ప్రకాశం బ్యారేజ్ దగ్గర సక్సెస్ అయిన ఆపరేషన్ H బ్లాక్ ,అన్ని బోట్లని తొలగించేసిన ఇంజనీరింగ్ బృందం

  Рет қаралды 83,049

Sasi Media

Sasi Media

Күн бұрын

Пікірлер: 119
@AsifAsif-ei1fl
@AsifAsif-ei1fl 13 сағат бұрын
అద్భుతం అండి విజువల్స్ శశి టీవీ ఛానల్ గారికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు ఇంత క్లారిటీగా మీరు మాకు చూపించినందుకు
@ramarao8118
@ramarao8118 14 сағат бұрын
గొప్ప ఆపరేషన్ ఇంజనీర్సువిజయం. మూడుయూనిట్స్ సమిష్టి క్రృషి...Congrats to all...
@agk555rose
@agk555rose 13 сағат бұрын
Great sucess ❤
@sravprasadchintamaneni9088
@sravprasadchintamaneni9088 12 сағат бұрын
Congrats
@malathiravi298
@malathiravi298 9 сағат бұрын
Dochukuntu dachukunna addagadidala daggaralone I rabattali karchulanni vupekshinchekudadu
@vasudevanaidu9042
@vasudevanaidu9042 13 сағат бұрын
అయ్యా మీ ప్రవీణ్యం, సాహసానికి, ఓపిక, కష్టానికి మీరు సాధించిన ఈ విజయానికి మీకు పాదాభి వందనాలు.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 11 сағат бұрын
హేట్సాఫ్ ఈ ఆపరేషన్ చేసిన ఇంజనీర్లు అందరికీ ❤సెల్యూట్ 👍👍👍👍👍👍👍👍
@rklswamy1915
@rklswamy1915 14 сағат бұрын
Great success. Congrats to all who participated in this critical operation. Hats off to all.
@anandbabu4343
@anandbabu4343 14 сағат бұрын
Excellent.geat success 💐💐💐👏👏👏👌👌👌👍👍👍జయీభవ... విజయీ భవ....
@chandrasekharraogattem1547
@chandrasekharraogattem1547 13 сағат бұрын
వారం రోజుల పాటు కష్టపడి 3 బోట్లను పైకి లేపిన వారందరికీ నా నమస్కారములు
@vallabhaneniravindrababu7085
@vallabhaneniravindrababu7085 14 сағат бұрын
అద్భుతాన్ని సృష్టించారు,కష్టం ఫలించింది👌🙏💐🌹
@TaggedheleyCric
@TaggedheleyCric 13 сағат бұрын
Tq brother 🎉
@ramamurthyrajudatla6814
@ramamurthyrajudatla6814 14 сағат бұрын
Congratulations and thanks to all who are involved in the successful operation
@gyaneswarichekka5984
@gyaneswarichekka5984 14 сағат бұрын
చాలా బాగా అప్డేట్ ఇచ్చారు👍👍
@VNAGAMANI-rp4dd
@VNAGAMANI-rp4dd 14 сағат бұрын
JaiTelugudesam jaicbn Tanks Great job
@RamannaUppara-q3g
@RamannaUppara-q3g 14 сағат бұрын
విపత్తులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు భవిష్యత్తు తరాలకు ఉపయోగం ఉంటుంది.
@PrasadPrasad-qf3lq
@PrasadPrasad-qf3lq 14 сағат бұрын
ఖర్చంతా బోట్ల ఓనర్ల మీద వెయ్యాలి
@muraligamini5314
@muraligamini5314 14 сағат бұрын
100%
@cswarajyabharathi2458
@cswarajyabharathi2458 13 сағат бұрын
Thank god.10రోజులుగా పడిన వేదన ఈరోజు తీరింది
@padmach8827
@padmach8827 13 сағат бұрын
కనకదుర్గ అమ్మవారి దయవల్ల ఆపరేషన్ సక్సెస్
@pratapnarasaiahsetty4787
@pratapnarasaiahsetty4787 9 сағат бұрын
బారతదేశ ఆణిముత్యాలు మీకు సెల్యూట్ చేస్తున్నాము దుర్గమ్మ దయ వలన బ్యారేజ్ డ్యామేజ్ కాలేదు అమ్మ దయ మీకు ఎల్లపుడూ వుంటుంది మూర్ఖులకు కటినమయిన శిక్ష పడాలి
@subrahmanyeswararaopaladug1073
@subrahmanyeswararaopaladug1073 14 сағат бұрын
Congratulations to the all the team members
@adinarayanaj9075
@adinarayanaj9075 14 сағат бұрын
Thanks to.engineers.workers.
