కార్యకర్తలకు గుడ్ న్యూస్.. జగన్ ను ఈ కార్యకర్త ఏం అడిగాడో చూడండి | YS Jagan | Praja Chaithanyam

  Рет қаралды 66,727

Praja Chaithanyam

Praja Chaithanyam

Күн бұрын

#YSJagan #ysrcp #prajachaithanyam
Watch :కార్యకర్తలకు గుడ్ న్యూస్.. జగన్ ను ఈ కార్యకర్త ఏం అడిగాడో చూడండి | YS Jagan | Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Пікірлер: 149
@nagamanic-jh6tw
@nagamanic-jh6tw 3 күн бұрын
అన్నా నాది హిందూపురం సత్యసాయి జిల్లా, మాకి YSR అన్నా వాళ్ళ కుటుంబం చాలా ఇష్టం, మా కుటుంబం కూడ పొలిటికల్ ఫ్యామిలీ ఇందిర కాంగ్రెస్ అప్పటినుండి మేము కాంగ్రెస్, మా ఇంటినుంచి ఆడవాళ్లు బయటకు రానివాళ్ళము, కానీ YSR చనిపోయాక జగనన్న పార్టీ పెట్టారు అప్పుడు జగనన్న కీ నేను అండగా ఉండాలి అని గడపదాటి అడుగు బయటికి వేసాను, మా కుటుంబం, ఫ్రెండ్స్, అందరూ పాలిటిక్స్ గలీజు వద్దు అనీ చెప్పారు, నేను ఎవరి మాట వినలేదు జగనన్న కీ తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్న వెనకడుగు వేయను అనీ అందరికి గట్టిగ చెప్పాను, అక్కడ నుంచి నాకి కష్టాలు మొదలైనయి,2014లో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాపైన SC, ST,307, ఇంకా 8 కేసులు పెట్టారు 2023 వరకు 8సం,,కోర్టు చుట్టూ తిరుగుతున్నా, మాకి ఇక్కడ లీడర్స్ మారడం వలన వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి అనీ మమ్మల్ని పట్టించుకొనే లీడర్ లేడు ఇప్పటికి, అయినా నేను అప్పుడు భయపడలేదు, ఇప్పుడు భయపడను నా ప్రాణం ఉన్నతవరకు జగనన్నతోనే, నా పార్టీ YSRCP, టీడీపీ వాళ్లే నాకు భయపడుతున్నారు,ఒక మహిళని ఇన్ని కష్టాలు పడుతుంటే ఈ రోజువరకు జగనన్న కి నాగురించి చెప్పేవాళ్ళు లేరు, జిల్లాలో లీడర్స్ అందరికి నేను ఫైర్ బ్రాండ్ లేడీ అనీ తెలుసు కానీ ఈరోజు వరకు నేను జగనన్ననీ కలవలేదు, రాష్ట్రంలో MLA గా పోటీ చేసే మహిళలు కానీ,పార్టీలో ఏ మహిళకుడా నా పైన ఉన్నన్ని కేసులు లేవు అనుకుంట,ఒక్క రోజగారికి తప్ప, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్, కనీసం గౌరవం ఇవ్వరూ,నేను మీకీ తెలపడానికి తక్కువ రాసాను సార్, మీరు చెపుతున్నది 100%నిజం సార్,అందుకనే ఎగ్జాపుల్ నా బాధను చెప్పాను సార్ 😭 "మా నమ్మకం మా ప్రాణం నువ్వే జగనన్న "🙏 జై జగనన్న 🙏🙏🙏
@nagamanic-jh6tw
@nagamanic-jh6tw 3 күн бұрын
మేము పదవులు కోసం, పైసలు కోసం వచ్చినవాళ్ళం కాదు జగనన్న, నీకోసం వచ్చినవాళ్ళం జగనన్న, అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం,ఎప్పుడు ఉంటాం, మా ఊపిరి ఉనంత వరకు మీతోనే జగనన్న,కనీసం గౌరవం ఇవ్వమని చెప్పండి జగనన్న 🙏 2014 నుంచి 19 వరకు మహిళా అని చూడకుండా నాపైన SC/ST, పదులసంఖ్యలో కేసులు పెడితేనే భయపడలేదు ఇప్పుడు ఎందుకు బయపడతాం, తగ్గేదే లే, ఇక్కడ ఉన్నది జగనన్న బ్రాండ్ 🙏 జై జగనన్న 🙏🙏🙏
@tyoganandareddy4028
@tyoganandareddy4028 2 күн бұрын
మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది
@jagadishreddychada4220
@jagadishreddychada4220 2 күн бұрын
Meeru thappanisariga jagananni kalavaali sister. I am from Telangana
@nagamanic-jh6tw
@nagamanic-jh6tw 2 күн бұрын
