Bro Yesanna Garu Wonderful Worship

  Рет қаралды 1,255,513

GRACE INTERIORS

GRACE INTERIORS

10 жыл бұрын

Пікірлер: 793
@prasannapressl.e.f3808
@prasannapressl.e.f3808 5 жыл бұрын
ఈ తరములొ దేవుని కొరకు పోరాడిన ఎదురు లేని యోధుడు. " ఏసన్న " గారు . Prasanna servant of Jesus. 5314
@sindhupriya530
@sindhupriya530 4 жыл бұрын
ఏసన్న అన్న ఆత్మతో పాడుతారు....అందుకే ఆయన పాటలు అంత మధురంగా ఉంటాయి. అన్నా మీ పాటలు మరువలేనివి.....ఎన్ని తరాలైన...ఎన్ని యుగాలైనా......నిత్యము మీ పాటలు కంట తడి పెట్టిస్తూనే ఉంటాయి.
@vijay03545
@vijay03545 3 жыл бұрын
Song no: 92 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే
@prasannapressl.e.f3808
@prasannapressl.e.f3808 5 жыл бұрын
దేవుని కొరకు సమస్తం వదులుకున్న దైవజనులు మన ఏసన్న గారు. దేవుని కొరకు దేనినైన వదులుకోవడానికి నీవు సిద్దముగా ఉన్నవా....? Prasanna servant of Jesus .5314
@solerameshbabu1943
@solerameshbabu1943 5 жыл бұрын
Thanks brother
@lukadanielgandham91
@lukadanielgandham91 4 жыл бұрын
kzbin.info/www/bejne/oYXPm3x-dp5qi8U
@motammohan7361
@motammohan7361 4 жыл бұрын
S
@kadireramulu865
@kadireramulu865 4 жыл бұрын
9398153373
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 3 жыл бұрын
Send me your number
@kampatinaresh6007
@kampatinaresh6007 5 жыл бұрын
ఈ పాటలో ఉన్న అభిషేకం ఎంతో శక్తివంతమైనది. ఎంతైనా దేవుడు అన్న గారిని వాడుకున్న ప్రత్యేకత అలాంటిది. అందుకే దేవుడు అంత గొప్ప స్వరమిచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@mohanm5352
@mohanm5352 4 жыл бұрын
Aamen
@chavakulavijaykumar3513
@chavakulavijaykumar3513 4 жыл бұрын
గొప్ప ప్రార్ధనా పరుడు అందుకే అంత అభిషేకం
@gaddiparthimalleswari5517
@gaddiparthimalleswari5517 4 жыл бұрын
Yes
@sampathsara2360
@sampathsara2360 4 жыл бұрын
Man of God
@ramanam5980
@ramanam5980 3 жыл бұрын
Nijam
@kumaridkumari7338
@kumaridkumari7338 3 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట మిస్ యు ఏసన్న గారు😭😭😭
@macharlaravikumarofficial
@macharlaravikumarofficial 6 жыл бұрын
ఈ శతాబ్ద అపోస్తలుడు యేసన్న గారు
@pvenkateswarulu5206
@pvenkateswarulu5206 3 жыл бұрын
.
@graceparimala4039
@graceparimala4039 3 жыл бұрын
@@pvenkateswarulu5206b
@hsednas1
@hsednas1 3 жыл бұрын
Exactly
@dharmaroydharmaroy6798
@dharmaroydharmaroy6798 3 жыл бұрын
నాకుతెలిసి ఇంతకమ్మని స్వరం ఇంతకుముందు ఉండివుండదు.తర్వాతకూడా ఉండదు.
@vamsiseva
@vamsiseva 7 жыл бұрын
గొప్ప దైవ సేవకుడు.అథ్భుతమైన పాటలు రచించారు.అథ్భుతంగా పాడారు.
@gochipathalaprakasam7699
@gochipathalaprakasam7699 Жыл бұрын
🚙
@gochipathalaprakasam7699
@gochipathalaprakasam7699 Жыл бұрын
Gprakasan
@sylviadayana4251
@sylviadayana4251 Жыл бұрын
ఆయనలా పాటలు పాడే వాళ్లు, వాక్యాలు చెప్పే వాళ్లు కూడా లేరు ఉండరు
@annurinaniannurikiran2522
@annurinaniannurikiran2522 6 жыл бұрын
భూమిమీద రెండోవ దావీదురాజు ఏసనగారు సరిలేరు మికెవారు
@EngrShiva
@EngrShiva 7 жыл бұрын
నా కన్నీరు ఆగలేదు... ఆ ప్రభువు మాట్లాడుతూ వున్నారు...
