వాక్యాన్ని నవ్వుతూ బోధించడం అంత సులభం కాదు సార్🙏 అందులో సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించడం ఇంకా కష్టం మీ విలువైన దేవుని మాటలు వింటుంటే ఆత్మీయంగా చచ్చిన నాకు బ్రతకాలనిపిస్తుంది సార్😭🙏🙏 Please pray for me I am from Guntur, Thankyou soo much Sir🙏
@kemmanuel19852 жыл бұрын
Praise The Lord
@jogirushisailaja2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@siddutelugu76952 жыл бұрын
🗣️Brother వందనాలు🙏 👉 నేడు సేవకులు చేసే దాని గురించి బాగా చెప్పారు.🌷 👉 సేవకులు ఎలా ఊ0డలి, సేవకులకు ఏ విధ0గ సేవ చెయ్యాలి🌷 👉నేడు సేవకులు ఇంకో సంఘం ను0డి విశ్వాసులను తమ సంఘం కి నడిపిస్తున్నారు🌷 👉దేవుడు తెల్వని వారికి దేవున్ని గురించి చెపి వాళ్లు నీ దేవున్ని లోకి నడిపించాలి కానీ నేడు ఇది జరగలేదు🌷 🗣️శ్రమ లేకుండా ప్రశాంత0గా సతోషగా సేవ చేస్తున్నారు.🌷 🗣️👉దేవున్ని సేవ చేయడం కోసం శిష్యులను తయారు చేయడం లేదు ,వారి కోసం శిష్యులను తయ్యారు చేసుకుంటున్నారు🌷 👉 ఇది తప్పుడు సేవ అన్ని ఎవ్వరు చెపితే సేవకులు కి తీర్పు ఎందుకు తిరుస్తున్నావు, దేవుడు చూసుకుంటాడు నీవు అడగవోదు అన్ని చెపుతున్నారు🌷 ,🗣️ మీలా0టివారిని దేవుడు అనేక వారిని లేపాలి🌷 🗣️ఆదిమ సంఘం పరిచర్య జరగాలి 👍👍 🗣️నేడు సేవ అసలు సేవనేన😭😭😭😭😭😭😭😭 దేవా మీరు అన్ని చూస్తున దేవుడవు
@johnbabu88894 жыл бұрын
సార్ వందనాలు.. మీ మెసేజెస్ నన్ను చాలా బలపరుస్తయ్..నిజమైన సేవకుడు ఎలాగ పరిచర్య చేయాలో ఎలాగ జీవించాలో మీ మెసేజెస్ లోనే నేను తెలుసుకున్నాను..దేవుడు మీ ద్వారా నా లాంటి వారిని అనేకమందిని బల్పరుచును గాక....
@pg_70804 жыл бұрын
Thanks for all your feedback. May the name of the Lord be praised forever.🙏 I'm just His instrument. Let's pray for our pastors, preachers and Christian leaders.
@bwsandy3 жыл бұрын
Brother, i have been looking for your contact info for a while. Could you pls share your contact details?