@@jagadishreddychada4220 నన్ని కాంప్టిషన్ గా ఫిల్ అవుతున్నారు హిందూపూర్ లీడర్స్, నేను జగనన్న కలిస్తే ఎక్కడ అన్నా ఈ అక్కకి పగ్గాలు ఇస్తారో, మేము జీరో అవుతామో అని భయపడుతున్నారు, అందుకే నాతో మంచిగా ఉంటూ నన్ని అవైడ్ చేస్తున్నారు, కానీ ఎవరో ఒకరు నా మ్యాటర్ జగనన్న దగ్గరికి తీసుకెళతారు నన్ని జగనన్న దగ్గరికి చేరుస్తారు జగనన్న నన్ని గుర్తిస్తాడు అని నమ్మకంగా ఉన్నాను అన్నా, రావాలి జగనన్న కావాలి జగనన్న 💐🙏 జై జగనన్న 🙏
@Yashwanth-i6s
@Yashwanth-i6s 2 күн бұрын
జై జగనన్న జై వైస్సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ సేవలు మరువలేనివి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి మీ లాంటి నాయకుడు ఎక్కడ పుట్టలేదు అన్న జై జగనన్న 🙏🙏🙏
@KorraMahesh-xr7wp
@KorraMahesh-xr7wp 3 күн бұрын
జై జగనన్న 💚💚💚💚🙏🙏🙏🙏👌👌👌
@blobazee5180
@blobazee5180 3 күн бұрын
Veedi button nokkudu tagaleyya.. Janalu button nokki pamparu Veedu inka padakalu padakalu Anna maatalu tappa, development, capital, polavaram gurinchi matladadu Aa faction Burra antakanna alochinchledu
@sudhakartagaram6282
@sudhakartagaram6282 2 күн бұрын
సార్ అంతా బాగానే ఉంది కానీ గ్రామస్థాయి లో కష్టపడి పని చేసిన వారిని గుర్తించండి సార్ గ్రామ నాయకులు పార్టీ కి పునాది లాంటి వాళ్ళు నేను రాజశేఖర్ రెడ్డి గారి నుండి జగన్ గారి అభిమానినే అందరినీ కలుపుకొని పోవాలి
@sasikalasasikala736
@sasikalasasikala736 3 күн бұрын
Jai jagan anna 🔥🦁 Jai YSR 🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱💪💪🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🇸🇱💪🇸🇱
@v.v.ramanavnkataramanavala5074
@v.v.ramanavnkataramanavala5074 2 күн бұрын
జగనన్న ఇప్పటికి కూడా నీవు కార్యకర్తలకు అన్యాయం చేశాను ఇక అలా చేయను మీకు సమాజంలో గౌరవం వచ్చేటట్టు చేస్తాను అని ఒక మాట ఇవ్వు అన్నా
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 3 күн бұрын
ప్రజలు నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 🎉 జై జగన్ అన్న
@maheshkovur4432
@maheshkovur4432 3 күн бұрын
Jai jagan Anna 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤
@achannaborelli7278
@achannaborelli7278 2 күн бұрын
అన్న ప్రతి గ్రామం లో 10 మందిని ఒక్క గ్రూప్ పెట్టండి
@VenugopalNallipogo
@VenugopalNallipogo Күн бұрын
Manchi alochana anna
@KingdomofGodDC
@KingdomofGodDC 3 күн бұрын
Jai Jagan Anna ❤
@SikhamaniSikhamani-d3p
@SikhamaniSikhamani-d3p 3 күн бұрын
Real leader 👍 you
@varmacpt9263
@varmacpt9263 9 сағат бұрын
అందుకే డిపాజిట్ కూడా రాలేదు 😆
@pittalavenkateswararao
@pittalavenkateswararao 2 күн бұрын
జై జగనన్న జై జై జగనన్న జై వైఎస్ఆర్సిపి జై జై వైఎస్ఆర్సిపి🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💙💙🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@bathinagupteswararao7629
@bathinagupteswararao7629 3 күн бұрын
పూర్తిగా, రాష్ట్రము అంత వైసీపీ కార్యకర్తలు కి అందరికి నిరాశ నిని నమ్ముకునందు ఎవ్వరికి మేలు జరగలేదు అసలు ఏమిజారాగాలదు, నిని నమ్మి మోసపోయాం.
