 Жыл бұрын
llkkklkk
@cramaraju3601 Жыл бұрын
klkkklkkkllk
@srideviseetharam Жыл бұрын
1¹¹1¹
@srinivasyerram2974 Жыл бұрын
Avunu
@pappurisuryanarayanapsurya5072 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🏻🙏
@himabindusridhar6324 Жыл бұрын
గోవిందా గోవిందా...Thanks a lot andi....ఆ గోవిందుని గురించి లక్ష వీడియోలు చేసినా వింటూనే వుంటాం అండి...వున్న ప్రతి దానికి ఆనందభాష్పాలు జాలువారుతాయి కంటి నుండి....ఏడుకొండల వాడా, వేంకట రమణా గోవిందా గోవిందా,,,ఆపద మొక్కుల వాడా,అనాధరక్షకా గోవిందా గోవింద
@sritejayou Жыл бұрын
ఆనాడు కురుక్షేత్రం లో అర్జునుడు, నేడు తెలుగు వారికి చాగంటి గురువుగారు 🙏. మా అదృష్టం గురువుగారు తెలుగు జాతిలో జన్మించటం. అది కూడా మేము ప్రత్యక్షంగా దర్శించుకునే కాలం లో! మాకు తెలియని మర్మాలు, పురాణ విషయాలు ఎన్నో తమ వలన తెలుసుకున్నాము.
@muralireddy5563 Жыл бұрын
James Cameron, రాజమౌళి కలసి సినిమా తీసినా సరే ఇంత అద్భుతంగా వర్ణించలేరు... శ్రీ కృష్ణుని గీత విన్న అర్జుని అర్థమైందో లేదో తెలియదు... కానీ మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్తే అనన్యునికి కూడా అర్థం అవుతుంది... He is The Great and Greatest🎉🎉🎉🎉
@garinesatish746 Жыл бұрын
గురువు గారు మీ ప్రవచనాలు వింటే మన అనుభూతిని వివరింపలేము మీకు ధన్యవాదాలు
@SyamkumariAddanki6 ай бұрын
గురువు గారు దేవుడు నమ్మిన వారి కోసం ఎంత ఆలోచిస్తారో మీ మాటల్లో వింటుంటే నిజంగా కన్నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి గురువు గారు. చాల బాగ చెప్పారు గురువు గారు మీకు పాదాభివందనాలు గురువు గారు.🙏🙏
@dr.m.muralikrishna4537 Жыл бұрын
ఆ శివుడే ఈ శ్రీ కృష్ణుడు ఈ శ్రీ కృష్ణుడే ఆ పరమ శివుడు ...భగద్గీత మనకు సాక్షి గా నిలిచి చెప్పింది కదా ...జై శ్రీ మన్నారాయణ ...జై శివ నారాయణ
@swayamputirupathirayadu6504 Жыл бұрын
😊😊😊😊😊😊
@dr.m.muralikrishna4537 Жыл бұрын
శ్రీ కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూస్తే అందులో అందరి దేవతలు తలకాయలు ధరించి ఉంటాడు కదా అంటే అన్ని నేనే ....అందుకే సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతిగ చ్చతి ..అని చెబుతారు అందుకే శ్రీ కృష్ణా ర్పణం అంటారు పెద్దవాళ్ళు సరే ఇప్పుడు అన్ని దేవతలు కు మార్చుకుంటున్నారు అనుకోండి ..ఎలా అయినా అందరూ ఒక్కరే వివిధ రూపాలు అవతారాలు అని తెలుస్తోంది కదా .