@nagendrababu8036
@nagendrababu8036 6 жыл бұрын
You are role model of all Christians 👏👏👏
@tekkemshyam4793
@tekkemshyam4793 2 жыл бұрын
Yes
@nanis-bickey2936
@nanis-bickey2936 Жыл бұрын
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల
@suguluruvenkataramana8994
@suguluruvenkataramana8994 4 жыл бұрын
బ్రదర్. ఏసన్న గారు మీరు మళ్ళి మా కొరకు పుట్టాలి
@macharlaravikumarofficial
@macharlaravikumarofficial 2 жыл бұрын
Suguluru Venkata ramana ఇది చదవండి హెబ్రీయులకు 9: 27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
@naveen.TPM-
@naveen.TPM- 4 ай бұрын
😊 no ma vakyam telisina vallu ala ankudadhu...ayana vale manam kuda jeevinchali ani matladali
@karthikarava3155
@karthikarava3155 6 жыл бұрын
నాకు చాల ఇ‌‍‌‌‍ష్ఠమైన పాట
@bommabathuladolphinson880
@bommabathuladolphinson880 5 жыл бұрын
Excellent song
@mariadasmanda2588
@mariadasmanda2588 7 жыл бұрын
ఏసన్న గారిని మించిన దైవ జనుడ్ని ఈ ప్రపంచం ఇక చూడలేక పోవచ్చు ..
@prabhukattekose8570
@prabhukattekose8570 7 жыл бұрын
Yesanna great
@powerofpentecost6419
@powerofpentecost6419 6 жыл бұрын
manushyniki asadyamynavi devuniki sadhyam. mana expectations ki minchina vade devudu
@jayakandulapati2146
@jayakandulapati2146 6 жыл бұрын
u
@holyspiritrevivalministry2010
@holyspiritrevivalministry2010 6 жыл бұрын
mariadas manda
@philadelphia4u
@philadelphia4u 6 жыл бұрын
Yes bro your correct
@arunkranthi5186
@arunkranthi5186 9 жыл бұрын
this meeting changed my life... i attended and forced by holy spirit to change my life........ really yesanna garu a legendary person..... seen THUNDERS IN SKY while hez singing this song in ground..... vollu jaladharinchindhi...... iam very lucky to see this song in live
@srinivasb7394
@srinivasb7394 7 жыл бұрын
Arun Kranthi
@BroChristi
@BroChristi 7 жыл бұрын
Arun Kranthi hooooo.... u are a lucky person brother
@EngrShiva
@EngrShiva 7 жыл бұрын
Arun Kranthi br this meeting which year
@ashokkumarchadalavada957
@ashokkumarchadalavada957 7 жыл бұрын
Arun Kranthi
@bobby225able
@bobby225able 6 жыл бұрын
you are blessed not luckey
@StevenKumar-888
@StevenKumar-888 3 жыл бұрын
ప్రభువు నందు ఆనందించండి మరలా చెబుతున్నాను ప్రభువు నందు ఆనందించండి
@telugujesussongsstutas3958
@telugujesussongsstutas3958 4 жыл бұрын
దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించి బడును గాక
@sravaninarapongu7044
@sravaninarapongu7044 4 жыл бұрын
Yesanna garu meeru devudu makichina gift and blessing e prapanchamlo evaru cheyaleni goppa seva devaduthalu kuda chusi achryapoyentha seva chesaru enno lakshala mandi padaipoina brathukulanu marchina goppa dyvajanudavi i have no more words tell about u pastor Garu...
@santoshsivvam7037
@santoshsivvam7037 6 жыл бұрын
నాకు చాలా ఇష్టం అయిన పాట
@Kwt-ux9qb
@Kwt-ux9qb 6 жыл бұрын
Santosh Sivvam naku chala nachenadepata nic
@Kwt-ux9qb
@Kwt-ux9qb 6 жыл бұрын
Nic
@bojjarajasekhar3146
@bojjarajasekhar3146 3 жыл бұрын
Wonderful song priselord ఇంతటి గొప్ప divasevakulanu మాకు ఇచ్చినందుకు priselord జీసస్
@kalyankumar7991
@kalyankumar7991 5 жыл бұрын
హెల్లెలూయ💒💒💒 దేవుని సేవా కొరకు శిరస్స వంచిన దైవ సైవకుడు మన ఏసన్న గారు ఆయన ఆత్మకు శాంతి కలుగును గాక💖 ఆమేన్🙏.
