🙏నాడు మహత్మ జ్యోతిరావుపూలె, బాబా సాహెబ్ అంబేడ్కర్ బాటలో , ఈనాడు మీరు , మరెందరో అభ్యుదయ భావాలతో సమ సమాజం కోసం పరితపిస్తూ సామాజిక మార్పుకు, కృషి చేయాలనే సంకల్పము, చైతన్యమే భగవంతుడు ,.. బండ రాళ్ళల్లో భగవంతుడు లేదనేది ఎంత సత్యమో, చైతన్యమే వ సర్వస్వం అనేది కూడా అంతే సత్యం, ఆ సత్యమెభగవంతుడు. మీకు మీ జ్ఞాన సముపార్జన కు, మీ పాట ల కూర్పు కు, పాడిన విధానాని కి శతకోటి వందనములు🙏🙏🙏
@bhakthimallanaveen68362 ай бұрын
Super chepparu medam 🙏
@pullaramesh78332 жыл бұрын
మీలా జ్ఞానం వైపు నడిపే పాటలు రాసే యువత ఈ దేశానికి ఎంతో అవసరం అన్న
@k.satishkumarbtfap10972 жыл бұрын
జైభీం. జైభీం. జైభీం. ప్రపంచ మేధావి, భారత రత్న, భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసుడు గా ఉంటున్న మీకు ధన్యవాదములు. దేవదేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాలు, ఆలోచన విధానం గురించి ప్రజలకు తెలియజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
@shynigaddala9553 Жыл бұрын
0
@rajeswarreddy2462 жыл бұрын
నీలాంటి మేధావులు కావాలి భారత్ దేశానికి 🙏🙏
@bhakthimallanaveen68362 ай бұрын
నవయుగ రథసారథి అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలలో చతన్యం కోసం ముడనమ్మకాల మార్పు కోసం పాటుపడుతన్న అన్న కు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏😍❤
@tatapudisatyanarayanasatyanara Жыл бұрын
Super good 💯💯💯
@VenkatiDhurguamАй бұрын
Anna miku koti koti 🙏🙏🙏vandalu
@gokhalebgk15432 жыл бұрын
రెంజర్ల రాజేష్ గారికి అభివందనములు. రాజేష్ గారు చెప్పిన విషయాలు చాలామంది ప్రజలకు తెలిసి విషయాలే. యోగి వేమన గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఎంతో మంది మేధావులు ప్రతి కాలంలోనూ సమాజంలోని మంచి చెడ్డలు గురుంచి చెప్పినారు. మనిషి జీవిస్తున్న పరిస్థితులు, పరిసరాలు, మనిషిపై ప్రభావం ఎక్కువగా చూపుతాయి. ఎవరి నమ్మకాలు వారివి. వేరే వాళ్ళకు మనవల్ల ఎలాంటి యిబ్బంది కలుగుకుండ నడుచుకోవడం ముఖ్యం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయ పరమైన తప్పులు చేస్తే విమర్శించవచ్చు గాని, వ్యక్తిగతంగా అతని నమ్మకాలు, విశ్వాసాలు గురుంచి మనం మాట్లాడడం తగదని నా అభిప్రాయం. రెంజర్ల రాజేష్ గారి సాహిత్యం, సంగీతం చాలా బాగున్నాయి. యువతను ప్రభావితం చేస్తాయి. జరిగిన, జరుగుతున్న కులపరమైన అన్యా యాలకు బ్రాహ్మణ కులాన్ని మాత్రమే తప్పు పట్టడం న్యాయముగా లేదు, అన్ని అగ్రకులాలకు చెందుతుంది. కాలం మారుచున్నది. మనుష్యులు మారుచున్నారు. మానవత్వం విశ్వమంతా పరిమళించాలి.
@yemmili8617 Жыл бұрын
మీ మాటలు, పాటలు నిజ సత్యాలు అన్న మీ లాంటి వారు ఇలాంటి విషయాలు ఈనాటి ప్రజలకు చెప్పాలి
@yemmili8617 Жыл бұрын
థాంక్స్ అన్న
@LABUDUJAYARAMАй бұрын
సూపర్ అన్నా మీలాంటివారు భారతదేశానికి కావాలి యువత కు మంచి మాటలు తెలియ జెస్తున్నారు.
