PRANAVANANDA DAS - పునర్జన్మ ఉంది దానికి సాక్ష్యం నేనే... || Punarjanma ||

  Рет қаралды 165,992

SumanTV Om

SumanTV Om

Күн бұрын

Пікірлер
@bhavanipriya7050
@bhavanipriya7050 4 күн бұрын
చాలా ఇంటరెస్టింగ్ మరియు ఆసక్తికరంగా వుంది, ఈ విషయం. ఇంకా డిస్కస్ చేయండి ఇలాంటి విషయాలు
@GanguHema
@GanguHema 3 күн бұрын
నమస్తే గురువు గారు మంచి విషయాలు తెలియచేశారు 🙏🙏
@swathivedula1456
@swathivedula1456 3 күн бұрын
మా అత్తయ్య నేను నీకు పుడతాను అని కలలో చెప్పిన 2 నెలల తరవాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది, నిజంగానే నేను పాపనే కన్నాను 😊
@SaiChopparapu
@SaiChopparapu 4 күн бұрын
ఏకైక ఆత్మ మాత్రమే సత్యం, నిత్యం, అనంతం, దీన్ని అనుసరించి తాత్కాలికంగా ఉన్నట్లు ఉన్నదంతా బోగస్ మాటలే. ఈ సత్యాన్ని అర్థం చేసుకొన్నవాడే ఆత్మ స్వరూపుడు స్వామి🙏
@bhavanipriya7050
@bhavanipriya7050 4 күн бұрын
ఎంత బాగుందో ఈ టాపిక్,ఇంకా డిస్కస్ చేయొచ్చుకదా
@Db1234k
@Db1234k 3 күн бұрын
అవును నిజమే నేను అనుభవించాను ఇలాంటివి భాదను కూడా కలిగిస్తాయి
@bhargavnch7624
@bhargavnch7624 Күн бұрын
True prabhuji.. మా నాయనమ్మ కి అనుభవం అయింది. తాను మరల బ్రతికి 2 సంవత్సరాలు బ్రతికారు. అదే టైం లో మా పక్కన వీధిలో లో మా ఇంటి పేరు గల పెద్దాయన చనిపోయారు
@Swathichitte552
@Swathichitte552 4 күн бұрын
Excellent message prabhuji dandavath pranam prabhuji
@divyabathu1122
@divyabathu1122 Күн бұрын
దేవుడు మన కోసం భూమిని, నీరుని and గాలి నీ సృష్టించాడు. And free ga thini ఆయనకు pooja చేయమంటే. మనం పొద్దున లేచి job business education ani tension lo తిరిగి తిరిగి డబ్బు సంపాదనలో busy inamu. కాలి టైం లో భక్తి తప్ప ఎవ్వడికి god paina భక్తి లేదు
@balasubramanyamch3673
@balasubramanyamch3673 3 күн бұрын
గురూజి మీరుచెప్పినట్లు మాతల్లి గారు శరీరం వదిలే ముందు నేనుమాతల్లి దగ్గర ఉన్నాను. ఆసమయంలో మా తల్లి కొన్నివిషయములు చెప్పికన్ను మూసిoది🌹🙏🌹
@sivaiah-tb7bh
@sivaiah-tb7bh 3 күн бұрын
Mi paape mi amma gaaru..mi paatha vaahanam ree model chesakaa miru gurthu pattalenthaga maruthundhi avuna kaada
@DharmaShakti130
@DharmaShakti130 2 күн бұрын
ఏం చెప్పింది? 😇😇😇
@SayagoudSatheli
@SayagoudSatheli Күн бұрын
మిగతా.స్టోరీ.వచ్చే. హరమా
@Lucky-1961
@Lucky-1961 3 күн бұрын
Congratulations 🎉for good information to people ❤
@gayathripavan9717
@gayathripavan9717 3 күн бұрын
హరే కృష్ణ ప్రభు జి నేను కూడా నా శరీరం నుంచి ఆత్మ బయటకు రావడం అనుభూతి చెందాను
@sribindu9799
@sribindu9799 3 күн бұрын
Naku kuda jarigindhi athma manade piki telinattugaa
@sribindu9799
@sribindu9799 3 күн бұрын
Naku kuda athma nade piki telinattu
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 3 күн бұрын
నేను కూడా
@Srichannelthoughts
@Srichannelthoughts 2 күн бұрын
ఎలా దానికి ఏం చేయాలి
@Nishasarees
@Nishasarees 2 күн бұрын
Aouna taruvata emaindi​@@sribindu9799
@hemalathak3870
@hemalathak3870 2 күн бұрын
Hare Krishna 🙏
@nunelanagalaxmi8547
@nunelanagalaxmi8547 18 сағат бұрын
Hare krishna 🙏
@gangisettygupta9355
@gangisettygupta9355 3 күн бұрын
Astral Travel Antaaru. మెడిటేషన్ చెయ్యండి.
