వంద నా లుఅయ్యగారుదేవునినామానికిమహిమకలుగుగాకఆమెన్ఆమెన్ఆమెన్ఆమెన్ఆమెన్ 🙏🙏🙏😭🙏🙏🙏🙏😭🙏🙏 నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నాపేరు ఝాన్సీ ఇద్దరు పిల్లలు ఉన్నారు రాణీరాజుకూమర్ కోసం ప్రార్థన చేయండి నా భర్త సతీష్ మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి నా కు తు రు కోసం ప్రార్థన చేయండి పేరు రాణి చేయండి నా కొడుకు కోసం ప్రార్థన చేయండి పేరు రాజు కు మర్ కోసం ప్రార్థన చేయండి నాపేరు ఝాన్సీ నేను Kuwait కోసం ప్రార్థన చేయండి plz amen amen amen amen amen 🙏🙏 plz amen 🙏🙌 amen
@chinnabujji17312 күн бұрын
Amen amen amen 🎉🎉❤
@GousSk-ij7mr2 күн бұрын
అయ్యగారు వందనాలు అయ్యా నా నాకు కొడుకు పుట్టాలని ప్రార్థన చేయండి కొడుకు పుడితే నేను చాలు యేసయ్య నన్ను నన్ను హేళన చేశారు వాళ్ళందరూ ముందు సాక్ష్యం చెప్పుకునేందుకు నా దేవుడు ఏసుప్రభు నా కొడుకు ఇచ్చినందుకు స్తుతి కోటి వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥🙏🙏🙏🙏🙏🙏🙏
@sumalathasuma63312 күн бұрын
Praize the lord అయ్యగారికి నా వందనాలు నా ఆరోగ్యము, నా వ్యాపారం గురించి ప్రార్ధించండి అయ్య. అప్పులు ఎక్కువగా ఉన్నాయి. గత 3 సంవత్సరాలు గా నా ప్రింటింగ్ ప్రెస్ వర్క్ సరిగాలేక వర్కర్స్ ని మాన్పించేసాను. హెల్త్ కూడా పాడయిపోయింది. ఈ వర్క్ తప్ప బ్రతకటానికి వేరే ఆధారం లేదు. దేవుని దయవల్ల బ్రతికి బట్టకట్టాను కానీ అప్పులు తీరే దారి కనిపించటం లేదు. భర్త ఆదరణ లేదు. నా కుటుంబం రక్షణ కొరకు, వ్యాపారం కొరకు ప్రార్ధించమని కోరుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యగారికి వందనాలు అయ్యా నా భార్య షాజహాన్ ఎనిమిదో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మిమ్మల్ని కలవాలని ఎంతో ఆశపడి ఎప్పుడొచ్చినా మాట్లాడటం కుదరట్లేదు అయ్యగారు నా భార్య కుమారుడు పుట్టాలని అయ్యగారు మీరు చెప్పిన అందరికీ కుమారుడు పుట్టాలని నా భార్య కుమారుడు పుడితే చాలు యేసయ్య యేసయ్య గొప్ప సాక్ష్యం చెప్పాలని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandu4592 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌 attagaru Naku headache ga vundi ayyagaru
Sailuki tandarga date achinilaga preyar cheyandi sir plz.
@palepukrishnakumari27112 күн бұрын
Simran kasom nisyamga preyar cheyandi sir plz.
@ramunaidu3820Күн бұрын
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job marriage kosam prayerreqest please anna
@swapnagummadi8Күн бұрын
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు నా పేరు స్వర్ణ నాకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రేయర్ చేయండి అన్న
@SatvikaAkepogu23 сағат бұрын
వందనాలు సార్ నా పేరు ఏసమ్మ కొడుకు కోసం ట్రై చేయండి సార్