పల్లవి: ప్రాణమా నా ప్రాణమా భయం ఎందుకే నా యేసు కృప నీకు తోడుఉండగా కలత చెందక దిగులు చెందక పక్షిరాజు బలము వలె నూతనమగుమా ॥2॥ ||ప్రాణమా || 1. ఎండిన భూమిలో మొలచిన మొక్కనై ఎదురుచూస్తున్నా నా జీవితంలో ||2|| జీవజలముగా ఆత్మ ప్రవాహముతో నన్ను తడిపేను నా యజమానుడు. ॥2॥ ||ప్రాణమా || 2.విశ్వాస యాత్రలో ఆశలేని బ్రతుకులో ఈ లోకమాయలో పడియున్న స్థితిలో ||2|| నన్ను ఆశ్రయించి నా దరి నిలిచి నీ ప్రేమ చేత నన్ను రక్షించేతివా ॥2॥ ||ప్రాణమా ||
@GonaRaviKumar20 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క చక్కటి స్వరం దేవాది దేవునికి ఇచ్చాడు ఆయన కృప నీకు ఎప్పుడూ ఉండాలని ఇలాంటి మధురమైన పాటలు మరెన్నో పాడాలని దేవుడు దీవించును గాక ఆమెన్🙏🙏🙏