PRABALAMUGANE ||ప్రబలముగనే|| CHRISTIAN SONG || ANDHRA CHRISTIAN HYMNAL || # 09 song

  Рет қаралды 19,394

DMK U C

DMK U C

4 жыл бұрын

Andhra christhava keerthanalu
Prabalamugane
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి దినము నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా ||ప్ర||
పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి కా నందమొసగిన మహిమతేజుడవు ||ప్ర||
చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో ||ప్ర||
నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను గారవించిన నీతిరాజితడే ||ప్ర||
జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక జాలమేలనురా ||ప్ర||
నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది సుగుణశోభిత సమ్మదిని నిమ్మా ||ప్ర||

Пікірлер: 14
@user-gw6ul3nc9v
@user-gw6ul3nc9v 6 ай бұрын
Chala bagundhi.. God bless you
@pragathimaddala4477
@pragathimaddala4477 Жыл бұрын
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ||2|| ప్రతి దినము నిను ప్రచురపరచెద ||2|| ప్రభుడ నావిభుడా ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని 1. పొందుగోరి నా యందు నిలచిన బంధుమిత్రుడవు మందమతి కా నందమొసగిన ||2|| మహిమతేజుడవు ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని 2. చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున కడు శాంతిగూర్చితి ||2|| స్వాంత కరునదియో వెంత కరునదియో ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని 3. నీతి కరపిని జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను గారవించిన ||2|| నీతిరాజితడే ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని 4. జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరాయిక ||2|| జాలమేలనురా ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని 5. నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది సుగుణశోభిత ||2|| సమ్మదిని నిమ్మా ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ||2|| ప్రతి దినము నిను ప్రచురపరచెద ||2|| ప్రభుడ నావిభుడా ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని
@reddypoguravibabu4354
@reddypoguravibabu4354 2 жыл бұрын
Miss you Elfy
@hepsiaagapalli6195
@hepsiaagapalli6195 4 жыл бұрын
Miss you Elphy sannidhi
@PRASANTH-en1mq
@PRASANTH-en1mq 13 күн бұрын
🎉
@sunithaittadi8859
@sunithaittadi8859 3 жыл бұрын
Miss you Elfy sannidhi. You are a blessing to me everytime I listen to your singing.
@jyothiprasadramanadula8420
@jyothiprasadramanadula8420 4 жыл бұрын
Nise Voise
@jacobjessicabond9386
@jacobjessicabond9386 3 жыл бұрын
Super song 🎶🎶🎶🎶.... naa chinappudu yeppudu vintune unti. Ee song nu..... good song
@viswanadhamkandipalli2921
@viswanadhamkandipalli2921 4 жыл бұрын
Very sweet
@prameelak3283
@prameelak3283 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@sreekanthkatumala1920
@sreekanthkatumala1920 Жыл бұрын
Excellent ....excellent....very good singing...
@maddhachandhu5887
@maddhachandhu5887 2 жыл бұрын
Nice song
@marysujatha6731
@marysujatha6731 4 жыл бұрын
Awesome elfy...miss u dear Meet u soon n together ..we will praise d lord...
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 42 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
Maranani Gelichina Deva
7:42
Father's House Hyderabad
Рет қаралды 13 М.
Nadipinchu Naa Naava | Andhra Kraistava Keerthanalu | S.P Balu
6:03
Christian Tunes
Рет қаралды 11 МЛН
Sarva Chithambu Needenayya | Andhra Kraistava Keerthanalu
5:16
Christian Tunes
Рет қаралды 762 М.