@venkateswarlutalabathula9857
@venkateswarlutalabathula9857 3 күн бұрын
మీరు అందరికీ అర్థం అయ్యే విధంగా వ్రాయండి మెటర్ ఎక్కువైనా పర్లేదు అందరికి కాకపోయినా కొందరైనా ద్యానం చేస్తే అస్త్రల్ ట్రావెల్ చేయొచ్చు అన్నవిషయం గురించీ అవగాహన వస్తుంది
@Gangadharkanodi-ew5nc
@Gangadharkanodi-ew5nc Күн бұрын
YES IAM AGREE WITH SWAMIJI
@revathideviboddu659
@revathideviboddu659 Күн бұрын
Yess,గురు ji
@ch.sarojapuri4142
@ch.sarojapuri4142 3 күн бұрын
guruvu garu 🙏🙏🙏🙏
@KovvuriBhaskarreddy
@KovvuriBhaskarreddy Күн бұрын
Maranantaran marala Mee prayanam.. Ananta suduram. Aatma Sakti gurinchi telsindi Niti bottantha......teliyalsindi Maha samudra manta
@sandukoteswari858
@sandukoteswari858 Күн бұрын
హరేkrishna🙏🙏
@ChandrashekharRao-v5q
@ChandrashekharRao-v5q 4 күн бұрын
Excellent Guruvugaru
@sujathakopanathi6565
@sujathakopanathi6565 4 күн бұрын
ఇంత మంచి టాపిక్ 12 నిమిషాల్లో ఎలా ముగిస్తారు
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 2 күн бұрын
@@sujathakopanathi6565 12 రోజులైనా చాలదు
@sas6736
@sas6736 3 күн бұрын
Ma dady cheff. food vipareethaga istapadevaru. Asthamanam edho okati thinutune undevaru. Hearattack tho three years back body vacate chesaru. One year tharuvatha ma papa ki babu puttadu. Vadu entha cost bommalu konna, kichen lo vantasamanu tho ne adathady. Edhookati thintune untadu. Gap undadhu. Same to same ma dady ne. Maku chala ashyryam ga untundhi
@nagalakshmisista9730
@nagalakshmisista9730 3 күн бұрын
Mee nannagare meeku puttaru andi.
@harikrishnamaakam9654
@harikrishnamaakam9654 4 күн бұрын
ప్రతి ఒక్కరూ పురాణములు వినండి వాటిలో ఎన్నో ఉదాహరణ లు ఉన్నాయి 19/12/2024🕉️🕉️🕉️🌼🌼🌺🌺🍀
@radharadha3939
@radharadha3939 3 күн бұрын
Hare krishna
@gopalreddy1379
@gopalreddy1379 3 күн бұрын
Very good message to all the people.
@seshadrikomanduri9475
@seshadrikomanduri9475 4 күн бұрын
💯 correct
@vasanthkumarmagham7570
@vasanthkumarmagham7570 3 күн бұрын
Nice
@RaviKumar-lt7sv
@RaviKumar-lt7sv 3 күн бұрын
Hare krishana🙏🙏🙏🙏🙏🙏
@manthasatyanarayana6320
@manthasatyanarayana6320 3 күн бұрын
Goppaga chepparu.guruvu gariki satakoti vandanamulu
@kavithasabhiruchulu3587
@kavithasabhiruchulu3587 3 күн бұрын
Ma akka koduku bagundali swame Brain strock vachi komalo vunnadu right Hand right leg pani cheyatledu mata ravatledhu ma babuni ashirvadinchandi
@Mnlakshmi
@Mnlakshmi 2 күн бұрын
Naaku oka saari ilanti experience ayyindi andi. Kalwakurthy lo bank job chese appudu terrace meeda padukunnaamu. Konchem dooram lo iddaru tellaga unna roopam lo unna vaallu kanipinchaaru. Motham oka vintha experience. Atu itu kadalaleka pakkana unna amma ni kaneesam lepaleka povadam, naa sareeram telika ayyipotunatlu... Naa medalo unna Shiva Lingam pattukoni Om Namah Shivaya anukunna kaasepataki antha normal aipoyindi. May be idi near death experience.
