కోటి జన్మల పుణ్యం ఉంటె కానీ ఒక వైష్ణవ భాగవతుడు ఇంటికి వస్తాడంట..ఆలా వచ్చాడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వారి వెంట ఎదో రూపంలో వస్తాడని శాస్త్రం చెప్తుంది.. అదృష్టవంతులండి మీరు .. హరేకృష్ణ
@RachanaReddysworldАй бұрын
@@arao2038 హరేకృష్ణ అవునండి నిజంగా మేము అదృష్టవంతులమే
@TulasiSujatha-m8kАй бұрын
హరికృష్ణ మాతాజీ మీకు కలిగిన భాగ్యాన్ని మాకు వీడియో రూపంలో చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు
@balaji.v28589 күн бұрын
Hare Krishna mathaji.🙏
@bharathik56937 күн бұрын
Hare Krishna hare krshna Krishna Krishna hare hare hare ram hare ram ram ram hare hare
@ramanasingadi5074Ай бұрын
నిజం గా నాజీవితం లో కూడా శివుడు,హనుమాన్ ల దయతో కృష్ణ భక్తి కచ్చితంగా లభించింది. హరేకృష్ణ హరేరామ🚩🕉️💐🙏 దండవత్ ప్రణామాలు ప్రభూజీ
@kanandan1649Ай бұрын
హరే కృష్ణ మాతాజీ ఏం త ప్రణ్యమొ మీకు ప్రభూజీ మీ ఇంటికి రావడం భగవంతుడు మీ ఇంటికి వచ్చిన విదంగా ఉంది ధన్యవాదాలు మాతాజీ🙏🙏
@ramanasingadi5074Ай бұрын
హరేకృష్ణ రాధాకృష్ణుల దయ వలన కార్యక్రమం సఫలం అయింది... హరేకృష్ణ హరేరామ🚩🕉️💐🙏
@chshirisha1890Ай бұрын
Hari Hari bol mathaji 🙏🙏 నిజంగా మీరు చాలా చాలా అదృష్టవంతులు ప్రభూ జి మీ ఇంటికి వచ్చి మీ అతిత్యం స్వీకరించడం అదే విధంగా కీర్తన ఎంత చక్కగా,ఎంత మంది వచ్చారు మాకు కూడా ఎప్పుడూ వస్తుందో ఈ అదృష్టం అలాగే మా అందరికీ చూసే భాగ్యాన్ని కలిగించారు అందుకు మీకు ధన్యవాదాలు మాతాజీ హరే కృష్ణ 🙏🙏🙏
@GaneshBuyyalaАй бұрын
hari bol mathaji
@SivasankarTadelu18 күн бұрын
సనాతనన ధర్మం వర్ధిలాల్లి అంటే మీ లాంటి గృహినులు ఈ సమాజానికి అవసరం! భారతదేశ సంస్కృతి ప్రపంచదేశాలు కీర్తించాలి
@palakodetivenkataramadevi489526 күн бұрын
Chala bagundi madam. Hare Krishna Prabhu ji 🙏🌺🌺🌺
@vepadmavati224114 күн бұрын
🙏🙏🙏👌👌👌🌺🌺🌺
@vankadaraanupama2170Ай бұрын
హరే కృష్ణ మాతాజీ ఒక సారి మిమ్మల్ని ప్రసన్న మాతాజీ చూసే అదృష్టం కావా లి అని అనుకున్న మాతాజీ
@soujanyathatha5063Ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏Hare Rama hare. rama rama rama hare hare 🙏🙏🙏💐💐💐chala bagundhi medam Puja pranavanda gurvu gare ne memu eppudu kalisi gurvugare devanalu thesukuntamo maku eppudu aa Radhakrishnayya aa bagyanni esthado thondaraga evvali ani korukuntunna mathaji garu🙏🙏🙏
@AanoBhimaАй бұрын
Hare Krishna❤❤❤❤❤
@n.nithyareddy5-c2577 сағат бұрын
Meeru chala punyam cesukunnaru
@devishettysrinivas8718Ай бұрын
Hare krishna Mathaji... U r very lucky family.. Such a great parabhu blessings with u... U r also doing very well... Really ur family inspiration for others... 🙏
@cheemalabhagyamma200811 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@LalithaValipeАй бұрын
Hare Krishna mataji 🙏🙏 prabhuji lanti shudda bhakthulu mee intiki ravadam chaala adrustam mataji meedhi,hare Krishna 🙏🙏
@SirishaVaddlaАй бұрын
Hare Krishna dhandavath pranam Mathaji 🙏 mivalla maku kuda chse bagyam dhakindhi Mathaji hare Krishna 🙏
@madhavadas6728Ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@DeepaSheshavikaАй бұрын
Prabuji kosame video chusamuo challa thanks mam.plz Prabuji amma nana garni chudalani uodie.
