పృథ్వీ రాజ్ కామెంట్స్, బాయ్ కాట్ లైలా || Prudhvi Raj Comments, Boycott Laila ||

  Рет қаралды 14,565

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#laila
#prudhviraj
పృథ్వీ రాజ్ కామెంట్స్, బాయ్ కాట్ లైలా || Prudhvi Raj Comments, Boycott Laila ||
Prudhvi’s Statement at Laila Event Creates a Stir During the event, Prudhvi said, “During the film’s start there are 150 goats but at the end there are only 11. Actor Prudhvi Raj recently made headlines with his dramatic behavior at the pre-release event of Laila. His overenthusiastic speech and exaggerated expressions surprised both the audience and media. While promotional events are common in the film industry, Prudhvi’s antics caught special attention.
During the event, Prudhvi said, “During the film’s start there are 150 goats but at the end there are only 11. Why.” This has left indirect satire on the YSRCP party. Also Chiranjeevi added political touch in his speech in the same event by saying, “Janasena.”

Пікірлер: 116
@jarapalaabhilash
@jarapalaabhilash 8 сағат бұрын
Till now 125k tweets in trending in india in twitter
@jayakrishnamohanveeraboyin1340
@jayakrishnamohanveeraboyin1340 6 сағат бұрын
లైలా సినిమా పై ఇండియా wide ట్విట్స్ 😂😂😂😂
@VeNu54
@VeNu54 5 сағат бұрын
ప్రతిపక్ష హోదా రాదు కదరా...😂😂
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 8 сағат бұрын
విశ్వక్క్సెన్ చెప్పేది కవరింగ్ కోసం మాత్రమే ,, స్టేజ్ మీదనే చిరంజీవి గారు కూడా జై జనసేన అన్నాడు ,, ఆయనుకు janasena పవన్ కళ్యాణ్ ఇష్టం ఉంటే పొలిటికల్ స్టేజ్ మీద చెప్పొచ్చు ,, అంతే కానీ ,, సినిమా pre release function lo Enduku .. జై జానసేనా అని అన్నప్పుడు వెనకాల విష్వక్సేన వింటూ నవ్వుతూ అన్నాడు ,,అప్పుడు వెంటనే ఫంక్షన్ అయ్యాక చెప్పాల్సింది గా ,అల్ చేయలేదు ,,అంటే కవరింగ్ కోసం ilaa cheppadu anthe
@rajeshv2576
@rajeshv2576 6 сағат бұрын
Tamaro Toka chooste ardam avutundi
@telugu7671
@telugu7671 Сағат бұрын
​@@rajeshv2576nee caste yenti ra kamma aa.....
@drvijayduppala5713
@drvijayduppala5713 8 сағат бұрын
గేమ్ చెంజర్ నే మొగ్గ గుడిపించారు ..అప్పుడే బుద్ధి రావాలి గా
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 8 сағат бұрын
పృథ్వీ ఇది ఫస్ట్ టైమ్ కాదు , ఇంతకు ముందు కూడా అదే విధంగా మాట్లాడాడు.