@Sankartalant
@Sankartalant 3 күн бұрын
Jai jagan
@srinusrinud8944
@srinusrinud8944 3 күн бұрын
జగనన్న కోసం తెలంగాణ నుంచి ఆంధ్ర కొచ్చి పనిచేయాలని ఉంది
@venkateshchavan6660
@venkateshchavan6660 3 күн бұрын
🥃🥃🥃🥃🥃🥃🥃🥃
@venkatramareddy2209
@venkatramareddy2209 2 күн бұрын
Iam also
@jagadishreddychada4220
@jagadishreddychada4220 2 күн бұрын
Great brother ! I am also from Telangana. India needs leaders like Jagan Mohan Reddy !
@thummalachaithu4786
@thummalachaithu4786 3 күн бұрын
Jai jagananna 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🌹🌹🇱🇸🇱🇸🇱🇸🌹🇱🇸
@venkateshchavan6660
@venkateshchavan6660 3 күн бұрын
Jagan choor in AP, o God save AP 🛕🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@Yaswanth-v3l
@Yaswanth-v3l 3 күн бұрын
ప్రజలని మోసం చేసిన రాజకీయనాయకులని చూసాం.... కానీ ప్రజలు మోసం చేసిన ఏకైక నాయకుడు జగన్...... నూవ్వు లేకపోయినా నువ్వు చేసిన మంచి ఇంకా జనాలలోనే ఉంది అన్న.... 😢😢😢😢
@blobazee5180
@blobazee5180 3 күн бұрын
Veedi button nokkudu tagaleyya.. Janalu button nokki pamparu Veedu inka padakalu padakalu Anna maatalu tappa, development, capital, polavaram gurinchi matladadu Aa faction Burra antakanna alochinchledu
@MahinnddarAdityaReddyNaguru
@MahinnddarAdityaReddyNaguru 2 күн бұрын
Karyakarthalu mosam chesina nayakudini chusam kaani, karyakarthalane mosam chesina nayakudini chusthunnam that is jagan anna
@KakiApparao-h8r
@KakiApparao-h8r 3 күн бұрын
జై జగన్ అన్న, మాట తప్పం మడమ తిప్పని జగనన్న బాట లోనే
@RajuMatam-xx9xd
@RajuMatam-xx9xd 2 күн бұрын
హలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీఅభిమానినే కాని మీరు ఏమి అనుకోక పొతే నాది కాని మన పార్టీ నాయకులు మరియు ప్రతి కార్యకర్తలను గతంలో వారందరిని పట్టింకోకపోవడము కూడా మీరు చేసిన అతి పెద్ద తప్పు కూడా అని మాప్రాంతములో విరివిగా ప్రచారములో ఉన్నది అర్థము చేసుకోండి సార్ 🎉
@kamanurchanti247
@kamanurchanti247 19 сағат бұрын
గ్రామ స్థాయీ కార్యకర్త లు అర్థికంగా చాల నష్టపోయారు
@saddamhussen3546
@saddamhussen3546 3 күн бұрын
Yas😊
@AnatharamayyaBattu
@AnatharamayyaBattu 2 күн бұрын
అవున అన్నా ప్రజల ఖాతాలలో కీ వేసినా ఘనత Y S R ప్రభుత్వాని కే దక్కుతుంది 💐👏👏👏👏👏👏👍👌
@sailokeshadari6631
@sailokeshadari6631 22 сағат бұрын
God bless you jagananna Ysrcp all team AND Ap public Aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu God is great 🙏🇱🇸
@rajunaik8369
@rajunaik8369 2 күн бұрын
Jai జగన్ అన్న
@GanjasrinivasaraoSrinu
@GanjasrinivasaraoSrinu 3 күн бұрын
Jaijagan
@blobazee5180
@blobazee5180 3 күн бұрын
Veedi button nokkudu tagaleyya.. Janalu button nokki pamparu Veedu inka padakalu padakalu Anna maatalu tappa, development, capital, polavaram gurinchi matladadu Aa faction Burra antakanna alochinchledu
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 3 күн бұрын
Jagananna cadre tho touch lo vundaali prajala samasyalu thelusukondi 👍💯
@varun_medanki
@varun_medanki 3 күн бұрын
జై జగనన్న..❤❤❤
@Sankartalant
@Sankartalant 3 күн бұрын
❤❤❤❤❤❤❤🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@venkatakrishnareddysannapu3842
@venkatakrishnareddysannapu3842 3 күн бұрын
ఎక్కడైనా లోకల్ క్యాండడెట్లను నిర్ణయించండి.
