చిన్నవయసులోనే సన్యాసం ? ప్రభు జీ అంతరంగం || Karunakar Sugguna చిన్నవయసులోనే సన్యాసం వైపుకు ఎందుకు వెళ్లారు? శ్రీ ప్రణవానందదాస్ ప్రభు జీ అంతరంగం Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support. SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
@rakural29072 ай бұрын
@@SHIVASHAKTHI Monna debate chestunnapudu, eeyana aa debate lo vunte bagundedhi ani anukunnanu, eroju eeyana tho vedio chesari😊 Malli debate jarigithe, eeyana kuda vunte baguntundhi 🙏🚩
@Be.kind.to.allkinds2 ай бұрын
యద్భావం తద్భవతి 🚩🙏
@srilakshmienterprises40542 ай бұрын
Bagavath gita book kavali Anna Ela thisukovali ekada untudhi anna kocham chepandi anna
@nlokesh19862 ай бұрын
Radha manohar Das garini ee madhya meru kalavatla or me karyakramalaku pilavatla.. emaina reason vunnada?
@Be.kind.to.allkinds2 ай бұрын
@@srilakshmienterprises4054 online దొరుకుతుందండి. Geeta press వారిది (వ్యాసుల వారి యధాతథ version). Iskan వాళ్ళు లేక ఇతరులు చాలా మంది వారి వారి interpretations రాశారు. అవి దయచేసి చదవొద్దు. #JaiSriRam
@usekumarkumar10072 ай бұрын
కరుణాకర్ గారు , నిజంగా మీకు హిందూ సమాజం అంతా రుణపడి ఉంది
@sunithamltdmltlabtechnicia9992 ай бұрын
Yes
@premalathanakshtram8083Ай бұрын
గురువు గారికి నమస్కారములు చాలామంచి విరణిచ్చారు యూరప్ దేశంలోని స్వీడన్ లో యార్న అనేఊరిలో మన ఇస్కాన్ దేవాలయం ఉంది ఇక్కడి వాల్లు ఇంకా వేరె వేరే విదేశీ యులు కూడా వస్తున్నారు మా బాబు ఇక్కడ వుంటారు మేము వెళ్ళిన ము ఇక్కడ గోశాల కూడా వుంది వుంది ఇక్కడి కి శ్రీ లప్రబుపాదులవారు వచ్చి ఇస్కాన్ దేవాలయం స్థాపించారంట 🙏🙏
@rupuyadav91042 ай бұрын
హిందూవులు తమకి కావాల్సిన వస్తువులు హిందువుల దగ్గర కొనండి, జైశ్రీరామ్
@mahitelugutravellingderevl74412 ай бұрын
👌ని
@varunbavatrools28592 ай бұрын
Atla aiithe Manam bayata E deshyam nudi E vastuvu konakudadhu bayaa 😂😂
@RajaKandregula-hl1zn2 ай бұрын
Yes only hindhuvulu దగ్గరే konali.
@Lottapis5552 ай бұрын
అన్న రాధమనోహార్ దాస్ గారిని తీసుకు రండి 🙏🙏🙏
@umathota88622 ай бұрын
Same thought
@sunithamltdmltlabtechnicia9992 ай бұрын
Yes
@jagadishSanathana2 ай бұрын
Yes
@NavaneethKaila2 ай бұрын
Yes please bring him.
@maruthimacha18472 ай бұрын
string vinod!!
@Durgaprasad_Dp932 ай бұрын
సనాతన ధర్మ పరిరక్షకులందరినీ ఒకే తాటిపైకి తేవడంలో కరుణాకర్ అన్న కృషి ఎంతో గొప్పది.ఇలానే ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ..జై శ్రీరామ్ 🙏
@ramanjanachary32042 ай бұрын
Best cament 👍
@rajeshkala8892 ай бұрын
Na maddem ladu...
@Kramesh38052 ай бұрын
@@rajeshkala889 ఈ ఛానల్ నీకు సరిపోదు లే గాని "గోపి సనాతన సేన" చానల్ కి వెళితే నీకు బాగా సరిపోతుంది. దయచేసి ఆ చానల్లో ఒకే ఒక కామెంట్ పెట్టు?
