మీ ద్వారా మాకు గొప్ప విలువైన జ్ఞానాన్ని అందించిన ఆదేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతి స్తోత్రములు 🙏🙏🙏
@pg_70805 жыл бұрын
Thank you one and all. Glad to know that you have been blessed by Veda Sathyam. May all glory be to God and God alone! May the Lord use it to sanctify Telugu Christians with His word for the glory of His name!
@karthikdasari994 жыл бұрын
మీరు నిజమైన prakash anna లేదా fake prakash annaa... Channel profile and name ఇంక మీ profile and name వేరుగా ఉన్నాయి.🧐
@jsuresh2225 жыл бұрын
బ్రదర్, చాలా మంచి విషయాలు మేము నేర్చుకుంటున్నాము.మీరు ఈ విధంగా ప్రోగ్రాం చేయడం చాలా మంచిది.ఈ ప్రోగ్రాం దయచేసి ఆపకండి.
@pg_70805 жыл бұрын
దేవుని చిత్తమైతే...ఆగదు బ్రదర్
@kumarip58224 жыл бұрын
Very nice explanation brother
@naniaddanki98305 жыл бұрын
Entrance song చాలా చాలా బాగుంది
@salomiprakash99955 жыл бұрын
Praise the lord. Tq Prakash garu for vedasatyam
@naniaddanki98305 жыл бұрын
చాలా మంచి ప్రయత్నం సార్ god bless you sir,
@ShivaKumar-ng5pw5 жыл бұрын
praise the Lord sir
@srikalasrikala3281 Жыл бұрын
Praise the Lord 🙏 sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyapaul.medisettisatyapa12744 жыл бұрын
Very nice message
@chagantisteffygraph94155 жыл бұрын
Thank you for telling word of God, and spending your valuable time.praise the Lord.Tq sir
@solomonrajur49485 жыл бұрын
All the Glory goes to god......
@pnrao11215 жыл бұрын
Glory to God.
@deepthimahitha96794 жыл бұрын
Excellent message
@srujanashivarathri1382 Жыл бұрын
Priase the Lord ayyagaru
@neelkumar32625 жыл бұрын
Thank you sir for your wonderful words and pls continue this Veda Sathyam
@philippians12135 жыл бұрын
Very nice presentation sir ! It will be helpful for us to share this to an unbeliever! Thank you sir !!
@bvrnaidu46345 жыл бұрын
Praise the Lord br
@prasadelectrical52105 жыл бұрын
Shalom
@sunilkumarkundeti29755 жыл бұрын
Satyameva Jayathe All Mighty Everlasting Holy God Praise the Lord 🙏
@rajanirajani24825 жыл бұрын
Glory to jesus 🙌🙌🙌 Tq sir 🙏🙏🙏💐good explanation 👏👏🙏🙏 God bless you 🙏
@rajeshmachavarapu5 жыл бұрын
chala thakkuva samayam lo chakkaga vivarincharu brother, than q very much
@lemuelrajlemuelraj83825 жыл бұрын
Baagundi Akshara rupam cheyandi please
@austinrogersmamidi32025 жыл бұрын
Price the Lord brother Good analysis of God
@ashokvemuri9565 жыл бұрын
We are so much blessed by this Serial Anna..... Thanks for your serial...... Praise to God.....
@motivationforeveryone19845 жыл бұрын
వందనాలు అన్న కుమారుడు అన్న మాటకు కూడా క్లుప్తంగా వివరణ ఇవ్వండి సువార్తలొ మలాంటివాళ్లకు చాలా చాలా ఉపయోగపడుతుంది
@pg_70805 жыл бұрын
ఆ అంశం వచ్చినపుడు అలానే వివరణ ఇస్తాను బ్రదర్.
@VikasKumar-rq9sv5 жыл бұрын
All Glory to God
@roddasudheer7295 жыл бұрын
Praise the Lord
@sivaservantofjesus3075 жыл бұрын
Anna praise the Lord Iam siva from Dubai chaalaa Manchigaa chepparu Anna thank you anna.
@sarathbabu26165 жыл бұрын
annaa nuvvuu super annaa praise the lord
@rasipoguvenkatesulu3595 жыл бұрын
Very nice explain massage sir
@nallapumary46595 жыл бұрын
Thank you sir excellent massage
@prabhuteja17645 жыл бұрын
Very well explained Brother.
@RameshAnjali5805 жыл бұрын
praise the lord
@prasadkommu16955 жыл бұрын
Praise the lord Anna
@bangimanjula81744 жыл бұрын
Meni meni thanks annagaru
@prabhukiranm51005 жыл бұрын
Praise God
@VijayKumar-cr3ej2 жыл бұрын
Thanksagainsirgaaru
@sharoonyellaboina575 жыл бұрын
Praise the Lord brother super massege thanks annayya
Sir ur messages very good valabul speech we like sir jesus is teal God Paris the Lord
@graghavendrarao5 жыл бұрын
అన్నయ్య సూ పర్ వంద నాలు
@VijayKumar-cr3ej2 жыл бұрын
Godisgreat
@pvijaykumar15 жыл бұрын
Thank you sir.......