@Krishnachaitanya1234 Жыл бұрын
@@dr.m.muralikrishna4537 nagar new 🆕🆕🆕😅90009😊😊😅😅😅😅9k😅 😮😅😅😮😊 . . . . .😊
గురువు గారు మీ ప్రవచనాలు వింటుంటే కల్లవెంబట నీళ్లు వస్తున్నాయి నా ఈ జీవితం ధన్యం అయ్యింది గురువు గారు హిందువుగా పుట్టినందుకు గర్వపుతున్నా🙏🙏🙏
@venkateshinakollu9681 Жыл бұрын
అసలు ఎంతటి వైభోగం మన భాషకి 😊 ఇలాంటి భాషను విస్మరిస్తున్నారు మన స్కూల్స్ లోనూ సబ్జెక్ట్స్ లోనూ. ఇక్కడ కామెంట్స్ చూస్తున్న వాళ్లకు ఒక విషయం. ఒక స్త్రీ అవధానిని ఉన్నారు ఈ మధ్య ఆమె బులుసు అపర్ణ గారు. మీకు ఆమె వీడియోస్ చూస్తే ఇప్పుడు నండూరి గారు చెప్పింది మొత్తం చూడొచ్చు వినొచ్చు.
@MrPoornakumar Жыл бұрын
శ్రీకృష్ణుడి "చక్రం అడ్డంవేయడం" లోని అంతరార్ధం. ఆ రేపటిరోజు (యుద్ధం పదమూడోరోజు) అమావాస్య, పైపెచ్చు అపరాహ్ణమున సంపూర్ణ సూర్యగ్రహణం. యుద్ధంలో నిమగ్నమైన మరెవ్వరికి అదిగుర్తులేదుగాని, అన్నివేళలలో అప్రమత్తమయ్యున్న శ్రీకృష్ణుడికదితెలుసు, గుర్తుంది. మరు నాడు పూర్తిగాయుద్ధంలో మునిగున్నవేళ (అంటే గ్రహణముహూర్తాన), తనుచక్రంసూర్యునికడ్డంగా వేస్తున్నట్టు, శ్రీకృష్ణుడు అర్జునుడి కి చెప్పాడు, చేశాడు. అంతట అంధకారమలుముకొనగా, అందరు సూర్యాస్తమమైందని అపోహచెందివుండగా, సింధురాజు జయద్రధుడు తనుదాక్కున్న చోటు నుండి, ఆనందంతో (ఇక ప్రాయోపవేశంచేసి అర్జునుడు మరణిస్తాడని) పైకిలేచాడు. వెంటనే శ్రీకృష్ణుడు తనవేలుతో చూపగా, అర్జునుడతన్ని బాణమేసి వధించాడు. కురుక్షేత్రం మీదుగా, సూర్యగ్రహణం నీడపయనించిన సమయంతో, మహాభారత యుద్ధం తారీఖు(తిథి-అమావాస్య, వార, నక్షత్రాలు, మాసం, సంవత్సరం) కనుక్కోవచ్చు. అది మనమనుసరిస్తున్న "సాధారణయుగం" (common era), క్రీస్తుపూర్వం 3067 సంవత్సరం గా (ప్లానెటేరియం సాఫ్ట్-వేర్ ఆధారంగా బి.ఎన్. నరహరి ఆచారి, మెంఫిస్ యూనివర్సిటీ, టెన్నెస్సీ, అమెరికా సంయుక్తరాష్ట్రాలు) నిర్ధారించారు. ఆరోజు జ్యేష్ట నక్షత్రం (మార్గశిరమాసం కావచ్చు), షడశీతి. మిగతా జ్యోతిషాంశాలు కూడా సరిపోయినై. ఋతువులు కాలక్రమేణా క్యాలండరు లో వెనక్కి - 70.5584 (70 యేళ్ళ 204 రోజులు) సంవత్సరాలకొక రోజుగా, జరుగుతాయి.
@ApenforJEE-NEET Жыл бұрын
మహాభారతం చదవండి.. యుద్ధం start అయింది అమావాస్య రోజు...so సైందవ వధ రోజు సూర్య గ్రహణం ఏర్పడే ఛాన్స్ లేదు..
@ApenforJEE-NEET Жыл бұрын
నేటి calculations... May not gives us exact day..