@usnmurty8232
@usnmurty8232 14 сағат бұрын
Great work. All participants deserve high appreciation and fitting payment. Jai Hind.
@radhakrishnavissa9282
@radhakrishnavissa9282 13 сағат бұрын
The great job. No words to express my feelings. This i sd pride of our technology. Saved the newly born AP. Everyone is owes to u all great wariors who shed their swet. Thanks
@narayanaraojampala7202
@narayanaraojampala7202 14 сағат бұрын
అద్భుతం. దీనికి ఐన ఖర్చు ఉషాద్రి, రామ మోహనరావు ల నుంచి వాళ్ళ ఆస్తులు వేలం వేసేయినా రాబట్టాలి.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 13 сағат бұрын
ఖచ్చితంగా వసూలు చెయ్యాలి ఎందుకంటే వైసిపి తీవ్రవాదులు అనుకున్నట్టుగా ఒక్క గేట్ అయినా కూల్చడం జరిగి ఉంటే ఎన్నో ఇళ్ళు కూలిపోయి ఉండేవి. లక్షలాది మంది ప్రజలు చనిపోయి ఉండేవారు.
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 12 сағат бұрын
కనీసం ఈ బోట్లనైనా వేలం వేయండి.
@kalyanipilla629
@kalyanipilla629 11 сағат бұрын
Prathi PAISA nu vallanundi vasoolu cheyyali.
@kartheekprince8558
@kartheekprince8558 11 сағат бұрын
Vallavi saripokapote mevi kuda esi kadatam lendi kangaru padakandi ado me rupai karchu pettinattu 🤣
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 11 сағат бұрын
❤ yessssssss,ఆ బోట్లని వేలం వేసి,ఖర్చులు రాబట్టుకోవాలి ❤❤❤
@RaviKumar-jp5yl
@RaviKumar-jp5yl 8 сағат бұрын
అందరు కలసి succeful గా బోట్లని బయటికి తీసుకొచ్చారు థాంక్యూ బ్రదర్ జై సీబీన్
@madhusudhanaguptapotnuruve648
@madhusudhanaguptapotnuruve648 11 сағат бұрын
ఈ ఆపరేషన్లో పాల్గొన్న అన్ని ఇంజనీరింగ్ బృందాలు ఎంతో కష్టపడి ఒడ్డుకు చేర్చిన సాంకేతిక నిపుణులు కార్మికులకు నా పాదాభివందనములు ఈ రాష్ట్రాన్ని ప్రజలని ఎంతో విపత్తు నుంచి కాపాడారు
@durgamastanrao58
@durgamastanrao58 13 сағат бұрын
Congratulations and thanks to the engineers and Abbulu gari team. All of these done good job.
@dasamrajani1417
@dasamrajani1417 14 сағат бұрын
Great job 👍🏿
@atyamsrinivasarao1110
@atyamsrinivasarao1110 12 сағат бұрын
ఉషాద్రి, రామమోహన్, ల మొత్తం ఆస్తి వేలం వేసి govt a. c కి జమ చేయలి వాళ్ళకి లైఫ్ వేయిలి
@srinivasraovelagapudi5689
@srinivasraovelagapudi5689 14 сағат бұрын
excellent work
@SreelathaSwayampakula
@SreelathaSwayampakula 14 сағат бұрын
Great job abbulu team and congratulations
@laxmanraoarava6942
@laxmanraoarava6942 14 сағат бұрын
Wonderful job done Hatsoff to you all... Congratulations..
@gmahadevrao
@gmahadevrao 12 сағат бұрын
Great job congratulations to all the teams involved in this operation Thank you
@2DAYMTMINFOCHANNEL
@2DAYMTMINFOCHANNEL 12 сағат бұрын
Congratulations to all teams
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 14 сағат бұрын
Very good information thanks for giving information
@lakshmanarao1532
@lakshmanarao1532 13 сағат бұрын
Jai durgamata ji ki pranam.congrats all efforts include officials and technical persons,whose who are working at projet.
@VenuGopalBsnl
@VenuGopalBsnl 12 сағат бұрын
Congratulations to the great and dedicated team of Abbulu and team.Special thanks Sri Kannayya Naidu garu and Nimmala Ramanaidu garu for their relentless efforts in bad weather also.Wishing all the team Goddess Durga will usher blessings.