@prasanthgoda1034
@prasanthgoda1034 3 күн бұрын
ఫస్ట్ ఇ వి యం లను బ్యాన్ చెయమని అడుగు.పేపర్ బ్యాలెట్ అడుగు.
@hareeshreddy5147
@hareeshreddy5147 2 күн бұрын
ఆన్న నా ఒక్క చిన్న suggestion next elections కి EVM ఓటింగ్ పద్ధతి ఉండకూడదు
@ravanabagadi4869
@ravanabagadi4869 2 күн бұрын
Ji jagan ji jagan ji jagan annayya ma annayyavu nuvve annayy❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@Dharahan0378
@Dharahan0378 Күн бұрын
జై జగన్ జై జై జగన్
@adireddy9144
@adireddy9144 3 күн бұрын
Jai Jagan Anna 🙏🪔🙏🙏🙏
@sindhubenny4004
@sindhubenny4004 2 күн бұрын
💯💯💯💯💯👍 Jai Jagan Mohan Reddy 👏👏👍👍👍💯💯💯💯💯💯💯ssssss
@rajunaik8369
@rajunaik8369 2 күн бұрын
2029 వైసిపి దే విజయం
@patansalma-pj4oq
@patansalma-pj4oq 2 күн бұрын
❤❤❤❤❤❤
@vijayakumarveeravalli248
@vijayakumarveeravalli248 3 күн бұрын
Beeing Elected as In-charge to Mangalagiri Const , we whole heartedly Congratulating you Sir, Beloved REDDY garu🎉🎉🎉❤
@blobazee5180
@blobazee5180 3 күн бұрын
Veedi button nokkudu tagaleyya.. Janalu button nokki pamparu Veedu inka padakalu padakalu Anna maatalu tappa, development, capital, polavaram gurinchi matladadu Aa faction Burra antakanna alochinchledu
@millisuri7698
@millisuri7698 2 күн бұрын
తిరుపతి చూడు అన్నా
@vinnukritidasi2943
@vinnukritidasi2943 2 күн бұрын
🎉good sir
@drpramuanji5396
@drpramuanji5396 2 күн бұрын
ఆళ్ళ రామకృష్ణ రెడ్డి అన్న పరిస్థితి ఎట్లా అది కూడా క్లారిటీగా చెప్పండి
@kotapatitirumalesh2965
@kotapatitirumalesh2965 2 күн бұрын
👌👌👌🙏🙏
@Niranjan19867
@Niranjan19867 9 сағат бұрын
2029 CM YS JaganmohanReddy🏆💪 ANNA
@Niranjan19867
@Niranjan19867 9 сағат бұрын
Great CM YS JaganmohanReddy🏆💪
@muraliraz
@muraliraz 2 күн бұрын
గుడ్ speech కానీ ఆ టైటిల్ ఏంటి అది ఎక్కడ ఉంది రా బాబు ఆ వీడియో లో
@kotapatitirumalesh2965
@kotapatitirumalesh2965 2 күн бұрын
గుడ్ బుక్ కాదు సిగ్నల్ రెడ్ బుక్ పెట్టాల్సిన అవసరం ఉంది తెలీదు పార్టీ అరాచకాలకు సిగ్నల్ బుక్ అవసరం ఎంతైనా ఉంది జగన్
@raghukumar-nk7fw
@raghukumar-nk7fw 2 күн бұрын
Dynamic and dedicated and honest and daring and dashing leader jagan garu. Jagan garu will bounce back.