@srinivasrayasam2 жыл бұрын
త్వరలో మీకు మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి
@pambaprasad47082 жыл бұрын
రాజేష్ అన్న మీరు చెప్పింది కరెక్టు మీరు చాల గ్రామాలకు తిరిగితే యువకులు ఈ మూడ నమ్మకాలు కుల మతాలు నుంచి బైటకు వస్తారు. జైభిం
ఆ తమ్ముడు సూపర్ నీవు దేశం కోసం చాలా మంచి మాటలు చెప్తున్నావు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అని చాలా బాధ కలుగుతుంది అలాగే మాకు కలుగుతుంది కానీ మేము బయటికి రాలేకపోతున్నాం నువ్వు బయటికి వచ్చి సూపర్ గా చెప్తున్నావ్ చెప్పగలుగుతున్నావ్ నువ్వు మన భారతదేశం కోసం చాలా శ్రమిస్తున్నామని నాకు అర్థం అవుతుంది వీలైతే కంపల్సరిగా మిమ్మల్ని మేము కలుస్తాం ఓకే
@KakuluriSrinivasulu-l1q Жыл бұрын
అన్న మీరు సూపర్
@kalavedhikakothagudem2 жыл бұрын
అంబేద్కర్ సార్ ఆశయాలు ఇంకా పూర్తిగా నెరవేరలేదు వాటిని నెరవేర్చటమే అంబేద్కర్ ని ఇష్టపడే మన బాధ్యత. మన బాగ్యం. జై భీమ్. 🤝🤝
@raajabuchupati50872 жыл бұрын
Yess bro meeru cheppindi nijame
@emotionworld.2 жыл бұрын
kzbin.info/www/bejne/jZ_Mp2adgtRom7M ఈ పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి షేర్ చెయ్యగలరు.
@HariBabu-hk8qn Жыл бұрын
Real Ambedkarists Kanchi Ilaiah sir, Kadhiri Krishna sir, Renjarla Rajesh and others residing at Telangana state. Some times I have been watching Kadhiri Krishna sir videos till 2 clock midnight.
@reddybhaskar85252 жыл бұрын
Anna samatha సైనిక్ దళ్ లో నేను చేరాలను కుంటున్నాను anna అంబెడ్కర్ gurinchi చాలా గొప్పగా cheppuchunnavanna hatsup
@madhukarbylla10592 жыл бұрын
Your Reasoning is Good Pastor Madhukar Hyderabad
@narsimhareddysirigireddy39932 жыл бұрын
మంచి మార్పు కొరకు మీరు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం✊✊✊🤝🤝🤝
@srinivasboring98402 жыл бұрын
రాజేషన్న మిమ్మల్ని కలవాలి అన్న ఎక్కడ కలవాలి.... your speech always superb అన్న
@tadigirisambasivarao3556 Жыл бұрын
Rajesh sir you are taken good decision i like you are speech
@manumanohar8953 Жыл бұрын
Naakuda anna
@SanthuDaddyАй бұрын
😊 all All. L Lll.lll L L .😅😅
@tabletshub2 жыл бұрын
మూర్కులకు ఎలా చెప్పిన అర్దం కాదు అన్నా... మీతో మేముంటం... జై భీం
@kumarichitti764 Жыл бұрын
Excellent Rajesh garu
@silarbasha13532 жыл бұрын
👌❤️♥️ Very good nenu Muslim aina niu cheppinidi chala good
@srikanthgone36792 жыл бұрын
ఈ దేశం లో అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం వలన క్రిస్టియన్స్ కి & ముస్లిమ్స్ కి మతస్వేచ్చ, 140 కోట్ల మందికి fundamental rights, SC/ST/BC లకు రిజర్వేషన్స్, మహిళా హక్కులు, కార్మికులకు హక్కులు & దేశానికి దిక్కు సూచిని ప్రసాదించిన మహనీయుడు, అంతేకాకుండా విలువలకోసం, బహుజనులకోసం 4గురు బిడ్డలను చంపుకొన్న మహనీయుడు -జై భీమ్ 🙏🌹🙏
@kotikalabalachandar404711 ай бұрын
మూఢనమ్మకాల మీద మీరు రాసిన పాట అద్భుతం ఎడారులలో మన యువత పడే కష్టాల మీద రాసిన పాట మహాద్భుతం
Perfect clarity on Ambedkar ideology and great commitment, with best wishes to you brother
@pallamramachandraiah2174 Жыл бұрын
Rajesh Gaaru namaste you singing songs very well .my heartly congratulation to you.
