ప్రభుత్వం vs అల్లు అర్జున్ ఇండస్ట్రీ ఓపినియన్ ఏంటి? || AP PRIDE

  Рет қаралды 7,518

AP PRIDE

AP PRIDE

Күн бұрын

Пікірлер: 67
@LakshminarayanaGUNUPUDI-pn7kl
@LakshminarayanaGUNUPUDI-pn7kl 6 сағат бұрын
చిత్రపరిశ్రమ. సైలెంట్గా ఉంటే చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాలి ఈ రోజు అల్లు అర్జున్ కీ జరిగింది రేపు మీకు కూడా జరుగుతుంది తసమ్మాన్ జాగ్రత్త
@prasadn1601
@prasadn1601 6 сағат бұрын
అది కరెక్ట్, రేపు ఇదే విధంగా జరిగితే అందరు జైలుకీ వెళ్లడం ఖాయం 👍👍👍👍
@rajachityala3295
@rajachityala3295 6 сағат бұрын
Andaru industry total kalavali ippudu
@harikrishna5666
@harikrishna5666 5 сағат бұрын
Yes they r giving warning to entire ap people Hyd ap people should think seriously
@KammiliVeera
@KammiliVeera Сағат бұрын
Thokka Ami Kadu Vadu oka Jaffa. Don't idealize heros they are not worthy. Already okaru chanipoyaru Ani police LU inform chesina Vadu cinema chustu unnadu. Alanti vadini support cheyala. Nenu ycp ki vote vesa Malli vesta kuda Kani ilanti Jaffa gallani support cheyakandi
@majjadasuryarao5224
@majjadasuryarao5224 5 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సిఎం గా గెలిసిన తరువాత ఒక్క శాలువా వేయలేదు అంటే సినిమా వాళ్ళు కీ అంతా గర్వం అహాన్ని అణచివేసేందుకు రేవంత్ రెడ్డి గారే కరెక్ట్
@NSS-4right
@NSS-4right 2 сағат бұрын
మరి ఏపీ లో జగన్ టైమ్ లో ఈ నీతులు ఇండస్ట్రీ పెద్దలు పావలా కి ఎందుకు చెప్పలేదో....ఇండస్ట్రీ బాగు కోసం...
@GmRafi-m3s
@GmRafi-m3s 6 сағат бұрын
చిరంజీవి యిప్పుడు మాట్లాడాడు ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ గేమ్ చేంజర్ సినిమా విడుదల వుంది అందుకే
@earthgaming9114
@earthgaming9114 6 сағат бұрын
అన్నా నట్టి ఒక నటకిరీటి వాడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాలిపోతాడు అతనొక జోకర్
@reddisimhachalam7188
@reddisimhachalam7188 4 сағат бұрын
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టకపోతే రేవంత్ రెడ్డి చెప్పిందే నిజం అనుకొనే ప్రమాదం ఉంది కావున అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడమే కరెక్ట్
@SeshaReddy6364-i6d
@SeshaReddy6364-i6d 6 сағат бұрын
Pawalagadu No respond😂😂😂 only JAGAN meedha thappa😂😂😂
@SunilKumar-lr6gg
@SunilKumar-lr6gg 4 сағат бұрын
Package Yevaru Istharu... డబ్బులు ఎవరికి ఉరికే రావు 😂😂😂
@SivaPrasadYadav1117
@SivaPrasadYadav1117 4 сағат бұрын
Film industry Andhra Pradesh ki వచ్చేస్తే బాగుంటుంది. స్టేట్ డివైడ్ అయ్యింది కాబట్టి సెపరేట్ గా ఫిల్మ్ సిటీ వుంటే బాగుంటుంది.
@eswarasai
@eswarasai 4 сағат бұрын
తెలుగు సినిమా పరిశ్రమ AP కి shift అవడానికి ఇదే సరైన సమయం.
@krishnarao1620
@krishnarao1620 6 сағат бұрын
Daga star family gup chup
@CSR8408
@CSR8408 5 сағат бұрын
జగన్ చెప్తే తప్పు, రేవంత్ చేస్తే కరక్ట్....
@elisharao815
@elisharao815 6 сағат бұрын
చిత్ర పరిశ్రమ అక్కడ ఉండటం వెస్ట్. స్థానికత ను question చేస్తున్నారు
@Gvcr-sj7vg
@Gvcr-sj7vg Сағат бұрын