@AnandKumar-yl1ic
@AnandKumar-yl1ic 14 сағат бұрын
Worked great vallaku🙏🙏🙏💐💐💐
@devisamudrala1637
@devisamudrala1637 13 сағат бұрын
Mee andhariki dhanya vadhamulu.🙏🙏🙏🙏🙏
@yogiaanandam4964
@yogiaanandam4964 10 сағат бұрын
12రోజులు కష్టపడి పనిచేసిన టెక్నీషియన్స్, జలవనరుల శాఖ సిబ్బందికి, సహాయపడిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు 🙏🏻🙏🏻. ఇక బోట్లు వదిలిన వారిని కూడా కట్టేసె పని పట్టాలి.
@mani4746
@mani4746 14 сағат бұрын
Congratulations
@ajuemufarms8636
@ajuemufarms8636 14 сағат бұрын
Congrats abbulu team and engineers team
@malleswararao3337
@malleswararao3337 14 сағат бұрын
That is unity of our telugu people
@Panda-er4nd
@Panda-er4nd 7 сағат бұрын
Great job Kanniah Naidu garu, team Beckam, Abbulu garu team and all . 👏👏👏
@manohargurram4488
@manohargurram4488 10 сағат бұрын
ఆ తీసిన బోటులని దుర్గా ఘాట్ దగ్గర ప్రదర్శనగ శాశ్వతంగా ఉండిపోయేలా పెట్టాలి. జరిగిన, అదృష్టవశాత్తు తప్పిన ముప్పు, గత పాలకుల ఉన్మాదం భవిష్యత్తు తరాలకు తెలియాలి. పనికిమాలిన వెధవలని ఓట్లేసి గెలిపిస్తే జరిగే అనర్దాలు, వాళ్ళు ఏఏ స్థాయికి దిగజారి జనాల్ని చంపడానికి వెనుకాడరో శాశ్వతంగా గుర్తుండి పోవాలి.
@kmvssarma5936
@kmvssarma5936 13 сағат бұрын
Congratulations to all the teams who made this operation grand success 🙏🙏🙏
@tatinenisubhashini7651
@tatinenisubhashini7651 4 сағат бұрын
చాలా బాగా చూపించారు కనక దుర్గమ్మ తల్లి ఆ బ్రిడ్జి మీద కూర్చుని ఉన్నారు. కుట్రదారుల పని కూడా చూడాలమ్మా దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏 మరి ఎలా పట్టిస్తావో అమ్మా ఈ కుట్ర చేసిన వారిని
@kameshmagada3614
@kameshmagada3614 13 сағат бұрын
Congratulations team work successfully completed
@satyaprasadg7487
@satyaprasadg7487 11 сағат бұрын
Excellent ! All the Personnel, involved in this operation Deserve " HIGH APPLAUSE " ! All of them should be honored 🎖...Added to the operation, Your commentary is too Excellent, clear and interesting to listen ! Great !!!!
@srinivasaraodoppa6240
@srinivasaraodoppa6240 13 сағат бұрын
అంత దుర్గమ్మ తల్లి దీవెనలు, ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ adutam చేశారు నిజంగా ఇంతటి techinacal టీం andhra వరం ధన్యవాదములు టీం మెంబెర్స్ పర్టికులర్ ga squba టీం లో చిన్న అనే హీరో రియల్ హీరో అతను చాలా డేరింగ్ చేసాడు అతనికి నా ప్రత్యేక ధన్యవాదములు మా వైజాగ్ team కి జయహో జయహో వైజాగ్ వచ్చినప్పుడు చిన్న ని కలవాలి అనుకుంటన్నాను అడ్రస్ మరియు ఫోన్ no ఉంటే ఇవ్వండి
@lakshmibudi3956
@lakshmibudi3956 11 сағат бұрын
👌👏👏👏అద్భుతం,
@kirangirija7567
@kirangirija7567 14 сағат бұрын
super brothers meeru nijamaina heros mega power dega all power stars raitulanu vijayawada prajalaku delta valalku meee goppa sankalpam vijayam charitralo nilichipotundi aaa venkateswara sswamy kanaka durgamma meee ku sadaaa aasirwadistaaru
@balakrishna1416
@balakrishna1416 14 сағат бұрын
Congratulations to all team members
@lakshmibudi3956
@lakshmibudi3956 11 сағат бұрын
అందరికీ అభినందనలు
@yasodakondapalli9396
@yasodakondapalli9396 12 сағат бұрын
Great team ❤namaste
@ttt9129
@ttt9129 13 сағат бұрын
Great effort. Congratulations . Success after so much hardwork😊
@umareddy2216
@umareddy2216 10 сағат бұрын
This is the real Engineering task.Thaks to all engineers&skilled mechanics
@bommanalakshmi6568
@bommanalakshmi6568 12 сағат бұрын
చాలా సంతోషం చాలా కష్టపడ్డారు
@chekuriappalaraju2459
@chekuriappalaraju2459 14 сағат бұрын
Padabivadnam those who are participate
@asprasad282
@asprasad282 11 сағат бұрын
You have given us very good information with video.
