Start your Journey to Become Rich with IndianMoney's Financial Freedom App, Download here indianmoney.com/ffa/FmCj9owXni
@PRupaPRupa-yz5lz2 жыл бұрын
Two bank's lo account undi rentilonu ee insurance unte emi cheyali
@ayz.72 жыл бұрын
Thank you video such a good content 😇🥰
@p.mahesh9.4 жыл бұрын
The way your explanation is great
@kollatijogarao8080 Жыл бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@chakrsricreations Жыл бұрын
Good Information Sir... Keep it up....
@medurisuryamohan38134 жыл бұрын
Thanks for posting of useful information 👍
@teluguraju93054 жыл бұрын
Thanks for the information bro
@ramuvajjaparthi99994 жыл бұрын
Thank you sir today 12, 330 policy in lu open చేశాను sir
@ESRJ40410 ай бұрын
Bro nadhi union Bank of India account Ela apply cheyali cheppandi
@chintaguntalazarus14542 жыл бұрын
బ్రదర్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీలో ఒక వ్యక్తి pmjy 330 రూపాయలు రెగ్యులర్గా కట్ అవుతుంది కానీ ఆ కుటుంబీకులకు ఆ విషయం తెలీదు, ఆ విషయం ఇప్పుడు తెలిసింది చనిపోయి ఆ వ్యక్తి సంవత్సరం అవుతుంది ఇప్పుడు అప్లై చేసుకోవడం కుదురుతుందా.
@karunak45108 ай бұрын
Cesukovachu bro
@manikantavarma44913 сағат бұрын
Chaiyochu
@shaikhussainmiya67272 жыл бұрын
Pmjj స్కీం ని క్యాన్సల్ చేసుకోవడం ఎలా వీడియో పెట్టండి
@@Prabhashanna3Idi apy scheme bro atal pension yojana
@Prabhashanna38 ай бұрын
Deenivalla emaina benifits unnaya bro Aina nen apply kuda chey le kada yela applicable aindhi
@indupurilokesh87814 жыл бұрын
అన్న సూపర్ గా చెప్పే రూ 💐💐💐🌾🙏
@bestrealestateaddahyderaba82753 жыл бұрын
Nice sir bavundi e padhakam
@arjunkonidela8804 жыл бұрын
sir very nice explain details
@ffreedomapptelugu4 жыл бұрын
Thanks For Your Support !
@sudhakarnula98894 жыл бұрын
నేను 2015 నుంచి పాలసీ కడుతున్నాను. ఇంకా నాకు పాలసీ బాండ్ రాలేదు. ఎలా వస్తుంది. తెలుపగలరు.
@mallinandu70911 ай бұрын
Manam చనిపోయిన తరువాత amount వస్తుంది
@mallinandu70911 ай бұрын
ఆ amount నువ్వు మాత్రం చూడవు
@SamratSandeep-r2r11 күн бұрын
@@mallinandu709😂😊
@Real-is63 жыл бұрын
Super explaination 👌👌👍👍
@Dilse99154 жыл бұрын
Super Neat and clean Ka cheparu Thanks bro
@ffreedomapptelugu4 жыл бұрын
Thank you so much 🙂
@JONATHANGAMINGFANPAGE1438 ай бұрын
How to cancel bro@@ffreedomapptelugu
@shaikchistykhaleeftulla4 жыл бұрын
Sir please explain about this policy will be applying in Post office or banks only. And please make a video about postal life insurance..
@srinivasaraogundu34664 жыл бұрын
Sir, ఒక వేళ ఆ సంవత్సరం లో ఏమి జరగక పోతే ఆ డబ్బులు ఏమి అవుతాయి.మళ్ళీ కొన్ని సంవత్సరాలు తరువాత మనకు ఇస్తారా లేక ఇవ్వరా.
@rajasubramanyamv Жыл бұрын
Evvaru
@subrahmayamb582011 ай бұрын
No
@Thanus-world8 ай бұрын
In between 18-50 years lopu chanipotheyne money vastai ah ??
@subrahmayamb58208 ай бұрын
@@Thanus-world yes
@bparusharam76908 ай бұрын
@@Thanus-worldm
@chittibabu94954 жыл бұрын
Wonderful anna tq so much
@ffreedomapptelugu4 жыл бұрын
Thank You So Much Sir!
@chittibabu94954 жыл бұрын
@@ffreedomapptelugu sir how do we know our bhima
@vijaykumar-ym2pr2 жыл бұрын
Nice annna super expletion
@sanathanadramam3 жыл бұрын
సంవత్సరానికి 350 చొప్పున 70 సంవత్సరాలు కడితే 23100 అవుతది. మితి(interest) 194000 అవుతది. మరి నా పైసలు ఇచ్చి వాళ్ల పైసలు పెంచటానికి నాకేం పట్టింది.