@Viswasena2023Ай бұрын
@@rajeshkala889 నాది వుంది బ్రదర్ కావాలా?😂😂
@JahnavientertainmentАй бұрын
Vadiki ledu antta brother@@Viswasena2023
@చక్రం2 ай бұрын
Swamiji... లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి ❤ జై శ్రీరామ్ జై సనాతనం జై శివశక్తి హరేకృష్ణ ❤
@చక్రం2 ай бұрын
@@vikramreddy6738 maa imtlo nene vunnaanu brother.nenu kaashi lo vuntaanu
@vikramreddy67382 ай бұрын
🙏🙏🙏🙏@@చక్రం
@venkateshbhukya64832 ай бұрын
Chala mandi ravali kani mana inti rakudadu Em nv aipoleva swami laga
@balagani32622 ай бұрын
@@venkateshbhukya6483 I hope nenu kuda avali ane anukuntunna 😊
@srikanth292 ай бұрын
Maname swamy laa avvali ani anukunte baguntadhi
@naveenkumarm74732 ай бұрын
మీరు, లలిత్ గారు, స్టింగ్ వినోద్ గారు, గోపి గారు, రాజు గారు, అభిమన్యు గారు, ప్రవీణ్ గారు, రాధా మనోహర్ గారు, KDR గారు, ధర్మ ధ్వజం రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు వారి అందరిని కలుపుకుని ముందుకు వెళ్లాలని మనవి
@PolampalliswamiKumar2 ай бұрын
ఆలా కుదరదమ్మా ఇది యాపారం, ఎవడి యాపారం వాడిదే, ఎవడి అకౌంట్ నెంబర్ వాడిదే, ఎవడి ఫోన్ పే వాడిదే ఓకే నా అమ్మ థాంక్స్
జై శ్రీరామ్ మంచి సందేశం ఇచ్చే ఇంటర్వ్యూ ఇద్దరూ కలిసి చేయడం అద్భుతం...
@nvprasad40882 ай бұрын
ప్రభూజి.... పాద పద్మములకు నా.. నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻 మీరు మా శివశక్తి కి....అలాగే కరుణాకర్ అన్న కు సంపూర్ణ ఆశీర్వాదం తో పాటు...మీ మద్దతు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ప్రబుజి 🙏🏻🙏🏻🙏🏻
@mpshamrao8942 ай бұрын
మంచి ప్రోగ్రాం అవేర్నెస్ ప్రోగ్రాం కరుణాకర్ గారికి శుభాకాంక్షలు
@mallaiahgundegalla30832 ай бұрын
ప్రభుజీ గారి పాదలకు నా శిరస్సు నమస్కారాలు మీరు అన్న నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
@ksvasulu2 ай бұрын
ఈ ఇంటర్వ్యూ ముగింపు లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 🙏🏻జై శివశక్తి 🙏🏻
@boxersai5052 ай бұрын
మనసు ప్రశాంతంగా గా ఉంది ఈ వీడియో చూస్తే అంత చక్కగా మాట్లాడారు ప్రభుజీ గారు ...జై శ్రీ కృష్ణ..జై శ్రీ రామ్.. హర హర మహాదేవ్ 🚩🚩🚩
@venkataramanasadhu99602 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.
@vshivaprasadSCCD2 ай бұрын
శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్, గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద.. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే । హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..
@neveenkumar2 ай бұрын
చాలా బాగుంది ఈ ఇంటర్వ్యూ
@KumarSigadam2 ай бұрын
జై శ్రీ రామ్ కరుణాకర్ గారు 🙏 నువ్వు అని సంభోదిస్తాను ఏమి అనుకోకండి...ఏదో దగ్గర అనే ఫీలింగ్ ఉంటుంది నాకు . నువ్వు నా కంటే చి చిన్నవారు... నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు.... నాకూ నీలానే చేయాలని అనిపిస్తుంది కానీ సంసారం, పిల్లలు వారి జీవతం పైగా బ్రతుకు పోరాటం...... వయసు కూడ యాభై దగ్గర... నిజం గా నీలా ధర్మం రక్షణ చేయాలంటే అది భగవంతుని సంకల్పం 🙏 ఎప్పుడూ నువ్వు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పిల్లలు ఈ దేశంలో సురక్షితంగా ఉండాలంటే నీలాంటి అన్నయ్య ఉండాలి 🙏 జై శ్రీ రామ్ సార్ 🙏
@Mallesh-3012 ай бұрын
జై శ్రీ రామ్ 🕉️🕉️🙏🏻🙏🏻🚩🚩ప్రణవానంద స్వామి జి కి, కరుణాకర్ అన్న గారు పాదాభివందనం చేయటాన్ని చూస్తుంటే మా కళ్ళ లోంచి తెలియకుండానే నీళ్లు, ఆనంద భాష్పాలు వచ్చినాయి....😢😢జై శ్రీ కృష్ణ 🚩🚩🕉️🕉️🙏🏻
@Yeripallinarayana2 ай бұрын
Jai sanatana dharmam jai jai sanatana Dharmam