@user-rg3mk5yt4o
@user-rg3mk5yt4o 8 сағат бұрын
Stotram ra 🌺 pulka
@Kvsredd
@Kvsredd Сағат бұрын
@@user-rg3mk5yt4oKhamma Cheppav Chowdhara
@gal7882
@gal7882 6 сағат бұрын
మొన్న Game Changer ఇప్పుడు రూపాంతరం చెందింది లైలా గా మారింది. దాగాజీవి పిలవడం వాళ్ళు చేసిన తప్పు టాలీవుడ్ లో ఇంకా ఎవ్వరూ చిరంజీవి నీ పిలవరు Iron leg Balaiyya cinema functions lo ఎప్పుడూ పాలిటిక్స్ మాట్లాడాడు Balaiyya is the best
@ManiKrishnan-k2x
@ManiKrishnan-k2x Сағат бұрын
చిరు ని అంటే బాగుండదు ok
@balajirao4734
@balajirao4734 4 сағат бұрын
RIP Mega family movies 😢
@JamesKames-nh6mp
@JamesKames-nh6mp 2 сағат бұрын
దేవుడు పేరు పెట్టుకున్నావు ఒక్కరి చావు కోరుకోకు
@graviton4717
@graviton4717 Сағат бұрын
RIP 11 seats family...😂😂😂
@jyothiparam8658
@jyothiparam8658 6 сағат бұрын
పృధ్వి గాడికి మంచి పదవి ఇచ్చాడు జగనన్న కానీ ఆడు కామంతో గుళ్లోనే ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడు మీరే చెప్పండి వాడిని పార్టీలో ఉంచుకోలే సస్పెండ్ చేయాలి ఆ రోజు నుంచి వాడు జగనన్న మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు అలాంటి వాడిని స్టేజి ఎక్కించడం పైగా వాడికి మైక్ ఇవ్వడం ఎలా ఇస్తారు సార్ మీరు
@AnandaRaoAnand-b3h
@AnandaRaoAnand-b3h 4 сағат бұрын
పృద్వి గాడికి మంచి పదవి ఇస్తే అది మీకు కనిపించలేదా అండి నాగేశ్వరరావు గారు
@sainiranjen9685
@sainiranjen9685 4 сағат бұрын
నాలుగేండ్లలో సినిమా ఇండస్ట్రీ గుడిసిపోద్ది 😊😊😊😊
@Khaja462
@Khaja462 Сағат бұрын
ఎందుకని??? మళ్ళీ వైసిపి వస్తాది ఆని మీ ఉద్దేశమా?? ఒక వేళ మళ్ళీ వైసిపి వస్తె... దానికి మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు
@sainiranjen9685
@sainiranjen9685 Сағат бұрын
బ్రో ఏ పార్టీ వచ్చిన కేంద్రం నీ అడగరు ప్రశ్నించరు, కేంద్రం సవతి ప్రేమ చూపిస్తుంది, ఇంకొక విషయం సౌత్ కడుతున్న పన్నులతో నార్త్ రాష్ట్రాలు అభివృద్ధి అవుతున్నాయి. గమనించి మరల నన్ను ప్రశ్నించు.
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 8 сағат бұрын
Boycott లైలా మూవీ ...
@veerinagopalam8070
@veerinagopalam8070 8 сағат бұрын
Boycott Laila
@hari8266
@hari8266 5 сағат бұрын
సినిమా వాళ్ళకి ఇప్పడు సమ్మగా వుంటది రేపు జగన్ అన్న వచ్చాక వుంటది ఒక్కోకడి
@AnandaRaoAnand-b3h
@AnandaRaoAnand-b3h 4 сағат бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చాలా మంచి వాళ్ళు చెవులు కళ్ళు పనిచేస్తున్నాయా అండి
@karanamramachandrababji7817
@karanamramachandrababji7817 7 сағат бұрын
చిరంజీవి ads వెయ్యడం వలన మీ ఛానల్ నే చూడ్డానికి ఇంట్రెస్ట్ పోయింది
@Shockwavee3402
@Shockwavee3402 6 сағат бұрын
True karma e professor ki em ayindo
@VarasPassion
@VarasPassion 6 сағат бұрын
నిజమే, నాక్కూడా interest పోయింది. అది ఒక చెత్త add
@KK-xp7lq
@KK-xp7lq 3 сағат бұрын
Same
@graviton4717
@graviton4717 Сағат бұрын
Naakaithe oka pottodiki 11 ragane vaadi meda chiraku mingundu
@drvijayduppala5713
@drvijayduppala5713 8 сағат бұрын
రిలీజ్ అయిన తరువాత బాడ్ టాక్ క్రీయట్ చేస్తారు
@srinivasup163
@srinivasup163 7 сағат бұрын
Boycott Laila please YCP
@RajDave12
@RajDave12 7 сағат бұрын
Its simple Cinema అందరూ చూడాలి అనుకున్నాడు. ఇలాంటి పొలిటికల్ గురించి movie fuction lo ఎవరు మాట్లాడ కూడదు. వైసీపీ వాళ్ళు వాళ్ళను కించపరిచేలా మాట్లాడితే ఆ మూవీ ఎందుకు చూస్తారు.