@pastorgrajeshcitylightchur18972 жыл бұрын
Sir Mee phone number kaavali sir
@sudhakartv63332 жыл бұрын
Send me nomber anna
@JNVP115 Жыл бұрын
Mimmalni aneka yrs devudu sevalo vadukovali
@rajikumari5098 Жыл бұрын
Anna praise the lord 🙏 anna maa church ki vatchi God of word share chestara nenu meeru maa church ki semi Christmas ki ravali vaakyamu cheppali ani prayer chestunnanu anna
@Amosu_Dourla Жыл бұрын
Chala goppa sandesham sir. Jesus ki koti koti vandanlu Meeku Maa hrudayapurvaka dhanyavadalu. Praise the lord sir
@prasadgolla92113 жыл бұрын
Hindu sodarulu kunda alochinpa chesela me messages unnai anna, devudu enka balanga vadali,praise the lord🙏🙏🙏
@GkGk-re7qk Жыл бұрын
Praise the lord brather manchi vakyam god bless you prakhash sir 🎉🎉🎉🙏🙏🙏🎉🎉🎉
@aquatechtechnologies33614 жыл бұрын
పరిశుద్దాత్మ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దేవునిరాజ్య వ్యాప్తికై వాడుకుంటున్నాడు బ్రదర్ మీ పరిచర్య కోసం ప్రార్ధన చేస్తున్నాం. దేవుని నామములో వందనాలు
@tkarunamma34213 жыл бұрын
BB CC x Di jm
@aquatechtechnologies33613 жыл бұрын
@@tkarunamma3421 what is the meaning sister
@jesuslovesvinod38772 жыл бұрын
Vandhaanalu brother garu 🙏🙏🙏
@hrudayaranjan83654 жыл бұрын
అన్న గారికి వందనాలు నేను ప్రతి రోజూ మీ సందేశాలు వింటాను, మీ సందేశాలు నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు సత్యంను గురించి తెలుసుకుంటున్నాను, ఒక విశ్వాసి ఎలా ఉండాలో నేర్చకుంటున్నను, ఎది సత్యమైన బోధ ఎది అసత్యం అని లేఖనములను పరిశోధన చేసి తెలుసుకోవడానికి కష్టపడుతున్నాను, మీ దగ్గర నుండి ఇంకా ఎంతో నేర్చకోవాలని ఆషపడుతున్నాను, దయచేసి అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాను, మిమ్మల్ని కలవడానికి ఏ విధంగా వీలు ఉంటుదో తెలపగలరు, మాది తెలంగాణా రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలానికి, చెందిన మల్చల్మా గ్రామం, 8919546590, మీరు మా గ్రామానికి రావాలని ప్రభువు యొక్క వాక్యం ఉపదేశించాలని ప్రతిరోజూ ప్రభవైన యేసయ్య కు ప్రార్థనలు చేస్తున్న , దయచేసి మిమ్మల్ని కలవడానికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉన్నాను,🙏
@snrnageswarao77315 ай бұрын
Real message
@shekharpalleti-47 Жыл бұрын
బ్రదర్.. మీరు ఒక్కో పాస్టర్ గారిని గట్టిగా నిర్మొహమాటం గా దుమ్ము దులిపారు.. ♥️🌹✝️🙏
@devunithopratiroju2429 Жыл бұрын
నా హృదయ పూర్వక వందనాలు అయ్య. పరిశుద్దాత్మ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దేవునిరాజ్య వ్యాప్తికై వాడుకుంటున్నాడు అయ్య ఎంతో విలువైన సందేశం అయ్య సేవకులకు . చాల బాగా వివరించారు దేవుడు తన సేవలో మిమ్మల్ని మరింత బలంగా వాడబడుటకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను.
@kandukurimanjula17672 жыл бұрын
తల వంచి మీకు వందనాలు కృతజ్ఞతలు నా యేలిన వాడైన యేసయ్య కు వందనాలు కృతజ్ఞతలు ఆయన నామమునకు ఘనత మహిమా ప్రభావం కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏👌👌👍🙏🙏🙏🙏
@bhagyasreebhagya84184 жыл бұрын
వాక్యము ద్వారా ప్రార్ధనద్వారా సేవకుడు విశ్వాసులను పోషింశాలి
@chirrabaskar64342 жыл бұрын
సార్ సంఘాలు బిజినెస్ గా మార్చుకున్నారు బతుకుదెరువు హాస్టల్ రాగా మారారు ఆస్తులు పైసలను అందాన్ని ప్రేమిస్తున్నారు దేవునికి భయపడటం లేదు దేవుని వాక్యానుసారం గా నడవట్లేదు సార్ మీరు వాక్యం చెప్తుంటే చాలా బాగుంది యదార్థంగా
@maryprabhakar54533 ай бұрын
Powerful blessed message Sir
@gvijaykumar248111 ай бұрын
Praise the Lord anna. It's true Ministry life of God's Servant. Please pray for me anna. 🙏🙏
@ChristWorshipWorld3 жыл бұрын
ప్రభువుకు మహిమ కలుగును గాక 🙏 ప్రకాశం గారు మీరు ప్రభువు మహిమార్థమై ప్రభువు చేతిలో ఒక ప్రత్యేకమైన పాత్రగా వాధబడుతు న్నారు ఓ పౌలు లాగా!