@pvrsraju4744 жыл бұрын
Thank you Anna 🙏
@daramdaniel57025 жыл бұрын
Good massge ana
@prakeshnaiduadapa9115 жыл бұрын
Sir PriseTheLord గోప్ప సంగతులు మి ద్వారా తేలుసుకున్నాను దయ చేసి Theology గుర్చి పుర్తివివరాలు తేలియజేయగలరు
@karunakaran39815 жыл бұрын
Hello bro You can call me 7288900342
@thilakthilak76255 жыл бұрын
I love Jesus God bless you anna
@kiranbodapati41545 жыл бұрын
అన్న.మీకు అరగంట చాలదు కదా అన్న కాస్త సమయం పెంచి గంటన్నర పాటు ఉంటే మంచిదని నా అభిప్రాయం కిరణ్ గోరంట్ల దొంగ బోదకులు చాలాసమయంచెపుతున్నారు అన్న మంచి బోదకులు మీరు చెప్పగలరని ఆశిస్తున్నాను దయచేసి
@babusalmadduri49734 жыл бұрын
Why all the Veda Sathyam programs are stopped
@nanibhaskar68404 жыл бұрын
Sir bible chaduvutunna ardam Kavatledu.. Yevraina yemaina Question vesina explain cheyaleka potunnam. Yedaina meku telsina best books suggest cheyandi sir plzz
@sindhusindhuja80365 жыл бұрын
Sir Veda la lo kreestu gurinchi sakshyam vundi Kada variki ee vishayalu evaru cheparu kanukoni chepandi sir please
brother na phone lo vedio play avvadam ledu play button option kanipinchadamledu ye ithara vedios ina open avthunnai play avthunnai but ee 2 episodes matrame open avthundi but play avvatla evvaraina help cheyagalaru?
@PrakashGantela5 жыл бұрын
Dear Moses. E video inka Release kaledu. 22-03-2019 at 9 PM video Live vastadi chudandi. Alage next video 29-03-2019 na vastadi same time ki. Every friday 9 PM ki Live vastundi. So, Please wait for the same. Thank you
@sridevichintalapati75435 жыл бұрын
E veediyo play avvatledu play button raledu bro
@prakash7u5 жыл бұрын
29th will play brother
@sindhusindhuja80365 жыл бұрын
sir first meeru na comment ni last varaku dayachesi chadivi naku answer ivandi sir please,Sir mana bible ante holisprit dwara rayabadindi kabatti Anni vishayalu munde cheparu Mari vedalu evaru rasaru devudu rayinchaledu vedalani ani naku telusu kani devudu chepakunte variki ela telisindi sir diniki naku dayachesi answer chepandi ,lekapothe anyulu ma vedalu Kuda meeru chepede chebutundi ante mavi Kuda devude rayincharu ani Bible ni pramanikanga tisukokunda kotti padesthe please please sir meeru answer chebithe Oka family ni marchi sathyam vipuku nadipinchi punyam katukuntaru please please sir l request you sir ....
@sudheerbabu30795 жыл бұрын
సిస్టర్ కేవలం బైబిల్ మాత్రమే దైవావేశము వల్ల రాసినది. వేదాలలో క్రీస్తు లేడు. దేవుడిని మనిషి వెతుక్కుంటూ వెళ్లి రాసినవి వేదాలు. దేవుడే మనిషి కి reveal చేసింది బైబిల్. అందుకే దేవుని గురించి బైబిల్ లో ఉన్నంత క్లియర్ గా వేదాలు లో ఉండదు.