@PASTORPRASADnandyal
@PASTORPRASADnandyal 5 жыл бұрын
ఇలాంటి సేవకుడు మళ్లీ మళ్ళీ రాడు.
@Mylifejourney9
@Mylifejourney9 5 жыл бұрын
Hi sir
@johng2512
@johng2512 5 жыл бұрын
It's possible for God
@vinodvinod8320
@vinodvinod8320 5 жыл бұрын
Deavuni rajyam chearatama mana gurie
@PremKumar-it1ti
@PremKumar-it1ti 3 жыл бұрын
Yes is, it's true what u said
@pajohnforjesus2304
@pajohnforjesus2304 3 жыл бұрын
@hosannach2996
@hosannach2996 5 жыл бұрын
తన నడక,ప్రవర్తణ,పరిశుధ్ధత,ఆరాధన,తగ్గింపు జీవితం,ఇతరులకు మాదిరిగా ఉండడంలో ఆ యేసయ్య నే చూపించిన మన ఏసన్నగారు జీవించిన కాలంలో మనం జన్మించటం నిజంగా మన జీవితాలు ధన్యమైనవి.ఆయన చెప్పినట్లు ఆఖరి శ్వాస వరకు పరిశుధ్ధతను కాపాడుకుంటూ యేసయ్య చూపిన మార్గంలో ఆగిపోకుండా సాగిపోవడమే ఈ జీవితానికి సార్దకత.
@LENINKUMAR-NUNNA
@LENINKUMAR-NUNNA 5 жыл бұрын
Yes.. Bro
@munirajzechariah3519
@munirajzechariah3519 Жыл бұрын
ನನಗೆ ಸ್ಪೂರ್ತಿ ತಂದ ದೇವರ ಸೇವಕರು ಏಸನ್ನ ಗಾರು I miss you Anna ....
@pavithrasusanna9530
@pavithrasusanna9530 6 ай бұрын
Same
@pastershalemraju641
@pastershalemraju641 3 жыл бұрын
దేవుని సేవలో వాడబడిన బలమై సాధనం దేవుని చేతిలో వాడబడిన దైవ సేవకుడు ఏసన్న గారు దేవునికి మహిమ కలుగును గాక
@sriharishtadanki2588
@sriharishtadanki2588 5 жыл бұрын
Brother YESANNA GARU is THE GOD GIFT.
@ashwanthkumarkatumala1008
@ashwanthkumarkatumala1008 8 жыл бұрын
neevu nannu nadipinchagalavu nenu nadvalisina thrivalo.............. i love this song..............
@rajeshpaulholyfireministry3648
@rajeshpaulholyfireministry3648 6 жыл бұрын
Pata padina rasina yesanna gari tharwathe evareina glory to God
@shekinapreyerhouse6337
@shekinapreyerhouse6337 3 жыл бұрын
వందనాలు అయ్య మళ్ళీ మీ లాంటి సేవకులం చూడగలమ అయ్య వందనాలు అయ్య
@sagarrayapudi3961
@sagarrayapudi3961 5 жыл бұрын
nijamaina daiva sevakulu bro.yesanna garu...
@rajeshkhannanukathoti9391
@rajeshkhannanukathoti9391 7 жыл бұрын
No words to express your love my lord. I miss you so much yesanna garu. praise the lord.
@shankarvanasi1799
@shankarvanasi1799 6 жыл бұрын
Hindi Kamal Ke Jana song
@karthikparimi4094
@karthikparimi4094 6 жыл бұрын
The God Who Is Your Voice A Gracious Worship The Holy Spirit is filled with the song that does not move our hearts with songs
@VENNELASHYAM
@VENNELASHYAM 10 жыл бұрын
devuni suvarhikulalo... suswarala sampannudu...bro.yesanna.
@siritella2273
@siritella2273 5 жыл бұрын
Yesanna garu lekapovadam manaki oka Pedda lotu......
