బిందు గారు మీలా ప్రశాంతంగా ప్రకృతి తో పాటు జీవించాలని కోరిక
@SumaVillagewifeАй бұрын
నమస్తే బిందు గారు 🙏🙏 ఈరోజు ఎలా అయినా సరే మీ వీడియో ప్రశాంతంగా చూడాలి అనుకున్నాను చూసేసాను 😍♥️♥️👍 నేను కూడా మీ లానే మా పిల్లల చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని దాచండి 😜 మీ వీడియోస్ చూస్తే ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు ఉంటుందండి 👍😂😂 మీలా జీవించడానికి మేము సదా ప్రయత్నిస్తాము మీరే మాకు ఆదర్శం. ఇలానే మీ మంచి మంచి వీడియోస్ తో మమ్మల్ని మోటివేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అభిమాని ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@BLikeBINDUАй бұрын
నమస్తే డియర్ సుమా గారు . 🤗😍🙏ఎలా ఉన్నారమ్మా?బాగున్నారా?ఒక్కోసారి నాకు కూడా ఓపిక నశించి ఇక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అండీ . అది కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగనప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది . కానీ మీ వంటి వారు మోటివేట్ చేయడం వల్లనే లేదు నేను ఆగకూడదు అలసిపోకూడదు ఎలా అయినా అనుకున్నవి చేయాలి అన్న ఉత్సాహం మరలా వస్తుంది మా . థాంక్యూ సో మచ్ 😍❤🤗🙏
@honeyyy6211Ай бұрын
My 2 favourite youtubers@@BLikeBINDU
@shirishashirisha8816Ай бұрын
Ruta Graveolenos తెలుగులో నాగదాళి అని కూడా అంటారు అక్క ఈ చెట్టును పెడితే పాములు రావు దోమ లాంటివి బాలింతరాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా ఇంటి దగ్గర ఉంది చెట్టు మీరు కూడా నాటి చూడండి
@shashikala6712Ай бұрын
Kasarakayalu rayalseema - Anantapur side baaga use chestham, they will have lots of medicinal values. As we know they are wild wines, ila penchutharani ippude thelisindhi.
@rajaleela7004Ай бұрын
Nenu maa babu milk bottle school dress one year appati dres vunchanu.ippudu tanaki 36 years. Nalanti vaallu vunnaranna mata even 1st konna bommala book kuda vunnadi.valla pillalu chusi enjoy chestunnaru
@chaitubiotekАй бұрын
Na chinnapsti sweater undi 36 years bavk
@user-mi3lg7qn1mАй бұрын
Only nature/animal lovers knows the importance and satisfaction in having vegetarian food 😊
@Ganeshram-me3fm26 күн бұрын
nakaithe mimmalni chuste godess saraswathi devi la anipistadi antha manchidanivi akka nevu e rojullo time dorikithe reels chese adavallani chusamu kani ne lanti pure vallani chuste chala anipistundi u r a stress burster😮❤
@chkiranmayee3786Ай бұрын
Amma bindu me nature presentation chala chala plesent ga untunde. Agni seka ana dumpajathi creepar untundi edi passiones plant red colour flowers bloom avutae deeni dumpani gilli smell chustha snake poison nunchi kapadavachu ani dr Kadar garu chappi unnaru. Agni seka matram poisones plant .kondalu forest areaallo untae me surroundings lo unnatllu aitha talisepattukondi kani fam lo aitha plant chayali antamatram poorthi vevaralu talusukondi.
