ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా ||

  Рет қаралды 1,632

Pastor Lakuma Ministries

Pastor Lakuma Ministries

Күн бұрын

Пікірлер: 12
@neelimaballa6869
@neelimaballa6869 3 ай бұрын
What a wonderful song.... అపత్కలమందునా సర్వలోకమన్దున్న దీన జనావలీ దీపముగా వెలుగు చున్నవాడా.... ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా.... ఆనందింతు నీలో జీవితాంతము....
@lathahepsiba1202
@lathahepsiba1202 3 ай бұрын
Devunike mahima kalugunu gaka
@lathahepsiba1202
@lathahepsiba1202 3 ай бұрын
Hallelujah 🙏
@lathahepsiba1202
@lathahepsiba1202 3 ай бұрын
All glory to God 🙏 alone
@padmasanithatika1254
@padmasanithatika1254 3 ай бұрын
Praise the lord pastor Amma garu 🙏 🙌 👏
@Gratnakarth8897
@Gratnakarth8897 3 ай бұрын
Praise the lord
@nagarajuraju9161
@nagarajuraju9161 3 ай бұрын
3:27
@vprathiba580
@vprathiba580 3 ай бұрын
Yesaiya 🎉🎉🎉🎉🎉🎉 Naku thoduga vundu Deva 🙏🙌 na margamu saralamu cheii Deva nevey Naku margamu sathyamu na jeevami prabhuva 🙏 Amen 💫
@nagamanikonuku
@nagamanikonuku 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అమ్మ గారు 😊
@daivakrupareddymarpu
@daivakrupareddymarpu 3 ай бұрын
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
@Gratnakarth8897
@Gratnakarth8897 3 ай бұрын
God bless you all
@nagarajuraju9161
@nagarajuraju9161 3 ай бұрын
K.Devi kidney dyilisis jaruguchunnadi swastha koshamu pradhana chidi amaa meku ma 🙏🙏🙏🙏🙏🙏🙏
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 29 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 6 МЛН
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3,2 МЛН
#salvation #testimony Br.AnilKumar G.S(NATARAJAN) @DanceMaster Not Now #hebron #bible #jesus #telugu
44:00
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 29 МЛН