@MrPoornakumar Жыл бұрын
@@ApenforJEE-NEET నేను చదివాను (మహాభారతంగురించి తెలుసుకోని తెలుగువాడుండడు). ఇదే (ఈ విషయమే) నేను contest చేస్తున్నాను. చంద్ర కళలు, ఋతువులు, మాసాలు వేలాది యేళ్లపై మార్పు చెందుతై. 71 రోజులకొకరోజు చొప్పున, ఋతువులు (క్యాలెండరు లో) ముందుకి నడుస్తాయి.
@MrPoornakumar Жыл бұрын
@@ApenforJEE-NEET మహాభారతాన్నివదిలితే, ఆధునిక విజ్ఞానంలో ప్రతిగ్రహగతి (సూర్య చంద్రులు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని మనిషికంటితో - టెలిస్కోప్ అవసరంలేక - చూడగలిగినవి), ప్రస్ఫుటంగా గుర్తించొచ్చు. అప్పటితరాలకిది ఉపలబ్ధంలోలేదు. నేనుచెప్పేది అంతిమనిర్ణయంకాదు (నాకూ తెలుసు). కాని, వీటిపై విస్తృతంగా research అవసరమౌతుంది. అందుకు సాధనసంపత్తు లు మనమేసృష్టించాలి. అప్పటివరకు అంతిమ నిర్ణయముండదు. వీటన్నిటికంటేముందు, ప్రతిభారతీయుడికి ఈప్రాచీనగ్రంధాలు అందుబాటులో వుండాలి . అంటే అందరికి సంసృతంలో కనీసప్రవేశం అత్యవసరం, అవగాహనవుండాలి, అర్ధంచేసు కోగలగాలి. ప్రస్తుతమది మనచేతుల్లోలేదు. ఆ రోజుకోసం వేచిచూద్దాం.
@RachelJhags11 ай бұрын
🎉
@abhiramkrishnan77086 ай бұрын
Total ga Involve ayipoyaanu explanation ki...scenes anni Kalla mundhu kadhuluthaayi clear ga 👌👌👌👌🔥🔥🔥🔥 Nijamga Adbuthamga undi
@seenappa9526 Жыл бұрын
ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయే నమః
@sathishkumare8850 Жыл бұрын
గురువు గారు చెప్పిన విధానం, అందులో భావం, అర్థం తాత్పర్యం 👏👏👏👏👏 దేవుడి పై నమ్మకం లేని వారు కూడా వింటారు 🙏
@@vamg5254బాబు ఎవరో కానీ 10th ఐనా చదివావా ముందు చదువుకో రాక్షశ జాతి మీది
@PrameelanareshMarpaka8 ай бұрын
@😊 ❤😂vamg5254
@PAnilKumar-gj1be4 ай бұрын
Oooo o@@vamg5254
@vijaybattini1332 Жыл бұрын
గురువుగారికి చాగంటి కోటేశ్వర గారికి పాద పాదాలకు నా నమస్కారములు
@jalendharparsa6256 Жыл бұрын
😊😊
@katreddeysrinivasarao1303 Жыл бұрын
ఆర్యా మీ వాక్కు మీ భాష మీ యాశ మీ ప్రాస మీ సంస్కృత పాండిత్యం అసమానం తెలుగు భాష ప్రావీణ్యం అమోగం మీ వర్ణన అమొగం మహాభారతం వ్యాసుడు చెప్పగ తెలుగు భాష ప్రావీణ్యం తో మీరు చెప్పారు ఆమోగం
Nenu chala sarlu vinna guruvu garu....vuntey goosebumps vastunai❤
@sureshk5786 Жыл бұрын
మీరు చెప్పిన విధానం అందరికీ అర్థమయ్యేలా చెప్పారు
@starprincess9077 Жыл бұрын
Where from you got this much knowledge sir? It is humanly impossible in a single Birth. You are great. You are a gift to us.
@chaitanyapavan Жыл бұрын
Yes you said correctly, he is god gifted for all Telugu people in this world.