@RachanaReddysworldАй бұрын
@@DeepaSheshavika వ్రిందావన్ యాత్ర పార్ట్7 లో ఉన్నారు
@srivalligoud362Ай бұрын
hare krishna mataji super mataji hari hari bol🙏
@sarithaostupula4123Ай бұрын
Hare Krishna mataji 🙏 prabhuji Mee ravadam Mee adhrushtam mataji 🙏
@varungudipudiАй бұрын
❤❤❤❤Chala chala..... Adrustavantulu mataji miru Hare krishna🙏🙏🙏
@sujathavaddepalli33208 күн бұрын
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@vijitha3071Ай бұрын
Chala chala thanks Mathaji Prabhuji ni ala chupinchinanduku chala thanks
@rlingisettyАй бұрын
Racha a reddy Garu mee poorvajanma karma goppadhi. Andhukane aa swami mee intiki vachaaru . Jai Sri Krishna
@Sarcasticsisters_2Ай бұрын
Meru chala lucky ❤
@swapnaraj1211Ай бұрын
Hare Krishna Matha ji, Birthd day song pettandi Matha Ji
@umarajitha1916Ай бұрын
Hare కృష్ణ mataji Thank you
@arcreativestrend8596Ай бұрын
Hare Krishna mathaji🙏🙏 Chala bagundhi video
@parvathibehara606415 күн бұрын
Radhey Radhey ❤🙏🏻
@chiraswi1130Ай бұрын
Hare Krishna Mathaji meeru entha adrustavamtulu.Prabuji dharshanam unte chalu anukuntamu memu.Alantidi me intiki vacharu,pravachanam icharu ante.Abbo meru entha adrustam vantulo.Me valla memu kuda Prabhu ji ni dharshinchuko galigaamu .Dhanyavadamulu
@Klaxmi-ld6zjАй бұрын
Hare Krishna Mathaji 🙏 chala bagudhi video ♥️♥️
@vankadaraanupama2170Ай бұрын
హరే కృష్ణ మాతాజీ
@MargamSupriyaАй бұрын
Hare Krishna mataji thanks so much 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌
@chilarigeetha4006Ай бұрын
Hare Krishna mathaji entha adrustam prabhuji sangathyam dorakatem me intiki vacharu🙏
@somaiahgariharikrishna9898Ай бұрын
Requesting మాతాజీ మీరు ప్రణవ నంద దాస్ ప్రభుజీ గారి అమ్మ నాన్న ల ఇంటర్యూ చేయండి please ఇనీహ వరకు ఎవరు చేయలేరు ప్లీజ్ reply
@pandivenketshwarrao9287Ай бұрын
హరేకృష్ణ ప్రభుజి🙏💐
@cheemalabhagyamma200811 күн бұрын
Hare rama hare rama rama rama hare hare
@m.sumithrareddy8634Ай бұрын
Hare krsna mathji ursoo blessed and adilabad people soo blessed 🙏
@shilpakandi679Ай бұрын
Hare krishna mathaji🙏🙏 Excellent video🙏 Hari Harii bol
@kavithag986Ай бұрын
Super Rachana mataji excellent Hare krishna
@durgavemana8738Ай бұрын
Harekrishna HareRama🙏🙏🙏🌺🌺🌺
@sahasraandvaibhav371413 күн бұрын
Naku kuda 1st sovudu ante chaala istam sudden gaa Krishna ki ramyya medha prema bakthi vachae andi
@ibboss311328 күн бұрын
Danya vadalu akka
@aamaravathi2741Ай бұрын
Harekrishna meri antha adrustavantulu mataji prabhuji vachinaduku🙏🙏🙏🙏
Meeru yetha adhrusthamo chesukunnaro mathaji...prabhuji mi intiki vacharu... Na peru karri Lakshmi andi zoom japa class ki vasthanu roju ki..... Memu Bangalore lo vuntamu vizag na own house andi mi peru andi.....