@thefamilyman3618
@thefamilyman3618 10 сағат бұрын
Nijam cheppu anna
@Mnlakshmi
@Mnlakshmi 2 сағат бұрын
@@thefamilyman3618 idi nijam gaa nijam Shivayya meeda aana. Okati maatram nijam mrityu samayam vachinappudu manam evari toh matallo kooda em cheppalemu. Emi raasi choopinchalemu. Appati varaku mana kantiki kanipinchani realms, entities mana kantiki kanipistaayi. Aa time lo mana state of mind Ela untundi anedi chaala important. Aa state of mind batti mana next birth aadhaara padi untundi.
@eerumallamahesh
@eerumallamahesh 2 күн бұрын
Correct purvajanma nijam
@apparaokotha3148
@apparaokotha3148 3 күн бұрын
Sri Gurubhyom namah 🙏 🌷
@syamaladevi7319
@syamaladevi7319 2 күн бұрын
హరేకృష్ణ 🙏
@sukumarpesala
@sukumarpesala 3 күн бұрын
NAMASHKARAM SWAMIJI E VANNI PORVAJANMALU HANEDHANTHA BAGAVANTHUDU VUNNANANI NIDHARSANAM❤❤🎉🎉
@Srichannelthoughts
@Srichannelthoughts 2 күн бұрын
ద్యానం చేయడం వలన ఆత్మ శరీరం నుండి వేరు చేయొచ్చు అని విన్నాను... దీనిగురించి తెలిసిన వారు ధ్యానం చేసేవారు వివరించగలరు..
@saraswathiyedulapuram6737
@saraswathiyedulapuram6737 3 күн бұрын
Hare Krishna,hare Rama .Rama Rama hare ,hare🙏Gurumaharajji pranams 🙏💐
@ABvlogs3151
@ABvlogs3151 17 сағат бұрын
Good yankar 👍
@rajarao7030
@rajarao7030 4 күн бұрын
HareKrishna HareKrishna HareKrishna
@srj183
@srj183 4 күн бұрын
Guruvu gaaru,naaku 2 days kritam fever lo vunnapudu oka dream vachindi.chanipoyi narakaaniki vellanu.anni lookalu chusaanu.3 hrs vachindi.adi asalu kalalaaga anipinchaleedu.naaku matram ,aa fever lo ekkado neenu chanipoyi malli brarhikaanu ani anipinchindi
@bhargavnch7624
@bhargavnch7624 Күн бұрын
మేము తులసి తీర్తం కూడా పోసాం. తెల్లారి నుండి చాలా ఉత్సాహం గా వున్నారు ఆవిడ పోయే వరకు
@jaggiswamey8932
@jaggiswamey8932 2 күн бұрын
Om.The Divine is already taken brith He is in Hyderabad
@Venkatesh-r4b
@Venkatesh-r4b 3 күн бұрын
Jaisreeram. Gurooji
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba 4 күн бұрын
మా అమ్మ మా పాపకు పూట్టాలని నా కోరిక.మా పాప కు 12 years . నేనూ చనిపోయే లోపు మా అమ్మను చూడాలని నా కోరిక . ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను
@LalithaKumari-b8b
@LalithaKumari-b8b 3 күн бұрын
@@Sripadhasrivallaba meru బలంగా కోరుకొండి మా అమ్మ పాపకి పాపకి పాపగా మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్మాన్ రాలే పుట్టాలి అని మెడిటేషన్ చేస్తూ కోరుకోండి
@sv2200
@sv2200 3 күн бұрын
నా ఉద్దేశ్యం లో కోరిక అనేది అనర్ధదాయకం , మనిషికి సహజంగా ఉండే ప్రేమ బంధం వలన అలా అనిపిస్తూ ఉంటుంది గానీ , అదే మనకు పెద్ద ఋణానుబంధం గా బలపడుతూ ఉంటుంది , వారికిగా వారు అనుకుని పుడితే ఏమో కానీ మరి 👍
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba 3 күн бұрын
@@LalithaKumari-b8b thank you so much 🙏