@sbhaskar16973 жыл бұрын
Praise God 🙏 ఒకొక్క మాట ఆణిముత్యం ఇలాంటి సేవే దేవుడు మెచ్చిన సేవ ఇలా సేవ చేస్తున్నావారే పరమునకై సిద్ధ పడి సిద్ధపర్చు చున్న వారు ఇందులో మనం వుండాలని దేవుడు ఆశిస్తున్నారు..... Thankyou for message brother 🤝🌹
ప్రకాష్ అన్న మీ నంబర్ కావాలి మా మామయ్య వాళ్ళ కొడుకు వివాహానికి మిమ్మల్ని పిలవాలని అనుకుంటున్నాం దయచేసి మీ కాంటాక్ట్ డీటైల్స్ ఇవ్వగలరుq
@maheshuyala9444 Жыл бұрын
Praise the lord
@k.jeevankumar60243 жыл бұрын
ఎంతో విలువైన సందేశం అన్న సేవకులకు . చాల బాగా వివరించారు అన్నయ
@vinodbabu46024 жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు, తాను మూడున్నర ఏళ్ళు సువార్త ప్రకటించటం రోజులలో ఎప్పుడు, కానుకలు ఇమ్మని అడగలేదు
@paparao56344 жыл бұрын
సార్ మీకు నా హృదయ పూర్వక వందనాలు. అబ్దుతమైన వాక్యం అందించారు నిజమైన సేవాతత్వం తెలియజేసారు 🙏🙏🙏
@rebbasrinu77822 жыл бұрын
నేను కాపర్ ని కాదు సేవకుని కాదు ఒక విశ్వాసిని యవ్వనస్తున్ని మా సంఘంలో దేవుని కృపను బట్టి మీ వాక్యం ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను
@madhavasastry10638 ай бұрын
Mee sangham yedhi?
@gthimothi6353 Жыл бұрын
Good msg sir wenderfull 🙏🙏🙏🙏
@madhusudhan33216 ай бұрын
Praise the LORD. Pastor garu🙏👌🤝💐❤️
@bulajoseph91624 жыл бұрын
ప్రియమైన ప్రొఫెసర్ ప్రకాష్ గారికి వందనములు. మీ వర్తమానానికి కత్తికి మించిన పదును ఉదండి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. మీలాంటి సేవకులు కావాలి. అలాంటి సమర్పణతో నే రావాలి. మోమాటమేమీ లేకుండా పదునైన మాటలు సంధించారు. నా హృదయాన్ని సూటిగా తాకినవి మీ మాటలు. నేను దిద్దుకోవాల్సినవి దిద్దుకోవాలనే హెచ్చరించారు. ఎన్నో మాటలు చెప్పాలని ఉన్నా....కృతజ్ఞతలు...వందనములు !!! నేను కూడా ఆయన సేవకుడను. అయ్యగారిని కాదు.
@pg_70803 жыл бұрын
ప్రభువుకు స్త్రోత్రం బ్రదర్. గాడ్ బ్లెస్స్ యు!
@ramashaa34862 жыл бұрын
Mi lanti sevakulu chala thakuva ga unnaru
@prakashrao7463 Жыл бұрын
దేవుడు తన సేవలో మిమ్మల్ని మరింత బలంగా వాడబడుటకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాను 🙏🙏
@bunny1935-ms Жыл бұрын
thanks Pastor came to know true facts how a servant leader and a Pastor should be and work like Jesus
@kprakash35264 жыл бұрын
పౌలు గారు చెప్పిన రీతిగా, పుచ్చుకొనుటకంటె, ఇచ్చుకొనుట,మేలూ అన్న మాటలు ,ఆచరించ్చు వారు ఎందరు, ఇచ్చువారు లేరు, పుచ్చుకొను వారే ఎక్కువగా ఉన్నారు, వీరందరు నిజమైన దేవుని సేవకులా, పౌలు గారి పరిచ్చెరియ గుర్తు చేసుకోవాలని ప్రార్థన దేవుడు మీమ్ములను దీవించునుగాక, ప్రభువైనయేసుక్రీస్తు నామములో వందనములు
@mohanbabumoses22732 жыл бұрын
ప్రవక్త (ఏలియా) లో ఉన్న ఫైర్ కనిపించింది సార్ మీలో.... హార్ట్ఫుల్ ప్రైస్ ది లార్డ్
@vikramjanga48044 жыл бұрын
Hrudayamulo cheragani mudraga rasukovalasina satyalu...Thankyou anna for this wonderful word of god
@salomatinalka37052 жыл бұрын
🌐🌋
@mallelaprabhakarrao67032 жыл бұрын
@@salomatinalka3705ry 111
@tsmhchannel65383 жыл бұрын
మాజీవితలో జరిగింది మీరు చేప్పారు 🙏🙏🙏🙏🙏మీము వివరించ లేము 🙏🙏🙏🙏🙏మంచి మాటలు చేప్పారు 🙏🙏🙏🙏🙏🙏
@k.subash1462 Жыл бұрын
Praise the lord anaaya chalamanchi visayalanu cheppinandhuku vandanaalu
@eshwarrao-kaizen32074 жыл бұрын
Back to Apostle teachings. Praise be to Jesus. God has preserved his servants for his sake, for his Glory.