@tejeshkumar9703Ай бұрын
Sunrise and sunset shots are very good in your videos
@degondakumar538Ай бұрын
హరే కృష్ణ అక్క ❤ శరన్నవరాత్రి శుభాకాంక్షలు
@BLikeBINDUАй бұрын
హరే కృష్ణ మా 🤗🙏మీకు కూడా దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు..ధన్యవాదములు ❤
@Twosmartfriends1415Ай бұрын
Hi Andi, Do you have a log of what are all the different plants that you planted of fruits, vegetables and flowers etc.. I think you should start logging them and the place before you loose count if you haven’t already cos I think you have already planted few hundreds of different plants. hats off to your dedication, much appreciated. Thank you for being like Bindu 😊 very rare to find people like you ❤
@Udaymar06Ай бұрын
హాయ్ బిందు గారు గుడ్ ఈవెనింగ్ అండి. కాశీ ఇంచుమించు శారదా గంగ కలర్ లో కలిసిపోయాడు. నైస్ video👍👍👍🤗🤗
@BLikeBINDUАй бұрын
హాయ్ ఉదయ్ గారు నమస్తే అండీ 🤗🙏గుడ్ ఈవెనింగ్ ..అవునండీ చూస్తుండగానే రంగు మారిపోయింది . థాంక్యూ సో మచ్ అండీ 🤗
@Udaymar06Ай бұрын
@@BLikeBINDU 👍👍
@hemanthuttarkar2369Ай бұрын
Anantapur lo kasarakai chala doruktai. The best food for diabetic patients.
@BLikeBINDUАй бұрын
ఓహ్ అవునా అండీ . ..దియాబెటిక్ వారికి మంచిది అని మీ ద్వారా తెలుసుకున్నాను . థాంక్యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండీ 🤗🙏
@sangemdairyfarm2327Ай бұрын
@@BLikeBINDUme farm unde village ekada andi?
@anuradhadhonde882Ай бұрын
Very beautiful nature andi
@sureshmanvitha3988Ай бұрын
kasakayalu test baguntundhi sister
@Ramyas_lifestyleАй бұрын
Naku ilanti life istam andi but konni responsibilities valla plan cheylenu ippudu but definet ga mee suggestion tisukunta bindu garu 🙏❤️
@prathipatiramkumarАй бұрын
Happy Navratri amma
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ . .🤗🙏మీకు కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండీ . .ధన్యవాదములు
@usharani784828 күн бұрын
Video kosam waiting akka
@srikanthjangala5899Ай бұрын
Hi sister…chudataniki video entha baguntundo but Dani venuka me kastam matallo cheppalenidi..
@BLikeBINDUАй бұрын
హాయ్ అండీ నమస్తే 😊🙏 నేను శారీరిక శ్రమ అయినా భరిస్తాను కానీ మానసిక శ్రమ ఇక నా వల్ల కావడం లేదు అండీ . ..పని వాళ్ళు రాక నేను అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగక బాగా విసుగు వచ్చేసింది అండీ .
@anjalidasari2697Ай бұрын
Hiiiiii akka ela vunnav ninu chuste prasantham ga hai ga vuntundi happy navaratri akka ❤❤❤❤❤
@airlinesafety5667Ай бұрын
Mee efforts super sister
@hemalathamanda5190Ай бұрын
Bindu garu మీ ఆవుల కోసం తప్పకుండా ఒక గరుకు స్థంభం వేయించండి. 👍😊
@prameela9349Ай бұрын
Hi bindhu garu. Peacefull vlog
@alaharigeetha1193Ай бұрын
All birds animals and other creatures are so curious about us and they keenly observe us and at times they help us
@anjanitirumalasetti4628Ай бұрын
హలో బిందు గారు ప్రాతఃకాల అందాన్ని సచిన్ గారి ఫొటో లో చూస్తున్నాము
@anithareddy500618 күн бұрын
Hi bindhu garu bagunara.na life లో yokasari మమ్మల్ని kaluvale.
@AsmaBegum-xn8deАй бұрын
Namasthe Bindu gaaru 🙏...jagratha ga Undandi....
@BLikeBINDUАй бұрын
నమస్తే డియర్ అస్మా గారు . ..థాంక్యూ సో మచ్ అండీ . ..తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను . ధన్యవాదములు అండీ🤗🙏😍
@AsmaBegum-xn8deАй бұрын
💚🙏
@RamachandraVarma-e5rАй бұрын
Hi bindu garu mi vidio chusthey na chinapudu rojulu gurthuku vastunnai andi mi vidioes chala bhaunti helthy vantalu chindi na peru geetha andi miru na sontha sontha chelli la anukuntanu
@lakshmijampani681Ай бұрын
హాయ్ బిందు బంగారం 🥰
@RDsh201926 күн бұрын
Nenu ,gamaninchanu bindu garu,ma terrace garden kosam paiki velinapudu, flights thirugutuney untai, 2 mintutes oka flight kanipistunde. Flighs ki kuda petrol use chestaru kada,full pollution.anduke ee madya vediga untunde last 2 years nunde August, September, October lo kuda. Next future paristhithi anto ardam kavatledu. Some times bayam vestunde.