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba 3 күн бұрын
@@sv2200 correct కానీ మా అమ్మ cancer తో చాలా కష్ట పడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోయారు. ఆ బాధ వల్ల మా అమ్మ నీ మళ్లీ చూడాలని కోరిక . 😢😭
@sv2200
@sv2200 3 күн бұрын
@Sripadhasrivallaba అయ్యో పాపమ్ , కేన్సర్ మహమ్మారి తో దాని బారిన పడిన వారు మహా మహా బాధలు అనుభవిస్తూ ఉంటారు, ఆమెకు సద్గతులు ప్రాప్తించాలి, ఆమె ఆత్మ కు శాంతి చేకూరాలి అని కోరుకుందాం 🙏🙏
@gkartikeya4013
@gkartikeya4013 3 күн бұрын
హరే కృష్ణ ❤
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 2 күн бұрын
Om sri ram srikrshna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SivaNageswarRao-zo4zy
@SivaNageswarRao-zo4zy 2 күн бұрын
మీకు ఇంకా నమ్మకం కలగకపోతే "భగవద్గీత" చదవండి అందులో శ్రీకృష్ణుడు చెప్తాడు పునర్జన్మ సిద్దంతం గురించి సాక్షాత్తు భగవంతుడే చెప్పాక ఇంక ఏం ప్రూఫ్ కావాలి
@rajeshprathi8061
@rajeshprathi8061 2 күн бұрын
guruvu garu suside chasu kunta janma vuntundha
@Swastha-jeevan
@Swastha-jeevan 17 сағат бұрын
If Mars has got the life if expired where is that athma of Mars.. Swamyji
@syamprasad4455
@syamprasad4455 Күн бұрын
Manishi chanipoyina tarvata brain lekapote alochinche capacity ekkada. .. Sun ki planets ki vaati existence telusa?
@saishashi9978
@saishashi9978 Күн бұрын
Alochanalu mind lo vastay ra babu brain lo kadu 😅
@vasanthkumarmagham7570
@vasanthkumarmagham7570 3 күн бұрын
🙏🙏👌
@k.jayanthi9440
@k.jayanthi9440 4 күн бұрын
Yes,
@SUNILKUMAR-yi4gz
@SUNILKUMAR-yi4gz 2 күн бұрын
4-48
@psambamurti1115
@psambamurti1115 3 күн бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్ జై హనుమాన్ జై రాధే
@Prasanthipatasala
@Prasanthipatasala 3 күн бұрын
🙏🙏హరేకృష్ణ హరేరామ
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 2 күн бұрын
Gitapress వారు పునః జన్మాకం అనే పుస్తకం ప్రచురించారు. అది చూస్తే ఎన్నో ప్రస్తావనలు, researches గురించి తెలుసుకోవచ్చు😮
@prabhudayalbandela7391
@prabhudayalbandela7391 8 сағат бұрын
How much innocent we are is known from this interview
@Gangadharkanodi-ew5nc
@Gangadharkanodi-ew5nc Күн бұрын
HAREY KRISHNA HAREY KRISHNA KRISHNA HAREY HAREY...
@satyasai781
@satyasai781 4 күн бұрын
Guruji monna gunturulo flot form meeda krushnuni books ammutintay mlagaaru traffick ki ibbandi Ani distarb chesaaru daanipy Mee comment
@sarunarao936
@sarunarao936 4 күн бұрын
Prabhu ji namaste. Maa వారికి పూర్వ జన్మ వాసన ఏమో అస్తమానూ కిచెన్ లోనే వుంటారు. నాకు హెల్ప్ కోసం అంటారు.కానీ నేనే ఆయనకు హెల్పర్గా వుంటాను. ఏదీ వండాలో, ఎలా కూరలు కట్ చెయ్యాలి అన్నీ ఆయనే చెపుతారు. నాకు కోపం వచ్చి ఆయనను పూర్వ జన్మలో మీరు వంట వాడు ఏమో అంటుంటాను. ఉదయం ఆయనే నాలుగు గంటలకు లేచి వంట మొదలు పెట్టేస్తారు. వద్దు అన్నా, తిట్టినా ఆయన మానటం లేదు. దీనివలన ఇతరుల వద్ద నాకు చాల చిన్నతనంగా వుంది.