@bhasker-g9c Жыл бұрын
😮😊😅😅😅😅😮o😅😮 😊
@bhasker-g9c Жыл бұрын
😮😊😅😅😅😅😮o😅😮 😊
@panibattlavindhya8917 Жыл бұрын
Jai Sri Krishna Sri Gurubho nama🙏🙏🙏🌹🌹
@pavankumar-eq3qv Жыл бұрын
Chaganti gari ki na padhabivandalu🙏🙏🙏
@GAMINGX-ul2vt2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏 జై అర్జున ❤💪
@baburaorouthu7561 Жыл бұрын
Right ly
@bhadrabhadra52611 ай бұрын
@@baburaorouthu7561😂K🤣
@chennadiprakashrao8261 Жыл бұрын
❤❤Jai Sri Krishna Hari Hara MahaDeva❤❤Jai Sri Krishna ❤❤
@bt2gr8k72 Жыл бұрын
I've no words... none.. om namo bhagwate vasudevaya. Om Namah Shivayah.
@bheemarayudu2068 Жыл бұрын
ఒక్క క్షణం skip చేయకుండా విన్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🇮🇳🇮🇳
@DYellareddy4 ай бұрын
కళ్ళతో చూసినట్టు చెప్పారు 🙏మహానుభావా 🥰
@manikantaannadevara3172 Жыл бұрын
గురువుగారు మీ ప్రవచనలు వింటే చాలా ధర్యం గా ఉంటుంది 🙏🙏
@suryaprakashhindu25825 ай бұрын
మీరు చెపింది వింటుంటే 😍🙏🏻 జై క్రిష్ణ ❤
@devojisaibaba9961 Жыл бұрын
Chala baga ardhamayyetattu chepparu
@abhiramkrishnan77086 ай бұрын
Jai Shree Krishna 🙏🙏🙏🙏 Gandeevadhari Nara Narayana Arjuna🙏🙏🔥🔥 Vellu idhharu chalu kauravas ni naasanam cheyadaniki👍👍👍 Abhimanyu maximum chala nashtam chesesaadu Kauravas including Duryodhana and Karna ni vadhalakunda bayapettesaadu andharini✅✅✅ Really Goosebumps story and chaala goppaga cheppaaru🙏🙏
@vijaybattini1332 Жыл бұрын
జై శ్రీకృష్ణార్జునులు❤
@suribabumaw603110 ай бұрын
Jai srikishnarj unulu❤
@rangaraotandra5992 Жыл бұрын
Jai Sri SithaRam
@jamanakarreyya5212 Жыл бұрын
Mee Pravachanaalu Chalaa Spastamghaa vuntayi...Namaskaram Chagantigaru...
@LasyaN.201911 ай бұрын
jai sri krishna maha prabho. nee lilalu adbutham🙏
@arjunsomisettyarjunsomiset1553 Жыл бұрын
Omnamahsivaya
@itsmelishaan Жыл бұрын
Om namah shivaya... 🙏
@chandrasekhar5029 Жыл бұрын
Namaste guruvu garu super
@maruthimosalimosalimaruthi47852 жыл бұрын
గురువు గారు చాగంటి గారికి పాద నమస్కారాలు...
@r.ssaisiddarth9203 Жыл бұрын
Though everybody knows this story, I feel so much relaxed in hearing this in detail. I really feel relaxed. My regards to Sri Chaganti garu.
@moulismriti6727 Жыл бұрын
చెవులు పుణ్యం చేసుకున్నాయి గురువుగారూ మీ ప్రవచనం వినినంత!
@kamaraju3574 Жыл бұрын
Jai hind sir, * NFS Update Trivandrum * 12 Apr 23. 1. CCT OUTAGE 🟢 Trivandrum to Bangalore 10G link down at 0940 hrs on 12/04/23 and restored at 1300 hrs on 12/04/23 *Reason* Fiber break in between Mettapulyam 4.9 km towards coimbatore 🟢 Trivandrum to Bangalore 1G link ok. 2. Telephone installed. (a) SIP VIDEO - 11. (b) SIP AUDIO - 14. (c) ANALOG - Nil. (d) Attendent console- 02. Telephone registered (a) SIP VIDEO - 11. (b) SIP AUDIO - 20. (c) ANALOG - 98. (d) Attendent Console - 02. 3. Incremental OFC work pending. It was verbally told by L& T that it will start wef 06 Feb 23 , but still not started. 02 March 23 communicated with Area Engr, L&T (he was at Kochi), he informed material has not been recd at Kochi. Once they receive, they will deliver to Tvm to start the inc work. 4. Misc: Nil Regards.