నిజంగా మీకా అవకాశమే ఉంటే వదులుకోకండి . పాములు అంటే మాకు కూడా చాలా భయమే అండీ . కానీ పాములు లేని చోటు ఎక్కడ చెప్పండి . మా అపార్ట్మెంట్ లో ఎప్పడూ పాములు కనిపిస్తూ ఉంటాయి . సెక్యూరిటీ వాళ్ళు వాటిని జాగ్రత్తగా తీసి బయటకు పంపించేస్తుంటారు . లేదా స్నేక్ catchers ని పిలుస్తూ ఉంటారు . cellar లో కార్ ల మధ్య బైక్ లకు చుట్టుకుని అప్పుడప్పుడూ పాములు కనిపిస్తూనే ఉంటాయి . పాములు అన్ని చోట్లా ఉంటాయి అండీ . మనం ఎలాగో అవి కూడా అలాగే. కాకపోతే మనం ఇలాంటి చోటుల్లో ఉండేటప్పుడు తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు . కిటికీలు ఉన్నా మెష్ తప్పకుండా ఉండాలి . అలాగే ఎక్కడా రంధ్రాలు లేకుండా చూసుకోవాలి . ఇంటి చుట్టూ పొదలు లేకుండా చూసుకోవాలి . దట్టమైన చోటులోకి వెళ్ళేటప్పుడు కాళ్ళకి బూట్లు చేతిలో కర్ర ఉంటే చాలు అండీ . 99% తప్పించుకోవచ్చు . మిగతా 1% మాత్రం వాటి దయ అండీ . 🤗🙏
@gouthamim2405Ай бұрын
You are best Bindu ❤
@yasamaruna760Ай бұрын
Mam pioni I bulb begonia ekkada tech ari
@AVకృష్ణారెడ్డిАй бұрын
బిందు గారు నమస్కారం అండీ ఈరోజు వీడియో కూడా చాలా ప్రశాంతం గా అనిపించిందండి ఐతే పైన వున్న ఇల్లు చూయించినప్పుడు అక్కడ పాము కుబుసం వుంది కదా సాధారణంగా కుబుసం కనిపిస్తే అది పాము లు ఎక్కువగా తిరిగే ప్రాంతం క్రిందనే భావించాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు చాలా ప్రమాదం కదా మూగ జీవాలు కూడా చాలానే మీ ఫామ్ లో వున్నాయి దీనికి పరిష్కారం ఆలోచించండి మనకి పల్లెటూరుల్లో ఐతే దీనికి పరిష్కారం గా కొన్ని రకాలైన మొక్కలు పెంచాలి అని చెప్తుంటారు నాకు తెలిసి కొన్ని నర్సరీ లల్లో కూడా ఇప్పుడు స్నేక్ రిప్లెంట్ మొక్కలు దొరుకుతున్నాయి అని విన్నాను ఇప్పుడు వర్షాలు పడ్తున్నాయ్ కదా మీరు ఇంటికోసం కేటాయించుకున్న స్థలం వరకు ఐనా సరిహద్దులు లో కొన్ని మొక్కలు స్నేక్ రిప్లెంట్స్ పెడితే ఉపయోగం ఉండొచ్చు నేమో ఆలోచించండి
@B.vPrasad-en9gyАй бұрын
nature video good mam
@shaikkhajapeer4943Ай бұрын
Good video 💚💚
@AlekhyaRamsАй бұрын
Nenu daily search chestanu video me videos chusthunapudu nenu akkade unnattu feel avuthuntanu Bindu ❤❤❤
@sangeethamediga1183Ай бұрын
Hello Bindu garu.
@pandutuluri6017Ай бұрын
❣️❣️❣️👌👌❣️❣️
@lightweightterracegardenga5556Ай бұрын
🙏😊
@Eshwar_Real_Estate.Ай бұрын
👏🏻
@bhanutejadasari8557Ай бұрын
Hi andi, miru mi BLUE COLOR BOOTS ekkada konnaru and emani adagali vatini, nakkuda kavali farming cheyadaniki.