@BalajiGunnam-ym6cs
@BalajiGunnam-ym6cs 4 күн бұрын
😄😄😄
@srj183
@srj183 4 күн бұрын
Chinnatam endukandi.cooking lo help chese manchi husband vachinanduku happy feel avaali.maa family lo gents Tinna plate kuda teeyaru.cheppi cheppi vishu vastundi maa mother ki
@Raajasri-od3hy
@Raajasri-od3hy 4 күн бұрын
Meeru adrushtavanthulandi
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba 4 күн бұрын
ఎంతో అదృష్టం అండి మీకు.
@bharaniravuri1316
@bharaniravuri1316 4 күн бұрын
ఉదయం ఆయన వంట చేస్తే రాత్రి మీరు చెయ్యండి. Come to an agreement. లేదంటే మీరు వంట రుచిగా చేయడం మర్చిపోతారు.
@sudharamanamurthy9160
@sudharamanamurthy9160 4 күн бұрын
🙏
@malathynaidu7886
@malathynaidu7886 3 күн бұрын
Hare Krishna Prabhuji 🙏🙏🙏
@ssanjaya-g4p
@ssanjaya-g4p 4 күн бұрын
Out of body experience . I got this experience some times
@indiradasss1358
@indiradasss1358 4 күн бұрын
How
@Rallabandi.
@Rallabandi. 4 күн бұрын
How is possible prabhuji
@Esghy-u4y
@Esghy-u4y 4 күн бұрын
Oh! Really!!
@ssanjaya-g4p
@ssanjaya-g4p 3 күн бұрын
@@Rallabandi. Since my child hood, I have been praying శ్రీ కృష్ణ. ఓం నమో నారాయణాయ. Out of body experience కావాలని నేను ఏనాడూ కోరలేదు. ముక్తి మాత్రమే ఆ భగవంతుని కోరాను.
@padmavathipendem6015
@padmavathipendem6015 2 күн бұрын
From this video it is clear that human soul takes human birt. only. Not 8400000 lakhs of craetures.
@pujala.anjaneyulup1300
@pujala.anjaneyulup1300 4 күн бұрын
Yamabatulni Nenu Chusanu Nannu Theeskeltaniki Prayathnam Chesaru Nenu Vellakapothe Maa Pakkintilo MagaManishi Chanipoyadu Tharvatha Vallu Janapada Ledhu
@sumitrakarnati4331
@sumitrakarnati4331 4 күн бұрын
Yamabatulu ela vunnaru andi
@Sw.Ananda
@Sw.Ananda 3 күн бұрын
​@@sumitrakarnati4331 నన్ను హింసలకి, దుఃఖానికి , బాధాలకి గురి చేసిన వారు, నష్టం కలిగించే వారు, వారే యమ బతులు, నేను చేసే ఉద్యోగము లో చాల మంది అధికారులు కూడా యమ బతులే. పోనీ, నేను వారిని దుషించను, నా పాపాలు కడిగి వేస్తుంటే, మురికి పోగొట్టే లాండ్రీ పని వాళ్ళు వారు.
@venkatvizag678
@venkatvizag678 3 күн бұрын
Swamiji meeru previous birth lo evaru ...plz cheppandi
@venkateswarlutalabathula9857
@venkateswarlutalabathula9857 3 күн бұрын
వారు చెపితే నీవు నమ్మవు గానీ నీవు అస్ట్రాల్ ట్రావెల్ ప్రాక్టీస్ చేసి వారి గత జన్మ గురించీ తెలుసుకోవచ్చు
@simhachetakdarling1840
@simhachetakdarling1840 3 күн бұрын
​@@venkateswarlutalabathula9857ఎలా... Explain చేయండి... Nenu chestanu
@venkatvizag678
@venkatvizag678 3 күн бұрын
@@venkateswarlutalabathula9857 ....astral travel Ela cheyyalo cheppandi....