@mrgangadhar12394 жыл бұрын
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి భీమయోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఈ రెండు కూడా ఒకేసారి ఓపెన్ చేయొచ్చా
@egbabu0094 жыл бұрын
Same dout please clarify
@creativecorner86847 ай бұрын
U can apply both at a time
@Kalyan-jw6tx11 ай бұрын
ఒక వేళ నార్మల్ గా సనిపోటే ఎమ్ చెయ్యాలి అప్పుడు మన దగ్గర ఏమి ఉండదు కదా
@veeraswamyyeadakula41018 ай бұрын
మన బ్యాంక్ స్టేట్మెంట్ ఏ ప్రూఫ్
@lookatme94492 жыл бұрын
PMJJBY and PMSBY What happens if there is no money in the account at the time of renewal??
@Thanus-world3 ай бұрын
It will get deactivated I guess
@TDK8974 жыл бұрын
Bank is deducting amount every month but there is no band papers given by bank. No premium paid receipt from bank. How can we get band papers of pmjjby
@mumdlaramesh60803 жыл бұрын
అటల్ పింఛన్ యోజన పథకం దాని గురించి ఒక వీడియో చెయ్యండి
@ganagallarambabu541 Жыл бұрын
Good information sir
@sai52043 жыл бұрын
Usefull information bro
@Dr.k.v.k2 жыл бұрын
Super Koushik
@dayakars56544 жыл бұрын
Good explained 👌🙏
@vasanth8462 жыл бұрын
అన్న నేను ఈ స్కీం వోధనుకుంటున నా నెలకి 105 కట్ అవుతున్నాయి మళ్లీ నా ఎమౌంట్ ఎలా వస్తాయి ఎలా డిలీట్ చేయాలి చేపగలర అన్న
@Thanus-world8 ай бұрын
Visit branch and deactivate the policy
@SamratSandeep-r2r11 күн бұрын
@@Thanus-world accedent aye poty vastaya leka normal Death' ki kuda istara ardham kala
@Thanus-world11 күн бұрын
@@SamratSandeep-r2r normal death kuda Anukunta...exact ga teleedu
@SamratSandeep-r2r11 күн бұрын
@Thanus-world ok
@kkr1130 Жыл бұрын
Just now iam listening AKASAVANI FM
@bhanumandavi91794 жыл бұрын
Thnq for information
@KarthikCA3604 жыл бұрын
Good speech
@ffreedomapptelugu4 жыл бұрын
Thank You Sir!
@chindamgoutham34189 ай бұрын
కౌశిక్ గారు ఏప్రిల్ లో 103 రూ కట్ చేశారు మల్లి ఇప్పుడు మే నెలలో 430 కట్ చేస్తాం అని మెసేజ్ చేశారు అసలు అర్థం అవ్వట్ల కొంచెం ఎవరు అయినా చెప్తారా ప్లీజ్
@ShaikReshma-u3u8 ай бұрын
Naku kuda broo..apr lo 114 cut chesaru may lo 346 rs cut chesaru yeeem ardam kavatledhu broo
@satyanarayana85184 күн бұрын
సార్ మా పక్కింటి ఆంటికి కాన్సర్ ఆవిడ ఒక నెల లేక 2 నెలలు బ్రతకవచ్చు ఆరోగ్య శ్రీ లో చుపిస్త్తున్నారు ఇప్పుడు ఆమెకు పీఎం జెజెవయ్ పాలసీ వర్తిస్తుందా
@Luckychintu7 ай бұрын
ఈ పథకం గురుంచి ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటె కంప్లైంట్ చేయాలంటే ఎవరికీ చేయాలి . దాని గురుంచి ఏమైనా సలహా ఉంటె చెప్తారా సర్ ..
@suhasinihasinikiran4 жыл бұрын
Thanks to all,who show good daily
@ffreedomapptelugu4 жыл бұрын
Thank You Sir!
@teluguchristiansong86754 жыл бұрын
U r like my brother nice explaination
@ffreedomapptelugu4 жыл бұрын
Thank You Soo Much Brother!