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj 2 күн бұрын
👍🤝👏✊👌
@ysrsankar1614
@ysrsankar1614 2 күн бұрын
సూపర్ అన్న జై జగన్ జై జై జగన్ జై జై జై జగన్ next 2029 CM జగన్ 🕉️✝️☪️
@AllamSureshreddy
@AllamSureshreddy 3 күн бұрын
GOD BLESS YOU YOUR FAMILY YS JAGAN MOHAN REDDY ANNAYYA AVUNU AAMEN AAMEN AAMEN
@blobazee5180
@blobazee5180 3 күн бұрын
Veedi button nokkudu tagaleyya.. Janalu button nokki pamparu Veedu inka padakalu padakalu Anna maatalu tappa, development, capital, polavaram gurinchi matladadu Aa faction Burra antakanna alochinchledu
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 3 күн бұрын
Jai jagan anna leader🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@challachinnarao4140
@challachinnarao4140 2 күн бұрын
జై జగన్
@nageswararaovempa2733
@nageswararaovempa2733 2 күн бұрын
Jai jaganann 🙏🙏🙏🙏🙏🙏🙏
@likithlucky895
@likithlucky895 2 күн бұрын
jai jagan
@Rameshbabu-ow3qi
@Rameshbabu-ow3qi 2 күн бұрын
He is great leader
@v.v.ramanavnkataramanavala5074
@v.v.ramanavnkataramanavala5074 2 күн бұрын
అన్నా జగనన్న మాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నేను తప్పుగా మాట్లాడితే క్షమించు అన్న 2019 నుండి 24 వరకు మనం కార్యకర్తలకు ఎంత అన్యాయం చేశాను అది కార్యకర్తలకు చెప్పన్నా మళ్లీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకి ఎలా చూసుకుంటావో అది చెప్ప అన్న ఇప్పుడు చేయవలసింది లీడర్ కి మనోధైర్యం రావడం కాదు కార్యకర్తలకి మనోధైర్యం తెచ్చి కార్యకర్తలని మళ్లీ మా జగనన్న వస్తే మా బతుకులు బాగుపడతాయి తెలుగుదేశం వాళ్ల దగ్గర మన కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని నిలబడతాను అనే ధైర్యాన్ని ఇవ్వు అన్న మన కార్యకర్తలకి క్షమాపణ చెప్పన్నా
@reddykalluri5796
@reddykalluri5796 2 күн бұрын
Jai Jaghan Anna
@GongatiNagapraveen
@GongatiNagapraveen 2 күн бұрын
జై jagan Anna
@rsnchannel5624
@rsnchannel5624 2 күн бұрын
ఐ లవ్ జగన్
@ritagunti6462
@ritagunti6462 2 күн бұрын
God bless you jagan anna
@mohan-bp4or
@mohan-bp4or 3 күн бұрын
అధికారంలో ఉండగా కార్యకర్తలను ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదు అధికారం పోయాక ఇప్పుడు జ్ఞాపకం వచ్చారా
@SyedAmmaji
@SyedAmmaji 2 күн бұрын
Ji Jagan. Aanna
@tatiparthiprasad4493
@tatiparthiprasad4493 2 күн бұрын
Anna patakalu niu ichau kulam matam parti bedam lekuda ichinao ootlu veyinche ❤ karyakartalanu❤ marichi poinao valantire ni okkadine namminao ootlu evvaru epistarann valntira
@subbareddybonam4358
@subbareddybonam4358 3 күн бұрын
Mana government vaste mana karyakarta ku free Hand untadha ledha anichepu
@blobazee5180
@blobazee5180 3 күн бұрын
Veedi button nokkudu tagaleyya.. Janalu button nokki pamparu Veedu inka padakalu padakalu Anna maatalu tappa, development, capital, polavaram gurinchi matladadu Aa faction Burra antakanna alochinchledu
@SwathiSwathi-zg1ci