@suchitrakatkuri2584
@suchitrakatkuri2584 6 жыл бұрын
I saw all ur comments. Really v r so lucky to born as Christian. V r lucky to listen dis beautiful songs of yesanna garu. N v all miss him a lot. No any other pastor will not write dis kind of songs. Thank you so much yesanna garu for dis beautiful songs
@kishorek6826
@kishorek6826 3 жыл бұрын
No any other pastor will not write this kind of songs ☺️👍
@rudrakararaoyalamanchil8780
@rudrakararaoyalamanchil8780 5 жыл бұрын
It’s an ultimate spiritual song which can make us to forget the world & look at HIM always.
@simonsrikanthkasi2470
@simonsrikanthkasi2470 6 жыл бұрын
క్రైస్తవ జీవితంలో మార్చి పోలేని వారు ఏసన్న గారు
@cchitticbabu5059
@cchitticbabu5059 5 жыл бұрын
Yesanna my god gift
@vkrishnavkrishna5672
@vkrishnavkrishna5672 4 жыл бұрын
Prise the Lord
@answerforyou5461
@answerforyou5461 4 жыл бұрын
🤗😊
@philipnandigam4477
@philipnandigam4477 5 жыл бұрын
బ్రదర్ ఈ పాటలకు చాలా మంది డిస్లైక్ కొడుతున్నారు వారందరూ కూడా దేవుని యొక్క ప్రేమ వారికి తెలియదు
@RATNAKAR777
@RATNAKAR777 5 жыл бұрын
వారంతా వాత వేయబడిన మనస్సాక్షి కలవారు బ్రదర్! Let them go !
@smilechantichinna9940
@smilechantichinna9940 3 жыл бұрын
Kalupu mokkalu undali bro
@smilechantichinna9940
@smilechantichinna9940 3 жыл бұрын
House annaka bathroom anedhi undali kada bro
@dparamesh6624
@dparamesh6624 4 жыл бұрын
పాస్టర్ ఏసన్న గారు లాంటి సేవకుడు enthavaraku నేను చూడలేదు
@lopintiheman6218
@lopintiheman6218 5 жыл бұрын
దేవుడిచ్చిన ఈ స్వరం ముందు ఆ సినిమా పాటలుపాడుకొనే ఆ ఘంటశాల,భాలూ ఎందుకు పనికి వస్తారు
@SureshSuresh-xi1zp
@SureshSuresh-xi1zp 5 жыл бұрын
lopinti Chandra Sekhar yes bro
@dondapatisusee
@dondapatisusee 5 жыл бұрын
yes bro
@kingdomofheaven4598
@kingdomofheaven4598 5 жыл бұрын
Yes brother
@venus-im2ik
@venus-im2ik 5 жыл бұрын
100%
@thallapallymanoj3704
@thallapallymanoj3704 5 жыл бұрын
100%
@satyapechetti3690
@satyapechetti3690 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక..... ఆమెన్
@rajkaveti6050
@rajkaveti6050 7 жыл бұрын
Anna Enni Sarlu vinna vinalani anipisthundi anna UR Great
@paul.bofficial5087
@paul.bofficial5087 4 жыл бұрын
Ur great annaru ok....but Mana andhari kantey JESUS IS GREAT
@trajkumar2417
@trajkumar2417 4 жыл бұрын
E soung naku ashirvadanga undi brother
@jaikishunshathruhan1399
@jaikishunshathruhan1399 3 жыл бұрын
Glory to God
@rajeshpaulholyfireministry3648
@rajeshpaulholyfireministry3648 6 жыл бұрын
World wise wonderful worship leader bro yesanna
@sunilbuma7871
@sunilbuma7871 7 жыл бұрын
tank Q my jesus iloveyou
@drnagamuneaih3618
@drnagamuneaih3618 7 жыл бұрын
ayagaru me sakshamu me lanti sevakudini nenu yekkada chudaledu ur really great sir meru chanipoye aa yesaih daggare vuntaru ani anukuntunnanu love u jesus..
@krupamg3106
@krupamg3106 5 жыл бұрын
Adhbuthamaina swaram mana yesanna gaaridhi.....devuni koraku vaadabadina roshamu galigina dhaivajanulu.we missing u anna.😭😭😭praise the lord.🙏
@chandugudise3005
@chandugudise3005 8 жыл бұрын
yessayya namaniki ganatha kalugunugaka amen hattspp Sr.yesannagaru mee fmlyni,mansi aroghyam daya chesi devudu divinsunugaka
@anandkumar-qo1mp
@anandkumar-qo1mp 9 жыл бұрын
Jesus Always With You Sir Thank GOD.