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 2 күн бұрын
పత్రి జీ గారీ పిరమిడ్ సంస్ధ లో చెబుతారు. అలాగే Raipur లో past life రిక్రియేషన్ సంస్థ ఉంది.
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Күн бұрын
Mana genes lo cancer ravalani manam korukuntama aina ravatamla that's how the memories are carry forwarded in manomaya kosem.
@padminitadimalla6736
@padminitadimalla6736 3 күн бұрын
అదృష్టవంతులు 😀
@ivisiontechnologies6623
@ivisiontechnologies6623 Күн бұрын
Maa dad 2018 lo chanipoyaru, 2023 loo maku babu puttadu, dad ki leg midha ela puttamacha undhoo akkadee same undhi, nenu believe chesthanu
@lakshmik4695
@lakshmik4695 4 күн бұрын
Karteeka purrannam lo ajamellunudu kada
@biradavolusreenivasuluredd7170
@biradavolusreenivasuluredd7170 3 күн бұрын
PLEASE, ఆ Dr. CORRECT SPELLING తెలియ చేయ గలరా ?
@hiranmayichakka
@hiranmayichakka 3 күн бұрын
Dr. Ian Stevenson
@hiranmayichakka
@hiranmayichakka 3 күн бұрын
Dr. Ian Stevenson
@srinivaskn5994
@srinivaskn5994 3 күн бұрын
Dr Ian Pretyman Stevenson
@leelamanipoosarla8449
@leelamanipoosarla8449 4 күн бұрын
Nijam.nenu kooda chusanu kani nakosam raledu,na husbound kosam vacharu,marugujjuga unna iddaru batuku,yamadaaraju.ventane,dashinamurthy ni prardincha.save ayyam ante nammuthara?
@KVgarden
@KVgarden 2 күн бұрын
Maa babuki kuda accident inatu kala vachindhi body parts anni separate inatu faceki matram emmikanatu, motham blood, nizamgane one monthki accident jarigindhi talabackside tagili chevilonunchi blood vachindhi ante body vadilesadu, two years back, malli maa papaki putalani korukuntamu, edhi tappu kadhu kadha swamiji🙏
@tammirekulu1922
@tammirekulu1922 14 сағат бұрын
నా మనమడు మాటలు వచ్చేప్పుడు మా నాన్న ఎలా పిలిచేవారో అలా పిలిచాడు
@gopalvenuraja
@gopalvenuraja Күн бұрын
Out of body experience is the only I can vouchsafe for it. It was also done experimentally by a Canada scientist. He had put electrodes or used them to induce the backbone of a patient as an experiment in a particular scientific experiment. In that "out of body experience" , the patient explained that what he had seen exactly what was just beneath his (medical) cot and also narrated the room in 3D view. So it is possible for a human to see while he comes out of his own body !!! and it was proved through so called scientific methods. Swami Rama, a great Yogi ( not just because of his yogasanas but in his meditation) recounted everything discussed in another room , in a university experiment in USA where all the professors were involved. Swami Rama, could tell exactly word to word , the entire dialogue and discussion on the terrace of the University, while he was kept inside a physics lab, and this happened some 50 years ago.
@GandhiMudunuri
@GandhiMudunuri 3 күн бұрын
చాలామంది చూసిన వాళ్ళలో నేను ఒకల్ని
@p.anupamadevi751
@p.anupamadevi751 3 күн бұрын
మనుషులు మనుషులు గా పుడతారా లేక చాలా జంటవుగా పుడతారు
@chandrakala2360
@chandrakala2360 2 күн бұрын
మనుషులకి మనుషులే పుడతారు ఎవరైనా ఒకసారి పుట్టేది
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 2 күн бұрын
@@p.anupamadevi751 ,32 లక్ష లు యోని లో ఎక్కడైనా పుట్ట వొచ్చు. ఆ ఛాన్స్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవతలు కి కూడా తప్పదు.
