ANNI KALAMBULA || అన్ని కాలంబుల || CHRISTIAN SONG || ANDHRA CHRISTIAN HYMNAL || # 01||

  Рет қаралды 34,223

DMK U C

DMK U C

Күн бұрын

Пікірлер: 7
@Anviketh
@Anviketh 8 ай бұрын
నిన్ను బ్రకటన సేయ - నిఖిల లోకములను బన్నుగ జేసిన - బలుడ వీవె ఉన్న లోకంబుల - నుడుగక కరుణా సం పన్నతతో నేలు - ప్రభుడ వీవె అన్ని జీవుల నెరిగి - యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుo - డవు నీవే ఎన్న శక్యముగాక - ఉన్న లక్షణముల సన్నుతించుటకు నే - జాలుదునా ||అన్ని|| పుట్టింప నీవంచు - బోషింప నీవంచు గిట్టింప నీవంచు - గీర్తింతును నట్టి పనికి మాలి - నట్టి మానవుల చే పట్టి రక్షింప బా - ధ్యుండ వంచు దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి పట్టయు నిలచియుండు - ప్రభుడ వంచు గట్టడచే గడ - ముట్టుదనుక నా పట్టుకొలది నిన్ను - బ్రస్తుతింతు ||అన్ని|| కారుణ్య నిధి వీవు - కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడ వీవు - పాపి నేను సార భాగ్యుడ వీవు - జగతిలో నాకన్న దారిద్రుడే లేడు - తరచి చూడ సార సద్గుణముల - సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సం - చారి, నేను ఏ రీతి స్తుతియింతు - నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ - నెర నమ్మితి
@YVRao-bq8ih
@YVRao-bq8ih 3 ай бұрын
అద్భుతమైన ఉచ్చారణ. భావం హృదయాన్ని కదిలించి వేసింది.
@SyamKandhukuri-ru2zv
@SyamKandhukuri-ru2zv Жыл бұрын
Devuniki mahima kalugunu Gaaka Amen
@MamathaRavikumar.N
@MamathaRavikumar.N 2 жыл бұрын
Praise the LORD
@daykardayakar9324
@daykardayakar9324 3 жыл бұрын
Naaku istamaina song
@swarupakumari320
@swarupakumari320 2 жыл бұрын
Hallelujah
@torah245
@torah245 3 жыл бұрын
Baagaane paadaavu.No much deviations.Improvised,ofcourse,good. Sangeetham is very good. God bless you.
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
"ANNI KALAMBULA "-                               ## Andhra kristhava keerthana - 01 ##
5:06
Joshi Gangavarapu
Рет қаралды 14 М.