@veerendraeleti85527 күн бұрын
I love you ❤️
@obharathreddy7850Ай бұрын
Hi mam where did u order peony plants and wheeping begonia plants please share the details
@BLikeBINDUАй бұрын
హలో అండీ . ..నమస్తే 🤗🙏 అవి radhakrishnaagriculture.in/ ఈ వెబ్సైటు లో చూసి అందులో ఉన్న వాట్సప్ నెంబర్ లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అండీ 81303 94725 ఢిల్లీ వాళ్ళు అనుకుంటాను అండీ
@obharathreddy7850Ай бұрын
@@BLikeBINDU thanqq mam 👍
@ganeshramavath9965Ай бұрын
Hi Bindhu.... CA final exams vunnayee next month lo.... Preparation chesthunna.... Pressure lo oka 20 min relaxation Entha bhagundho ippudu..... 30 days tharuvatha malli mee videos chudalii Ento pressure handles ki medicine aipoyaaru
@venkat6260Ай бұрын
నేను కూడా బ్రో...May 24 లో final అయింది. I used to watch even on the day before the exam for a few minutes of relaxation. It used to be a big stress reliever.
@hymamovva9318Ай бұрын
Hi Bindu guru
@PatelPatel-tl3npАй бұрын
🍀👏🍀
@noorjahanbegum7809Ай бұрын
👌
@GeethaKumar-t9nАй бұрын
Hari Krishna..neenu meeku laa maa paapa puttinappadu use chesinavi anni daachi frame kattinchi 25th birthday ki gift ga echhanu....😊😊🤣
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏మీరు ఆ బహుమతి ఇచ్చినప్పుడు మీ పాప ఎంత సంతోషించి ఉంటుందో కదండీ 🤗
@GeethaKumar-t9nАй бұрын
First meeru naaku reply echhinanduku chala happy ga feel avthunna....Avunu friends andariki chupinchindi....konni happy moments maatalo cheppalemu ...😘
@srimukhipulluri9301Ай бұрын
Hi bindu garu bagunnara nice video mr grape germination baga vachai
@BLikeBINDUАй бұрын
హలో అండీ నమస్తే 🤗🙏అసలు ఆ రెడ్ గ్లోబ్ గ్రేప్ ప్లాంట్ కోసం దాదాపు అన్ని నర్సరీ ల వాళ్ళని అడిగాను అండీ . .ఎక్కడ దొరకలేదు . చివరికి kolkota నుండి రెండు కొన్నాను . ఈలోపే ఇవి కూడా మొలకెత్తాయి . విత్తనాలయితే మొలిచాయి కానీ అవి పెరిగే వరకు జాగ్రత్తగా పెరిగే వరకు కోళ్ల నుండి కాపాడాలి అండీ . ఓ నాలుగు వచ్చినా చాలు అనుకుంటున్నాను .
radhakrishnaagriculture.in/ ఈ వెబ్సైటు లో వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసి తీసుకున్నాను అండీ .మొదట కొన్న peony బల్బ్ ని ఆ రోజే డిస్పాచ్ చేశారు. మంచిగా పంపారు అని రెండోసారి ఆర్డర్ చేసిన ఇంకో 2 bulbs మాత్రం ఇంకా డిస్పాచ్ చేయలేదు అండీ . .ఆర్డర్ పెట్టి కూడా వారం దాటింది. అందుకే మీరు ఇప్పుడే కొనకండి నాకు వాళ్ళు పంపారో లేదో చెప్తాను అప్పుడు మీరు నమ్మకంగా కొనుక్కోవచ్చు .