@SwathiSwathi-zg1ci 2 күн бұрын
Good.messege.good.dook.sir.jai.jagan.jai.ycp
@raghavanani4666
@raghavanani4666 3 күн бұрын
Nuvu maku unnav anna .....memu niku untam anna.....jai jagan 🇸🇱✊
@v.v.ramanavnkataramanavala5074
@v.v.ramanavnkataramanavala5074 2 күн бұрын
అప్పుడే పార్టీ బలపడుతుంది
@sainateekarao8219
@sainateekarao8219 2 күн бұрын
తొక్క రా తొక్క కార్యకర్త అంటే దమ్మున్నోడు కానీ వదిలేసావ్ అను భవించు ఇప్పుడు గుర్తు వచ్చిందా
@ravikiraninjeti
@ravikiraninjeti 2 күн бұрын
మా పార్టీలోని కొందరు గ్రామ స్థాయిల్లో ప్రజలపై తమ సొంత ద్వేషాలు, కేసులు పెడుతున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా వారికి అండగా నిలిచారు. అదే పార్టీ వారే గ్రామీణ స్థాయిలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. దీన్ని ముందుగా మార్చాలి. నేను వ్యక్తిగతంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి పెద్ద అభిమానిని. ఒక సమూహంగా మేము అతని విగ్రహాన్ని మా ఊరి మధ్యలో ఉంచాము. నా గ్రామం మొత్తం ఎస్సీ వర్గమే. మా గ్రామంలో 5% కంటే తక్కువ ఇతర మతాలు మరియు కులాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ ఈ వ్యక్తుల కారణంగా, ఒకే పార్టీ 2 గ్రూపులుగా విడిపోయింది. కేవలం మన గ్రామంలోనే కాదు, ప్రతి గ్రామంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది.
@umamaheswarababu8890
@umamaheswarababu8890 Күн бұрын
Jai jagan ji
@sreelakshmiconstructions8822
@sreelakshmiconstructions8822 3 күн бұрын
Jai jagan 👑👑👑👑👑👑👑👑👑
@danielp.daniel1922
@danielp.daniel1922 2 күн бұрын
Jai jagan Anna
@Maramreddylakshmidevi-xs4lp
@Maramreddylakshmidevi-xs4lp 2 күн бұрын
TDP vachindi rytu sachinadu
@chanamsuresh6456
@chanamsuresh6456 2 күн бұрын
🇱🇸🇱🇸🇱🇸🇱🇸 Jai Jagan Anna
@motorbikezone8782
@motorbikezone8782 2 күн бұрын
అధికారంలో ఉన్నప్పుడూ కార్యకర్తలకు పట్టించుకున్నావా?
@rameshchandrasreedhara1524
@rameshchandrasreedhara1524 2 күн бұрын
Sir It is my humble request that at present need to explain the startups msmes flourished during ycp tanure in terms of no value turnover and the large scale units started and in progress will be given equal weight in the campain and promotion with comparison of current cbn regime. It is strategy to be sorted out in an un questionable manner
@chsivaramireddy8318
@chsivaramireddy8318 Күн бұрын
Whatever you say, Cader suffering in your government.
@chsivaramireddy8318
@chsivaramireddy8318 Күн бұрын
Politics now, those are polytrics. Jagan, you are observe and follow the some trics. People's are polluted in CBN ruling previously and presently
@saralaamma3270
@saralaamma3270 3 күн бұрын
2018 nunchi ycp kosam kastapaddam anna kani asala ma intlo pension koda thiskolakapoya inka pragalani em ani vote adagalo ento
@PedadaVenkataramana
@PedadaVenkataramana 2 күн бұрын
It is very dangers Pawan. Chandra babu he got some ethics.