@prabhakargyatham9641 Жыл бұрын
Super Rajesh garu ❤🎉😊
@varreprasad4202 жыл бұрын
Very good human being
@prasadakkivarapu95472 жыл бұрын
Anna nuvu chala baga vevarinchavu జై భీమ్ annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@MUQDDARKASIKANDAR-ni3vm11 ай бұрын
రెంజల్ రా రాజేష్ ఈ గ్రేట్ టైగర్
@MUQDDARKASIKANDAR-ni3vm11 ай бұрын
నిజం నిప్పులాంటిది రెంజరల్లా రా రాజేష్ మీరు సూపర్ అన్నగారు
@banavathuvasuram84452 жыл бұрын
అన్నా నువ్వు చాలాగ్రేట్ అన్నా ఎందుకంటే మనిషిని మనిషి గా ప్రేమించడంలేదు అన్నా సమాజంలొ చాలామంది మూర్ఖులు ఉన్నారు అన్నా ఈసమాజంలో తెలివైన నాయకులు తమచేతికి మట్టి అంటకుండా వెనుకబడిన కులాలను వాడుకుంటున్నారు అన్నా
@psr0786 Жыл бұрын
Super 😊
@sarojanidoddapaneni97342 жыл бұрын
Rajesh Babu Truth alone sets anyone free.You are wonderful.
@rameshb68052 жыл бұрын
రెంజర్ల రాజేష్ కాదు రెంజర్ల రాకెట్ ఈ కళాకారుని ఆశయం వర్ధిల్లాలి
@prahaladreddy95302 жыл бұрын
Thankyou anna God bless you You will right anna
@ramanjnappatdr432 жыл бұрын
Jai bheem Anna
@bodlasrinivas37922 жыл бұрын
Ar
@bodlasrinivas37922 жыл бұрын
Ana .tepol.money.karch.padtar drink.karchu.padtar.stade.money.karchu.ptaru.ana.pohne.nobar.kawale
@mahynaga22162 жыл бұрын
Tq rajesh anna nene eroju nuchi milla undali korukuntunna jai bheem
@nageswararaoguntaka27092 жыл бұрын
ధళీత జాతికి నువ్వు mla కావాలీ అన్న నీకు మన జాతి అధీకారం ఇస్తాది
@vrpenumalapvrenglish94662 жыл бұрын
Go ahead with your outstanding songs
@bondugulakishanrao92552 жыл бұрын
Mr .Renjarla Lov u . Really u.r voice al so lovely rithametic very Very nice I watch regularly hatsup to you
@KingdomofGod7742 жыл бұрын
రైతులు పట్ల మీకున్న ఫ్రేమను బట్టి మీకు పాదాభివందనాలు అయ్యా.god bless you
@gopibikka59972 жыл бұрын
TanQ Rajesh Anna
@polammasatyaveti21272 жыл бұрын
Your speech sensational brother
@victoriapalla16302 жыл бұрын
God bless you Nana meeru rasina patalanni record chesi bhadraparchu jagartaga unchu meeru cheputunnappudu ekkado vemana sahityam gurtukostundi 👍
@kravindrababu6622 жыл бұрын
Good massage anna , verry good educated Ambadkarism
@jangaiah-ro9bn Жыл бұрын
Excellent explanation about the God
@kingyuii Жыл бұрын
Thanks for sharing your knowledge with us.
@chandrashekharraokatikala27212 жыл бұрын
R Rajesh garu,u r really Dr B R Ambedkar varasudavi, u r really grate, kotlamandi meeku abhimanulu unnaru. Nijanni nirbhayam ga matladutharu.
@vishwan61862 жыл бұрын
అన్న నేను దేవుడు అంటే నమ్ముతాను. కానీ మీరు చెప్పే విధంగా దేవుడు అనిచివెస్తున్నాడు అంటే నమ్మను. నా భావజాలం కూడా సేము నీలనే కానీ నేను దేవుడిని నమ్ముతాను, మీరు నమ్మరు అంతే...!!! మీరు చేసే కృషికి 🙏🙏🙏🙏🙏
@pandunayakakaramtothu52032 жыл бұрын
Good speach
@rammurthigandasiri26532 жыл бұрын
Good 👍👍👍Rajesh songs
@jogaraotarra4142 жыл бұрын
నమస్కారం అన్న గారు నా కంటే చిన్నవాడివైన అన్న అంటున్నాఅని ఏమి చెప్పావు అన్న అద్భుతం ఇకనైనా ప్రజలు మారుతారో లేదో?