@shalem853
@shalem853 3 жыл бұрын
What a great song by Yesanna garu💐💐💐. Yesayya nee krupa thalanchagane na sramalu sramaluga anipinchaledhe... What a Line👌👌👌👌👌
@babu.mariyapalle2131
@babu.mariyapalle2131 2 жыл бұрын
We miss you ఏసన్న గారు మీలాంటి సేవకుడు మళ్లీ మాకు దొరకడు
@RATNAKAR777
@RATNAKAR777 5 жыл бұрын
మీరు ఎంతో మంది దైవజనులకు స్పూర్తి ఏసన్నగారు. Now you are at the Bosom of God!
@vipparlachinnaadiiah7951
@vipparlachinnaadiiah7951 4 жыл бұрын
Mali putali
@kingdomofheaven4598
@kingdomofheaven4598 6 жыл бұрын
Spirit of god glory of jesus i love this song sir i miss you so much really i inspire sir really god is great i love you jesus
@prasanthirachel
@prasanthirachel 7 жыл бұрын
Anna u r voice is blessing for many people..may the Lord be praised
@HarivilluRajesh
@HarivilluRajesh 5 жыл бұрын
Amen
@kodadevudu5126
@kodadevudu5126 5 жыл бұрын
Prasanthi Rachel hai
@karunakar2162
@karunakar2162 5 жыл бұрын
yes thanks to Lord
@krishansprasad7722
@krishansprasad7722 5 жыл бұрын
Yesanngaru your voice buatifull 😆
@jarmiyajarmiya1583
@jarmiyajarmiya1583 4 жыл бұрын
@@krishansprasad7722 ,
@jaditya6695
@jaditya6695 5 жыл бұрын
Neelaga okkaroju brathikina chalu Neelaga okkaroju seva chesina chalu.... .....
@snehachekka5602
@snehachekka5602 7 жыл бұрын
really heart touching song love you anna
@prabhakardarla3727
@prabhakardarla3727 6 жыл бұрын
Very nice song wonderful hot tuch
@Peterpaul555
@Peterpaul555 6 жыл бұрын
ante... abaddam ga kuda heart touching vuntadha
@Babai56786
@Babai56786 6 жыл бұрын
Paul hosanna haaa untai ni lantolaki
@Babai56786
@Babai56786 6 жыл бұрын
Paul hosanna as a Christian what is this silly bro
@manojkaneru1862
@manojkaneru1862 7 жыл бұрын
i am very lucky person to see yesanna in uppal meetings in hyd
@attantipeddammai3178
@attantipeddammai3178 5 жыл бұрын
Manoj Kaneru
@siddarajesh3039
@siddarajesh3039 4 жыл бұрын
My bad luck sir cheyalekapoya
@kandeudaykumar
@kandeudaykumar 5 жыл бұрын
దేవుడు పంపించిన దైవజనులు ఏసన్న గారు ఈ లోకంలో ఏదీ ఆశించకుండా దేవుని కోసం పనిచేసిన వ్యక్తి ఇ ఏసన్న గారు ఏసన్న గారు ఏసన్న గారు
@sheebukids8963
@sheebukids8963 4 жыл бұрын
the voice here is better than in casette/CD , more natural and authoritative... God gifted voice and amazing voice.... in the present world among the known singers to us, bro yesanna voice is like mix of KJ yesudas and SP Balu .... like KJY, hisvoice has deep feel , mesmerizing voice ( to make audience pin drop silent) and like SP balu, the voice has so much versatility (suitable for all occasions, all emotions ) ... .. + extra part is the the "Authority" on the song , which is given by Holy Spirit ..
@vutikondajohnpaul3005
@vutikondajohnpaul3005 6 жыл бұрын
Intha manchi dyvajanudani maku echina ma yessaya tandri mekia kruthagnathalu ayya
@steenusreenu2863
@steenusreenu2863 4 жыл бұрын
ఇలాంటి దైవజనులు దేశంలోఒక్కోరిని దేవుడు పుట్టించును గాక
@joyjoy8488
@joyjoy8488 6 жыл бұрын
పాట తరువాత masege up lod చే యండి
@daniilu4895
@daniilu4895 4 жыл бұрын
God manaku echina gift yasanna garu
@anilkumarkunapamulatsa5696
@anilkumarkunapamulatsa5696 4 жыл бұрын
నాకు ఇష్టమైన పాట. యేసన్న గారికి దేవుడు ఇచ్చిన వరము.
@pasunuribhaskharpaul2495
@pasunuribhaskharpaul2495 3 жыл бұрын
yesanna meeru ma madyaalo vunnaru .మీరు బ్రాతివుంటే చలా బాగుండ్ ..👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯🕊️🕊️🕊️🕊️👏👏👏👏👏👏👏👏✝️✝️✝️✝️✝️
@Bunny-dq7nq
@Bunny-dq7nq 5 жыл бұрын
సుగుణాల....... super song 🙏🙏🙏🎧🎧🎧🎤🎤🎶🎶🎶
@rajugudiguntla9663
@rajugudiguntla9663 5 жыл бұрын
Yesanna gari songs all time hit songs, heart'touching songs
@tadigirividyasagar6644
@tadigirividyasagar6644 3 жыл бұрын
I like and respect you sir ... My spiritual father, great leader and great servent of God ,,, Brother Yesanna Garu...
@eryadharvath7052
@eryadharvath7052 7 жыл бұрын
Thank you Lord for this type of worderfull songs and Godly people.
@swamyteja6618
@swamyteja6618 5 жыл бұрын
Thank you lord for this type 0f woderfull
@chadalasharon4310
@chadalasharon4310 4 жыл бұрын
All Glory to JESUS, IT'S REALLY WONDERFULL WORSHIP WITH FULL OF ANIONTING SONG , Nadavavalasina throwalo Nadipinchay NAZARAYUDU MAAMANCHIKAAPARI 🙏🙏🙏.
@suguluruvenkataramana8994
@suguluruvenkataramana8994 4 жыл бұрын
అన్న మీరు లేకపోవడం మాకు చాలా లోటుగా ఉంది.
@jyothirmayinuthalapati9714
@jyothirmayinuthalapati9714 4 жыл бұрын
Yesanna sir every song touching my heart really God gifted his voice.
@akki8767
@akki8767 4 жыл бұрын
సుపర్ సాంగ్ తఃకూ గాడ్
@akki8767
@akki8767 4 жыл бұрын
దేవునికి వందానాలు
@battapremkumar521
@battapremkumar521 4 жыл бұрын
S really mdm
@RoshanKumar-jv1bh
@RoshanKumar-jv1bh 6 жыл бұрын
I miss u... Yesanna garu but I meet u..... Jesus Christ of living
@vidyasagar1460
@vidyasagar1460 5 жыл бұрын
Roshan Kumar Super this is confidence. We will surely meet yesannagaru, our fore fathers and Jesus in our holy Jesus house amen.
@babuexlentsonggivingextraf932
@babuexlentsonggivingextraf932 6 жыл бұрын
నా ప్రాణత్మ్ శ రీరాలను కాపాడి న good Shepherd brother yesanna
@alajangilaxmana9458
@alajangilaxmana9458 3 жыл бұрын
చాలా మంచి సాంగ్ నాకు చాలా చాలా ఇస్టమ్ అయినా సాంగ్ ఏ సాంగ్ బ్రదర్ బాగా పాడారు మిస్ యూ బ్రదర్
@murthysunkara007
@murthysunkara007 5 жыл бұрын
Devuniki mahima kalugunu gaaka AMEN AMEN AMEN AMEN
@ramadevi9890
@ramadevi9890 6 жыл бұрын
thank u brother yesanna garini chustunanduku very happy
@dayanandbitla155
@dayanandbitla155 4 жыл бұрын
yesanna garu devunni premichina vidanam adbutam .adi naku madhiri.
@ASHOKKUMAR-cc2uo
@ASHOKKUMAR-cc2uo 4 жыл бұрын
Devuni duta pastor garu amen
@elishaccf
@elishaccf 5 жыл бұрын
Heart melting worship in Christ Jesus Special thanks for God
@dharmaroydharmaroy6798
@dharmaroydharmaroy6798 3 жыл бұрын
ఎసన్నగారు వున్నంతకాలం నాబ్రతుకు బాగుంది.
@chandalanarasimha1339
@chandalanarasimha1339 7 жыл бұрын
sugunalasampannuda sugunalasampannuda ..........sugunalasampannuda
@davi.eriladavi4329
@davi.eriladavi4329 6 жыл бұрын
chandala narasimh
@subbalakshmikolli8453
@subbalakshmikolli8453 4 жыл бұрын
Thank u susanna wow amazing
@venuveerujaintr625
@venuveerujaintr625 4 жыл бұрын
Yesanna gaariki devudu ecchina as swaram goppa varangaa ecchi nandhuna devunike mahema kalugunu gaaka amen
@praveenedha4536
@praveenedha4536 5 жыл бұрын
Oh my god what a worship now we want Lord plz
@siddhipoguyenosh9168
@siddhipoguyenosh9168 4 жыл бұрын
Devuni paricharyaku margam yesanna garu
@holyfirechurchofficial5703
@holyfirechurchofficial5703 4 жыл бұрын
Ayyagaru bratikiundaga chudaleka poyanu you are wonderful pastor
@bhimarajuvemu5389
@bhimarajuvemu5389 5 жыл бұрын
God Representative
@sudhakargummadi8917
@sudhakargummadi8917 5 жыл бұрын
I'm missing you anna
@johnsonkeys8751
@johnsonkeys8751 4 жыл бұрын
ASSUM KEYS.......WESLY PASTOR......GLORY TO HOSANNA
@bodasrinivas7350
@bodasrinivas7350 6 жыл бұрын
wonderful and idle man of god Bro Yesanna garu Thank u Lord Jesus Christ.
@gonasudhakar3752
@gonasudhakar3752 4 жыл бұрын
యేసయ్య శక్తి తాకును గాక
@LENINKUMAR-NUNNA
@LENINKUMAR-NUNNA 4 жыл бұрын
Amen
@vishistprakash6214
@vishistprakash6214 2 жыл бұрын
I'm blessed to hear the praises of lord Jesus Christ 🙏👍👏👏👍👌💐
@RaviRathod-ns9ru
@RaviRathod-ns9ru 9 жыл бұрын
wondarful songi enjoyed lot
@johncruze2175
@johncruze2175 7 жыл бұрын
wonderful meeting n very beautiful song
@bondhuvijayakumar6453
@bondhuvijayakumar6453 Жыл бұрын
ఏసన్నగారికివందనాలు
@godgiftdavidraju8117
@godgiftdavidraju8117 5 жыл бұрын
Yesanna life evergreen best...
@hannavathsalakacharakuntla2588
@hannavathsalakacharakuntla2588 4 жыл бұрын
Hallelujah,what a amazing wonderful written song by beloveds uncle. Glory to God.
@srajabasha1046
@srajabasha1046 4 жыл бұрын
Amen🙏 mahoonathuda sthootram prabhuva mahimaswarupuda sthootram prabhuva krupa satya Sampurunda sthootram prabhuva Mahimanathmuda sthootram prabhuva amen🙏🙏
@anika2329
@anika2329 5 жыл бұрын
We miss you yesanna garu.but your voice is with us.l love you Jesus.
@rajabasha6325
@rajabasha6325 5 ай бұрын
Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru
@tonychannal9710
@tonychannal9710 3 жыл бұрын
I miss you yessna garu challa badha GA vudhi kani me svaram inka ma Madhya vudhi kabatti me songs Very.nise
(Tamil Translation) Bro Yesanna garu chennai messages 2 hosanna ministries
1:11:55
True Disciples of Christ
Рет қаралды 72 М.
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 41 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 105 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 9 МЛН
SUGUNALA SAMPANNUDA song || LIVE WORSHIP|| lyrics by Brother.Yesanna Garu
15:09
Hermon Ministries VGR
Рет қаралды 17 М.
నా విశ్వాస ఓడయాత్ర సాంగ్
8:02
Jesus power Church Nacharam 🔥🔥
Рет қаралды 30 М.
Worship Song by Rev. John Wesly garu & Rev. Jyothi Raju Garu
16:04
work for christ
Рет қаралды 253 М.
Brother Yesanna Gari Biography / Hosanna Ministries Founder Testimony ||Glory Ministries||
20:50
Bro: Yesanna Powerfull Message
27:16
hosanna hyderabad
Рет қаралды 1,5 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 41 МЛН