షాలొమ్ అన్నయ్య నిన్ను చూడలేక పోయాను అన్న దేవుని చింతముదేవునికే.మహిమ ఘనత ప్రబవములు కలుగు నుగాక ఆమెను ఆమెను ఆమెను ఆమెను
@jayakumarrajaofficial5024 Жыл бұрын
పరలోకమే భూలోకంలో ఉన్నట్టుంది🙏🙏🙏
@jesusjesus29596 жыл бұрын
Yesanna ni mida 0unna abishekam naa mida God naa mida kummarinchunu gaka amen
@khandavilliramesh531011 күн бұрын
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - (2) ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2) పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||
@praharshithathommandru90644 жыл бұрын
Na thandri yesanna garini chuse avakasam dhorakaledhu iena aayana patala dwara aa lotuni tirchukuntunna
@michaelgeorgerose24323 жыл бұрын
Oka manishi sajeevayagamga devuniki samarpinchukuni ayana koraku nilabadithe aseervadham ilaga untadhi... mana bharatha desam lo inka yesanna lu legali Amen