ఏది ఏమైనా ఎవరు ఏమన్నా ఎప్పటికైనా తెలుగు సినీ పరిశ్రమకు చెన్నై సేఫ్టీ ప్లేస్. చెన్నైకు ఎంత త్వరగా మారితే అంత మంచిది. ఇవాళ ఇతనికి జరిగింది రేపు ఇంకొకరి జరుగుతుంది అంతం కాదిది ఆరంభం. సంఘటన జరిగిన పదిహేను రోజుల తరువాత ఏంటీ రచ్చ. కేసు ఏమైనా ఉంటే కోర్టుల్లో చూసుకోవాలి అంతేకానీ అధికారులు ఒక రాజకీయ నాయకుల్లాగ ప్రెస్ మీట్లు పెట్టటం ఏంటి ప్రజలను రెచ్చగొట్టటం ఏంటి. ఇదినే ప్రజాస్వామ్యము అంటే. జై భీమ్. జై భారత్.
@abdulrahiman9126
@abdulrahiman9126 Сағат бұрын
అక్కడ మూస్కుంటారు.ఇక్కడ భౌభౌ అని తెరుచుకుంటారు.
@shankarrao7878
@shankarrao7878 5 сағат бұрын
ఈ సినిమా వారికి సిగ్గులేదు, మాకు మీరు వద్దు అని TG వారు చెప్పినా వారు ఆస్తులు ఇక్కడే ఉండటం వలన ఏమి చేసినా సిగ్గు లేకుండా పడి ఉంటారు.
@rstar3397
@rstar3397 5 сағат бұрын
రేవంత్ నే అడగమని వుంటాడు అక్బరుద్దీన్ నీ ...ఒక ప్లాన్ గా చేస్తున్నారు...ఇతను కల్పించు కొని మాట్లాడ లేడు కదా ఏదో క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినట్టు వుండాలి
@sermon007
@sermon007 6 сағат бұрын
Kirana kottu Nani ekkada??
@krishnajyothis5655
@krishnajyothis5655 6 сағат бұрын
Sir..Allu Arjun stood up for himself..he is correct
@suvarnareddy4585
@suvarnareddy4585 6 сағат бұрын
అయినా అల్లు అర్జున్ సార్ మీద పగ సాధిస్తున్నారు ☹️
@vanjaraputarakeswararao693
@vanjaraputarakeswararao693 3 сағат бұрын
పోలీసు ఉన్నతాధికారి..నీ ఆధార్ కార్డు ఎక్కడుంది ? అని అన్నప్పుడే అర్థమయ్యింది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి గురు శిష్యులు ప్రయత్నిస్తున్నారు..
@krishnajyothis5655
@krishnajyothis5655 6 сағат бұрын
Now film people will control their budget..
@venkat7756
@venkat7756 6 сағат бұрын
మిగిలిన నిర్మాతలు వల్ల పాట్లు వాళ్ళు పడతారు 😂😂😂
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs Сағат бұрын
తెలంగాణ ప్రభుత్వం దే తప్పు! ఈ సంఘటనలో పచ్చ మంద వేలు పెట్టే అర్హత లేదు.. ఎందుకంటే ఆంధ్ర కి చెందిన ఒక టిడిపి నాయకుడి వల్ల తొక్కిసలాట జరిగి కొన్ని పదుల సంఖ్య లో జనం చనిపోయారు, ఐనా కేసుల్లేవు. మరలాంటప్పుడు అర్జున్ మీద కేసు పెట్టడంలో ఉద్దేశమేమి?
@ecofriend234
@ecofriend234 6 сағат бұрын
Allu Arjun is targeted This issue blown out of proportion. Okka vyakthi ego hurt ayyindhi
@satyakalagotla8700
@satyakalagotla8700 6 сағат бұрын
chitra parisrama is in silent mode. Hybernation mode
@RambabuGSD43
@RambabuGSD43 5 сағат бұрын
అల్లు అర్జున్ గారు చేసింది 100% కరెక్ట్ 👍💪
@ramalingaswamymadipalli7993
@ramalingaswamymadipalli7993 5 сағат бұрын
Arjun must ga stubborn ga vundali..
@sandanibasha5036
@sandanibasha5036 6 сағат бұрын
Revanth Reddy emayinaa hospital ku vellaadaa ?
@saee5646
@saee5646 6 сағат бұрын
ఎందుకు వెళ్ళాలి
@jagannadhveluvarti
@jagannadhveluvarti 4 сағат бұрын
ASALU NATTI KUMAR KI EMI CONNECTION. EVADI BAADHA VAADIDI
@ShivaV-rw6dg
@ShivaV-rw6dg 5 сағат бұрын
Jagan aythe e patiki kamma pedha cinemavollu tega hadavidi chesevaru
@prasanthkarlapudi9273
@prasanthkarlapudi9273 5 сағат бұрын
కౌంటర్ ఇవ్వడం తప్పు అన్నట్లు చెప్తున్నావ్ నువ్వేం జర్నలిస్ట్ అయ్యా రామనాధ్??? అంత తీవ్రంగా విమర్శిస్తే కౌంటర్ ఇవ్వరా??
@satya-ni2rc
@satya-ni2rc 5 сағат бұрын
Cinema vaallaki unity ekkada undi, vaallu matladithey idanta undedi kaadu
@y.skishor7347
@y.skishor7347 6 сағат бұрын
KAMMA & KAPU CAST DHOLHAA TERUSTHNAA REDDY ...