@maheshsyamineni7226Ай бұрын
Sare bindu mam.... Namasthe🙏
@BLikeBINDU24 күн бұрын
Mahesh garu Namaste 🙏 andi. Meeru valla daggara konakandi naakula meeru ibbandi padatharu. Nenu order chesinavi inthavaraku pampledu. Weeping begonia ani pettina bulbs ivala vachi chusesariki lily mokkala molaka vachayi.. video theese vallaku pampithe samdhanam kedu
హాయ్ అక్క బాగున్నారా మీరు పాములు రాకుండా ఉండాలంటే ఇంటి చుట్టూ బంతినారు నాటండి అలా నాటడం వల్ల పాములకు ఎలర్జీ బంతినారు ఆ వాసన తగిలినా కానీ పాములు అనేవి దరిచేరకుండా ఉంటాయి ఇది నేను చెప్పిన మాట కాదు ఎందుకంటే మా ఇంట్లోనే సైంటిస్ట్ అని అబ్బాయి ఉన్నారు కాబట్టి వాళ్లు పాముల మీద రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని అయితే కనుగొన్నారు మీరు మీకు ఎంతమంది చెప్పినా బంతినారు అయితే నాటండి ఒకసారి ట్రై చేస్తేనే కదా
@shaikadambi9345Ай бұрын
😊😊😊
@chagantisanjanavarshitha8840Ай бұрын
Namaskaramandi Bindu garu ela unnaru
@BLikeBINDUАй бұрын
నమస్కారం అండీ 🙏🤗😍చాలా రోజుల తర్వాత కనిపించారు. ఎలా ఉన్నారు అండీ . బాగున్నారా?😍🤗
@chagantisanjanavarshitha8840Ай бұрын
@@BLikeBINDUme videos అన్ని chsthanadi బిందు గారు ,చాలా సంతోషంగా ఉంది .ధన్యవాదాలు,Bavunnamu andi me papa Honey ఏలా undi videos lo kanipichatledhu
@VaniJ-f6dАй бұрын
Hi Andi
@BLikeBINDUАй бұрын
హలో అండీ . .నమస్తే 🤗🙏
@Vijayalaxmidevi381Ай бұрын
Hi Bindu అందరూ bagunnara❤️❤️
@shriharidraАй бұрын
Hi రా, జాగ్రత్త
@sarithajanakiram8683Ай бұрын
Akka ma poorvikula dhaggara nundi maku aavulu unnay vaatiki kindha floor kante Matti tho untene challaga untundhi vaatiki haii ga untundhi anedhi na abhiprayam...akka❤
@irajeshewerraohuaweinova3424Ай бұрын
🎉🎉
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏
@GeethucollectionsАй бұрын
Please mam meeku thelisthe Naaku Thapa Kunda cheppandi
@mutyalamanjula1423Ай бұрын
Hai bindu meeru anni rakaala mokkalu vestunnaru kada potols ani vegetable vuntaai kada avi kooda rendu lines vesukondi maadi Odiha andi anduku aa vegetable kosam cheptunna maaku chaala vuntaai avi bindu garu Ee roju meeru mee tatayya garu gurtu vachharu poddunna oka chota eye donation camp pettaru temple daggara adi choosi gurtu vachhindi
@mutyalamanjula1423Ай бұрын
Sorry odisha
@sudheshnabai528Ай бұрын
nice video bindu 💐👍🤝
@puttaguntavenkataramana6309Ай бұрын
Hi bindu maa papa ki kuda chinnapudu same bommalu, first chupinchina dress same unnayae ippatikikuda tanu chusukoni murisi potundhi tanu 2 nd class nunchi small stories rasina diary inka gurthuga unnaie adokka sweet memories kada
@arunaj880Ай бұрын
Maaku meelaga polala madhyalo undalani korika kani thappaka city lo vundalsi vasthundi.Meerunna area city ki entha dooram vuntundi.Akkada one ekar land cost entha vuntundi.
