ఎంత బాగా చెప్పారండి. గుండె కాదు సాక్షత్తూ కృష్ణుడే ఉన్నాడు అని🙏🙏
@daggupatinemilaiah86806 ай бұрын
జై శ్రీకృష్ణ నమస్కారం స్వామి మీరు చెప్పిన అద్భుతము చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నాకు చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది హిందూ ధర్మం ఇంత గొప్పగా ఉన్నందుకు చాలా సంతోషం మీరు ఇలాంటి ఎన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ ధన్యవాదములు
Swami mee voicelo sajeevamuga unnaru jai srikrishna.
@JPCreations14326 күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare ! Hare Rama hare hare Rama Rama Rama hare hare
@shankaryoga10756 ай бұрын
అయ్యా ప్రణవానంద దాసుగారు మీరు చెప్పిన నేర్పు కూర్పు చాలా చక్కగా ఉంది ఇది పురాణ రచన మనుషుల యొక్క రచన పరమాత్ముని యొక్క రచన కానే కాదు వేద ప్రమాణంగా తీసుకుంటే నాలుగు వేదములు యందు ఎక్కడ కూడా మీరు చెప్పిన విషయం ప్రమాణం దొరకదు కృష్ణుడు అంటే అత్యంత ప్రీతిపాత్రుడు కాబట్టి మీరు ఎన్నైనా చెబుతారు వినే వాళ్ళు ఉన్నారు కదా అందునా మీ సంస్థ అత్యంత ధనిక సంస్థ ధనం మూలం ఇదం జగత్ అనే నమ్మే మీరు ధర్మం మూలం ఇదం జగత్ అనేది వేదం
@saivoggu1966 ай бұрын
హరే కృష్ణ పూరీ జగన్నాథం గురించి చాలా బాగా చెప్పారు ప్రభు
@JyothiBaluguri-r2c3 ай бұрын
Hare Krishna Hare Rama Gurujii🙏🙏🙏🙏 🚩🌹🌹🌹🤩🤝🤝😊
@rajeswariachary75486 ай бұрын
జై శ్రీ కృష్ణ జై జగన్నాథ్ జగన్నాథ్ స్వామి నయన పథ గామి భవతు మే గురువు గారు మీరు చెప్పినట్లు విగ్రహాల్ని పూడ్చిన తరువాత అక్కడ దైత్యాపతులు 12 రోజులు కర్మకాండలు చేస్తారట ఆ స్వామి లీలలు ఎన్నెన్నో నేను ఒరిస్సా నుంచి
@karnatitagore9889 Жыл бұрын
Jai Sri Krishna govinda Hare Krishna 🙏🙏🙏
@sugunakarpatlolla93198 ай бұрын
జై శ్రీ కృష్ణ భాగవానికి జై...జై శ్రీమన్నారాయణ... హరిః ఓం..🙏
@ramanireddy9862 Жыл бұрын
Namasthi sir dannya vadalu good god bless you
@ravikrishna33626 ай бұрын
ఒరిస్సా ప్రజలు గట్టి భక్తులు.పౌరషం కలవారు.వీరితో పోరాడిన అశోక చక్రవర్తి గెలవటానికి చాలా కష్ట పడతాడు.ఈ రోజుల్లో కూడా జగన్నాధుడికి...తరతరాల నుండి వచ్చిన భక్తి పూజలు మార్ఛకుండా..చేస్తూనే ఉంటారు.పూరిలో భగవంతుడు ఉండాలి అనుకున్నాడు.చాలా శక్తి క్షేత్రం.శంకరాచార్యుల వారు భగవత్ శక్తి గ్రహించి ఇక్కడ పీఠం నెలకొల్పారు.తిరుమల లో వేంకటేశ్వర స్వామి వారు అర్చామూర్తిగా ఉండాలి అని ఉన్నారు.సాక్షాత్తూ విష్ణుదేవుడే..తిరుమల లో వేంకటేశ్వర స్వామి గా ఉన్నారు.ఈ విషయం రమణమహర్షులవారు చెప్పారు.
@revathireddykota7170 Жыл бұрын
హరే కృష్ణ హరే రామ
@nithyavenky9820 Жыл бұрын
🙏🙏💕💕💕Jai Sri Krishna Haree
@ShaikNabinabi-l4g3 ай бұрын
Ond Day nidra raka insta lo reels chusthu Swami prananamdas sami vari Chinna Video chuse Enka Prananamda Sawini vari Anni interviews chusthune unna.Chala chala Connect Ayyanu.