@harikrishna5666
@harikrishna5666 5 сағат бұрын
Warning to entire film industry Better to shift to ap ASAP I am ycp fan but fact is andhra heros are very cheap for them
@vasuvasu1682
@vasuvasu1682 3 сағат бұрын
Nati kumar gadi matalu serious ga tesukunava 😂😂😂😂 nuvu super swaami vadi matalu kuda serious ga tesukunav ante
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 6 сағат бұрын
Tickets rates penche janalanu dhochukuntunaru official ga black lo amuthunaru.e pedha cinemakaina 50 rs penchithechalu
@rammohanchunchu158
@rammohanchunchu158 6 сағат бұрын
CM inspired by Hemantha Biswa sharma, what happens wait and see
@sekukondareddy6475
@sekukondareddy6475 5 сағат бұрын
Cinema Industry will shift to AP
@Anuhya14
@Anuhya14 4 сағат бұрын
Drugs case veru idi veru aa enduku counter ivva kudadu
@sreedharmsc9919
@sreedharmsc9919 4 сағат бұрын
Why megha family silent
@priyapatnayak2180
@priyapatnayak2180 5 сағат бұрын
Press meet petti Cheppa ka pothe allegations ani nijam antaru kada
@SuperShakira786
@SuperShakira786 6 сағат бұрын
No one caring about that family just ego of two people
@madhavrhtdm
@madhavrhtdm 6 сағат бұрын
E incident happened mainly because of that family. No family should have gone to such place with kids, but they did… these politicians and police doing over action…but e matter lo target avuthundhi Allu Arjun, e incident vala congress ke nashtam ekuva
@bombotulavenkatagiriraju9987
@bombotulavenkatagiriraju9987 6 сағат бұрын
Benfit show lu vadhu tickets rates penchavadhu
@sreedharmsc9919
@sreedharmsc9919 4 сағат бұрын
Why pk not respond
@sermon007
@sermon007 6 сағат бұрын
Flexis pettepudu fans sachipotharu. Pre release event ki vochi fans sachipotharu. Idharu heroes fans kotukoni sachipotharu..ala ne ee theatre stampede lo sachipoyaru. Apudu kani ragada ipudu endhuku jaruguthondi??
@mythby
@mythby 6 сағат бұрын
వ్యవస్థలను విఫలమైనవిగా, స్మగ్లర్ పాత్రను హీరోయిక్ గాచూపించిన సెన్సార్బోర్డ్ తప్పిందముందా !? Please answer
@krishnajyothis5655
@krishnajyothis5655 6 сағат бұрын
Yentha sadhinchina..yeppudu tala dinchukovala
@mnreddy24
@mnreddy24 6 сағат бұрын
Films lo sadisthe antha sadinchanatlu kaadu ma.. IAS ante executive cheppina pani chese vaadu anthe kaani vadiki kommmulu emi vundava.. janalanu meepinchi relishing vaade mogodu ee democracy lo.. velli arjun nu poti chesi prajala manasu gelvamanu
@SSSomsai
@SSSomsai 5 сағат бұрын
Chiranjeevi,pawan kalyan -> CBN -> Revanth reddy all are behind the scenes in the game on Allu Arjun because he supported one of his friends belongs to YSRCP..
@balachandra64
@balachandra64 4 сағат бұрын
దొరికింది ఛాన్స్... కాంగ్రెస్ పార్టీకి పండుగ... ఒక వివాదం కోట్లకు కోట్లు తెస్తుంది... ఈసారి తెలుగు సినిమా పరిశ్రమ ఇస్తుంది.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
9 PM | ETV Telugu News | 22nd December" 2024
23:11
ETV Andhra Pradesh
Рет қаралды 139 М.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН