ప్రజాస్వామ్య సంస్కరణలు - సామాన్యుడి అనుమానాలు || Dr. Jayaprakash Narayan

  Рет қаралды 10,588

JP Loksatta

JP Loksatta

Күн бұрын

Пікірлер: 22
@psnaidu1
@psnaidu1 Жыл бұрын
అద్భుతమైన ప్రజోపకరమైన అంశం.
@guruswamyvaggu1611
@guruswamyvaggu1611 Жыл бұрын
Sir మీరు చెప్పినది అక్షరాలా నిజం మీతో మేము కాలిసి వస్తాం
@b.v.6137
@b.v.6137 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు sir.న్యాయం కొరకు కోర్టులకు వెళితే ఎన్ని సంవత్సరాలు పడుతవో దేవునికి ఎరుక.న్యాయ వ్యవస్థలో సత్యర న్యాయం జరిగే విధంగా వ్యవస్థను మార్చడానికి ఏ ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు.
@b.v.6137
@b.v.6137 Жыл бұрын
రాజకీయం చేయడం అనేది ప్రజా సేవ కొరకు కాదు.అధికారం కొరకు,అధికార యంత్రాంగం పైన ఆధిపత్యం కొరకు మరియు డబ్బు సంపాదించడం కొరకు.
@siraboinasatyam400
@siraboinasatyam400 Жыл бұрын
రౌడీజం రాజకీయంగాను,రాజకీయం ప్రభుత్వంగాను అలాంటి ప్రభుత్వం పై ప్రజలకు ఎలాంటి నమ్మకం లేదు.
@palakaashok6
@palakaashok6 Жыл бұрын
చాలా బాగా వివారించారు సార్.
@rajarathnamnaidu1702
@rajarathnamnaidu1702 Жыл бұрын
Excellent
@shivagangapuram1831
@shivagangapuram1831 Жыл бұрын
Very essential discussion ♥️🔥✊
@srinivasulureddy4217
@srinivasulureddy4217 Жыл бұрын
Very healthy interaction with Dr JP Very educative & enlightening discourse 🙏🙏
@attlurijanardhanreddy..saf6058
@attlurijanardhanreddy..saf6058 Жыл бұрын
Super sir ,u will be back political issues ...I'm big fan of u nd my inspiration
@11610
@11610 Жыл бұрын
Only when the citizens make collective efforts to question the government of the day to make the government accountable, things will improve.
@gousoddinmohammadhyderabad4385
@gousoddinmohammadhyderabad4385 Жыл бұрын
Good massage.
@satyam2160
@satyam2160 Жыл бұрын
Please activate and educate common people by conducting public meetings sir. KZbin and Social Media can't educate uneducated people sir.
@ramaraol183
@ramaraol183 Жыл бұрын
Good morning sir, some BC's are expecting reservation in politics and in all areas with 50% --- will it come?
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 Жыл бұрын
ముఖాముఖి చర్చ, సంభాషణ, విషయ లేదా సందేహ వివరణ, nivrutti, జాబు జవాబు. Bokkalu కప్పుకోడానికి బాబులు దోరణలు, పొట్ట మంటతో లోకం. కుర్చీ లే మారాలి, పోవాలి, లేవాలి.
@bhargavitummala6726
@bhargavitummala6726 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@suneethaist
@suneethaist Жыл бұрын
ప్రజా ఆస్తులకు రాజకీయ నాయకుల పేర్లు ఇష్టారాజ్యంగా పెట్టేస్తున్నారు. వాళ్ళు గొప్పవ్యక్తులే కావచ్చు గానీ, వాళ్ళ ని కీర్తిస్తూ కూర్చుంటే ప్రజలు గొప్పవాళ్ళు అయిపోరు. రాజకీయ నాయకులే గొప్పవాళ్ళు, ఇంకెవరూ కాదు అన్నట్లుగా సందేశం ఇస్తున్నారు. N*R, Y*R అంటూ వీధికో పేరు, విగ్రహాలు పెట్టేస్తుంటే ప్రజాధనం వ్రుధా కాదా. వాళ్ళ సొంత స్థలంలో, సొంత డబ్బుతో కట్టుకోవాలి గానీ, ఇలా చేయడం ఏంటి?
@b.v.6137
@b.v.6137 Жыл бұрын
చట్టబద్ధ పాలన అనేది ఒక కల మాత్రమే.ఎప్పటికీ నిజం కాదు.రాజ్యాంగం మార్చి న్యాయ వ్యవస్థ లాగా అధికార యంత్రాంగానికి స్వతంత్రత కల్పిస్తే తప్ప.అది సాధ్యమా ?
@HeartistMurali
@HeartistMurali Жыл бұрын
Gandhi himself used to insult blacks. That's why his statue was dismantled in Ghana university.
@user-sl3uj1xq1m
@user-sl3uj1xq1m Жыл бұрын
నేను మీతో పూర్తిగా ఆమోదించక పోయినా ప్రభుత్వ విధానాలు కొందరికి మోదం మరెందరికో ఖేదం కాకూడదని అసెంబ్లీ సాక్షిగా గతంలో మీరు చెప్పిన మాటలు నాకింకా గుర్తు. కానీ మీ గొంతు మోగినట్టే మోగి తరువాత మూగబోయింది అని అప్పట్లో పలు వార్తాకథనాలు వెలువరించబడ్డాయి. ఎందుకంటె మీరు తరువాత ఎన్నికలలో గెలవలేదు కాబట్టి. కనీసం ఈ సారైనా మీ ఓటర్లు విజ్ఞులుగా మిమ్మల్ని గెలిపించుకుంటారని మీరు అనుకుంటున్నారా ?
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 55 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,4 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 7 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 55 МЛН