@Sreekanth41Ай бұрын
Kasara kayalu ekkuvaga kadapa dist lo vaduntunaru andi
@Sritha-x5jАй бұрын
Hi bindhu garu Rayalaseema lo bhaga dorukutayi
@vgouthamkumarАй бұрын
నమస్తే బిందు గారు ఎలా వున్నారు మీ వీడియో కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తునాను మీ ఎన్నో టెన్సీషన్స్ లో వున్నపుడు మీ వీడియో చూడగానే రిలాక్సియాషన్ వుంటుంది నాకు తెలిసి ప్రకృతి నీ ఇష్టపడే వాళ్ళ కు ఎన్ని టెన్సీషన్స్ వున్నా మీ వీడియో నే మెడిసిన్. పాత వీడియో లో మీకు ఒక మెసేజ్ పెట్టను చూడలేదు అనుకుంట కుదిరితే చూడండి
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ గౌతమ్ గారు 🤗🙏ఎలా ఉన్నారండీ నేను బాగున్నాను . నా వీడియోస్ మీకు కనీసం ఆ విధంగా అన్నా ఉపయోగపడితే సంతోషం అండీ . మొన్న వారం కొంచెం ఒంట్లో నీరసంగా అనిపించింది అండీ అందుకే చివర కొన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోయాను . ఇప్పుడు చూస్తాను అండీ
@GondiRajeshАй бұрын
Terrace home to change please
@dhanalakshmik777Ай бұрын
naagajemudu brahma jemudu ekkuvagaa donka side border gaa undevi polaaniki
@BLikeBINDUАй бұрын
🤗😍🙏
@yadavallisuresh3176Ай бұрын
❤
@Parvathi-q7dАй бұрын
Kakara gadalu nalaregadi llo pethandi
@BLikeBINDUАй бұрын
అయ్యో అవునా అండీ . .మేము మాములు ఎర్ర మట్టిలోనే పెట్టేశాము ..మాకు అక్కడ కొంత చోటులో లైట్ గా నల్ల రేగడి కూడా ఉంటుంది . .ముందే తెలిసి ఉంటే అక్కడే నాటేవాళ్లము . ..ఈసారి వెళ్ళినప్పుడు చూస్తాను అండీ . .మళ్ళీ తీసి పెట్టె వీలుంటే పెడతాము . థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@rupashivaram5138Ай бұрын
Maaku baaga dorukutai andi kaasara kaayalu...chitti chitti kakarakaya la untai.,chedu ga .
@Rudresh_dance_diaryАй бұрын
Hi akka ma ananthapuram side lo kasara kayalu samvastharani okka Sarina thinali arogyaniki chaala manchidi akka. jonna rotti Lo ki combination akka memu chinnapudu ma ammama tho kalisi thottalo velli kosukoni vacchevalam aptlo kani ippudu ma pillalu thinadaniki ishtapadatledu
@Padmavathi.456Ай бұрын
Hi sister❤
@bharathim8459Ай бұрын
Kasara kayalu chala bhagutayi raa
@varalaxmi1722Ай бұрын
Please Bindhu garu naku kuda avi kavali flowers please ekkada dhorukuthayo cheppara please please please
@BLikeBINDUАй бұрын
ayyo plz Laxmi garu meeru anthala adaganavasram ledu andi..nenu isthanu..plz wait for 30 mins..lunch chestunna number chusi istanu..andi sarena
@bredara6000Ай бұрын
బిందమ్మా పాపని హాస్టల్ లో పెట్టారా
@talamanchitharuniАй бұрын
🙏👍🥰👌
@simplelifestylemytelugucha4992Ай бұрын
❤❤❤❤
@varalaxmi1722Ай бұрын
Prathi kuthuruku melanti amma undali
@s.harithareddy3972Ай бұрын
Bindu garu flower bulbus naku kavali... please link share cheyandi
@KodeSrilathaАй бұрын
Karnataka rayachur area lo e kasara kayalu ekkuva ga polam lo kalupu lekka molustundi kuleelatho pikinchaleka chachevallam enduku ala ante kasara kayalu kosukovatanike sagam time saripayedi
@saraswathipenneru2373Ай бұрын
Peony bulbs ekkada konnaru