@dharanik79496 күн бұрын
Baga cheparu sir
@SunithaKovela2 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే🙏
@bssprasad38312 ай бұрын
మీ అద్భుతమయిన క్రొత్త కార్యక్రమాలకు శుభ స్వాగతం. 🙏🙏🙏🙏
@0-ks7qq2 ай бұрын
🎉 కరుణాకర్ గారు రమణానంద ప్రభు దగ్గర చాలా నేర్చుకోవాల్సిన ఉన్నవి మీరు చెప్పినట్టుగా కొన్ని జ్ఞానానికి ఆయన బాగా చెబుతారు బుజ్జి జైశ్రీరామ్
@tirupurshoppingmallvizag2 ай бұрын
కరుణాకర్ గారు మీ సేవ త్యాగనిరతి వలన అటువంటి వారితో సాంగత్యం చిన్నతనం లోనే మహనీయుడు గా ప్రణవానంద ప్రభూజీ తో మరిన్నీ ఎపీషోడ్స్ కోసం ఎదురు చూస్తాం🚩🙏🚩
హరేకృష్ణ హరేరామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ స్వామి నీనామం నిత్యం పలికే భాగ్యం కల్పించు తండ్రి కృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
@vijaybharath79352 ай бұрын
జై హింద్ 🚩🚩🚩 జై భరత్ 🚩🚩🚩 జై శ్రీ రామ్ 🚩🚩🚩 భరత్ మత కి జై 🚩🚩🚩
@sramanaidu16462 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు
@naveenkumarm74732 ай бұрын
అయ్యా కరుణాకర్ గారు ధర్మ సంరక్షకులను అందరిని ఒక వేదిక పైకి తీసుకు రావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము
@ChMallaih2 ай бұрын
కృష్ణ భగవాన్ గురించి చాలా బాగా చెప్పారు
@JambukavinodvinodVinod2 ай бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై భవాని దసరా శుభాకాంక్షలు శివశక్తి కరుణాకర్ గారికి అండ్ స్వామీజీకి నా యొక్క ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkateswarluBadugu2 ай бұрын
Jai shree Ram 🚩🚩🚩Hare Krishna 🚩🚩🚩
@sreemannarayanamaganti61882 ай бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్
@upendarbaleboina86982 ай бұрын
జైగణేష జై శ్రీరామ్
@chvenkataswamy98132 ай бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై బిజెపి జై నరేంద్ర మోడీ జై శివశక్తి జై కరుణాకర్ అన్న జై హిందూ జనశక్తి జై లలిత కుమార్ అన్న జై మోక్ష ధర్మ జై సనాతన సేన గోపి అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
,😍🙏🏼🙏🏼🙏🏼 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@praveen_md2 ай бұрын
రాధ మనోహర్ దాస్ గర్నిను తీసుకోంని రండి
@gangadhararaonamburi22282 ай бұрын
అవును కరుణాకర్ గారూ
@nithyaveta64792 ай бұрын
రాధా మనోహర్ దాస్ గారు వస్తే యోగి ఆదిత్యనాథ్ వచ్చినట్టే పి శివశక్తి ద్వారా యూట్యూబ్ దద్దరిల్లిపోద్ది
@chanti83402 ай бұрын
Ounandi
@praweenbollinenni61622 ай бұрын
🚩🚩🚩🚩🚩శ్రీ శ్రీ ప్రణవానంద స్వామీజీ పాదపద్మములకు సాహ్టంగనమస్కారములు🚩🚩🚩🚩🚩
@kavacham3842 ай бұрын
Jai shree Ram Jai Shiva Shakthi 🙏🕉️🙏
@sindhurasindura19882 ай бұрын
చాలా మంచి వీడియో చేసారు కరుణాకర్ గారు. జై శ్రీ రామ్...
@raviprasad35102 ай бұрын
Chala manchi pani చేశారు కరుణాకర్ గారు
@durgaprasad22362 ай бұрын
జై శ్రీరామ్ జై శివ శక్తి
@srishashiakshayakshara36572 ай бұрын
జై శ్రీ కరుణాకర ప్రణవానంద ప్రభుజీ
@powerpuneetrajkumarfanschi44622 ай бұрын
Jai shivashakti 🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩
@janakidevi15262 ай бұрын
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏 ఒక మనిషి సంకల్ప బలం ఉండి,భగవంతుడి మీద నమ్మకం ఉంటే సాధించలేనిది ఏది ఉండదు.
@TulasiSujatha-m8k2 ай бұрын
Hare Krishna Prabhuji 🙏🙏🙏🙏🙏👣 TQ Prabhuji Super Prabhuji 💐💐😊
@kondalrayudukondalrayudu57102 ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ వారు
@SavaraDilliswarao-gw6ok2 ай бұрын
హరే కృష్ణ ప్రభూ జి
@jrtentertainments99302 ай бұрын
Hare Krishna hare Krishana Krishna Krishna hare hare.