@ByRachanaReddy-2023Ай бұрын
Harekrishna mataji na peru Rachanareddy
@SanjeeviniKaredlaАй бұрын
టపాసులు కాల్చటం చాలా బాధ కలిగించింది. అమ్మ ఈ ఒక్క విషయం లో మీరు అర్థం చేసుకోండి. ఎంత మాత్రం టపాసులు ప్రోత్స హించ వద్దు. ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాము. ఈ కాలుష్యం 1% కూడా ఈ భూమి భరించే పరిస్థితి లేదు. ఆ శబ్దాలు అనేక జీవులకు ప్రణాంతకం. మరియు అగ్ని ప్రమాధాలు. క్షణాలలో ధనం బూడిద గా మారడం.,, సుగంధ, ధూప, దీపాలు సమర్పించిన చోట, విష వాయువులు వెధ జళ్ళటం నెగటివ్ వైబ్రేషన్స్ కు దారితీస్తాయి.. మీరు చెపితే చాలా మంది ఆచరిస్తారు. హరే కృష్ణ.
@RachanaReddysworldАй бұрын
@@SanjeeviniKaredla harekrishna మీరు చెప్పింది నిజమే మేము కూడా వీటిని ప్రోత్సహించము కాని ఒక్కోసారి పిల్లల ఇష్టాల్ని కాదనలేము అందరికీ చెప్పేది ఏమిటంటే ప్రతీ చిన్న సందర్భానికి టపాసులు కాల్చడం ప్యాషన్ అయిపోయింది దానివల్ల నష్టపోయేది మనమే అని ఎంత చెప్పినా అందరికీ తెలిసిన వినరు వినే పరిస్థితిలో ఉండరు ఇతరులు చెప్పింది వినే విచక్షణ రావాలంటే ముందు భక్తి మార్గం అలవడాలి ప్రతి ఒక్కరికి ఇస్కాన్ లో ఉన్న ప్రతీ ఒక్కరినీ చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇతరులు చెప్పే విషయానికి విలువ ఇస్తారు వినే ప్రయత్నం చేస్తారు ఎవరిలోనైనా మంచి మార్పు అనేది రావాలంటే భక్తి తోనే సాధ్యం హరేకృష్ణ🙏🙏
@SanjeeviniKaredlaАй бұрын
@@RachanaReddysworldమీ స్పందనకు ధన్యవాదములు. మీరు బాగుండాలి మీ శుభ శంకల్పలు నెరవేరునుగాక.. Dr సంజీవిని. సిద్ధయోగి. హరే కృష్ణ..
@dulamsindhuja68042 күн бұрын
Because of you people we are having our drama
@susanthinarayana4844Ай бұрын
Hk mataji, prabhu ji answers ani cut ayayee. Vatti answers paytaandi. Meeru adigina question bagundi kani answer yenti??
@hrishikesheditingstar9662Ай бұрын
మీరు ఏంతో మీరు అంటూ అదురుస్తరా వంతులు
@BunshortsАй бұрын
Prabuji me intiki ravadam inthati baktha saangathyam dorakadam ya nth adrutam andi