@pg_70805 жыл бұрын
ఈ రోజు ఎపిసోడ్లోనే మీకు జవాబు ఉంది. అయినా మీకోసం జవాబిస్తున్నా ఇంకా స్పష్టత కోసం. 1. వేదాలు అపౌరుషేయాలు అంటారు వేద పండితులు. అంటే వాటిని ఏ మనిషి రాయలేదని అనాదిగా అవి ఉన్నాయని వారి నమ్మకం. వేదాలను మొదట కొందరు ద్రష్టలు తపస్సులో ధ్యానముద్రలో భగవంతుడు చెప్పగా విన్నారని వాటిని తర్వాత లిపిబద్ధం చేసారని చెబుతారు కొందరు. మంత్ర కర్తలు ఋషులే కనుక వారే వేద మంత్రాలు రాసారని కొందరి మాట. ఋషులు మంత్ర కర్తలు కారని వారు కేవలం మంత్ర పండితులే నని మరికొందరి వాదన. అసలు ఎవరూ రాయని వేదాలు ఎలా రాతలోకి వచ్చాయి? వాటిని ఎవరు ఎప్పుడు రాశారు? ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు లేవు. అయితే వేదాలు బైబిల్లా దైవావేశం వల్ల కలిగినవి కావు. దైవావేశం వల్ల కలిగిన లేఖానాలలో పరస్పర విరుద్ధత ఉండదు-ఎందుకంటే దేవుడు పరస్పర విరుద్దమైన మాటలు చెప్పడు. దేవుడు సత్యవంతుడు గనుక. అయితే వేదాల్లో అక్కడక్కడా సత్యం లేకపోలేదు. 2. అదెలా! దైవావేశం వల్ల కలగని లేఖానాలలో సత్యం ఎలా చోటు చేసుకుంది?! మనిషిని దేవుడు తన స్వరూపంలో సృజించుకున్నాడు. తత్ఫలితంగా మనిషిలో రెండు విశేషాలున్నాయి-(1) దేవుడ్ని తెలుసుకోవాలన్న తపన (2) దేవుడ్ని కొంత మేరకు మేధస్సుతో యోచించి పరిశోధించి తెలుసుకోగల సామర్ధ్యం (ఆది.1.26-28;రోమా 1.19-20; అపో.17.26). అంటే ఈ ఎపిసోడ్లోనే చెప్పినట్టు సృష్టిలో దేవుడు తనను తాను ప్రత్యక్షితం చేసుకోగా దాన్ని మనిషి మేధస్సుతో తాడవులాడి కనుక్కోగలడు. తత్ఫలితంగా, మానవ సత్యాన్వేషణలో అక్కడక్కడా భగవంతుని గురించిన కొన్ని సత్యాలను తెలుసుకోవడం సాధ్యమే. అయితే ఇవి దైవావేశ లేఖనాలంత లోతుగా ఖచ్చితంగా ఉండవు. అందుకే ఇతర పుస్తకాల్లో మనం అక్కడక్కడా ఉన్న సత్యాన్ని ఏరుకోవాలి. 3. వేదాలలో (అందుకే) క్రీస్తు శబ్ధం కానీ ప్రస్తావన గాని లేదు. అయితే అవతారం గురించీ, పాపం గురించీ, ప్రాయశ్చిత్తము గురించీ, అవతార పురుషుడు పాప పరిహారర్ధ బలిగా చనిపోవాల్సిన అగత్యం గురించీ ప్రస్తావన ఉంది. వాటినే మనం అవసరమైనప్పుడు ఉటంకిస్తున్నాం. 4. అలా ఉటంకించడం తప్పు కాదు. పౌలు ఏదేన్సు వాసులతో మాట్లాడేటప్పుడు అలా ఇతర మతాల కవీశ్వరులను ఉటంకించాడు (అపో.17.28). అలా వారి పుస్తకాలను ప్రస్తావించినంత మాత్రాన వారి పుస్తకాలలో ఉన్న ప్రతీ విషయాన్ని సత్యం గా ఒప్పుకున్నట్టు కాదు. ఆ మాటకొస్తే గాంధీజీ, వివేకానంద స్వామి వంటి వారెందరో బైబుల్ని ఉటంకించారు. ఉదా. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపమన్నారు గాంధీజీ. కానీ ఈ మాట 2 వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు చెప్పారు. మరి వారు బైబిల్ని సత్యవేదంగా పరిగణించిన్నట్టేనా? కాదుకదా! ఈ విషయంలో (కొన్ని చోట్ల) మీరు కూడా మాతో ఏకీభవిస్తున్నారు అని చెప్పడానికి అప్పుడప్పుడు వారి గ్రంధాల్లోని కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నాం. అంతే!
@sindhusindhuja80365 жыл бұрын
Prakash G Chala Chala thanks sir kreestu namamulo meeku vandanalu
@sindhusindhuja80365 жыл бұрын
Chala santosham sir nakosam devudu mee dwara chepincharu Chala Chala Chala thanks sir.
@sindhusindhuja80365 жыл бұрын
Sudheer Babu yes brother tqq so much
@basavenkatesh82835 жыл бұрын
Anna naku oka duaot, convert Cristians govt job ki try cheyavachha because apply chesatappudu religion options vastundi at the same time cast kuda vastundi plz reply cheayandi Anna.
@pg_70805 жыл бұрын
For OCs no reservation issues. So apply for any job on open competition. If you are converted declare your religion; it doesn't affect your job opportunities.
@T.Senanna5 жыл бұрын
praisthe.lard
@muralim85205 жыл бұрын
My dear Prakash Gantela, the title itself is something confusing and wrong. The word 'vedam' is refers to hindu religion. The word 'god' differs from religion to religion. If you say 'veda sathyam' it refers to hindu religion through which Juhova or Jesus can not be explored. According to christanity 'vedam' is not base. Before using your speech, please use correct words or correct language.