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 8 сағат бұрын
Boycot లైలా మూవీ
@rakingkingking
@rakingkingking 3 сағат бұрын
చిరంజీవి, పవన్ కళ్యాణ్ పిత్తితే, అది డైరెక్ట్ గా నీ ముక్కులోకే పత్తినట్టు వెంటనే వీడియో పెడతావ్ విషనాగులు.. ఆ వాసనల స్థితిగతులు నీకే తెలిసినట్టు భలే కామెడీ గా ఉంది నీ విశ్లేషణ ప్రొఫెసర్. విషనాగులు సొంత డబ్బా వినాలి అనుకుంటే 2:39
@ManiKrishnan-k2x
@ManiKrishnan-k2x Сағат бұрын
ప్రొఫెసర్ ని ఏమైనా అంటే చెప్పు తెగుద్ది
@Niyantavasi
@Niyantavasi 7 сағат бұрын
చదువుకున్నోళ్లు సినిమాలోకి రారు సార్ ముఖ్యంగా యాక్టర్స్ వాళ్లకు చదువు ఉండదు ఏముండదు చెత్త చెత్త మాటలు మాట్లాడుకుంటారు స్టేజి పైన ఎక్కి. ఇంకా ఆ 30 ఇయర్స్ ఇండస్ట్రీ గాడు వెనకాల నుంచి వాటేసుకుంటాడు. ఇంకా విశ్వక్ సేన్ అయితే ఇద్దరమ్మాయిల నించుంటే వాడికి మూడే వచ్చేస్తుంది
@RamaraoPyla-ch5zi
@RamaraoPyla-ch5zi 6 сағат бұрын
అసలు వాడు ఎవడో నాకు తెలియదు. నటించాడు అంటే హాస్యాస్పదం. హీరోకి, ప్రొడ్యూసర్ తెలియదంటే ఎవరు నమ్మరు. ఇది వాళ్లకు తెలిసే జరిగింది. Boycott లైలా మూవీ
@bagathikishore
@bagathikishore 5 сағат бұрын
Sir, I cant request to remove those two ads but it’s true that they are causing irritation, mostly because of those people who featured in that ads. 🙏
@lankavenkatasatyanarayana5671
@lankavenkatasatyanarayana5671 5 сағат бұрын
వీడి వలన నిర్మాతలు నష్టపోతున్నారు ఈ మధ్యే వచ్చిన గేమ్ చేంజ్ ర్ కూడా అంతే వ్యాపారం చేసేవాడు అందరూ రావాలనుకుంటాడు కానీ ఒక వర్గం వారు వస్తె చాలనుకోడు
@3rdflixSnaplearn
@3rdflixSnaplearn 3 сағат бұрын
చాలా బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు. కానీ దీన్ని ఆపలేము.
@Anand-g5i1q
@Anand-g5i1q 2 сағат бұрын
పృథ్వీని సినిమా ఫీల్డ్ లేకుండ చేస్తె సెకెండు రిలీజ్ లో చూస్తారు. ఇప్పుడైతె ఆశవదులుకోవడము మంచిది.