@ILOVEINDIA-uh9jc8 ай бұрын
Hello guru..mundu questions ki answers evvadam nerchuko.. okasari comments chusi valla questions ki answers evvandi anna please
@darisisirisha81832 жыл бұрын
Chala manchi policy and I, dayachesi andaru kattukondi, memu kattamu ma husband chanipoyaru ventane vachai 2lakhs
@saikumarburada202511 ай бұрын
avunaa...claim process cheppandi sirisha gaaru
@kagithojuswapna70610 ай бұрын
Neenu claim apply chase 4 months authundhi inkka money raledhu...plz process Ela no clear ga chapandi..money eppudu vasthayye avarene adaga bank lo ..status Ela check chasukovali...plz reply me....money chala avasam undhi ..plz
@erellinarsingrao38784 жыл бұрын
Sir, Pmjjby policy jandhan account lo matramena. Saving account lo kuda chaiya Vacha.
@vempallavenkatesh11124 жыл бұрын
అన్న నేను గేదల షేడ్ వెయ్యలనుకుటున్న గేదెల మీద లోన్ ఇస్తారా ప్రాసెస్ ఏంటీ? చెప్పు బ్రో
@MrRVD.4 жыл бұрын
330 rupees pay chesina Ade rojunundi insurance start avthunda or 1 year nunda start avthundi.....?
@teluguott4 жыл бұрын
Superb bro good channel
@VSK_WHITE4444 жыл бұрын
Brother meru chalabaga chapparu kani a adarm leadu account nundi amount cout avuthondi kada
@sudharshan7778 ай бұрын
Sir నేను ఈ స్కింలో జాయిన్ కలేదు నా పర్మిషన్ లేకుండా నా అకౌంట్ లో అమౌంట్ డెబెట్ అయనది ఇది కరెక్ట్ కాదు కదా sir నేను ఈ స్కీం ను ఎలా కాన్సల్ చేసుకోవాలి చెప్పండి ఇది పెద్ద స్కాం పర్సన్స్ పర్మిషన్ లేకుండా వల్లే కట్ చేసుకుంటారా వల్లే ఆటోమేటిక్ గా జాయిన్ చేసుకుంటారా plz ఎలా కాన్సల్ చేసుకోవాలి చెప్పండి
@Darling-rohit45358 ай бұрын
Same prblm bro
@tnarasimha20218 ай бұрын
Same problem
@Logic_brain96 ай бұрын
Same problem
@kurupahemanthmickelhemanth76762 ай бұрын
Same problem
@braju-sx7shАй бұрын
Same problem
@mamathasathishshanegarapu97408 ай бұрын
సార్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఫోన్ నుండి చేసుకోవచ్చా బ్యాంకుకు వెళ్ళాలా
@padamatintiramadevi46547 ай бұрын
Anna a deth ayina vasthaya ante bp shuger accident hart evi ani kuda varthisthaya
@shaiksami936711 ай бұрын
Bank manager delay valla claim avvadam ledu complaint cheyalante ela sir
@SamratSandeep-r2r11 күн бұрын
Accedent lo poteny istara normal' death' ki kuda istara bro. ?
@sparkyboy70618 ай бұрын
Andi anna already 436 cut ayyai malii renewal antundi 😢😢🤦♂️🤦♂️
@sRaju-wl1uq4 жыл бұрын
క్లారిఫికేషక్లారిఫికేషన్ సూపర్ SIR
@ffreedomapptelugu4 жыл бұрын
Thank You So Much Sir...! Don't Forget To Subscribe For More Videos.
@karanginagarjunsweetmemori66614 жыл бұрын
సార్ నేను అటల్ పెన్షన్ యోజాన్ చేసిన కానీ ఇప్పుడు మళ్లీ ప్రధాన మంత్రీ జీవన్ జ్యోతి బీమా యోజన్ అప్లై చేసుకోవచ్చా
@SamratSandeep-r2r11 күн бұрын
Nenu katta aatal pension youjana jivan jwothi kuda kattachha. ? Cheppu bro information telisimdha
@arjunkonidela8804 жыл бұрын
Thanks sir
@ffreedomapptelugu4 жыл бұрын
Welcome Sir!