@srujana29994 жыл бұрын
Mee Guts ki Hattsoff prakash garu🙏🙏🙏 Don't know how many pastors can understand and accept this preaching.... May God Bless You Abundantly ❤️
@lillyhanna84884 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా చెప్పారు దేవునికి స్తోత్రం 🙏
@Yadav209182 жыл бұрын
అన్న వందనాలు 🙏 అందరు సేవకులు మీ లాగా మారాలి అన్న. అప్పుడే అన్యులు ల కు సువార్త అందుతుంది..🙏🙏🙏🙏🙏🙏
@kankipatiprasad29842 жыл бұрын
Praise the Lord woundful 👏👏👏👏👏
@e5spokenenglish6094 жыл бұрын
YOUR STRAIGHT FORWARDEDNESS IS REALLY AMAZING, ANNA
@rameshkatika41383 жыл бұрын
నా జీవితం లో విన్న గొప్ప message ఇదే... గొప్ప బోధ.
@durgabollina42432 жыл бұрын
Vandanamulu
@chittibabu81784 жыл бұрын
Praise the Lord anna. అన్నా మీరు వాక్యాన్ని మాత్రమే చెప్పారు అందుకే ఈ message వినేకొద్దీ వినాలినిపిస్తుంది. నేడు మీ లాంటి బోధకులు నూటికి 3-5% మాత్రమే ఉంటారు. అన్నా నేడు ప్రతీ పాస్టర్ డబ్బులు అడుక్కుంటున్నాడు, ఈ పాస్టర్స్ అడుక్కోవడం మాత్రమే కాదు యేసయ్యే అడుక్కోమని చెప్పి రిఫరెన్స్ చూపించి జనాలను భయపెట్టి మరీ అడుక్కుంటున్నారు. ఏంటన్న ఈ దారుణం.
@kumpatijohn10874 жыл бұрын
Brother praise the lord sevakulagurinchi comment cheyatam manchidikadu, adukkuntunnaru anatamthappu.
@pg_70803 жыл бұрын
ప్రభువు వచ్చే లోపు ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో చూస్తాం
@durvasaraonitta30833 жыл бұрын
@@kumpatijohn1087 br endhuku thappo cheppagalara
@prabhuvardhan46384 жыл бұрын
మీ ప్రతి ప్రసంగం చాలా విలువ గలది. అవకాశం ఉంటే మీ ప్రసంగాలు కలిగిన బుక్ ప్రచురించిన బాగుంటుంది
@reddy76013 жыл бұрын
Good advice andi
@chandrashekarvalabazzi18163 жыл бұрын
Praise the lord anna. నేటి సమాజంలో అనేకమంది ఆత్మ సంబంధమైన బోధ చేయడం లేదు, అంతా ఆశీర్వాదం, స్వస్థత బోధ నే చేస్తున్నారు. నశించిపోతున్న ఆత్మల భారం ఎక్కడ కనిపించడం లేదు వారి వారి ఆస్తుల భారంగా మారింది. కొంతమంది సంఘస్తులను బానిసలుగా మారుస్తున్నారు, సంఘస్తులు పాస్టర్ని ఆరాధిస్తున్నారు ఇలాంటి వారిని చాలా బాధ వేస్తుంది అన్న. పాస్టర్ గార్ల ప్రసంగంలో యేసు క్రీస్తు ఎక్కడ కనిపించడు, వాళ్లే కనిపిస్తారు అంతా?. యేసయ్య మాకు మీలాంటి మాదిరికరమైన పాస్టర్లగా వారిని మార్చండి తండ్రి ఆమెన్.