@kamaraju3574 Жыл бұрын
@r.ssaisiddarth9203
@kamaraju3574 Жыл бұрын
@r.ssaisiddarth9203o
@praveend75668 ай бұрын
గురువు గారికి 🙏🏼🙏🏼.
@englishwizardnambiraj7981 Жыл бұрын
Great Guruvugaru. Your explanation about Mahabharatham is marvellous.
@nalajanajaganadharao3109 Жыл бұрын
Guruvu speech very Super . Guruvu gariki padhabivandhanalu
@AshokKumarReddyNandyala7 ай бұрын
The way of explanation is really marvelous guruvu garu🙏 Youth are really getting inspired by knowing the facts in our history 🤩
Koteswararao garu meeku meresati. Nizanga meeru aah saraswati putrule
@panasareddy6886 Жыл бұрын
చాగంటి గారిలో....శివాంశ ఉంది..... వారు మరిందరు వ్యాస అంశ కలవారిని .....స్వయంగా.....బోధ చేసి సృష్టించి .....దేశం అంతా .....పంపించేలా.....గురుకులం.....స్థాపిస్తే బాగుంటుంది
@anjaiahatikam5502 Жыл бұрын
🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏krishnam vandhe jagath guruvu 🙏🙏🙏🙏🙏🙏
@seshagirichandaluri4584 Жыл бұрын
వీరాభిమన్యు...
@ravitejayadav9877 Жыл бұрын
జై శ్రీ కృష్ణ
@krishnagummalla205711 ай бұрын
అర్ధం వర్ణన కీ ధన్యవాదములు 🌹🙏🌹
@villagefirebrandyogitha Жыл бұрын
Ee samajam kosam mee lantivallu dharmam gurinchi cheputhu undali
@dr.m.muralikrishna4537 Жыл бұрын
జయ జయ శ్రీ కృష్ణ ...జయ జయ శివ
@sugunakarmanchala7864 Жыл бұрын
Namaskarllu guruvu garu.
@durgi.raghavendrakiran.kir2158 Жыл бұрын
ఓం త్రంబకం యజామహే సుఘంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివభంధనాత్ మృత్యొర్ముక్షీయ్య మామృతాత్ 🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹 కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతహ క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః 🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹 ఏకాదశ రుద్రుడు హనుమద్బ్రహ్మ ద్వజముపై ఉండగా , అర్జునులవారు అధిరొహించిన దివ్యరధానికి సారద్యం గీతాచార్యులవారు చెయ్యగా , కురు వీరులు అర్జునుల వారి ఎదుట నిలిచి వారితో పోరాడి గెలవటం అసాద్యం ... ఓం నర నారాయణాయ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం . ❤🙏❤🙏❤🙏❤ హరే శ్రీ కృష్ణ 🙏❤🙏❤🙏❤🙏❤🙏
@hifriends3607 Жыл бұрын
మహభారతం లో అభిమన్యుని యుద్ధము ప్రత్యేకమైనది 🙏 తన ప్రాణమును లెక్క చేయకుండా కౌరవ సైన్యం కి కౌరవ వీరులంధరికి చావు భయం చూపించి యుద్ధము చేశాడు ☀ తప్పుడు పద్ధతిలో అధర్మంగా కౌరవులు అభిమన్యుని చంపారు. గురు ద్రోణుడు చేసిన ఘోరమైన తప్పు 📌
@@harishkumarbio 17 సార్లు గజిని ని ఓడించిన పృధ్వీరాజ్ నువ్వు చెప్పిన మొఘల్స్ కంటే పెద్ద వీరుడు కాదా, ఒక అవినీతి పరుడైన సైనికాధికారి వల్ల 18 వ సారి ఓడిపోయాడు. కేవలం 1000 మంది సైన్యం తో 30000 మొఘల్ సైన్యాన్ని నిలువరించి న శివాజీ గురించి తెలీదా. ఇంకా చాలామంది గొప్ప వీరులు ఉన్నారు చేతనైతే చరిత్ర తెలుసుకో.