@gangavalli595511 ай бұрын
Sir, ma Amma garu ee policy pmjjby theesukunnaru amma kalam chesaka 2 moths ki bank ki velte vallu late ga inform chesamani time aipoindhi ani money radhu ani chepparu
@pavankumarkarakatla9477 Жыл бұрын
Sir ma mother chanipoyi 6 months ayyindi inka amount raledu emi cheyyali evarini approach avali
@jayaathili82898 ай бұрын
Life time amount cut avuthunee vuntayaa sir
@jyotirmaipalabattini73728 ай бұрын
ఇదంతా దోపిడీగా కనిపిస్తోంది. ఇది సాధారణ ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెప్పారు, అయితే వారు హోల్డర్ అనుమతులు లేకుండా ఖాతాలో ఆటో డెబిట్‌ను వర్తింపజేస్తారు. తర్వాత స్కీమ్‌లను నిలిపివేయడానికి మరింత ప్రక్రియ అవసరం
@srirambhaskaruni116310 ай бұрын
PMJJBY is applicable to the person or number of bank accounts held by such person. If I am having two accounts in different banks, whether it is applicable for both the accounts or to be treated as a single person account
@achanaramesh16054 жыл бұрын
సార్ ఇంతక ముందు మేము Direct గా Lic Policy తీసుకున్నాము. (Pmjjby) తీసుకోవాలని అనుకుంటున్నాము. మేము బ్యాంక్ కీ వెళ్ళి అప్లై చెయ్యెచ్చా సార్ మల్లీ
@dhanalaxmipagoti3 ай бұрын
Yes
@blackpinkistherevolution233210 ай бұрын
Already lic other policy chesevaru kuda pmjjby cheyavacha sir
@dhfassociation93798 ай бұрын
Kushik garu nenu alredy kattanu kani slip Ami ivvaledu adigithey book lo vuntundi annaru bank vallu ,naku answer cheppandi
@chinnaph18632 жыл бұрын
Brother, if anyone paid every year untill he cross 50 yrs, but he didn't die...what about the money he paid?
@SunkuRakesh2 ай бұрын
Anna palacy proof em istaleru kada
@chandrasekharsetti56592 жыл бұрын
Pmjjby & pmsby రెండు policy తీసుకోవచ్చా?
@drchinna69824 жыл бұрын
Super broh 😍
@shivaprasad-lk4ie2 жыл бұрын
Anna e insurance ke alredy apply chasam but alati response ladhu anna enka edhanaa solution vuntha chapanna
@tejavardhanreddykassireddy2338Ай бұрын
Same problem
@manikantakalla45262 жыл бұрын
Including post office
@chintiralasathish99064 жыл бұрын
Sir accidental death kakunda normal death ki vastaya money
@Charanteja-fe2hl4 жыл бұрын
Sir ippudu two policy's kadity amount two policy's ki vastundhaaa
@Avula-k7x4 ай бұрын
Pm సురక్ష బీమా యోజన జీవన జ్యోతి బీమా యోజన రెండు తీసుకున్నవాళ్లు చనిపోతే 4 లక్షలు ఇస్తారా sir
@sravanakoteswararaoch70464 жыл бұрын
Bro ..person 50 years cross iyadu...but he didn't get accident or died ..wat about money till he paid ???
@GaneshKSD-j4c Жыл бұрын
దానికి యల మరి బ్రో మా అమ్మగారు చిపోయి 3 months అయ్యింది కానీ మకు రద్దు అని చెప్తున్నారు అన్న అమరి ఎందుకు కటిచుకున్నరు
@SamratSandeep-r2r11 күн бұрын
Epptikyena echhara bro😢
@superhero1435 Жыл бұрын
Manaki loan vunte e scheme lo vaalu loan amount ni cut chesukuntaara sir
@superhero1435 Жыл бұрын
Please give me reply sir
@venudadala63772 ай бұрын
పీఎంజేజేవైబ్ కి బ్యాంకు వాళ్ళు ఎటువంటి డాక్యూమెంట్స్ ఇవ్వలేదు మాకు ప్రూఫ్ ఏలా sir
@సనాతనం13 жыл бұрын
Sir.... employees కు ఈ స్కీం వర్తిస్తుందా??
@kanjarlamahesh4 жыл бұрын
Ma mother chanipoyi 10 months ayindhi but bank vallu matram vasthayi antunnaru kani inka raledhu
@panthaganichandu78072 жыл бұрын
సార్ మా అమ్మగారు 2021 అక్టోబర్ నెలలో చనిపోయారు నాకు ఈ పాలసీ కట్టినట్టు తెలియదు. కానీ 2022వ సంవత్సరంలో జులై నెలాఖరులో తెలిసింది. అప్లై చేస్తే ఆగస్టు నెలలో పాలసీ అమౌంట్ వస్తాయా ?
@jagadambareddy453 Жыл бұрын
I am a private teacher , they are cutting 436 per annum for me for this policy and not given any bonds also. Why extra cutting sir?