@drvijayduppala5713
@drvijayduppala5713 8 сағат бұрын
అంటారు సార్ ...అది వాళ్ల ఇష్టం
@Dero-e1z
@Dero-e1z 6 сағат бұрын
Cinema ni mogga gudipistam ma istam
@Soulessecular
@Soulessecular Сағат бұрын
కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండే ఉన్నాయి.....అంటే ఉద్దేశపూర్వకంగానే అన్నట్టు గా
@KK-xp7lq
@KK-xp7lq 3 сағат бұрын
Boycott Laila movie nenu epudu HD lo chudaledhu but e movie matram conform HD lone 1st day chustha
@MohanKumar-kf2pb
@MohanKumar-kf2pb 48 минут бұрын
ప్రొఫెసర్ గారు బోయకాట్ లైలా
@jayakrishnamohanveeraboyin1340
@jayakrishnamohanveeraboyin1340 5 сағат бұрын
నీవు సినిమా గురించి మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నావు గత 5 సంవత్సరాలు మాట్లాడలేదు.
@rakshankanth5110
@rakshankanth5110 7 сағат бұрын
మీరు మాత్రం చల్ల కదలకుండా కూర్చుని డబ్బులు సంపాదించండి
@naralaveerabhadrarao6146
@naralaveerabhadrarao6146 2 сағат бұрын
సార్ మీరు బాగానేచెబుతున్నారు. కానీ అవసరం లేని చోట కూడా రాజకీయం మాట్లాడవచ్చా. అందుకే లైలా బోయకాట్ అని చెబుతున్నారు. సినిమా వాళ్ళు ఆ వెధవని ఏ సినిమాలోనికి తీసుకోకూడదు
@shivadarling5555
@shivadarling5555 6 сағат бұрын
Thank you so much sir 🙏
@dravidianculture22
@dravidianculture22 5 сағат бұрын
ఇలా మధ్యలో ads వేయకండి prof గారు 🙏🏻🙏🏻
@mrvreddy3589
@mrvreddy3589 8 сағат бұрын
Thappu movie Ela vunna bore kodithe movie chudali ani vuntundi kaani ippudu chudaru ycp fans
@gvrajchg2328
@gvrajchg2328 Сағат бұрын
అరే మీకు అలవాటే కాలర్ ఎగరేయటం కాళ్లు పట్టుకోవడం
@masinenijagapathibabu6192
@masinenijagapathibabu6192 Сағат бұрын
మీకు అర్థం అవ్వట్లేదు వాడు సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నాడు విశ్వక్సేను సినిమా ప్రమోషన్ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు పాపం వెర్రి పుష్పాలు అయింది 11 మీరే....,😂😂
@chandrareddy9502
@chandrareddy9502 43 минут бұрын
లైలా సినిమాని చూడము ...........చూడము ..............చూడము...... లైలా ఆల్రెడీ చచ్చిపోయింది పో.
@gvrajchg2328
@gvrajchg2328 58 минут бұрын
మిమ్మల్ని కించపరిస్తే ఆ ఛానల్ కి పోతారా ప్రొఫెసర్ సార్
@NaguRajit
@NaguRajit 2 сағат бұрын
151 gorralu 11 ayyayee..correct aa kada?? Prudhvi bhala annaadu...it's 💯
@Mahesh1960-b2d
@Mahesh1960-b2d Сағат бұрын
The Megha family has polluted tollywood with dirty politics.Mr. Viswak has called Mr. Chi ran jivi for his movie promotion.why did he talk politics in this film function.I was a fan of Chiru, but now I hate him.shame on his part.He ditched all prajarajyam party followers/ leaders by merging his party in Congress due to the reasons best known to them.Mr chiru should learn from sri Bala Krishna sir (3 times MLA) as he never talks politics in film functions.I suggest all producers not to encourage such a dirty talks in film functions. Otherwise, they have to face the consequences from YSRCP. Already tasted the Game changer movie result.Be careful.