Sri krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna Sri Krishna 🙏 🙏🙏
@ragipindiamarnathreddy403 Жыл бұрын
Jai sri krishna jai dharmarajaa
@suribhudevi2944 Жыл бұрын
🙏జై శ్రీ రామ్ 🙏హరేకృష్ణ హరే రామ్ 🙏
@manoharrodras9906 Жыл бұрын
Ah shree krishna varuley vachi Ee MAHABHARATAM pravachanam chebuthunattu vundhi Guruvaryoor gari ki jai , 🚩Jai Shree Krishna 🚩Jai Arjuna🚩 Jai Abhimanyu 🚩 Jai Dharma raja 🚩Jai Bhima 🚩Jai Nakalulla Deva🚩 Jai Sahadeva 🚩...
@ThalluriyogiYogi Жыл бұрын
Super good sar
@sR-nn7rh Жыл бұрын
Guruvugaaru meeru chepthuntey Romalu nikka boduchukuntunnayi ...meeru ma varam 🙏
@ankamradhakrishna2148 Жыл бұрын
Srikrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srikanthsrikanth4905 Жыл бұрын
జై కృష్ణ 🚩🚩🚩🚩🚩🕉️🕉️
@Bhawvani225 Жыл бұрын
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ 🙏🌿🌹☘️🕉️
@sudhakarreddykalamkuntla1511 Жыл бұрын
Sir i need chaganti koteswar rao gari Mahabharata pravachanam from vudyogaparvam onwards, will any one help me to provide that.
@products80936 ай бұрын
Jai sree krishna paramathma aa swamy andharini rakshinchu gaka
@cvnyadavfarmsagriculture8452 Жыл бұрын
Jai sree krisna, Jai Arjuna.
@keepsmile45964 ай бұрын
Naku eppudu tension ga vunna nenu ela mahabaratam vintunna Its helps a lot.
@radhakrishna2596 Жыл бұрын
గురువు గారి ప్రవచనం తో శరీరం పులకరించిపోయింది.🙏🙏🙏🙏
@sudhakarp598 Жыл бұрын
బృహస్పతి గురువుగారికి నా శిర సాస్టాంగ నమస్కారములు. గురువర్యా నా స్నేహితుడు ఒకడు మూడు సార్లు ఉరి వేసుకుని బ్రతికినాడు మొదటి సారీ ప్లాస్టిక్ పగ్గముతో ఏసుకున్నాడు, అది తెగింది, రెండోసారి బలమైన పగ్గముతో ఏసుకున్నాడు అది నీళ్లకు వాడే పగ్గము కాబట్టి stretch పాదములు భూమికి తగిలి బ్రతికాడు, మూడవసారి బట్టతో వేసుకున్నాడు గాలిలో తేలాడుతున్నాడు కానీ వేసిన గంటు ముడి ప్రభావము వల్ల గొంతు బిగుసుకు లేక కొన్ని క్షణములు గాలిలో తేలాడుతున్నాడు ఆఖరికి ఆ ముడి విప్పుకుని కిందికి పడ్డాడు ఇలా మూడు సార్లు చచ్చి బతికిన వాడికి ఇప్పుడు బ్రతకడానికి ఆశ లేదు చావడానికి ధైర్యం కూలిపోయినాడు వాడికి మీ సందేశం తెలపండి
@sureshkumartadiparthi1914 Жыл бұрын
Eeswara varam pandavulu nalugurini niluvarimpagaladu Ani kada! Mari migilinavallu enduku emi cheyaleka poyaru??? Attn guruvu garu!!