@prasadthippanaboina3299 Жыл бұрын
Super anna vandanalu 🙏
@jannusunil41842 жыл бұрын
అన్నయ్య వందనాలు చాలా చాలా వందనాలు దేవుడు మిమ్ములను వాడుతున్న క్రమము చాలా బాగుంది మిరు నడుచుకునే విధానము చాలా బాగుంది దేవునికి స్తోత్రం
@selfexamination9998 Жыл бұрын
వందనాలు అన్న వాస్తవానికి చాలా దురముగా బ్రతుకు తున్నాము
@benjimenchilaka70294 жыл бұрын
Praise the lord Anna ఈ కరోనా టైం లో మరోక సారి సేవకులు పనిని జ్ఞాప కం చేశారు
@sundararaokarra6315 Жыл бұрын
Good message sir.... thank you
@syamsundar5652 жыл бұрын
Brother prakash I am very thankful to you for this message.
@jesuslovesvinod38772 жыл бұрын
Praise the lord hallelujah hallelujah hallelujah amen amen amen
@paulprasad62344 жыл бұрын
Praise the lord అయ్యా గారు ఈ ప్రసంగము చాలా సార్లు వింటున్నాను. సేవా జీవితములో నడిపించబడుతున్న నేను ముందుగా దేవుని ఇష్టపడతాను, తర్వాత మీరంటే ఇష్టము. కారణం మీ క్రిస్టమస్ ప్రసంగములు చాలా విని కొన్ని భావాలు దేవుని కృపతో ప్రకటించాను. నా గురించి సేవ గురించి ప్రేయర్ చెయ్యండి. వీలైతే మీతో ప్రేయర్ చేయించుకోవాలి. మీ సెల్ నెంబర్ ఇవ్వండి నేను మీకు కాల్ చేస్తాను. తనకు బ్రదర్.
@rakshanakumarvadde1974 жыл бұрын
ప్రుభువా మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను .ఈ నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడినందుకు .
Tears rolled down from my eyes may God bless you babu proud of you
@mathathabitha6734 жыл бұрын
Anumanam lekunda godni namali ani nenu thelusukuna sir only praise god amenn🙌🙌🙏🙇♀️🙇♀️
@mathangiramadasu47764 жыл бұрын
Super,real,wonderful message, praise the Lord
@prabhukumar10054 жыл бұрын
సార్ దేవుడు మిమ్మల్ని దీవించాలి అపోస్తులుడైన పౌలు గారు లో ఉన్న రోషం,భారం సార్ ఇది దేవుడు మీకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము కలుగును గాక
@prasadraj81624 жыл бұрын
👌👌👌👌👌
@narsaiahpatla99844 жыл бұрын
Amen
@prabhukumar48392 жыл бұрын
Yes
@vijaykumari38964 жыл бұрын
Vandnalu Prakshal Ayyagaru from Vijay vanasthalipuram Hyderabad
@jeldipushparaju50322 жыл бұрын
Good message anna
@krupanandamlingamgunta99394 жыл бұрын
Andari kallu teripincharu Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhadiagnostics80842 жыл бұрын
thank you god
@bunny1935-ms Жыл бұрын
Preaching only to our Christians is waste we should preach to non Christians. Really you are a great inspiration to us brother
@pjyothi8063 Жыл бұрын
🙏🙏🙏వందనాలు,అయ్య గారు
@suvarthavani26682 жыл бұрын
Eye opening messages for who are just called as a pastors and christians
@dinapaul41424 жыл бұрын
You have to pray for them every day with tears .....glory to lord....amen grate message sir present situation of christians .....we have to change my brothers and sisters ...🙏🙏🙏
@g.rameshyadav86274 жыл бұрын
Praise the Lord annagaru nice msg God bless you all amen pray for all people
@Pastorgmrao2 жыл бұрын
Thankyou so much అన్న
@manikumarpalleti88224 жыл бұрын
Sir మీరు చెప్పె వాక్యాలు నన్ను ఎంతగానో సరి చేస్తున్నాయి మరియు చాలా నెర్చుకుంటున్నను Thank you sir
Thankfully Jesus christ hellahuja because I have listened this message in my life first time Amen .🙏🙏🙏, iam from Assam working in LTD private company.