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 11 сағат бұрын
Hats off , super super
@subrahmanyamparuchuri9078
@subrahmanyamparuchuri9078 10 сағат бұрын
ధన్యవాదములు
@ratnabhaskarsongs8133
@ratnabhaskarsongs8133 14 сағат бұрын
Congrats team
@shipleym4530
@shipleym4530 13 сағат бұрын
Excellent👍👍👍👍
@srinivasuluongole168
@srinivasuluongole168 10 сағат бұрын
కాకినాడ అబ్బులు టీం వారికి ప్రజల తరపున ధన్యవాదములు దీనికైనా ఖర్చు ఆ పడవల ఓనరు వాళ్ళ దగ్గరే వసూలు చేయండి లేదా అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి
@ManoharRaoMaddali
@ManoharRaoMaddali 14 сағат бұрын
Hats off to all the members who participated in removing boats from the barrage.
@lakshmiprasunamedicalagenc1479
@lakshmiprasunamedicalagenc1479 9 сағат бұрын
Hatsup to all involved
@janikammaallu6547
@janikammaallu6547 13 сағат бұрын
Jai jai ablu team
@sivaramkapila3234
@sivaramkapila3234 12 сағат бұрын
కావడి లో మధ్యలో మనిషి ఉంటారు. అటూ ఇటూ బరువు ( నీళ్ల బిందెల వంటివి లేదా పెద్ద బరువులు) ఉంటాయి. కానీ ikkada అల్లా కాదు అటూ ఇటూ ఉన్న boats మధ్య మునిగిన boat ని mostu ఉన్నాయి. Idi కావి డి రివర్స్ విధానం
@subramanyamsista8564
@subramanyamsista8564 14 сағат бұрын
Thanks to all participated in this crucial work
@KkvSatyanarayana-tn5lh
@KkvSatyanarayana-tn5lh 13 сағат бұрын
Very very good job
@srinivasuppalapati9956
@srinivasuppalapati9956 11 сағат бұрын
Excellent job without loss of life it is one of the most difficult jobs under water when submerged with heavy load. Congratulations to every one involved in the meticulous operation and making it a grand success and really experience counts along with planning and intelligence and patience. ❤❤❤❤❤
@shankar8374
@shankar8374 8 сағат бұрын
Good Job by Mr.Abbulu Team and Scooba Divers and All Engineers who has participated in the recovery of submerged boats in the Krishna River. May God Bless You All Teams. Jai Hind Jai Sri Ram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🎉🎉🎉🎉🌹🌹🌹🙏🙏🙏
@KodamatiMaheshwararao
@KodamatiMaheshwararao 13 сағат бұрын
Wonderful
@nibhanapudibhaskararao3245
@nibhanapudibhaskararao3245 8 сағат бұрын
We should immediately arrest Jagan as a preventive measure - in light of this and various other aspects, including the Tirupati Laddu case.
@venkataramanadudipalli5226
@venkataramanadudipalli5226 13 сағат бұрын
Great achievement 🎉🎉🎉
@pavantammisetti7736
@pavantammisetti7736 11 сағат бұрын
Reporting super Anna
@malladibalagopal3145
@malladibalagopal3145 8 сағат бұрын
Hats off to you for showing nice videos.
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 14 сағат бұрын
Operation to remove boats success. Operation to enquire culprits and to put them jail is pending
@syamprasadkunapuli3460
@syamprasadkunapuli3460 10 сағат бұрын
Congrats to all
@sathyavanisuresh7309
@sathyavanisuresh7309 13 сағат бұрын
Excellent anchoring
@RadhaKrishnaManchikanti
@RadhaKrishnaManchikanti 9 сағат бұрын
Hearty congratulations To Sri Abbulu(My Eldest Brother's Nick Name) and His Team For The Historical Selfless and Unparalleled Success In Removing Stuckup Boats Before The,Barrage Gates Without Least Damage To The Barrage.LongLive The Team To Save The Dams and Barrage Gates In Future And Save The Country.
