Anna nenu kotha pampu tank thisukovali anukunta a company baguntundhi chepandi plz
@SVSAgricultureTelugufarmer Жыл бұрын
Honda baguntundi bro but cost ekuva,bayata shop lo anni china products untay different brand names tho 7000 nundi untay...
@SandeepSandeep-iw9bq Жыл бұрын
అన్న మా పుంపు స్టార్ట్ చేసి ప్రశర్ పెట్టినా నీళ్లు రావడం లేదు
@daveedmadhunagaram76842 жыл бұрын
Anna maa sprayer pump Mee lage Nenu repair cheshanu Kani race chesthe stop avuthundhi
@SVSAgricultureTelugufarmer2 жыл бұрын
Carburetor clean chey bro , petrol supply sariga lekapothe ala avutadi,plug kooda clean chey if damage unte kothadi veyandi....
@daveedmadhunagaram76842 жыл бұрын
@@SVSAgricultureTelugufarmer thank you bro good information
@daveedmadhunagaram76842 жыл бұрын
And maa pumpu 1month avuthundhi bro
@morleshankar96492 жыл бұрын
అన్న మైలేజ్ పెంచడానికి కొన్ని ట్రిక్స్ చెప్పు
@janakiramulupoldasu8163 Жыл бұрын
అన్న పంప్ స్టార్టింగ్ లో ప్రెషర్ బాగా వచ్చి వన్ minute లో తక్కువ వస్తుంది,మళ్ళీ రేస్ తగ్గించి పెంచితే ప్రెషర్ ఫుల్ గా వచ్చి తగ్గుతుంది ఏమి చేయాలి
@sivaramayyavalluri5237 Жыл бұрын
❤
@kraj28082 жыл бұрын
Anna new pressure pumpu only price anta cost vuntumdhi bro
@SVSAgricultureTelugufarmer2 жыл бұрын
Brand ni batti rate untadi bro 8000 nundi 15000 varaku 4stroke engine teeskondi best
@malleshyadav1915 Жыл бұрын
Aanna pump nundi water mothanike ravatam ledu 😢 solution please
@Basavaraju-oj7bh2 жыл бұрын
Anna petrol ekkuvaga Pothundi anna Solution emiti
@Basavaraju-oj7bh2 жыл бұрын
Kisan choice pump
@rajashekarreddymalgari21092 жыл бұрын
మా పంప్ off లో వున్నప్పుడు కూడా ట్యాంక్ లో నుండి నీళ్ళు continue గా గన్ లో నుండి సన్నగా బయటకు వస్తున్నాయి.అయితే మా మెకానిక్ ని అడిగితే లైనర్ ప్రాబ్లెమ్ ఉంటే అలా అవుతుంది అన్నాడు.అయితే లైనర్ కి నీళ్లు కారడానికి ఏమైనా సంబంధం వుంటాదా.చెప్పగలరు.