@kotninagabhushanarao1066
@kotninagabhushanarao1066 3 күн бұрын
కోట్ని నాగభూషణరావు, పాతపట్నం. ఒకసారి మానవ జన్మ ఎత్తిన తరువాత, ఆ వ్యక్తి చేసిన పుణ్య కర్మలు గాని, పాప కర్మలకు గాని బాధ్యత మనసుదా? ఆత్మదా? ఆత్మ కేవలం సాక్షిభూతం మాత్రమే అని చెపుతారు. మనసే ఇండ్రియాలు సహాయముతో కర్మలు చేస్తుందని, పాపకర్మలైనా, పుణ్యకర్మలైనా. మరణించాక ఆత్మతో సంచితకర్మలు పేరుతో మరల జన్మ తీసుకొని, ఆ కర్మలు అనుభవిస్తారని చెపుతారు. మనసు చేసే పాప కర్మలు ఆత్మ అనుభవిస్తుందా? మరణం పిదప జననం తక్షణమే వస్తుందా? సమయం పడుతుందా? తెలియచేయండి గురువుగారు.
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 3 күн бұрын
బుధుని జాతక కధలు అని పుస్తకం వుంది దాన్ని కొని చదవండి మీకు మొత్తం వివరాలు తెలుస్తుంది
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 2 күн бұрын
నేను, parlakhemundi నుంచి. ప్రారబ్ధ కర్మ బట్టి జీవితం ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ క్రియమాన క్రమాలు చేరి పోయి మరల జన్మకి విత్తనం ఔతుంది. అంటే సంచిత కర్మ. ఇది పెద్ద సబ్జెక్టు.😮 ఆత్మ కి ఏమీ అనుభవం ఉండదు. జీవుడే అనుభవిస్తాడు. శక్తి ఆత్మ నుంచి తీసుకొని మనస్సు యొక్క కోరికలు కోసం 25 ప్రకృతి, పంచ ఇంద్రియాలు , మనస్సు ను వేధిస్తుంది. అప్పుడు మనస్సు వారి తృప్తి కోసం అన్ని చేస్తుంది , ఈ ప్రక్రియ లో పాపం, పుణ్యం భీతి లేకపోవటం వల్ల మరల కొత్త కర్మ బీజాలు జనిస్తూ మళ్ళీ జన్మకి కారణ మవుతుంది. అందుకే సాధ్యమైనంత తక్కువ కర్మల ద్వారా ఎక్కువ సాధన పద్ధతి తో ముందుకు సాగుతూ జన్మ రాహిత్యం కోసం ప్రయత్నించాలి. నమస్కారం😅
@GoodDay-io7ym
@GoodDay-io7ym 2 күн бұрын
​@@kameswararaopemmaraju7773good morning sir
@ShanmukhaAchari-n2l
@ShanmukhaAchari-n2l 3 күн бұрын
Sreemadvirat potuloori Veera bramhendra Swamulu tirigi Veera bhoga vasanta rayaluga Janminchi 12 samvacharalaku vastanannademaku nammakam
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 3 күн бұрын
రీసైక్లింగ్ అనేది విశ్వంలో ఇప్పటికే ఉన్న ప్రక్రియ. బాష్పీభవనం / ఘనీభవనం మరియు వర్షం నుండి నీటిని రీసైకిల్ చేయడం వంటివి. మొక్కలు విత్తనాలను పొంది మళ్లీ మొలకెత్తే రీసైక్లింగ్ ప్రక్రియను కలిగి ఉంటాయి. కాబట్టి ఇది కూడా? మరి, గత జన్మ సంఘటనలు కొందరికి మాత్రమే ఎందుకు గుర్తుంటాయి??సమాధానం కనుగొనడం చాలా కష్టం.
@kondurugangadhar1492
@kondurugangadhar1492 2 күн бұрын
Jai Shree raam
@KovvuriBhaskarreddy
@KovvuriBhaskarreddy Күн бұрын
Ananta sudura prayanam lo Bhumi okanoka..vididhi... maatramey.janma tisikoka munupu enno lokalalo vididhi CHESI vachharu.
@sas6736
@sas6736 3 күн бұрын
Ma friend chanipoye mundhu evaro naluguru na vaipu vasthunnaru ani cheppedhi. Memu edho mathi leka matladuthunnadhu anukunnamu. Oka gantali body vacate chesindhi
@divyabathu1122
@divyabathu1122 Күн бұрын
Real God ఈ భూమి పైనాకి వచ్చి పోతుంటాడు ఇది 100% ఇది నిజం. 800cr ఈ world population lo ఎవ్వరికీ కనబడలేదా చెప్పండి.