@pg_70805 жыл бұрын
Thank you Mr. Murali for your advice. Plz let me clarify things. The Sanskrit Bible is entitled "Satya Vedam". Why? If the Sanskrit Bible can be called "Vedam" why not we use the word? Even the old song "Veda pustakama", which we used here as title song referred to the Bible. Now let me explain: The word "veda" is not hinduistic. It simply means in Sanskrit, "knowledge". It comes from the root word-"vid'. Before the Bible is translated into Indian vernacular languages there were words like "deva", "daiva", "devudu", etc., in Hindu literature. Then why did the translators employ these words in translation of the Bible when they translate it into Indian vernaculars, without any fear of misunderstanding?? The Hindi Bible uses the word "parameshwar" for God. आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की। (उत्पत्ति 1:1) There's a name of a god called "Parameshwar". Christians in Hindi belt use this word without any hesitation. When they use it they simply mean "God the Creator". See John 1:1 in the Sanskrit Bible below: ఆదౌ వాద ఆసీత్ స చ వాద ఈశ్వరేణ సార్ధమాసీత్ స వాదః స్వయమీశ్వర ఏవ| Look how the word "Eeswara" (it's a name of a Hindu god but it also mean simply God in Sanskrit in general) is used in this translation. In Arabic Bible the word "Allah" is used for the English word "God" and Hebrew word "Elohim". In all these instances, there is, in fact, risk of misunderstanding. But translators used them with Christian meanings. Why? 1) In any language a word can mean different things in different contexts.We must take the meaning according to the context in which a particular word is used. 2) Apostles and biblical writers (not translators) employed the same method: Moses when he wrote the first five books of the Bible used the word "Elohim" in Hebrew text (Gen.1.1). But the same word was already in use for other Canaanite gods. However, Moses used the word "Elohim" to represent the God of Israel. John when writing the gospel employed a Greek word "Logos" which is totally alien to Jews or Christians. Greeks understand Logos as an impersonal Principle that governs all principles of nature or governs the world. But Apostle John used the word "Logos" to tell the Greeks that the Logos is not an impersonal Principle but Personal God behind this universe who created it and control it. He used the word in his gospel in 1:1, 1:14, 17:17, etc. So am I. I use the word "Veda" likewise to mean "God's knowledge". Please remember language is NOT the sole property of one religion. I hope I cleared the clouds. Thank you.
@siritrends10005 жыл бұрын
enka kavali
@PammiSatyanarayanaMurthy5 жыл бұрын
మనిషి దేవుణ్ణి తెలుసుకోవడం కల్ల.ఎందుకంటే దేవుడు కనిపించే వాడు కాదు. దేవుళ్ళాడబడే వాడు దేవుడు. వెతక్కోవడమే కానీ దొరకడు. నామ రూప క్రియా రహితుడు.
@vikramj62645 жыл бұрын
అన్నా...వందనాలు.. సమయాన్ని.. కొంచెం పొడిగించండి.. వీలు ఉంటే..
@sailajarani77655 жыл бұрын
వేదాలు భారత దేశంలో పుట్టిన పవిత్రమైన జ్ఞానం . ఎక్కడో ఎవరో రాసిన బైబిల్ ని వేదం అని అనడం హాస్యాస్పదం గా ఉంది . వేదాలకి బైబిల్ కి పోలిక చేస్తూ మీరు చేస్తున్న ప్రయత్నం చుస్తే మీ బైబిల్ మీద మీకు నమ్మకం లేదు అని అర్ధం అవుతుంది .
@హారతికర్పూరం5 жыл бұрын
మీ వేదాలకి ఇండియా కి సంబంధం ఏమిటి madam మీ దేవుడు ఇండియా లో పుట్టాడా
@babubabu-cl3hq5 жыл бұрын
Please read bible full 3 or 4 times Hope you will do it Then u wll understand who is God True God Thank you
@anilananddna33985 жыл бұрын
Out of context doubt sir please respond Praise the Lord Brother. పెళ్లి బాప్తీస్మం తీసుకున్న తరువాత క్రీస్తు ను రక్షకునిగా అంగీకరించి మరోసారి బాప్తీస్మం తీసుకోవచ్చా ?
@tallurianilkumar27125 жыл бұрын
Yes go ahead brother..
@anandreddy69015 жыл бұрын
Brother baptism is for repented only not for marriage purpose. You can take baptism again
@vijayakumardamarla77865 жыл бұрын
Dasam bagam business
@siritrends10005 жыл бұрын
time penchandi
@vijayakumardamarla77865 жыл бұрын
Vedasatyam endira daridruda. Moshe satyam anali. Dasam bagam business kosam edi padithe adi vagoddu.