@saraiahb4260
@saraiahb4260 2 күн бұрын
2029🇸🇱🇸🇱🇸🇱🇸🇱✊✊💪💪
@Gangisettivenkatesh-d9q
@Gangisettivenkatesh-d9q 2 күн бұрын
Ami ledu anna.🎉antha aipiondi 🎉 chesendhi ami ledu.🎉 Just metting 😂
@2020jt
@2020jt 3 күн бұрын
Heez the Best. No match to him in thos country. Not his sister, not anyone. He is Gods chosen
@dharmaraoch6150
@dharmaraoch6150 2 күн бұрын
Sir.madi.kotapadu.cheatrai.mandal.eluru.dicect.mamleni.dhari.lakundha.house.musinaru.15days.nuchi
@v.v.ramanavnkataramanavala5074
@v.v.ramanavnkataramanavala5074 2 күн бұрын
జగనన్న ఈగో విడిచిపెట్టు కార్యకర్తలకు మాట ఇవ్వు నీవు వస్తే కార్యకర్తలు ఎలా ఉంటారో చెప్పు ఎప్పుడు వాలంటీర్లు వాలంటీర్లు అనకు అవ్వ తాతలు అవ్వ తాతలు అనకు ముందు మన కార్యకర్తల కు ఏమి చేస్తావో చెప్పు అప్పుడే కార్యకర్తలకు ఒక ధైర్యం వస్తుంది మా జగనన్న ని ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలి అప్పుడు వైసిపి అంటే మేమంటే ఏమిటో చూపించాలి అనే ఆలోచన మాత్రమే కార్యకర్తలు మైండ్ లో ఉంటుంది అప్పుడే పార్టీ బలపడుతుంది ఇప్పుడు కావలసింది లీడర్లు కాదు కార్యకర్తలు
@ramachandraraogvs6655
@ramachandraraogvs6655 3 күн бұрын
Anna guntur incharges y. S. R. C. P. Names and contact no. S kooda announce cheeya valasinadiga karyakartla koraku pramkatinchavalasinadiga kooruchunnamu,
@NaveenNaveen-q1n
@NaveenNaveen-q1n 2 күн бұрын
kuppam ku.ra.anna
@susjeji465
@susjeji465 2 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KGopalaKrishna1982
@KGopalaKrishna1982 2 күн бұрын
Karyakarthalu ga memu mana party kosam kastapadatham...meru EVM lu menuculete avvakuda chusukondi chalu next mana party vasthadhi
@rameshbabukodali7516
@rameshbabukodali7516 2 күн бұрын
Very bad you never change jagan
@suryakumarchandaka5773
@suryakumarchandaka5773 2 күн бұрын
It is better to close ycp party because people understood the criminal mind of jagan, it is prooved in vevekanda, kodikati, gulaka rai and disproportionate assets cases. So you never come into power again
@JayaKumarTangati
@JayaKumarTangati 2 күн бұрын
Shameless character
@veeravallyvijaykumar6699
@veeravallyvijaykumar6699 3 күн бұрын
Tdp. Mouth 👄 talk in village
@ch.mutyalanaidu2545
@ch.mutyalanaidu2545 2 күн бұрын
😂😂😂😂
@ravanabagadi4869
@ravanabagadi4869 2 күн бұрын
Anna meeru nanna ante maku chala abimanamu ysr partelo mamu vunnamani maku apadakalu ravu vachhina maku evvaru anna evvakapoyina maku parwaledu anna memu yappatiki metone anna. 2014 lo ma Babu rasya velladu appatlo babu videse Vidya Ani 10 lekas vestamu Ani cheppadu ayamvunt velfir apesu vachhayi kane achhem nayudu mavuri TDP vallu amvint RAKUNDA chesaru anna ayina memu Baya padaledu memu ayite annatone vuntamu maku anna ante chala estam Anna meto okasari matladalani vundi anna🎉❤🎉❤
@ravanabagadi4869
@ravanabagadi4869 2 күн бұрын
Anna mababu mbbs purti chesadueppudu vayijagulo pg proper avutunnadu anna meru gelichaka kudayanni daggarlako amount gurinchi tirigamu anna kane maku raledu anna appu chesi chadivinchamu anna
@umak6500
@umak6500 2 күн бұрын
Ana nu chala clear ga chaparu kani nest free Ani padam vadu ana janala free padakalu vadu Antunaru Ana nu oka gopa pani chadru Education ni kg nundi pg varaku kulamatalaki Atitam ga health Evi chalau Ana pedyana kana Akuvaga gurtundalaga nilichipotaru jagan ana
@guntakamarianna3649
@guntakamarianna3649 23 сағат бұрын
Your are speaking same old story. Give support to essential areas to people such as education health infrasture industries and agriculture. If people liked and your freebees then you should have not lost so badly.
@ranganagaraju163
@ranganagaraju163 2 күн бұрын
😂😂😊😊😮😮 comidy
@psm360
@psm360 Күн бұрын
Ante meedi reddla party kada? Election ku mundu neevuvTDP ni emannavu ? Idi BC la constituency kada BC la ku ivvali annav? Ippudemo Reddy?
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 18 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,8 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 13 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 18 МЛН