@Seenuhindupur
@Seenuhindupur 3 күн бұрын
,❤❤🎉
@DrVLNSastry
@DrVLNSastry 3 күн бұрын
కథలు, the examples.. are not "proves"..
@gshari5151
@gshari5151 3 күн бұрын
🙏🕉️🌺👏✋
@ushasreekc
@ushasreekc 3 күн бұрын
Malli manaki manava janma ne untunda?
@sunil_18
@sunil_18 3 күн бұрын
Depends on your karma
@lsgamer2439
@lsgamer2439 4 күн бұрын
Maa mother 62 yrs covid 2nd wave May 22 lo vellipoyaru malli Apr 24 lo maa intiki naa kooturai vaccharu...
@KVgarden
@KVgarden 2 күн бұрын
You are very lucky
@NagarswarNagu
@NagarswarNagu 4 күн бұрын
ఆనంద ప్రభు మేము వింటున్నాము దైవం సందేశాలు పూర్వజన్మ జ్ఞానం ఎప్పుడు పనిచేయదు పని చేయిస్తుంది ఒకవేళ మీరుచూపేది నిజమైతే ఈ ప్రచారాలు వాక్ ప్రేరణ ఉండదు చెప్పేది కత
@vedam1780
@vedam1780 3 күн бұрын
7 janmalalo Maanava janma okatey vuntundani cheptharu kada swami ji mari malli malli manishi ga puttina dhakalalunnayani chepthunnaru
@nagarajachetty8962
@nagarajachetty8962 4 күн бұрын
Reincarnation proofs gives good character to people.i believe it
@bhagyakumar8761
@bhagyakumar8761 3 күн бұрын
గీన్స్ నుండి అలవాట్లు వస్తాయి scientific గ proven
@rvsnjyothi6035
@rvsnjyothi6035 4 күн бұрын
,,🙏🙏🙏
@saivinaychaitanya3708
@saivinaychaitanya3708 3 күн бұрын
పునర్జన్మలు ఉన్నాయని అనుమానం కాదు ఆత్మలు ఉన్నాయి. శరీరాన్ని ఆత్మ ధరిస్తుంది, ఇవన్నీ తెలియాలంటే బ్రహ్మకుమారి వాళ్ళు పూస గుచ్చినట్లు చెబుతారు. మీరు అక్కడికి వెళ్ళండి అన్ని విషయాలు తెలుస్తాయి. భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకుంటే ఆత్మ, పరమాత్మ గురించి తెలుస్తుంది. ఆత్మ శరీరం ధరిస్తుంది. పరమాత్మ ధరించదు అంటే పరమాత్మ భగవంతుడు.
@venkateswarlutalabathula9857
@venkateswarlutalabathula9857 3 күн бұрын
వారి దగ్గరికి అస్సలు వెళ్ళకండి
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 2 күн бұрын
@@saivinaychaitanya3708 , గందర గోళం లో పడుతారు
@user-wi6fl6wf9n
@user-wi6fl6wf9n 2 күн бұрын
ప్రభూ గారు మా గారు యమబటలను చుచినారు..
@Bhadrudu
@Bhadrudu 2 күн бұрын
ఎన్నాళ్ళకి పుడతారు?
@KovvuriBhaskarreddy
@KovvuriBhaskarreddy Күн бұрын
Aayaa lokalalo anubhavalu pondi, Chaitanya parinamam chendu tu gnana samuparjana kavinchu kuntu vachharu....
@prasanaramu6390
@prasanaramu6390 3 күн бұрын
ఒక జన్మే సరిగా బ్రతకటం కస్టం ఇంకో జన్మ ఎందుకు 😂🙏
@mnreddym3935
@mnreddym3935 Күн бұрын
Nake.reply
@mnreddym3935
@mnreddym3935 Күн бұрын
Ne.
@SHIVA369om
@SHIVA369om Күн бұрын
Live the life without Sins,to attain Moksha so that no rebirth of the soul...
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41