@mohanaraonn8708
@mohanaraonn8708 3 сағат бұрын
Stop calling Mega mafiya to interference in Film industry
@ENNAR-th8hp
@ENNAR-th8hp 8 сағат бұрын
Green field Amravati required for India ata. Total focus on Amaravati only. Not required any development to Ap ata
@user-rg3mk5yt4o
@user-rg3mk5yt4o 8 сағат бұрын
Stotram ra pulka
@VeNu54
@VeNu54 5 сағат бұрын
బెండపూడి లాగా బట్లర్ ఇంగ్లీష్ కాదుగా..‌మై నేమ్ ఈజ్ మాగన‌ షార్. 🤣🤣🤣
@ENNAR-th8hp
@ENNAR-th8hp 5 сағат бұрын
@VeNu54 ade ade
@SreenivasuluSadineni
@SreenivasuluSadineni 3 сағат бұрын
Ysrcp ki antha scene Ledu Cinema lo dammu vunte hit avuthundi,lekapothe Ledu Game changer bagaledu,anduke adaledu,
@BhanuPrakashReddy10
@BhanuPrakashReddy10 3 сағат бұрын
Dude..movie release ayaka cinema baledu ani bad compaign run chesthe evaru velthadu movie ki
@sermon007
@sermon007 5 сағат бұрын
Evaru sir prathi dhannee rajakeeyam cheyadam start chesaru?? CBN n PK kaadha??? Chivaruki Jagan mathanni kuda rajakeeyam chesaru..athanu kurchunna rajakeeyame...thummina anthe..dhaggina anthe...vallani thittandi
@sadiqshaik3713
@sadiqshaik3713 19 минут бұрын
Mekale kada annadhii.. Gorrelu kaadhu gaaaa 😂😂😂
@SreenivasuluSadineni
@SreenivasuluSadineni 3 сағат бұрын
Denini kuda prof nag garu react avuthara?
@johnwickk9726
@johnwickk9726 8 сағат бұрын
rey viswak sen sorry cheppav kada Inka musukoni undu.... mari over drama cheyaku..adi niku chala alavatu
@sankalpjetty6139
@sankalpjetty6139 8 сағат бұрын
Noti dhoola thagginchu bro nuvvu, ekkuva rojulu brathukuthaavu
@johnwickk9726
@johnwickk9726 7 сағат бұрын
@sankalpjetty6139 rey antha drama enduku ra mari miku. ...musukoni undandi...ela over drama cheyakandi ane cheppedi..sorry cheppadam ok ..cheppi vadileyali...mari over drama tarvatha start chesadu ..cinema ni champayakandi...vadi history okasari telusukoni mataldu...... boothulu tho start chesi eppudu pathitthu matalu chebuthunnadu.... nilanti PR chemchali malli 🤦🤦
@Leon-d2m
@Leon-d2m 5 сағат бұрын
Kulam tho mudipadda rajakiyam
@pragnapinninti3995
@pragnapinninti3995 3 сағат бұрын
😂😂😂prof .. Laila .cinema publicity chesthunnaru😂😂😂
@jayakrishnamohanveeraboyin1340
@jayakrishnamohanveeraboyin1340 6 сағат бұрын
నాగేశ్వర్ రావు గారు బాగా ఫ్రీ గా వున్నట్లు వున్నారు. ఓ చిన్న సినిమా ఫంక్షన్ లో ఓ నటుడు మాట్లాడిన దానిపై మాట్లాడుతున్నారు.
@sermon007
@sermon007 5 сағат бұрын
Senseless comment...topic is trending
@veerababureddy4713
@veerababureddy4713 7 сағат бұрын
Milk free ad enduku😂😂😂😂😂😂😂😂😂😂chudaleka chastunnam sir.plz vere ad chupindi😂😂😂
@VarasPassion
@VarasPassion 5 сағат бұрын
Same feeling Brother 👍👍
@mohammedmuzeebuddin7174
@mohammedmuzeebuddin7174 4 сағат бұрын
Oka sari kadu kada ala matladindhi .paddaka matladtunaru .cenima walu muakoni cenima gurenche matladukondi ..