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ అవి నేను ఈ radhakrishnaagriculture.in/ వెబ్సైటు లో చూసి వారి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేశాను అండీ . వాట్స్ అప్ నెంబర్ కూడా వెబ్సైటు లోనే ఉంటుంది
@vinoda14Ай бұрын
హాయ్ బిందు గారు మీటర్ కి కోళ్లను చూసిమేము కూడా కొన్నాము❤😂😂
@saraswathipenneru2373Ай бұрын
@@BLikeBINDU Thanks
@annapurnakallakuri4868Ай бұрын
Seeds plz mam
@BLikeBINDUАй бұрын
ఏ సీడ్స్ అండీ 🤗
@harianitha-x5bАй бұрын
బిందు అక్క నా పేరు అనిత అక్క మాది విజయవాడ అక్క మా బాబు బాబు కి 2 ఇయర్స్ అక్క హార్ట్ ప్రాబ్లం హార్ట్ లో 2 హోల్స్ ఉన్నాయి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో బాబు కి అవసరం అయితే హార్ట్ సర్జరీ ఫ్రీ గా మహేష్ బాబు గారి ఫౌండేషన్ లో చేస్తా అన్నారు అక్క కానీ బాబు కి ప్రస్తుతం స్టమక్ లో మోషన్ ప్రాబ్లం అయ్యి ఇన్ఫెక్షన్ అయింది అక్క మెడిసిన్ ఎక్కించాలి అంటున్నారు అక్క ఎనిమ కూడా చేయాలి అన్నారు అక్క ప్లీజ్ అక్క మీ కాళ్ళు పట్టుకుంటను మీకు చేతులెత్తి దండం పెడతాను నా బాబు పరిస్థితి గురించి ఒక చిన్న వీడియో చేసి షేర్ చేయగలరా అక్క ప్లీజ్ ఇప్పటికే ఒక పాపని పోగొట్టుకున్న అక్క ఇంక ఇప్పుడు ఉన్న బాబు నే కాపాడుకోవాలి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అక్క దేవుడు నాకు ఇచ్చిన ఆఖరి వరం న బాబు వాడి కోసమే బ్రతుక్తున అక్క ప్లీజ్ మీకు అన్ని డీటెయిల్స్ రిపోర్ట్స్ కూడా పెడతాను అక్క ప్లీజ్ బాబు కోసం సపోర్ట్ చేయరా అక్క మెడిసిన్ ఎక్కించాలి లేకపోతే స్టొమక్ ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం వస్తుంది అని చెప్పారు అక్క ప్లీజ్ బాబు ని కాపాడుకోడానికి సపోర్ట్ చేయరా అక్క ప్లీజ్ 🙏🙏🥺😭 మీ ఫాలోయర్స్ లో ఒక అక్క మీరు సపోర్ట్ చేస్తారు అడగండి అని చెప్పారు అక్క ప్లీజ్ 😢 ఒక తల్లి గా నరకం చూస్తున అక్క బాబు బాధ చూడలేక e కామెంట్ మీరు చూస్తే ప్లీజ్ రిప్లై చేయరా అక్క ప్లీజ్ 🙏🙏😭😭
@6nakumariАй бұрын
Hi Bindu garu🎉
@BLikeBINDUАй бұрын
హలో అండీ నమస్తే 🤗🙏
@durgabhavani8152Ай бұрын
❤ akka
@BLikeBINDUАй бұрын
హాయ్ మా నమస్తే 🤗🙏
@tadiboyenatirumularao6154Ай бұрын
Hi mam
@RachapallyVanajaАй бұрын
Hi akka naa chinnapudu 5 months baby ga vunnappudu hyd lo 2 boul s konnadhi brother ki naku avi eppati ki dhachi pettamu chinnapati gnapakalu 🙏🙏😂❤
@chkiranmayee3786Ай бұрын
Agni seka plant aakulu tuch aina kalinatllu bobalu vasthae 2019 lo danne chusanu yanadevaredagara
When ever I watching your video's full of joy and happiness in my heart . They really stress buster ❤❤❤
@GarisepalliVenkataDurgaPrasadАй бұрын
Bhindu Garu Meru oka honey 🍯 Box pettavachu kada
@BLikeBINDUАй бұрын
ఒక 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అండీ . .కొంతమంది అడిగారు అక్కడ హనీ బాక్స్ లు పెట్టుకుంటాము అని. అప్పుడు తెలిసింది నాకు అలా మనకు తోట ఉంటే హనీ బాక్స్ లు పెట్టుకోవచ్చు అని . కానీ మేము రోజూ అక్కడ లేకుండా పెట్టడం మంచిది కాదేమో అనిపించింది అండీ . ఇప్పుడంటే ఓన్లీ వారాంతాల్లోనే కదండీ భవిష్యత్తులో అక్కడే ఉండడం మొదలు పెట్టినప్పుడు హనీ బాక్స్ లు పెట్టాలి అనుకున్నాము అండీ . 🤗🙏
@sridevikondragunta5771Ай бұрын
Hi
@madhavikoutha3818Ай бұрын
😂kommulu vastunnayi ganga ki
@BLikeBINDUАй бұрын
అవునండీ 🤗🙏అప్పుడప్పుడు కోపం వస్తే కొమ్ముల్ని విసురుతుంది కూడా