Рет қаралды 225,518
#Rythunestham #NaturalFarming #OrganicFarming
ప్రకృతి వ్యవసాయంలో పుల్లటి మజ్జిగ తయారీ విధానం, ఉపయోగాలను వివరించిన ప్రకృతి వ్యవసాయ రైతు మెట్టు లక్ష్మీ గణేశ్. కృష్ణా జిల్లా నున్నకు చెందిన ఆయన ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పంటల సాగు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా మామిడిలో అండుకొర్రలు, పసుపు సాగు చేస్తున్నారు.