@neeladrigundra4830
@neeladrigundra4830 7 сағат бұрын
Ads, vadhu sir
@MaheshLaxmi-f3n
@MaheshLaxmi-f3n 3 сағат бұрын
Apaaara vijyana gani miru truly but why you are against CBN and pro of Jagan I can’t understand
@balakrishna9705
@balakrishna9705 3 сағат бұрын
Rip 420 Panndi
@NeutralBuddy257
@NeutralBuddy257 Сағат бұрын
😂😂 HD prints uploads chesi bengatame
@srinivasgundu5163
@srinivasgundu5163 2 сағат бұрын
కరెక్ట్ గా చెప్పాలంటే షూటింగ్ జాబు లో ఎన్ని ఉన్నాయని అడిగాను అన్నాడు 150 ఉన్నాయని తనకు వేరే వారు చెప్పారు కానీ మూవీలో దీనిపై చర్చ లేదని హీరో గారే చెప్తున్నారు అలాంటప్పుడు సినిమాను బయట చేయవలసిన అవసరం ఉంటుందా ఒకసారి వారి బాధను అర్థం చేసుకొని లైలా మూవీ ని ప్రమోషన్ చేయవలసిందిగా తెలుగు ప్రజల అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మూవీ పైన ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటారు. ధన్యవాదాలు...
@janakivemuri6117
@janakivemuri6117 2 сағат бұрын
Nuvvu choosuko. Memu choodamu
@arjunkrishna849
@arjunkrishna849 6 сағат бұрын
Tappemundi ,Vadiki nachinatlu vaadu matladadu,mari Jabardast lo intakante darunina punches vesaru ga appude peekaru 11 ante
@user-rg3mk5yt4o
@user-rg3mk5yt4o 8 сағат бұрын
11😂😂 gorre la party ni gorre ante tappu na🤔. BJP ni Hindus party...alane idhi kuda
@humanityfirst4538
@humanityfirst4538 4 сағат бұрын
BJP party nee hindus party antaya thapu ledu gobar bhakt party antana thappu same 11 mekalivkuda
@dharanikumarseege5822
@dharanikumarseege5822 5 сағат бұрын
Nijame cheppadu enduku Ycp edupu
@veera1710
@veera1710 3 сағат бұрын
​​#BoycottLAILAMOVIE💯
@nnnp7051
@nnnp7051 8 сағат бұрын
Yeripukka laa ap medha yedavadam thappa inkka eam undhi payment batch ki prof mee hyd liquor rate pencharuu video pettandhi pakka state gurinchi yedhuku lee Hyderabad life ichindi gaa
@sermon007
@sermon007 5 сағат бұрын
Aa country delight ad theeseyandi sir
@SkIRaN82
@SkIRaN82 6 сағат бұрын
Boycott Laila
@veera1710
@veera1710 3 сағат бұрын
​​#BoycottLAILAMOVIE💯
@veera1710
@veera1710 3 сағат бұрын
​​#BoycottLAILAMOVIE💯
@veera1710
@veera1710 3 сағат бұрын
​​#BoycottLAILAMOVIE💯
@veera1710
@veera1710 3 сағат бұрын
​​#BoycottLAILAMOVIE💯
@veera1710
@veera1710 3 сағат бұрын
​​#BoycottLAILAMOVIE💯
@veera1710
@veera1710 3 сағат бұрын
​​#BoycottLAILAMOVIE💯
@veera1710
@veera1710 3 сағат бұрын
​​#BoycottLAILAMOVIE💯
@veera1710
@veera1710 3 сағат бұрын
​​#BoycottLAILAMOVIE💯
БАЙГАЙСТАН | 3 СЕРИЯ | ДУБАЙ |bayGUYS
44:17
bayGUYS
Рет қаралды 1,8 МЛН
Squid game
00:17
Giuseppe Barbuto
Рет қаралды 37 МЛН
String Competition for iPhone! 😱
00:37
Alan Chikin Chow
Рет қаралды 29 МЛН
GST: Popcorn and coconut oil Tax || Thualsi Chandu
24:32
Thulasi Chandu
Рет қаралды 353 М.
БАЙГАЙСТАН | 3 СЕРИЯ | ДУБАЙ |bayGUYS
44:17
bayGUYS
Рет қаралды 1,8 МЛН