@nareshyerravelli11042 жыл бұрын
Chala baga matladaru vivarinchi chepparu Anna niku salaam
@gundaravindhar94122 жыл бұрын
రాజేష్ మీకు భవిష్యత్ లో మంచి అవకాశాలు మాత్రం కచ్చితంగా వస్తాయి..మీ టాలెంటును సమాజానికి ఎంత ప్రయోగించినా ప్రజలూ మారరు.. నాయకులు మారరు.. సమాజ ఉద్ధరణ కోసం పాటు పడాలంకుంటే మీకు ఆర్థికంగా వెనుకబడి పోతారు.. మీ విధ్య అంతా సినిమా ల వైపు మల్లించండి..బాగు పడుతారు 👍
@chennaiahkasturi35422 жыл бұрын
Jai Bheem Rajesh Anna
@amjayababu7472 жыл бұрын
Anna what strong voice voice is boon of god
@venkateshamveeramalla56422 жыл бұрын
Your speech songs super bro
@ramanchadhavan93772 жыл бұрын
Supar annaya
@nareshmacharla3462 жыл бұрын
జై భీమ్, జై రెంజర్ల
@jyosbibank7126 Жыл бұрын
Hatsoff to you Rajesh anna
@ganjikuntaranganath91952 жыл бұрын
Your grate Anna👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@sailumylaram5376 Жыл бұрын
Super anna
@babastyles98272 жыл бұрын
Super Anna all the best you are journey thank you so much
@battuvenkatesh70552 жыл бұрын
Anna nuvu superb I am ur big fan now
@murthujapattan53812 жыл бұрын
Jai Bheem. Rajesh Congratulations.
@yerrajyothi5492 жыл бұрын
May God bless you bro 👍👏👌
@TrinadhaswamySura-in3zd Жыл бұрын
Rajesh Anna u are an intelligent,broadminded gentleman , religion is nothing but a DOPIDI. Why INDIA is not developing due to caste System and religion/ illetracy/untouchability/. Excellent Anna keep it up. Go ahead brother with your talent/Intelligence for the sake of DALITS.
@eerlapallyshiva16672 жыл бұрын
Superb anna
@srikanthsri2223 Жыл бұрын
Jaibem rajesh hannah supar ❤ 40:48
@kravindrababu6622 жыл бұрын
Anna, Thank you anna, yours life is sacchrification anna ....
@chadrashekra98942 жыл бұрын
Jķ1
@sreedhergauda50442 жыл бұрын
Hai Shanu good speech I'm from Sridhar Goud muchkoor
@gangaramnaveen82252 жыл бұрын
అన్నయ్య మిమ్మల్ని ఒక్కసారి కలవాలి మేము అందరం కలిసి మా ఊరిలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నాలి మీరు మా కోరిక తీరుస్తురాని అనుకుంటున్నాము జై భీమ్
@jai_bheem_beata2 жыл бұрын
pilavandi thapakunda vasthadu
@bkanakaiah152 жыл бұрын
Annaya namasthe ma uru ml chinnakodur di siddipet Rejarla Rajesh Garini kolavani korika🙏🙏🙏🙏🙏🙏
@soyamrambabusoyamrambabuso36762 жыл бұрын
Kalluteripinchav rajesh anna thank you
@msdressmsdress37992 жыл бұрын
Thanks anna
@etikalaswamy67692 жыл бұрын
అన్న నువ్వు సూపర్ అన్న 🙏🙏🙏🙏
@lakshmansuma17482 жыл бұрын
Super brother Anna Jay bheem
@susmithamore49302 жыл бұрын
Anna Nv chala great anna
@kaverithirupathi28492 жыл бұрын
Anna super talking jai bheem 🙏
@SaleemSirYT2 жыл бұрын
ANNA NEEKU HATS OFF 👍👍👍👍👍👍👍
@pawargoutam40582 жыл бұрын
Super.bro.jaibheem🙏🙏🙏🙏👍👍👍
@SaleemSirYT2 жыл бұрын
@@pawargoutam4058 JAI BHEEM ANNA 👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤
@balulakmala48592 жыл бұрын
Super speech Anna
@venkatareddy87802 жыл бұрын
అన్న!నేటికీ అగ్రకుల పెత్తనాన్ని కొనసాగించేందుకే సనాతనధర్మం పేర ముందుకు వస్తున్నారు.ఆకోవలోనే పాలకవర్గాల బలమైన మద్దతుతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ బలమైన శక్తితో విర్రవీగుతున్నారు.మనం ప్రజాస్వామ్యాన్ని ముద్దాడాలంటే, గడ్డి పోచలన్ని ఆమూర్ఖులకు ఉరితాడు కావాలని ఆశిస్తూ మీ వెంటే నేనుంటా....
@veeraiahvuyyala98002 жыл бұрын
Excellent Anna Meeku Shathakoti Kruthagnathulu
@gopinandru14352 жыл бұрын
Tqq given good msg sir I like your sprit
@stephensrinivas33562 жыл бұрын
Great eye opener and encourager
@akhilacreations8555 Жыл бұрын
జై భీమ్....✊✊✊✊🤝🤝🤝🤝🤝🤝
@devadasganguluri18322 жыл бұрын
Really excellent 🙏🙏🙏. Good information.
@RAMESHBabu-kd6ub2 жыл бұрын
మీలాంటి మేధావులు ఈ కాలంలో చాలా అవసరం.అన్న....ఎప్పుడు తెలుసుకుంటారన్న ఈ జనాలు.