@mr_Smart_68 ай бұрын
Iam a driver but naku kuda anthyea cut chyeasru 😢 but y ardham kavatladhu
@vijaykumarperuvala92224 жыл бұрын
Sir okavela death jaragakunda vundi period ayipoyitne ....yem rava
@asyed31174 жыл бұрын
Ravu😄with in 55yrs death 2lacs for nomeeni 🙅🏻Otherwise no money
@youclickkz14884 жыл бұрын
Period aepodhu automatic ga ne bank lo nundi cut avudhi so automatic ga renewal avtundi
@manalathirupathi14958 ай бұрын
Apply cheyyakundane cut avthunna 463 cut ayyindhi
@teluguraju93054 жыл бұрын
Super
@praveenn60624 жыл бұрын
Sir, ఒక సారి కట్టడం మొదలు పెట్టాక,ఎన్ని సంవత్సరలు కట్టాలి అండి దయచేసి వివరించండి.
@ffreedomapptelugu4 жыл бұрын
Please Leave a Missed Call on 022-6181-6111, We Will Guide You About This.
@sunilbussa55212 жыл бұрын
Sir present I have taken 2 policies (PMJJBY & PMSBY), so I died by accident, nominee can cliam benefits of 2 policies?
@sallanandeeswararao27974 жыл бұрын
Naa policy continue autundi now my age 54 years. 2020 ki premium kattamani msg . Meeru policy 18 years nundi 50 years vallaki ani chepparu. What about me.
@asyed31174 жыл бұрын
18-55 yrs
@ajayreddy47944 жыл бұрын
Please explain about atal pension yojana
@dhanakondaindhupriya95572 жыл бұрын
Sir just now i received message from SBILIFE , Dear Customer, please arrange to maintain Rs 436/- for auto debit of renewal premium for SBI Life PMJJBY Scheme A/c no.xxxxx from 01.06.2022 to 30.06.2022. Only 330/-rs annaru enduku sir 100 Rupees ekkuva charge chestunnaru .
@priyanshigoudchariyala74832 жыл бұрын
Me to same doubt vachi video chusa
@కానుగంటిగోపి2 жыл бұрын
330 nundi 460rs chesaru.. Covid effect tarwata e scheme lo join aina vari sankya baga perigindi so demand akkuva aindi kabatti govt premium rates penchindi..!
@SL-qk8qs2 жыл бұрын
Hii
@moulikumar9675 Жыл бұрын
Nenu apply chaiyaledhu kani premium ki money cut aiyendi
@mahendrachikkala84658 ай бұрын
Sir, is refund provided for pmjjby policy if cancel within year
@SyedSyedjakeer4 ай бұрын
Sir nadi amount katavutuvuntundi yenduku ardam kaledu yenduku stement lo yemi taladu manki pmj schmes lo link ayeends ardam kavadam ledu
@gowthu2 жыл бұрын
Ea insurance vodhu sir cancel cheyatam aelano chepara please
@kadasusanjeev126 ай бұрын
ok బాగానే వుంది...కానీ 50ఇయర్స్ లోపల చనిపోతే డబ్బులు వస్తాయి అంటున్నారు..60ఈయిర్స్.లేద ఇంకా ఎక్కువ వయసు వచ్చాక chanipothe..ఈ స్కీమ్ వర్తిస్తుందా...అది చెప్పండి...
@srinuullingala34474 жыл бұрын
సర్ మేము మా సిస్టర్ కి pmjjby ప్రతి సంవత్సరం 330 కడుథున్నాము,క్రిందట నెలలో చనిపోయారు,మేము క్లైం అప్ప్లెయ్ చేసి 20 రోజులు అవుతూంది,కాని మని రాలేదు,ఏమి చేయాలి ప్లీజ్ చెప్పండి
@handloomweavers60442 жыл бұрын
అన్న మీరు ఎలా అప్లై
@josephleonardo85244 жыл бұрын
one question, suppose, i start this policy and when death occurs at the age of 70, does the govt give the money to the partner?
@peddireddy68152 жыл бұрын
No It is applicable at the age of 50 only
@rekadiadhinarayana29104 жыл бұрын
Yes idhi manam claim cheskovachu very simplega only 3 days and 3 60 dayslo mana money nominee accountki vastai
@bukkedoraswamynaik99834 жыл бұрын
ఒకరికి బాంక్ అకౌంట్ 1 లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్న కూడా అన్ని అకౌంట్స్ కి పే చేయవచా బ్రో
@bavanibavani90084 жыл бұрын
Nice
@velpulajanardhan1732 Жыл бұрын
How many years pay sir 330Rs
@krishnarajputbanjara61588 ай бұрын
2020 nundi kadthunna band ledu information ledu telusukovali ante how
@kkr1130 Жыл бұрын
Chasthy thappa upayogam Ledha bro....
@333jyo94 жыл бұрын
Pmjjby sceem running avthundho ledho status ela telusukovali