@abhibarla40574 жыл бұрын
Thank you so much Prakash anna. Its amazing message. May God bless your ministry and honor your faith. Amen
@DSamuyelu4 жыл бұрын
I cried anna by knowing the services of a pastor,tq anna.
@pg_70804 жыл бұрын
Praise God brother
@aquatechtechnologies33614 жыл бұрын
All glory to God alone
@vijaykumarp45624 жыл бұрын
Thank you lord for talking with me. Please use me for your ministry lord please until my last breath lord please forgive my sins and use me in your ministry lord please. Thank you prakash Anna. Thank you lord.
@kathulakezia51132 жыл бұрын
Heel Dr God's grace 🙏 🙌 ❤️ silva blood
@rekhasyamala59184 жыл бұрын
Praise the lord... Pastor... Yesayya lanti seva cheyyali anduru.... Manchi sandesam icharu.....
@esther90esther523 жыл бұрын
Please prayer my family brother message wonderful Mohan garu church ki ravalini prayerful ga vundalani maralani marumanasu pondalani job kosam prayer cheyandi Jeevan mounika kumaramma krishna santhosham Alekhya Raju Rathnkumar kotiswaerrao job kosam prayer cheyandi maralani marumanasu pondalani prayerful ga vundalani chruch ki ravalini prayer cheyandi request brother priase the lord 💏💏💏💏💏💏💏😭😭😭😭😭😭💏💏💏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@chandra-chandra4 жыл бұрын
Thank you for sharing and encouraging us with uncompromised Word Of God. Praise the Lord Anna 🙌
@prasadkrupaeluru38452 жыл бұрын
Praise the lord 🙏 sir... I'm from eluru.... Tears are rolled down from my eyes .... When I was watching your video 🙏🙏🙏🙏🙏🙏🙏
@LifewithJESUS4 жыл бұрын
Thank you for my Lord Jesus for depth sermon by brother Prakash Gantela, and God bless you, brother, in holy Jesus powerful name amen
@yeletiarjun23604 жыл бұрын
Great words about present posters life style and their commitment with committees. Excellent straight forward message sir.
@meshakmedida80284 жыл бұрын
I'm learning many things from your teachings, thank you Anna
@varuvurigangamma61133 жыл бұрын
Yes
@rameshkatika41383 жыл бұрын
Tnq for the upload great message
@whataboutit302344 жыл бұрын
Wonderful message. No one give preach like this. Glory to God. And thanks to Mr. Prakash. Gantela.
@ravinderakunuri59034 жыл бұрын
అన్న ఈ వాక్యం ద్వారా అసలైన సేవకుడు ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలి చక్కగా వివరించినందుకు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👋👋👋
@aquatechtechnologies33614 жыл бұрын
17:50-19:50 wonderful words we can hear
@ravimaisa57724 жыл бұрын
thanq..
@philippians12134 жыл бұрын
Thank you for your uncompromising attitude for the sake of Christ sir !! Yes, just because we are not living Godly, We are not having persecution! Praise the Lord God Almighty, The most High God for putting you in our midst !
@sivammap29133 жыл бұрын
అన్న ఉన్నదున్నట్లు చెప్పాలంటే చాలా ధైర్యం అవసరం కానీ సంఘాలలో ఉన్న వాళ్ళని ప్రేమించినంతగా లే నల్లని ప్రేమిస్తే లేదు కానీ దేవుడు పేదలైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్న దేవుడు మిమ్ములను దీవించును గాక అభిషేకించెను గాక రెండంతలు ఆత్మతో నింపుమా అభిషేకించు 😭😭😭
@SureshSuresh-rd5tf8 күн бұрын
Praise the lord Ayya garu
@SivaSiva-qu6bt2 жыл бұрын
Okkadini adaganu yeraganu super sir
@krenubabu22212 жыл бұрын
Wonderful massage praise the Lord thank you Lord (Thank you Prakash Annagaaru)
@kathulakezia51132 жыл бұрын
Small Rome lo gracefully 🙏 🙏 🙏
@yadidyamitra2354 жыл бұрын
Very good message Bro. Pastors should open their eyes and serve God in truth and spirit. May God use you in exhorting servants of God.