@DarseMoses
@DarseMoses 11 сағат бұрын
స్టోరీ ని ముందుకు సాగ నివ్వు , రిపోర్టర్ గారు.
@ramagiriwarrakesh7249
@ramagiriwarrakesh7249 8 сағат бұрын
Jai mata ji
@ThotaKrishaamurthi
@ThotaKrishaamurthi 12 сағат бұрын
ఆఅయినకరుచు దనంమెుతౖంవాడిఆసుౖలు వేలంవేసిగానీ తాకట్టు పెట్టి వసూలుచేయండీ మెదా వులారా
@3697papa
@3697papa 12 сағат бұрын
Congratulations to one and all. You all had put a lot of efforts without going home and rest. Minister ramanaidu garu lead the teams very well throughout the 20 days. It's a great achievement and now how punish the owners and political supporters in this this incident in near future. Everyone wish yo punish them to maximum. It should be a lesson to others
@rvsrajuraju184
@rvsrajuraju184 6 сағат бұрын
Good, culect money And penalties for the Boats owners...
@sivaramkapila3234
@sivaramkapila3234 12 сағат бұрын
67 number pillar వద్ద ఉన్న boat సంగతి?
@raviapparao4864
@raviapparao4864 12 сағат бұрын
🌹🌹🙏🙏🙏🌹🌹👍👍👍👍🙏🌹🌹
@nirmalaranikondaveeti9224
@nirmalaranikondaveeti9224 12 сағат бұрын
Ee operation lo palgoni kastapadina andariki govt, mariyu prajalu yentho runapadi vunnaru.
@sathyavanisuresh7309
@sathyavanisuresh7309 13 сағат бұрын
ಎಕ್ಸಲೆಂಟ್ ❤
@chandramouli2153
@chandramouli2153 13 сағат бұрын
the total expenditure to be recoved from the boat owners.
@mohans565
@mohans565 14 сағат бұрын
Shubham!
@hindudharmamargam2136
@hindudharmamargam2136 11 сағат бұрын
Entha kashtam?
@viveknandareddy7434
@viveknandareddy7434 14 сағат бұрын
4 va boat eamiaeindi anna
@rpb49
@rpb49 14 сағат бұрын
Barada party vallu edustaru kada.
@vissu1972
@vissu1972 11 сағат бұрын
అబ్బులు గారు మీకు మా హృదయ పూర్వక అభినందనలు
@sathyanandi793
@sathyanandi793 13 сағат бұрын
ఇండియా కి చైనా కి ఎంత తేడా వాళ్ళు ఒక్క రోజులో తీసేస్తారు మనం ఇన్నిరోజులు కష్ట పడాలి అందుకే టెక్నాలజీ కావాలి
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 10 сағат бұрын
నువ్వు చైనా వెళ్ళు
@sathyanandi793
@sathyanandi793 10 сағат бұрын
@@anjaneyaprasadjasti2252 నీ బుర్ర పని తనం అంతే మరి 🤣🤣🤣
@kalyanipilla629
@kalyanipilla629 11 сағат бұрын
Inkeppudyna emyna boats vasthe, vati yajamanulanu uri theeseyyali.
@vissu1972
@vissu1972 11 сағат бұрын
అబ్బులు గారు టీమ్ మీరూ రాష్ట్రానికి చేసిన మేలు సూపర్
@VNAGAMANI-rp4dd
@VNAGAMANI-rp4dd 14 сағат бұрын
JaiTelugudesam jaicbn Tanks Great job
@balakrishna1416
@balakrishna1416 14 сағат бұрын
Congratulations
@VNAGAMANI-rp4dd
@VNAGAMANI-rp4dd 14 сағат бұрын
JaiTelugudesam jaicbn Tanks Great job
@VNAGAMANI-rp4dd
@VNAGAMANI-rp4dd 14 сағат бұрын
JaiTelugudesam jaicbn Tanks Great job
@emanisatyanarayanarao9075
@emanisatyanarayanarao9075 14 сағат бұрын
దానికి అయిన ఖర్చు వాళ్ళ దగ్గర వసూల్ చెయ్యండి బాబు గారు. అది ఎంతైనా సరే.
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 101 МЛН