@kamalakarrao91782 ай бұрын
Super ఇంటర్వ్యూ Hare krishna
@krkprasadtgtmathematics13142 ай бұрын
గురూజీ నమస్కారములు.
@Kanyaluri2 ай бұрын
కరుణాకర్ సుగుణ గారు మీరు చేస్తున్నది చాలా మంచి పని. ఇలాంటి వాల్లతో మాట్లాడి ఎవరి తత్వం ఏమిటో తెలుసుకోవడం మీకు మేలే చేస్తుంది.
@manuuuu73052 ай бұрын
Hare krishna prabhuji🦚🙏
@jvr4022 ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@srikanth8t2 ай бұрын
Jai hind
@Giridharitirumala2 ай бұрын
Jai Sri Ram 🕉 ❤
@munnakolluru97562 ай бұрын
జై శ్రీరామ్ జై శక్తి జై కృష్ణ
@bharaniinagala16632 ай бұрын
కరుణాకర్ గారు 🙏🏻 జై శ్రీ రామ 🙏🏻 స్వామీజీ గారికి హారే కృష్ణ 🙏🏻పాధభీవందనం 🙏🙏🙏
@badampalli2luxettipet4242 ай бұрын
Karunakar anna e interview sanathana vadulni kalapali super 👌👍
@bhagavadgita38772 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare ❤
@jaijagannathchandrasekhar97212 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామీజీ🎉🎉🎉🎉🎉
@grkdmanojkumarbv36142 ай бұрын
So sweet and beautiful interview, thanks for Shiv Shakti ❤
@VenkyPalakolanu2 ай бұрын
Jai sree ram
@9rakeshkumar2 ай бұрын
జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏
@జయరామప్రౌడ్హిందూ2 ай бұрын
జైశ్రీరామ్🙏🚩
@jsrkarthik2 ай бұрын
Hare Krishna 🙏 Pranvananda prabhuji 🙏💐
@THari-d3t2 ай бұрын
హరే కృష్ణ ప్రభు సెకండ్ పార్ట్ కావాలి
@BibleNijaswarupam2 ай бұрын
Hare Krishna Jai shree ram Jai prabhu ji Jai karunakar sir ❤❤❤❤
@meerasahebu2 ай бұрын
Jai sree ram jai sree krishna 🙏🙏🙏🙏🙏
@chintharaot11622 ай бұрын
మరొకసారి తప్పకుండా చేయండి ఈ స్వామీజీతో
@SureshKumar-nt1by2 ай бұрын
Very nice interview
@s.gangadhara88592 ай бұрын
Super
@mikkilisuniteja62202 ай бұрын
😊 నమస్కారం స్వామి, మంచి పని అన్న .
@annapurnarallapalli45072 ай бұрын
హరేరామహరే రామ,హరికృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే
@vanisudershan34532 ай бұрын
Hare krishan🙏 prabhu ji
@KRBRao2 ай бұрын
జై శ్రీ రామ్ ' 🚩🇳🇪🙏
@sivaramakrishna16012 ай бұрын
🤩🤩🤩 ❤❤❤ Thank you very much anna and shiva shakti team.
@RajeshYadav-um6hh2 ай бұрын
Jai Shree Ram Jai Shiva Shakthi ❤
@govindganubolu14762 ай бұрын
భాస్కర్ రాజు గారు మీరు సమన్వయం పాటించండి ప్లీజ్... ధర్మ రక్షకులు ఏ ఒక్కరు కూడా బాధపడిన మాకు కూడా బాధగానే ఉంటుంది. మిమ్మల్ని చూసి మేము గర్వంగా మాట్లాడగలుగుతున్నామ్.
@chandrasekhar92182 ай бұрын
Ye
@chandrasekhar92182 ай бұрын
Yes
@krkodandakodandaachari12472 ай бұрын
Yes
@RATANGOPAL.S2 ай бұрын
Yes
@jagadishSanathana2 ай бұрын
Yes
@srinivasjinka1232 ай бұрын
ప్రణవానంద గారికి🎉🎉🎉
@bhaskerreddykallem99242 ай бұрын
Jai Sriram Jaihind jai Bharath Excellent discussion Thank you Pranav ji and Karunakar ji
@suryayamala8362 ай бұрын
Super interview 👌👌 I feeling, He is Great personality like swami vivekananda ❤❤
Chaala santhosham ee program chooste mind relax avtundi manchi content idi peaceful 🙏🙏🙏💐💐💐. Ayudha pooja shubhakankshalu 🙏🙏🙏💐💐💐 jai shivashakti 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏
@sanjusrujana12252 ай бұрын
Hare Krishna prabhu ji🙏🙏
@sunithasubbu40832 ай бұрын
జై సీతా రామ్ 🚩🙏
@Mehndi-s3b4 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